29 Feb 2024
Sree Vishnu: శ్రీవిష్ణు 'స్వాగ్' హిలేరియస్ గ్లింప్స్ విడుదల
శ్రీవిష్ణు,హాసిత్ గోలి కాంబోలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సరికొత్త చిత్రం చేస్తోంది.
Delhi: ఢిల్లీ ప్లేస్కూల్‌లో బీజేపీ కార్యకర్త మృతదేహం.. గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన ఓ మహిళ మృతదేహం దిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్‌లో బుధవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
'1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్': 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకటించిన కేంద్రం
కోటి కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేసే 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'కు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గురువారం తెలిపారు.
IND vs ENG: ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు జట్టు ప్రకటన.. బుమ్రా ఇన్,రాహుల్ అవుట్
ధర్మశాలలో ఇంగ్లాండ్‌తో జరిగే ఐదవ టెస్టు కోసం బీసీసీఐ గురువారం భారత జట్టును ప్రకటించింది.
Vaddepalli Srinivas: జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
ప్రముఖ సినీ,జానపద నేపధ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని అయన నివాసంలో మృతి చెందారు.
Intel: ఇంటెల్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ దుర్మరణం
ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68)ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
Nikolai Ryzhkov: సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని కన్నుమూత
సోవియట్ యూనియన్ మాజీ ప్రధాని నీకొలాయ్ రైస్కోవ్(94) అనారోగ్యంతో కన్నుమూశారు.
Maruti S-Presso: భారతదేశంలో తగ్గిన మారుతీ ఎస్-ప్రెస్సో ధరలు..ఎంత తగ్గిందో తెలుసా!
ఆటోమొబైల్ మార్కెట్ కదలికలను నిశితంగా గమనిస్తున్న వారికి భారత్‌లో ఇటీవల చిన్న కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని తెలుసు.
Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' స్టోరీ లైన్ వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా
రణబీర్ కపూర్,రష్మిక మందన్న,బాబీ డియోల్,అనిల్ కపూర్ నటించిన యాక్షన్ డ్రామా 'యానిమల్'తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన తర్వాత, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న'స్పిరిట్' చిత్రీకరణను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Radisson drugs case: డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు పరారీ, 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్ కేసుకు సంబంధించి కొనసాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది.
India-Pakistan: 'రక్తంతో తడిసిన దేశం': పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇచ్చిన భారత్
జెనీవా వేదికగా ఐక్యరాజ్యసమితి 55వ మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఇటీవల ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని టర్కీ,పాకిస్థాన్ లు లేవనెత్తాయి.
Telangana: 11,602 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ(డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ)రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Uttarpradesh: సీబీఐ విచారణకు డుమ్మా కొట్టనున్నఅఖిలేష్ యాదవ్
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)సమన్లను దాటవేసే అవకాశం ఉందని సమాచారం.
Uttarpradesh: స్నేహితుల చేతిలో కాలేజీ విద్యార్థి హత్య.. గొయ్యిలో పాతిపెట్టి
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.అమ్రోహాలో జరిగిన పార్టీలో జరిగిన వివాదం కారణంగా కళాశాల విద్యార్థి ని అతని స్నేహితులు హత్యచేశారు.
Deepika Padukone: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాము తల్లి దండ్రులు కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
AHA OTT : OTT లోకి వచ్చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
సుహాస్ హీరోగా యువ దర్శకుడు దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, ఎంటర్టైనర్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు.
PV Narasimha Rao : వెబ్‌సిరీస్‌గా మాజీ ప్రధాని బయోపిక్.. త్వరలో ఆహాలో ప్రసారం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
Anti LGBTQ Bill : LGBTQ వ్యతిరేక బిల్లును ఆమోదించిన ఘనా పార్లమెంట్
ఘనా పార్లమెంట్ LGBTQ హక్కులను తీవ్రంగా నియంత్రించే వివాదాస్పద బిల్లును ఆమోదించింది.
ఫిబ్రవరి 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Sandeshkhali case: సందేశ్‌ఖాలీ కేసులో షేక్ షాజహాన్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ 55 రోజుల పరారీ తర్వాత గురువారం ఉదయం అరెస్టయ్యాడు.
MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 14 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పికప్ వాహనం బోల్తా పడిన ఘటనలో కనీసం 14 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు.
28 Feb 2024
Jharkhand: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12మంది మృతి
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జార్ఖండ్‌లోని జంతారా సమీపంలో రైలు ఢీకొనడంతో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు.
Meghalaya: మేఘాలయ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
మేఘాలయలోని రెండు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది.
Political parties income: రాజకీయ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్..91%పెరిగిన ఆప్ సంపద
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలు దాదాపు రూ. 3077 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా, బీజేపీకి గరిష్టంగా రూ. 2361 కోట్ల వాటా లభించిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) బుధవారం వెల్లడించింది.
BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కి షాక్ ఇచ్చిన బిసిసిఐ.. కాంట్రాక్ట్‌లు రద్దు.. పూర్తి జాబితా ఇదే
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు 2023-24 సైకిల్ కోసం సీనియర్ పురుషుల జట్టు క్రికెటర్ల వార్షిక రిటైనర్‌షిప్‌ను ప్రకటించింది.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ స్టేషన్‌లో ఘటన
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లోని పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి.. పోలీసులపై ఫైర్
వరంగల్‌లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్ర చేస్తుండగా బండి కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు.
Video: జమ్ముకశ్మీర్ గుల్మార్గ్‌లోని హోటల్‌లో అగ్నిప్రమాదం
జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్‌లోని ఒక హోటల్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
Supreme Court: కవిత పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా పడింది.
Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. 5వ టెస్టులో ఆడనున్న జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాబోయే ఐదవ,చివరి IND vs ENG టెస్ట్ మ్యాచ్‌లో తిరిగి భారత జట్టులో చేరతారని క్రిక్‌బజ్ నివేదించింది.
Japan visa: భారత విద్యార్థులకు జపాన్ శుభవార్త.. స్టూడెంట్ ఐడీ వీసా జారీ
భారతీయ విద్యార్థులు ఇక నుంచి జపాన్ వీసా పొందడం చాలా ఈజీ అని ఆ దేశ రాయబారి హిరోషి ఎఫ్ సుజుకి పేర్కొన్నారు.
Chinese flag on Isro ad: ఇస్రో యాడ్ లో 'చైనా జెండా'.. బీజేపీ తీవ్ర విమర్శలు
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రకటన వివాదాస్పదంగా మారింది.
Kannappa: విష్ణు మంచు కన్నప్పపై తాజా అప్‌డేట్
విష్ణు మంచు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప, కొంతకాలంగా చిత్రీకరణలో ఉంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, శివ రాజ్‌కుమార్, నయనతార, మధుబాల కీలకపాత్రలలో నటిస్తున్నారు.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.
Sree Vishnu: హీరో శ్రీవిష్ణు- దర్శకుడు హసిత్ గోలి కాంబోలో సినిమా.. రేపు రివీల్ కానున్న టైటిల్
సామజవరగమన ఘన విజయం తర్వాత,యువ కథానాయకుడు శ్రీవిష్ణు మళ్లీ ఓం భీమ్ బుష్ పేరుతో మరో నవ్వుల అల్లరితో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.
PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
PM Modi Telangana Tour : లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వేగవంతం చేస్తున్నారు.
2025 Honda CR-V e:FCEV: ఈవీలపైనే కాదు హైడ్రోజన్ కార్లపై కూడా జపాన్ కన్ను!
శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాహన తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనం లేదా పవర్‌ట్రెయిన్ ఎంపికల వైపు మొగ్గు చూపుతున్నారు.
Taapsee Pannu: చిరకాల ప్రియుడిని చేసుకోనున్న తాప్సీ ..వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే..
తాప్సీ పన్ను తన బాయ్‌ఫ్రెండ్,బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులో బైడెన్ స్థానంలో మిచెల్ ఒబామా!
ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
MP Ramulu: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు
లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
RGV -Vyuham: మార్చి 2న 'వ్యూహం' విడుదల.. ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన 'వ్యూహం' సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చారు.
Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది.
Gujarat: గుజరాత్‌లో 3,300 కిలోల డ్రగ్స్ పట్టివేత.. దేశంలో ఇదే అతిపెద్ద రికవరీ
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఇండియన్ నేవీ సంయక్తంగా గుజరాత్ సముద్ర తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.
Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు
మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్‌ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.
MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
Magunta Sreenivasulu reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి రాజీనామా చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సంతాన్ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
ఫిబ్రవరి 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.