14 Apr 2024

Iran-Isreal conflict: ఇరాన్ దాడిని ఐడీఏతో సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్

ఆదివారం తెల్లవారు జాము నుంచి ఇరాన్ (Iran) దేశం ఇజ్రాయెల్ (Israel) పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

Salaar-Prabhas-Tv: టీవీలో టెలికాస్ట్ కానున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్ ‌‌-ద సీజ్ ఫైర్ (salaar) సినిమా ఈ నెల 21 ఆదివారం స్టార్ మా లో ప్రసారం కానుంది.

Canada-Gun Shooting-Indian killed: కెనడాలో కాల్పులు...భారతీయ యువకుడు మృతి

కెనడా (Canada) లో ఓ గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో మనదేశానికి చెందిన యువ విద్యార్థి మృతి చెందాడు.

IPL-Cricket League : ఐపీఎల్ లో కోల్ కతా జట్టు మళ్లీ విజయాల బాట పట్టేనా?

ఈ ఏడాది ఐపీఎల్ (IPL-Cricket) క్రికెట్ టోర్నీలో వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకుని మంచి దూకుడుగా కనిపించిన కోల్ కతా క్రికెట్ జట్టుకు ఏమైందో తెలియదు గానీ గత మ్యాచ్ లో పరాజయాన్ని చవిచూసింది.

Pushpa The Rule -Cinema: పుష్ప ద రూల్...టీజర్ రిలీజ్ తోనే నిరూపించేస్తున్నాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే ట్రీట్ గా ఈ నెల 8న విడుదలైన పుష్ప 2 సినిమా టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది.

SalmanKhan: సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి దృశ్యాలు విడుదల .. సీసీటీవీ ఫుటేజీ వైరల్ 

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి బయట ఈరోజు ఉదయం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?

అయోధ్యలో రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత, అయోధ్యలో రామ్‌లాలాను చూసేందుకు వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది.

Rishi sunak-Britan: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ కు ఎన్నికల్లో గడ్డు కాలమే...సర్వేల్లో వెల్లడి

భారత సంతతికి చెందిన బ్రిటన్ (Britan) ప్రధాని రిషీ సునాక్ (Rishi sunak) రోజురోజుకూ ప్రజాదరణ కోల్పోతున్నారు.

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఇద్దరు మృతి..! 

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య వివాదం కొనసాగుతోంది.

BJP-Manifesto :14 అంశాలతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో... విడుదల చేసిన మోదీ, నడ్డా, అమిత్ షా

భారతీయ జనతా పార్టీ (BJP)2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో (Manifesto) ను ప్రకటించింది.

ఏప్రిల్ 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్

యూదు దేశం ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) క్రూయిజ్, డ్రోన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది.

13 Apr 2024

Megha Engineering: మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ సంస్థపై కేసు నమోదు చేసి సీబీఐ

తెలంగాణలోని హైదరాబాద్‌ కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Jailer-Rajinikanth-cinema: జైలర్ కు సీక్వెల్ గా హుకుం...రజనీకాంత్, నెల్సన్ కాంబో ఇక రచ్చ రచ్చే

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన సూపర్ హిట్ బాక్సాఫీస్ బొనంజా సినిమా జైలర్.

BJP Manifesto-Elections: రేపు బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్ర...ఆవిష్కరించిన ప్రధాని మోదీ..నడ్డా..అమిత్ షా

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

Pakistan-Baluchistan-Terrorist attack: రెచ్చిపోయిన ఉగ్రవాదులు...11మంది హత్య

పాకిస్థాన్(Pakistan) లో ని బలూచిస్థాన్ (Baluchistan) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు.

Rohit Sharma-Cricket: ఆ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడాలంటే రోహిత్ శర్మకు వణుకే

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రికెట్ (Cricket) మైదానాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Phone taping-Radha Kishan Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి కీలక అంశాలు చెప్పిన రాధాకిషన్ రావు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone taping) వ్యవహారం దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్​ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్

ఇటీవల సరైన సక్సెస్ లేక సూపర్ హిట్ కోసం తహతహలాడుతున్న మాచో స్టార్ గోపీచంద్ కు ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.

Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్​ అవుదాం మరి

ఒత్తిడిలో పడి అలసిపోయారా...అయితే కొద్ది సేపు నిక్సెన్ ను పాటించండి. ఈ నిక్సెన్ ఏమిటి అనుకుంటున్నారా?

Israel-Iran Tensions: ఇజ్రాయెల్ (Israel) పై దాడి చేయవద్దని ఇరాన్ (Iran) ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden)ఇరాన్ ను హెచ్చరించారు.

Rewa, Madhya Pradesh: మధ్యప్రదేశ్​ లో బోరుబావిలో పడ్డ ఆరేళ్ల బాలుడు...సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూబృందం

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని రేవా జిల్లాలో ఓ ఆరేళ్ల బాలుడు శుక్రవారం ఆడుకుంటూ బోరుబావి (Bore well)లో పడిపోయాడు.

Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు.

Delhi: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి 

దిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఏప్రిల్ 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఏప్రిల్ 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.