22 Apr 2024

Ncp-Sharad Pawar-Modi: మాజీ ప్రధానుల గురించి తర్వాత...ముందు మీరేం చేశారో చెప్పండి మోదీగారు: శరద్ పవార్

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పై ఎన్సీపీ (Ncp) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మండిపడ్డారు.

Telangana-Inter results: ఈ నెల 24 తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ (Telangana) ఇంటర్మీడియెట్ (Intermediate) పరీక్షల ఫలితాలను (Exam resultus) ఈ నెల 24 న విడుదల చేయనున్నటుల ఇంటర్ బోర్డు (Inter Board) వెల్లడించింది.

Viswambhara-Chiranjeevi: విశ్వంభర...ఇంటర్వెల్ సీన్ కే చిరంజీవి విశ్వరూపం

డైనమిక్ డైరెక్టర్ వశిష్ట(Vasishta)దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర(Viswambhara).

Bridal groom Kidnaped-East Godavari: కంట్లోకారం కొట్టి పెళ్లికూతురును లాక్కెళ్లారు

పెళ్లిమండపంలో కూర్చున్న ఓ పెళ్లికూతురుకు కళ్లలో కారం కొట్టి కొంతమంది లాక్కెళ్లారు.

Suresh Raina-IPL: పార్టీ చేసుకునే జట్లు టైటిల్ ఎలా గెలుచుకుంటాయి?: సురేష్​ రైనా

ఐపీఎల్ టోర్నీ(IPL Tourney)టైటిల్(Title)గెలవని జట్లపై సురేష్ రైనా(Suresh Raina)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Virat Kohli-Fine-IPL: విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)జట్టు సభ్యుడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఐపీఎల్(IPL)అడ్వైజరీ జరిమానా విధించింది.

Hyderabad: మాధవి లతను కౌగిలించుకున్న మహిళా ఏఎస్‌ఐ సస్పెండ్ 

బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ స్థానం అభ్యర్థి కె. మాధవి లతను కౌగిలించుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.

Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 

ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది.

Explainer: పెరిగిన Zomato ప్లాట్‌ఫారమ్ ఫీజులు.. ఇది మీ పై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోండి 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్లాట్‌ఫారమ్ ఫీజులను మరోసారి పెంచాయి. ఇప్పుడు రూ.5గా మారింది.

Teachers jobs-Calcutta High court: అక్రమంగా ఉద్యోగాలు పొందారు..డబ్బులు తిరిగి చెల్లించండి: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

పశ్చిమబెంగాల్(West Bengal)లో 20‌‌16లో చేపట్టిన టీచర్ జాబ్ నియామకాలపై(Teacher jobs recruitment) కలకత్తా హైకోర్టు (Calcutta High court) సంచలన తీర్పునిచ్చింది.

Arvind Kejriwal-Tihar Jail: తిహార్ జైలు సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారమిస్తోంది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

తిహార్ జైలు (Tihar Jail) సిబ్బంది తన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పేర్కొన్నారు.

Actress Injured: జిమ్‌లో గాయపడిన ప్రముఖ నటి.. క్లినిక్‌ నుండి షేర్ చేసిన ఫోటోలు వైరల్ 

'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించిన క్రిస్టల్ డిసౌజాకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వచ్చింది.

Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటు వేస్తే మీ సంపద మొత్తం గోవిందా అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజల్ని హెచ్చరించారు.

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన కోర్టు 

ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు మరో సారి నిరాశ ఎదురైంది.

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి.

Bjp Mla-Raja singh-Case: ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు

గోషామహల్ (Goshamahal)ఎమ్మెల్యే (Mla)రాజాసింగ్ (Rajasingh) పై మరో కేసు నమోదైంది.

Loksabha Elections- RBI: లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ

లోక్ సభ (Loksabha) ఎన్నికలకు ముందు భారత రిజర్వు బ్యాంకు (RBI) (ఆర్బీఐ)కీలక ఆదేశాలు జారీ చేసింది.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్  పిటిషన్ రద్దు.. పిటిషనర్‌కు భారీ జరిమానా

అన్ని క్రిమినల్ కేసుల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ కోసం దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Supreme Court: 14 ఏళ్ల మైనర్ కి సుప్రీంకోర్టులో ఉపశమనం.. సుప్రీం అసాధారణ తీర్పు 

అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల మైనర్‌ గర్భాన్ని తొలగించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

Keerthi suresh Latest Photos: హీరోయిన్​...కాదు హెరాయిన్​.. స్టన్నింగ్​ లుక్స్​ తో మెరిసిపోయే చీరలో కీర్తీ సురేష్​ ఫొటో షూట్

మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ కీర్తి సురేష్ (Keerthi Suresh) చీరలో మెరిసిపోతూ స్టన్నింగ్ లుక్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.

Electric Vehicle Battery: మీ ఎలక్ట్రిక్ స్కూటర్-బైక్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? 

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పదవ తరగతి ఫలితాలు (Tenth Results)విడుదలయ్యాయి.

America-sactions on Isreal: ఇజ్రాయెల్ పై అమెరికా మరిన్నిఆంక్షలు.. పోరాడతామంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

అగ్రరాజ్యం అమెరికా (America) ఇజ్రాయెల్ (Israel)సైనిక దళాలపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

Gukesth-World Championship : చరిత్ర సృష్టించనున్న గ్రాండ్​ మాస్టర్​ గుకేష్ దొమ్మరాజు

గ్రాండ్ మాస్టర్(Grand master) గుకేష్ దొమ్మరాజు(Gukesh Dommaraju)చరిత్ర సృష్టించనున్నాడు.

Divorce Temple : ప్రపంచంలోనే వింత ఆలయం.. ఇంతకీ ఎక్కడంటే.. ? 

ప్రపంచంలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. రకరకాల కోర్కెలకు రకరకాల దేవాలయాలు ఉంటాయి.

Amitabh Kalki Glimpse : 'కల్కి 2898 AD'.. అశ్వత్థామగా 'అమితాబ్‌' 

KKR, RCB మధ్య ఆదివారం ఉత్కంఠభరితమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్ తర్వాత, 'కల్కి 2898 AD' నిర్మాతలు అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు విచారణ 

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.

Madhavi Latha: హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ పై కేసు నమోదు 

హైదరాబాదులోని మసీదును లక్ష్యంగా చేసుకుని ఊహాజనిత బాణం వేసినందుకు సంజ్ఞ చేసినందుకు బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిపై ఆదివారం క్రిమినల్ కేసు నమోదైంది.

Maldives Elections: మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్ ముయిజు పార్టీకి భారీ విజయం 

మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNF) పార్లమెంటరీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందినట్లు ఆదివారం ప్రకటించిన పోల్ ఫలితాలు వెల్లడించాయి.

ఏప్రిల్ 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Karnataka: కర్ణాటకలో దారుణం..భార్య ముందే యువతిపై అత్యాచారం.. మతం మారాలని ఒత్తిడి 

28 ఏళ్ల వివాహితను తన వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేసిన ఆరోపణలపై కర్ణాటకలో ఒక జంట సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇండియా టుడే నివేదిక తెలిపింది.

21 Apr 2024

Chidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ తోపాటు మూడు క్రిమినల్‌ చట్టాలను రద్దు 

కేంద్రంలో ఇండియా కూటమి(India Alliance)అధికారంలోకి వస్తే సీఏఏ (CAA)తో పాటు మూడు క్రిమినల్‌ చట్టాలను కూడా రద్దు చేస్తామని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు.

World cup T20: వరల్డ్‌ కప్‌ టీ 20 టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్‌ జట్లకు స్పాన్సర్‌ గా నందిని డెయిరీ... 

త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్‌ కప్‌ కు ఐర్లాండ్ (Ireland), స్కాట్లాండ్‌ (Scotland) క్రికెట్‌ జట్లకు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (Karnatka Milk Federation) స్పాన్సర్‌ షిప్‌ ను అందించనుంది.

TV Anchor -Live-Unconcious-Lopa Mudra:లైవ్‌లో సొమ్మసిల్లి పడిపోయిన టీవీ యాంకర్‌

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో దూరదర్శన్‌ (Doordarsan) యాంకర్‌ ఒకరు లైవ్‌లో వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లి పడిపోయారు.

Singareni Jung sairen: యదార్థ సంఘటన ఆధారంగా సింగరేణి జంగ్ సైరన్

జార్జ్ రెడ్డి(Jarge Reddy)ఫేం దర్శకుడు జీవన్ రెడ్డి రాసిన కథతో సింగరేణి(Singareni) నేపథ్యంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్

విద్యార్థి సస్పెండ్ ముంబై(Mumbai)లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్ )(Tiss)ఓ పరిశోధక విద్యార్థిని సస్పెండ్ చేసింది.

Rapid Action Force : రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ...సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

ఈ ఏడాది రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా విడుదలైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force) సినిమా సైలెంట్ గా వచ్చేసింది.

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్​ ఫలితాల డేట్ వెల్లడించిన విద్యాశాఖ

తెలంగాణ(Telangana)ఇంటర్(Inter)విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి వార్తను అందజేసింది.

Sarvesh singh Died: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతి

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని మోరాదాబాద్ (Moradabad) లోక్ సభ (Lok Sabha) అభ్యర్థి గా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ సింగ్ (Kunwar Sarvesh Singh) శనివారం మృతి చెందారు.

America -Isreal: ఇజ్రాయెల్ కు చెందిన నెట్జా యోహూదా పై అమెరికా ఆంక్షలు!

అమెరికాలో (America)ని బైడెన్ ప్రభుత్వం తొలిసారి ఇజ్రాయెల్( Isreal)పై చర్యలు తీసుకోనుంది.

Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి.

అయోధ్య జంక్షన్​ లో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

ఉత్తర ప్రదేశ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Hyderabad- IPL Cricket-Delhi: ప్రత్యర్థి జట్ల దుమ్ము దులుపుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్

ఈ ఐపీఎల్ (IPL) సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ (ఎ ఆర్ హెచ్​) (SRH) జట్టు ప్రత్యర్థి జట్టు దుమ్ము దులిపేస్తోంది.

Jagan-Pawan Kalyan-Andhra Pradesh: జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం

కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ (Narendra Modi)ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ముఖ్యమంత్రి (Chief Minister)వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S.Jagan Mohan Reddy)ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రధాని నరేంద్రమోదీ తో చెప్పి అక్కడ జైలు కట్టిస్తామని జనసేన (Janasena Party) వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు.

ఏప్రిల్ 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.