Ustaad Bhagat Singh:"గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం".. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో పదేళ్ల కిందట వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎలాంటి రికార్డులు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Rain Alert: తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు
నేడు(మంగళవారం),రేపు (బుధవారం)తెలంగాణాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని,అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Citadel: Honey Bunny: సమంత,వరుణ్ ధావన్ వెబ్ సిరీస్‌కి ఆసక్తికరమైన టైటిల్
స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సిటాడెల్ యూనివర్స్‌లో భాగమైన వెబ్ సిరీస్‌లో నటించారు.
YCP Bus Yatra Schedule: మార్చి 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర.. యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
CAA: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. ఏప్రిల్ 9న తదుపరి విచారణ
2019 పౌరసత్వ సవరణ చట్టంపైస్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్ నేత సీతా సోరెన్
జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)కి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత,పార్టీ చీఫ్ శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.
Pashupati Paras: బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా
బిహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు.
Baba Ramdev: యాడ్ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్ ను సుప్రీంకోర్టు ఆదేశం
బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని నోటిసులలో పేర్కొంది.
Uttarpradesh: ప్రయాగ్‌రాజ్‌లో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
Tata : రూ.9,300కోట్ల TCS షేర్లను విక్రయించనున్న టాటా.. ఎందుకంటే
రతన్ టాటాకు చెందిన అతిపెద్ద కంపెనీ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం భారీగా పతనమైంది.
Electric Scooters: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
మీరు వచ్చే నెలలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే,మార్చి 31, 2024లోపు కొనుగోలు చేయండి.
Telangana: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. రాధాకృష్ణన్ ను అడిషనల్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది.
'Devara' shoot update: గోవాకి వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్..అదిరిన కొత్త లుక్
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా "దేవర".ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది.
Maharastra: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు నక్సల్ కమాండర్లు హతం
మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రత బలగాల కాల్పులలో నలుగురు నక్సల్ కమాండర్లు మరణించారు.
మార్చి 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
RC16: రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.. ఓపెనింగ్ అప్డేట్..
మ్యాన్ ఆఫ్ మాస్ గా పేరుగాంచిన రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ న్యూ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుంది.
Delhi: ఢిల్లీలో టారో కార్డ్ రీడర్‌పై అత్యాచారం.. పరారీలోనిందితుడు
దిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో మహిళా టారో కార్డ్ రీడర్‌పై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
UP: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో దారుణం జరిగింది.
Holi 2024: మన దేశంలోనే కాదు..ఇటలీ నుండి శ్రీలంక వరకు.. అనేక దేశాల్లో హోలీ పండుగ జరుపుకుంటారని తెలుసా..
దీపావళి తర్వాత అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
CAA : సీఏఏ అమలును సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లు.. నేడు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని కేంద్రం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 200కి పైగా పిటిషన్‌లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.
Narne Nithin:: నార్నే నితిన్ 'ఆయ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో అవుట్
టాలీవుడ్ టాప్ బ్యానర్ గీతా ఆర్స్ట్ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలే కాకుండా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలను కూడా నిర్మిస్తోంది.
Hanu-Man: ఓటిటిలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ హను-మాన్
ఈ ఎడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యిన హను-మాన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
UP: దుంగార్‌పూర్ కేసులో ఆజం ఖాన్‌కు ఏడేళ్ల శిక్ష.. రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు
దుంగార్‌పూర్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
Premalu: తెలుగు రాష్ట్రాల్లో 'ప్రేమలు' సినిమా రికార్డు
మాలీవుడ్‌లో ఇటీవల హిట్ అయిన సినిమా ప్రేమలు. అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.
ycp bus yatra: "మేమంతా సిద్దం" పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర
రానున్న లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు.
Election Commission of India:ఈసీ కీలక నిర్ణయం.. ఆరు రాష్ట్రాల్లో హోం సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంగం(ECI)కీలక నిర్ణయం తీసుకుంది.
Kanguva Update: రేపు సాయంత్రం 4గంటలకు 'కంగువ' టీజర్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కంగువ'మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.
BRS Party: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సోమవారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు.
Game Changer : గేమ్ ఛేంజర్ సెట్స్ నుండి కీలక సన్నివేశం లీక్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Narendra Modi : 'రాహుల్ గాంధీకి సవాలుకు నేను రెడీ' .. జగిత్యాలలో ఎన్నికల సభలో మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించింది.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశం
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
తెలంగాణ గవర్నర్,పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేశారు.
MLC Kavitha: సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కవిత.. అనిల్‌ను విచారించేందుకు సిద్ధమైన ఈడీ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Aravind Kejriwal : ఢిల్లీ జల్ బోర్డు విచారణలో అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు.. సమన్ల చట్టవిరుద్ధమన్న ఆప్
ఢిల్లీ వాటర్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Cheapest SUVs in India: చిన్న కారు కాదు... SUVని కొనుగోలు చేయండి.. 5 చౌకైన SUV కార్లు ఇవే..
గత కొన్నేళ్లుగా భారత కార్ల మార్కెట్లో పెను మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న కార్లకు బదులు ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
Vladimir Putin: రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘనవిజయం.. మళ్లీ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక
రష్యాలో ఆదివారం జరిగిన ఎన్నికలలో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు.దీంతో పుతిన్ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మార్చి 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Singer Mangli: గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం
ప్రముఖ టాలీవుడ్ గాయని మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీ కొట్టింది.
WPL 2024: ఉమెన్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన RCB .. లేడీ కోహ్లీకి కింగ్ కోహ్లీ వీడియో కాల్
న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్2024 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
Building Collapsed: కోల్ కత్తా లో కుప్పకూలిన భవనం, 10మందిని రక్షించిన సహాయక సిబ్బంది
కోల్‌కతాలోని కార్టర్ రీచ్ ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్థుల భవనం కూలిపోయిందని పశ్చిమ బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ అభిజిత్ పాండే తెలిపారు.
Train Accident : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూపర్‌ఫాస్ట్ రైలు
రాజస్థాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్ లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు.