LOADING...

23 Feb 2024


Andhrapradesh: అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు! 

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి రూ.10,000తో ఉడాయించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికలు 

మార్చి 13 తర్వాత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

Blood Transfusion: యువకుడికి 'AB' పాజిటివ్‌ బదులు..O పాజిటివ్‌ రక్తం ఎక్కించారు,కాసేపటికే..

రాజస్థాన్‌లోని జైపూర్‌లో 23 ఏళ్ల యువకుడికి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రిలో తప్పుడు రకం రక్తం ఎక్కించడంతో మరణించాడు.

Rahul Gandhi: అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు  

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను హత్యా నిందితుడిగా అభివర్ణిస్తూ దాఖలైన క్రిమినల్ పరువునష్టం దావాలో ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Ravichandran Ashwin: ఇంగ్లండ్‌పై రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్టు వికెట్లు పూర్తి 

రాంచీ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లో ఇంగ్లండ్ పై 100 వికెట్లు తీసిన తోలి భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు.

Om Bheem Bush: శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజ‌ర్ విడుదలయ్యేది.. అప్పుడే ?

శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్‌" నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనేది ఉప‌శీర్షిక.

Maharastra: బీజేపీ ఎమ్యెల్యే రాజేంద్ర పత్నిమృతి 

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పత్ని సుదీర్ఘ అనారోగ్యంతో శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 59.

Karimnagar Cylinder Blast: కరీంనగర్‌లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం 

తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది.

Shanmukh Jaswanth: డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యిన షణ్ముఖ్ జస్వంత్ కు బెయిల్ మంజూరు

డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కు శుక్రవారం బెయిల్ మంజూరు అయ్యింది.

Bheema Movie: గోపీచంద్ భీమా ట్రైలర్ అప్‌డేట్.. ఎప్పుడంటే.? 

మాకో నటుడు గోపీచంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ ఇవ్వలేదు.కాగా,గోపీచంద్ తాజా చిత్రం భీమా.

Zeeshan Siddique:రాహుల్ గాంధీని కలవాలంటే 10 కిలోలు తగ్గాలట.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన జీషన్ సిద్ధిక్

ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుండి తొలగించబడిన ఒకరోజు తర్వాత,కాంగ్రెస్ ఎమ్మెల్యే,బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్ గురువారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Yamaha R1: యమహా ఆర్1 ఎరా ముగిసిపోతోందా? లీటర్ క్లాస్ బైక్‌లకు టీమ్ బ్లూ వీడ్కోలు 

YZF R1 అనేది జపనీస్ బ్రాండ్ యమహా నుండి ఒక ఐకానిక్ మోటార్‌సైకిల్. యమహా R1 శ్రేణి తరాల బైక్ ఔత్సాహికుల కోసం పోస్టర్ మోటార్‌సైకిల్‌గా ఉంది.

CPM Leader: కేరళలో సీపీఎం నేత దారుణ హత్య.. పోలీసుల‌కు లొంగిపోయిన నిందితుడు 

కోజికోడ్‌లోని కోయిలాండిలో కేరళలోని అధికార సీపీఎం స్థానిక నాయకుడు గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు.హత్యానంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Akash Deep: టెస్ట్ క్యాప్ తీసుకున్న తర్వాత తల్లి పాదాలను తాకిన ఆకాశ్ దీప్.. వీడియో వైరల్!

రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ నాలుగో మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు.

Private lander: 50ఏళ్ళ తరువాత.. చంద్రుడి ఉపరితలం చేరిన తొలి ప్రైవేటు ల్యాండర్‌ 

US కంపెనీ Intuitive Machines మొట్టమొదటి లూనార్ ల్యాండర్ చంద్రునిపైకి చేరుకుంది. ఈ ప్రయోగంతో దాదాపు 50 సంవత్సరాల తరువాత చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయిన మొదటి అమెరికన్ అంతరిక్ష నౌకగా గుర్తించబడింది.

RGV వ్యుహం,శపథం మళ్లీ వాయిదా.. కొత్త విడుదల తేదీల ప్రకటన 

వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రాలు వ్యుహం, శపథం మరోసారి వాయిదా పడింది.

Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి అధీర్ రంజన్? 

కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి పార్టీని వీడి బీజేపీలోకి మారే అవకాశం ఉందని టీవీ భరతవర్ష్ వర్గాలు తెలిపాయి.

Sundaram Master review: సుందరం మాస్టర్ .. అద్భుతం చేస్తాడని ఆశిస్తున్న అందరిని నిరాశపరిచాడు

హాస్యనటుడు హర్ష చెముడు సుందరం మాస్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించారు.

ఫిబ్రవరి 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Dilli Chalo:'డిల్లీ చలో' మార్చ్‌లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు: హర్యానా పోలీసులు 

రైతుల నిరసనలో అంబాలా జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని హర్యానా పోలీసులు గురువారం తెలిపారు.

Lasya Nanditha: ఓఆర్‌ఆర్‌ రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్‌ కంటోన్‌మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మృతి 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యే లాస్య నందిత (38) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Manohar Joshi: కార్డియాక్ అరెస్ట్ తో మాజీ ముఖ్యమంత్రి మృతి 

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(86) ముంబైలోని హిందుజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 3గంటలకు తుదిశ్వాస విడిచారు.

22 Feb 2024


IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు

ఐపీఎల్ 2024 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, తోలి 21 మ్యాచ్ లకే షెడ్యూల్ విడుదలైంది.

Jaahnavi Kandula Case: జాహ్నవి కందులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన అమెరికా పోలీసు ఆఫీసర్ కెవిన్ డేవ్ పై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది.

Trisha: అన్నాడీఎంకే మాజీ నేతపై నటి త్రిష పరువు నష్టం దావా 

ఎఐఎడిఎంకె మాజీ నేత ఎవి రాజు తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి త్రిష పరువు నష్టం కేసు పెట్టారు.

IND vs ENG : 4వ టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు 

ఫిబ్రవరి 23న రాంచీలో టీమిండియాతో జరగనున్న నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లో హిమపాతంలో స్కైయర్ మృతి 

జమ్ముకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని అఫర్వాత్ శిఖరంపై ఖిలాన్‌మార్గ్‌లో హిమపాతం సంభవించి గురువారం ఒక విదేశీయుడు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు.

Mohammed Shami: ఐపీఎల్ 2024కు మహమ్మద్ షమీ దూరం 

ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు.

Yashasvi Jaiswal: ముంబై బాంద్రా ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్ 

టీమిండియా యువ సంచలన క్రికెటర్ యశస్వి జైస్వాల్ ముంబైలోని X (టెన్) బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ₹5.38 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Om Bheem Bush: శ్రీవిష్ణు,శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో ఓం భీమ్ బుష్

శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్‌".

Yamaha RX100 New Avatar: భారత మార్కెట్లోకి కొత్త అవతార్‌లో యమహా ఆర్ఎక్స్100 బైక్

యమహా తన ఐకానిక్ RX100ని పెద్ద ఇంజన్‌తో పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Shreyas Iyer-BCCI: శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించిన NCA.. BCCI చర్యలు తీసుకుంటుందా?

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్,శ్రేయస్ అయ్యర్, వెన్ను గాయం కారణంగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత భారత జట్టు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.

Byju Raveendran: బైజూస్ రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ 

మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యూటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు-బైజూ రవీంద్రన్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

Shanmukh Jaswanth:డ్రగ్ కేసులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ 

ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్,అతని సోదరుడు సంపత్ ను వేరు వేరు కేసులలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు

ఏపీలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా..నేనా అనేంతగా అధికార - ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది.

Satya Pal Malik: సత్యపాల్‌ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు

కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సంబంధించిన 30 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోదాలు నిర్వహిస్తోంది.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​పంపింది.

Elon Musk: ఎలాన్ మస్క్ కి కేంద్రం నుండి 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు' 

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X నుండి ,కొన్ని నిర్దిష్ట ఖాతాలు, పోస్టులపై, చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని గురువారం తెలిపింది.

Karnataka: దేవాలయాలపై పన్ను చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ 'హిందూ వ్యతిరేక విధానాలను' తప్పుబట్టిన బీజేపీ 

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 'కర్ణాటక హిందూ మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ బిల్లు 2024'ను ఆమోదించింది.

Geethanjali Malli Vachindi: స్మశాన వాటికలో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్

అంజలి లీడ్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం'గీతాంజలి మళ్ళీ వచ్చింది'.ఈ సినిమా నిర్మాతలు టీజర్ ఆవిష్కరణ కోసం సరికొత్తగా బేగంపేట్ శ్మశానవాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Bhama Kalapam 2: మరో భాషలో విడుదలకు సిద్ధమైన 'భామ కలాపం 2' 

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి తాజా సినిమా భామ కలాపం 2. ఈ సినిమా ఫిబ్రవరి 16న ఆహాలో విడుదలైంది.

ఫిబ్రవరి 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Mexico Gang Clash: మెక్సికోలో రెండు క్రిమినల్ ముఠాల ఘర్షణ..12 మంది మృతి 

మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన గెరెరోలో రెండు క్రిమినల్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం 12 మంది మరణించారని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ బుధవారం తెలిపారు.

Modi in Gujarat: నేడు గుజరాత్ లో పర్యటించనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లో పర్యటించనున్నారు.ఈసందర్భంగా రాష్ట్రంలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన చేయనున్నారు.

Delhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు

నైరుతి దిల్లీలోని ద్వారకలో బుధవారం ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లలో మంటలు చెలరేగడంతో 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా,ఆమె మనవరాలికి అనేక గాయాలు అయ్యాయి.