19 Apr 2024

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కి ఒక్కసారి ఆలూ పూరీ, మూడుసార్లు మామిడిపళ్లు తిన్నారు.. ఈడి ఆరోపణలు తిప్పికొట్టిన లాయర్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా స్వీట్లు, మామిడిపండ్లు,బంగాళదుంపలు, పూరీలు తిన్నారంటూ ఈడీ ఆరోపణలను అభిషేక్ మను సింఘ్వీ ఖండించారు.

Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు 

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెళ్ల మాధవీ లత ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.

MAD Square: MAD సీక్వెల్ కోసం టిల్లు స్క్వేర్ సెంటిమెంట్

Tillu Square అద్భుతమైన విజయం తర్వాత, సితార ఎంటర్టైన్మెంట్స్ 'MAD స్క్వేర్' ని ని సిద్ధం చేస్తున్నారు.

Tirumala: తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం

తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.

World Liver Day 2024: కాలేయం నుండి కొవ్వును తొలగించే కాఫీ ! రోజూ ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?

కాలేయం మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవంగా(World Liver Day) జరుపుకుంటారు.

Pakistan: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి బాంబు దాడి.. తప్పించుకున్న 5 మంది జపాన్ కార్మికులు 

పాకిస్థాన్‌లో మరోసారి విదేశీ పౌరులపై దాడి జరిగింది. కరాచీలోని మన్సేరా కాలనీలో వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది.

Mahindra XUV 3XO: లాంచ్‌కు ముందు ఈ SUV ఫీచర్లు, ధర ఎంత ఉంటుందో తెలుసా?

మహీంద్రా త్వరలో కస్టమర్ల కోసం XUV300 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతోంది.

Tillu Square: బ్లాక్ బస్టర్ 'టిల్లు స్క్వేర్' OTT విడుదల తేదీ లాక్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'.

Hyderabad : బిఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే 

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Uttarakhand : గుడిలో దీపం వెలిగించడానికి వెళ్లి.. సజీవ దహనమైన వృద్ధుడు 

ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని న్యాల్‌గఢ్‌లో అడవి మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు.

Raman Subba Row: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి.. 

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్,ఐసీసీ మ్యాచ్ రిఫరీ ర‌మ‌న్ సుబ్బా రో (92) కన్నుమూశారు.

Crude oil prices: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 4% పెరిగిన ముడి చమురు ధరలు 

మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రతరం కావడంతో ముడి చమురు ధరలు శుక్రవారం 4% పైగా పెరిగాయి.

Kenya Military Chief: కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి 

కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

Madhyapradesh :మధ్యప్రదేశ్ లో దారుణం.. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో కారం చల్లి.. ఫెవిక్విక్‌తో .. 

మధ్యప్రదేశ్‌లోని గుణాలో బాలికను బందీగా ఉంచి దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది.

ఏప్రిల్ 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Israel-Iran Conflict: ఇరాన్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇజ్రాయెల్ 

యుద్ధ భయాల మధ్య, ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు నివేదికలు ఉన్నాయి.

18 Apr 2024

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు షాక్.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు 

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ షాక్ తగిలింది.

ITCM: స్వదేశీ సాంకేతికత క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఏప్రిల్ 18, 2024న ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ (ITCM) విజయవంతమైన విమాన-పరీక్షను నిర్వహించింది.

Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని ఆహారమే షుగర్ లెవెల్ పెరగడానికి కారణమని ఈడీ న్యాయవాది రోస్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా వాదించారు.

KannaRao: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

భూకబ్జా కుంభకోణంలో ఈ నెల మొదట్లో అరెస్టయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుపై హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

IPL2024: RCBకు గట్టి దెబ్బ.. KKRతో ఆటకి స్టార్ ప్లేయర్ ఔట్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడిన స్టార్ ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 'హిప్ స్ట్రెయిన్'ను ఎదురుకుంటున్నాడు.

Video Viral: బికినీ ధరించి బస్సు ఎక్కిన మహిళ.. వైరల్ అయ్యిన వీడియో 

దిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది.

Shilpa Shetty, Raj Kundra: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు 

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రాల కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Happy Hormones: మీరు సంతోషంగా ఉండాలనుకుంటే.. మీ డైట్ లో ఈ ఆహారాలను తినడం ప్రారంభించండి 

పని వల్ల అందరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి వల్ల తరచుగా అందరూ శారీరక , మానసిక అలసటకు గురవుతారు.

Mirai: తేజ సజ్జా మరో సర్ప్రైజ్..మైండ్ బ్లాకింగ్ గా "మిరాయ్" గ్లింప్స్ 

హను-మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ తదుపరి చిత్రం 'మిరాయ్'.

Nestle: నెస్లే పాలు, సెరెలాక్ పిల్లలకు ఇచ్చే ముందు జాగ్రత్త.. షాకింగ్ రిపోర్ట్ 

మీరు కూడా మీ పిల్లలకు పాలు, ఆహారం కోసం నెస్లే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి!

Bike Under 1 Lakh: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి .. రూ. 1 లక్షలోపు మంచి బైక్ లు.. మీకోసమే 

మీరు మీ కోసం కొత్త బైక్ కొనాలనుకుంటే.., ఈ సమాచారం మీకోసమే. లక్ష లోపు ఏ బైక్‌లు కొనవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా మీరు ఎక్కడ డబ్బు ఆదా చేసుకోవచ్చు?

Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్ 

హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది.ఒక బైక్ ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుకు కెళ్ళింది.

UNSC: భారతదేశానికి UNSCలో శాశ్వత సీటుకు ఎలోన్ మస్క్ మద్దతు .. అమెరికా స్పందనిదే.. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)తో సహా UN సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతు ఇచ్చింది.

Westbengal: ముర్షిదాబాద్‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ.. అనేకమంది గాయలు .. 

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం జరిగిన శ్రీరామ నవమి ఊరేగింపులో గందరగోళం నెలకొంది.

ఏప్రిల్ 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Time Magazine: టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..

టైమ్ మ్యాగజైన్‌లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.