LOADING...

27 Feb 2024


Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్ 

క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.

Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్ 

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.

Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం 

ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ 'పతంజలి'కి సంబంధించిన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం

Bunty Bains: ప్రముఖ పంజాబీ సంగీత స్వరకర్త, నిర్మాత, దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలాకు అత్యంత సన్నిహితుడైన బంటీ బెయిన్స్‌పై మంగళవారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు.

Rajinikanth: ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో జత కట్టిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రీసెంట్ చిత్రం"లాల్ సలామ్".ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

PM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్ 

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఈసారి బీజేపీ రెండు అంకెల సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఓట్ల కోణంలో చూడదన్నారు.

Ashish3: ఆశిష్,వైష్ణవి చైతన్య హారర్ థ్రిల్లర్ మూవీకి 'లవ్ మీ'టైటిల్ ఖరారు

టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, ఆశిష్ రెడ్డి దాదాపు రెండేళ్ల తరువాత తన తదుపరి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.

Mahalakshmi scheme: తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. జీవో జారీ చేసిన సర్కార్ 

Mahalakshmi scheme: మహాలక్ష్మి పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లను రూ.500కే ఇచ్చే పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

boAt smartwatch: భారతదేశంలో బోట్ వేవ్ స్పెక్ట్రా స్మార్ట్ వాచ్ .. బ్యాటరీ లైఫ్‌ 7 డేస్! 

భారతీయ కంపెనీ boAt, ఇటీవల ప్రారంభించిన boAt Lunar Embrace స్మార్ట్‌వాచ్ తర్వాత, ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్ వాచ్ boAt వేవ్ స్పెక్ట్రాను పరిచయం చేసింది.

Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ 

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.

PM Modi: గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు.

BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచనున్న బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టెస్ట్ క్రికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Ghee Benefits : నెయ్యితో మలబద్దక సమస్య దూరం 

భారతీయ వంటలలో వాడే నెయ్యి కొన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. నెయ్యి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

Krish : డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. నిర్ధారించిన పోలీసులు 

హైదరాబాద్‌ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Hanuma Vihari: హనుమ విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ

హనుమ విహారి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది.

Citroen C3: కొత్త కాస్మో బ్లూ కలర్ ఎంపికలో Citroen C3.. ఆగిపోయిన Zesty ఆరెంజ్ 

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారత మార్కెట్‌లో మెల్లమెల్లగా పట్టు సాధిస్తోంది.

Basavaraj Patil: మహారాష్ట్ర కాంగ్రెస్ కి బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేత 

మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ మంగళవారం తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే,మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడన్వీస్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా

రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

Mahesh Babu : AMB క్లాసిక్‌గా మారానున్నహైదరాబాద్ లోని మరో థియేటర్ 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.

India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు: జైశంకర్‌ కామెంట్స్ 

గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్ - కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా 'హరి హర వీర మల్లు'.. ప్రకటించిన ఏఎమ్ రత్నం 

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఎన్నకలపైనే కేంద్రీకరించారు.

Mohammed Shami: మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ.. 

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సోమవారం తన అకిలెస్ స్నాయువుకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించాడు.

AP News: గాజువాకలో ఆకాష్ బైజూస్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు

జింక్‌ తింటే బాడీ బిల్టింగ్‌ చేయొచ్చనే ఆలోచనలతో ఓ యువకుడు ఏకంగా కాయిన్స్‌, మ్యాగ్నెట్స్‌ తిన్నాడు.

Sweden:తొలగిన చివరి అడ్డంకి..నాటో సభ్యదేశంగా స్వీడన్‌!

హంగేరి పార్లమెంట్ సోమవారం స్వీడన్ NATO ప్రవేశాన్ని ఆమోదించింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధం ఉక్కిరిబిక్కిరి సంఘర్షణలో తటస్థంగా ఉన్న నార్డిక్ దేశం చారిత్రాత్మక అడుగు ముందు చివరి అడ్డంకిని క్లియర్ చేసింది.

PM Modi: నేటి నుంచి రెండ్రోజుల పాటు ప్రధాని మోడీ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పర్యటన: పూర్తి షెడ్యూల్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయన నేడు కేరళ నుంచి తన పర్యటనను ప్రారంభించి బుధవారం మహారాష్ట్రలో ముగిస్తారు.

Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్‌లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన 8మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

ఫిబ్రవరి 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి 

ఈజిప్టు రాజధానికి వెలుపల నైలు నదిలో రోజువారీ కూలీలను తీసుకెళ్తున్న ఫెర్రీ బోటు మునిగిపోయింది.

Rajya Sabha elections: నేడే రాజ్యసభ ఎన్నికలు.. 41 స్థానాలు ఏకగ్రీవం..15 సీట్లకే ఎన్నికలు 

దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

26 Feb 2024


PPB: పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా 

విజయ్ శేఖర్ శర్మ పేటియం ప్రెమెంట్స్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కు పేటియం సంస్థ తెలిపేటియంయజేసింది.

Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది.

Pankaj Udhas: భారత గజల్ ఐకాన్, దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత 

Pankaj Udhas Passes Away: లెజెండరీ సింగర్, భారత గజల్ ఐకాన్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు.

Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ 

లోక్‌సభ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Palestininan Prime minister: పాలస్తీనా ప్రధాని రాజీనామా

పాలస్తీనా ప్రధాన మంత్రి మొహమ్మద్ శతాయే రాజీనామా చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని భాగాలను పాలిస్తున్న తన ప్రభుత్వం ఆక్రమిత భూభాగంలో పెరుగుతున్న హింస, గాజాపై యుద్ధం కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ECI: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఓటర్లకు అవగాహన

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ys Jagan: హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన వైఎస్ జగన్ 

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా నీటిని విడుదల చేశారు.

West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు

లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్‌ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

Nithin Kamath: 'జెరోధా' వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌కు స్ట్రోక్ 

స్టాక్ బ్రోకర్ 'జెరోధా (Zerodha)' వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Nithin Kamath) సోమవారం షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

PM Modi: రూ.41,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ 

రూ.41,000కోట్ల విలువైన దాదాపు 2,000 రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం 

రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.

Gaami trailer: విశ్వక్సేన్ గామి ట్రైలర్ విడుదల వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా? 

మాస్ అప్పీల్‌కు పేరుగాంచిన నటుడు విశ్వక్సేన్ నటిస్తున్న సినిమా 'గామి'. ఈ సినిమాకి విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

14 Years Of Samantha: కథానాయికగా పధ్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమంత.. అభినందనలు తెలిపిన నయనతార 

టాలీవుడ్ లో 'ఏమాయ చేశావె' చిత్రంతో పరిచయమైన సమంత తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంది.

Drugs: గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో ముగ్గురు 

హైదరాబాద్,గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో ఆదివారం రాత్రి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులతో కలిసి డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జట్టులోకి హార్దిక్ పాండ్యా 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కి ముందు, ముంబయి ఇండియన్స్ అభిమానులకు శుభవార్త రాబోతోంది.

Mahalaxmi Scheme: తెలంగాణలో రేపటి నుంచి రూ.500 గ్యాస్ సిలిండర్లు 

మహాలక్ష్మి పథకం కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Nag Ashwin: కల్కి 2898 AD.. 6వేల సంవత్సరాల ప్రయాణం: నాగ్ అశ్విన్ 

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898 AD.ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు తిప్పి పంపారు.

Bharat Tex-2024: భారత్ టెక్స్-2024ను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ టెక్స్‌టైల్స్ ఈవెంట్ భారత్ టెక్స్-2024ను సోమవారం దిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

MEA: 'అనేక మంది భారతీయులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు'.. సహాయం కోరుతున్న వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ

రష్యా సైన్యంలోని భారతీయులు డిశ్చార్జ్ కోసం సహాయం కోరుతున్నట్లు పేర్కొన్న మీడియా కథనాలను భారత ప్రభుత్వం సోమవారం ఖండించింది.వాటిని "తప్పు" అని పేర్కొంది.

Gyanvapi: జ్ఞాన‌వాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది.

Strawberry: స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

మన ఫిట్‌నెస్‌లో మన ఆహారం అత్యంత ప్రభావవంతమైన ప్రధానమైనది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Delhi: వీధి కుక్కుల దాడిలో రెండేళ్ల బాలిక మృతి 

దిల్లీ తుగ్లక్ లేన్‌లోని ధోబీ ఘాట్ ప్రాంతంలో వీధికుక్కల దాడిలో రెండేళ్ల బాలిక మృతి చెందింది.

Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా మార్చి 1, 2024న తెలుగు,హిందీలో భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది.

8 Popular ICE Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెర్షన్‌ కి మారే 8 ప్రముఖ ICE కార్లు ఇవే..

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కార్లతో పాటు ICE ఇంజన్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ జాకెట్‌తో వస్తున్నాయి.

Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.

Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి 

కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Nafe Singh Rathi: హర్యానాలో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య.. కారుపై బుల్లెట్ల వర్షం 

హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గుర్యయారు.

Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 26) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

ఫిబ్రవరి 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Maldives: మాల్దీవులలో భారత సైన్యం.. ముయిజు వాదనలను తప్పుబట్టిన మాజీ మంత్రి 

మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ వేల మంది భారతీయ సైనిక సిబ్బంది ఉన్నారంటూ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.

Gyanvapi mosque: నేడే జ్ఞాన్‌వాపీ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పు 

జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.