BJP Candidate List : బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో హిమాచల్‌లోని హమీర్‌పూర్ నుంచి అనురాగ్ ఠాకూర్‌కు టికెట్ ఇచ్చారు.
PM-SURAJ పోర్టల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి సామాజిక ఉద్ధరణ, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమ (PM-SURAJ) నేషనల్ పోర్టల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి.
Mamata Banerjee: నా తమ్ముడితో అన్ని బంధాలను తెంచుకున్నా: మమతా బెనర్టీ
హౌరా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను నిలబెట్టకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు బాబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మారాలి: NHAI
Paytm FASTag వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు జారీ చేసింది.
Chandrababu Naidu: ఈ నెల 14న టిడిపి రెండో జాబితా: చంద్రబాబు
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మిగిలిన 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.
Mudragada Padmanabham: ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..!
కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో యూసీసీ బిల్లు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో చట్టంగా మారింది.
Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానాలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
Premalu: ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు
'ప్రేమలు' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.
Haryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు.
US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.
Om Bheem Bush: త్వరలోనే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ట్రైలర్
శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్".
SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తరపున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు.
CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి
పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) అమల్లోకి తీసుకురావడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు.
AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్(APPSC)నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపికను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది.
Nithin : నితిన్ 'తమ్ముడు' సినిమాపై సాలిడ్ అప్డేట్
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తరువాత హీరో నితిన్ నటించబోయే , రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసులో నిందితుడిని అరెస్టు చేసింది.
Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. !
హైదరాబాద్‌లోని ఓ కాంగ్రెస్ నాయకుడి నివాసం వెలుపల ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించే వివాదంతో హైదరాబాద్‌లోని స్థానిక భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)కార్పొరేటర్ దేదీప్యారావుపై గుర్తు తెలియని మహిళలు దాడి చేశారు.
Anupama Parameswaran: ఆసక్తికరమైన టైటిల్ తో అనుపమ పరమేశ్వరన్ తెలుగు మూవీ!
బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల దర్శకుడు మారి సెల్వరాజ్‌తో ఒక తమిళ చిత్రానికి సైన్ చేసింది.
Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ
కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై మార్చి 15న సుప్రీంకోర్టు విచారించనుంది.
WPL 2024: ఎల్లిస్ పెర్రీ విధ్వంసం .. ప్లేఆఫ్స్‌లో బెంగళూరు
ఎలిస్ పెర్రీ బంతితో, బ్యాటుతో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో మంగళవారం బెంగళూరు 7 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.
China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు
చైనాలోని హుబే ప్రావిన్స్‌లోని ఓ భవనంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.
Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం
బెంగళూరులోని చందాపురలోని హెడ్‌మాస్టర్ లేఔట్ లో సోమవారం ఉదయం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది.
Bharat Mobility Show: 3 వేదికలపై 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. తేదీల ప్రకటన
ఈ సంవత్సరం ప్రారంభంలో దిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో మళ్ళీ 2025లో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
JKNF: 'జేకేఎన్‌ఎఫ్'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Nitish Kumar: సోషల్ మీడియాలో నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరించిన యువకుడి అరెస్టు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సోషల్ మీడియాలో బెదిరింపులకు గురిచేసినందుకు 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Tamilnadu: రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు నిందితులు అరెస్ట్
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది.వెలక్కావిల్‌లో మతపరమైన ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మార్చి 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Congress candidates list: కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్ట్ లో ప్రముఖులు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసింది.
Retail inflation: ఫిబ్రవరిలో 5.09 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
గణాంకాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి నెల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో స్వల్ప తగ్గుదల నమోదైంది.
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
Russia: రష్యాలో కుప్పకూలిన ఆర్మీ కార్గో విమానం.. 15 మంది మృతి
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కార్గో విమానం మంగళవారం కుప్పకూలింది. విమానంలో 15మంది ఉన్నారని, వారందరూ మరణించారని అధికారులు పేర్కొన్నారు.
Delhi: గ్యాంగ్‌స్టర్‌తో 'రివాల్వర్ రాణి' పెళ్లి.. రౌడీ జంట వివాహానికి భారీ భద్రత
దిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో మంగళవారం ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల వివాహం ఘనంగా జరిగింది.
Tamil Nadu: తమిళనాడులో సీఏఏను అమలు చేయబోం: సీఎం స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక కామెంట్స్ చేశారు.
Gujarat: భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు
గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మాదక ద్రవ్యాల ధర రూ.450 కోట్లకు పైగానే పలుకుతోంది.
UttarPradesh: మహోబాలో ఘోర ప్రమాదం.. అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్‌లో ముగ్గురు కార్మికులు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్వతంపై అక్రమ మైనింగ్‌లో పేలుడు సమయంలో ముగ్గురు కార్మికులు మరణించగా, అరడజను మందికి పైగా కార్మికులు అక్కడే సమాధి అయ్యారు.
Sundeep Kishan: ధమాకా దర్శకుడితో జతకట్టిన సందీప్ కిషన్
ఊరు పేరు భైరవకోనతో సందీప్ కిషన్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించాడు. ఈరోజు సందీప్ కిషన్ తన 30వ సినిమాని ప్రకటించారు.
CAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్
కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని అమలు చేసింది.
Tejas aircraft crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్ విమానం
భారత వైమానిక దళానికి చెందిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ శిక్షణా విమానం మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది.
Maruthi Nagar Subramanyam: రావు రమేష్ హీరోగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ లో అనేక చిత్రాలలో బహుముఖ పాత్రలకు పేరుగాంచిన నటుడు రావు రమేష్, లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన "మారుతీ నగర్ సుబ్రమణ్యం"లో ప్రధాన నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.
Byju's: దేశవ్యాప్తంగా ఆఫీసులన్నీ ఖాళీ చేస్తున్న బైజూస్
ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీల్లో ఉన్న 'బైజూస్' పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.
Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానాలో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్ కి క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ లో పునరాగమనం
ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇప్పుడు వీడింది.
upcoming movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమా,సిరీస్ లిస్టు
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో వస్తుంటాయి. ఈ వారం థియేటర్,ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా,సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
India- China: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్
అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది.
Fast Tag: అధీకృత FASTag జారీదారుల సవరించిన జాబితాను విడుదల చేసిన NHAI
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI)పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకులు,NBFCల జాబితా నుండి తొలగించింది.
Haitian PM resigns: హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా
హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గయానా అధ్యక్షుడు, కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) ప్రస్తుత చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ధృవీకరించారు.
CAA : పశ్చిమ బెంగాల్‌లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత?
దేశంలో ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు సీఏఏ నిబంధనలను మోదీ ప్రభుత్వం నోటిఫై చేసింది.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్..?
వెస్టిండీస్,అమెరికాలో జరిగే టి20 వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది.
Confirmed: NBK109 లో దేవర నటుడు
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ 'దేవర (Devara)'.
Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్
కర్ణాటకలోని రామనగర జిల్లా జోగనహళ్లి గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు సోమవారం 32 మానవ పుర్రెలను వెలికితీసి,దాని యజమాని బలరామ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం
అమెరికా వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
Holi 2024: హోలీ రోజు ఈ దేవి,దేవతలను పూజించండి.. సంతోషంగా ఉండండి
హిందూ మతంలో అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Vande Bharat Express Trains: నేడు ఒకేసారి 10 వందేభారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని
సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. వాస్తవానికి ఈ రైళ్ల సంఖ్య త్వరలో 50కి చేరుకోనుంది.
Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది.
మార్చి 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
BJP : బీజేపీ పోల్ ప్యానెల్ 2వ సమావేశం.. 8 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ స్థానాలపై చర్చ ..రెండో జాబితా ఖరారు!
సోమవారం జరిగిన రెండో ఎన్నికల కమిటీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది.
AP Politics: ఏపీలో ఎట్టకేలకు ఖరారైన పొత్తు.. టీడీపీ 17, బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ,టీడీపీల మధ్య సీట్ల పంపకాల ఫార్ములా ఖరారైంది.ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.