LOADING...

07 Apr 2024


Kerala: కేరళలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వలస కార్మికుడు దారుణ హత్య

కేరళలో దారుణం చోటుచేసుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌నుంచి వలస వచ్చిన ఓ కార్మికుడిని కేరళలోని ఎర్నాకుళంలో దారుణంగా హత్య చేశారు.

Narudi Brathuku Natana First Glimps: నరుడి బ్రతుకు నటన ఫస్ట్ గ్లింప్స్ విడుదల

కంటెంట్ ఓరియంట్ సబ్జెక్టులతో వరుస చిత్రాలు చేస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ తాజాగా నరుడి బ్రతుకు నటన చిత్రాన్ని నిర్మిస్తోంది.

Hyderabad: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

షాకులు మీద షాకులు తగుల్తున్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా మరో ఝలక్ తగిలింది.

Jp Nadda: జేపీ నడ్డా భార్య కారు దొరికేసింది

గత నెల 19న దొంగతనానికి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు వారణాసిలో దొరికేసింది.

Police suicide: హైదరాబాద్ పాతబస్తీలో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్​ లోని పాతబస్తీ లో హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానా, పోలీసు పికెట్ వద్ద కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Russia-Ukrain War: ఉక్రెయిన్ పై రష్యా దాడి...ఎనిమిది మంది మృతి

రష్యా‌‌ - ఉక్రెయిన్ యుద్ధం చల్లారలేదు. రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.

Premalu OTT: ప్రేమలు సినిమా ఓటీటీ రీలీజ్ డేట్ ను ప్రకటించిన యూనిట్

ఇటీవల విడుదలై యూత్ ఫుల్ హిట్ ను సాధించిన ప్రేమలు సినిమా ఓటీటీ రీలిజ్ కు సిద్ధమైంది.

Mark Zucker Berg: ధనవంతుల జాబితాలో మస్క్ ను అధిగమించిన జుకర్ బర్గ్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ ను మెటా ఫ్లాట్ ఫాం ఐఎన్సీ అధినేత మార్క్ జూకర్ బర్గ్ అధిగమించారు.

IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని

ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో క్రికెట్ అభిమానులు గ్రౌండ్లోకి రావడం సర్వసాధారణమైపోయింది.

Wipro New CEO and MD: విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా

బెంగళూరుకు చెందిన ఐటి దిగ్గజం శ్రీనివాస్ పల్లియాను తమ సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తున్నట్లు విప్రో సంస్థ వెల్లడించింది.

Haryana Officer suspend: ఆప్ అభ్యర్థి పోల్ ప్యానెల్ డాక్యుమెంట్‌లో అనుచిత పదజాలం: హర్యానా అధికారి సస్పెండ్

హర్యానా అధికారి బ్రహ్మ ప్రకాష్​ ను గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం సస్పెండ్ చేశారు.

ఏప్రిల్ 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఏప్రిల్ 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Isreal : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజీనామా చేయాలని వెల్లువెత్తిన నిరసనలు

ఇజ్రాయెల్ లో ప్రభుత్వ నిరసనకారులు మరోసారి రోడ్లమీదకు వచ్చారు.

06 Apr 2024


Modi Lakshadweep: మోదీ సందర్శన తర్వాత లక్షద్వీప్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షదీవులు సందర్శించిన తర్వాత ఆ ప్రాంతానికి భారీగా పర్యాటకులు పెరిగారు.

Aravind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గోవా కోర్టులో ఊరట

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గోవా కోర్టులో ఊరట లభించింది.

Mlc Kavitha Petition: సీబీఐని విచారణకు అనుమతించవద్దంటూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి తీహార్ జైలులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ అనుమతినించవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.

Fire accident in Maharashtra: మహారాష్ట్ర లో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Congress MP contestant's List: లోక్ సభ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతోకూడిన మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది.

Manish Sisodiya: సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఈనెల18 వరకు పొడిగింపు

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

Surya kumar Yadav: సూర్య భాయ్ ఆగయా...ప్రత్యర్థులకు చుక్కలే

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చి చేరాడు.

Cinema Release: గేమ్ చేంజర్, ఇండియన్ 2 విడుదల సస్పెన్స్​ కు తెరదించిన శంకర్

జెంటిల్మన్, ప్రేమికుడు, భారతీయుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందించిన దర్శకుడు శంకర్ తాజాగా మెగా అభిమానులకు, కమల్ హాసన్ అభిమానులకు మంచి అప్ డేట్ ఇచ్చారు.

Sarangadariya : సారంగదరియా..సాంగ్ 'అందుకోవా' అదరహో

లక్ష్యాన్నిచేరుకోవాలంటే ఎన్నికష్టాలు వచ్చి నా ముందుకు సాగాలి అనే స్ఫూర్తిగా ఉండే అందుకోవా అనే పాటను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు.

West Bengal:మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ దాడులు

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ని భూపతినగర్ లో జాతీయ నేర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ఉదయం దాడులు చేపట్టింది.

Iran: ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్ 

సిరియాలోని కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని, ఆ దేశం యుద్ధానికి సన్నద్ధంగా ఉందని ఇరాన్ అమెరికాకు వెల్లడించింది.

ఏప్రిల్ 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Earthquake: అమెరికాలో మరోసారి భూప్రకంపనలు 

అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది.