Loading...

ఇరాన్: వార్తలు

Trump: చమురు నౌకలపై హూతీల దాడి.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

23 Jul 2026
అమెరికా

US: సీఐఏ స్థావరాలపై డ్రోన్ దాడులు.. రష్యా పాత్రపై అమెరికా దర్యాప్తు

గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు అంతర్జాతీయంగా కొత్త చర్చకు దారితీశాయి.

23 Jul 2026
అమెరికా

Iran: 'మేం చమురు అమ్మకపోతే.. ఎవరినీ అమ్మనివ్వం'.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన రంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Trump: నౌకలపై దాడి చేస్తే విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై బాంబులు: ట్రంప్

హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్‌ ఇకపై ఎలాంటి దాడికి పాల్పడినా, దానికి ప్రతిగా ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్‌ కేంద్రాలపై లక్షిత దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

22 Jul 2026
అమెరికా

Iran Attacks: ఒకవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు యుద్ధం మరింత ఉధృతం!

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం మంగళవారంతో పదో రోజుకు చేరుకుంది.

22 Jul 2026
అమెరికా

US: వామ్మో.. ఇరాన్ యుద్ధానికి అమెరికా ఇంత ఖర్చు పెట్టిందా!

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా అమెరికా ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు.

Pakistan: అమెరికాను 10 బిలియన్ డాలర్ల సాయం కోరిన పాకిస్తాన్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్, విదేశీ మారక ద్రవ్య నిల్వలను బలోపేతం చేసి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా రాయిటర్స్ వెల్లడించింది.

21 Jul 2026
ఇజ్రాయెల్

Pickaxe Mountain: పికాక్స్‌ పర్వతానికి వేలాది అణు సెంట్రిఫ్యూజ్‌లు తరలించిన ఇరాన్‌!

ఇరాన్‌ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ చేపడుతున్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

21 Jul 2026
అమెరికా

Amazon Data Center: అమెజాన్‌ డేటా సెంటర్‌ లక్ష్యంగా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు..

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

21 Jul 2026
చమురు

Oil Prices: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. 89 డాలర్లకు చేరువలో బ్రెంట్

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

21 Jul 2026
అమెరికా

Masoud Pezeshkian: అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

20 Jul 2026
అమెరికా

Esmaeil Baghaei: అమెరికా భూతల దాడి చేస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్ ఘాటు హెచ్చరిక

భూతల దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేని ఎక్కడ?.. సౌదీ కథనంతో మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ

ఇరాన్‌కు చెందిన నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Mojtaba Khamenei: ట్రంప్ సంతకానికి విలువ లేదా..? ఒప్పందం ఉల్లంఘ‌న‌పై ఖమేనీ ఘాటు వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి విశ్వసనీయత లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: ఇరాన్‌పై అమెరికా వైఖరి మారదు.. ట్రంప్‌ తాజా హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.

20 Jul 2026
అమెరికా

Iran war: హర్మూజ్‌ గుండా చమురు రవాణా నిలిపేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.

Abbas Araghchi: ఫ్యామిలీతో అదే చివరి కాల్ అనిపించింది: ఇరాన్ మంత్రి అరాఘ్చి

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.

20 Jul 2026
అమెరికా

US-Iran: ఇరాన్ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.

20 Jul 2026
జోర్డాన్

Iran-US: ఐఆర్‌జీసీ లక్ష్యంగా అమెరికా దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్, జోర్డాన్‌లపైకి టెహ్రాన్‌ క్షిపణులు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి.

19 Jul 2026
నాసా

Mojtaba khamenei: దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయకపోతే మరచిపోలేని విధంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

19 Jul 2026
అమెరికా

US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి ప్రతీకార దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

19 Jul 2026
అమెరికా

Iran Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మృతి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

18 Jul 2026
అమెరికా

Iran warns: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో ఆరు గల్ఫ్ దేశాలు అప్రమత్తం!

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రత సంతరించుకుంటున్నాయి.

18 Jul 2026
అమెరికా

Iran: ఇరాన్‌లో వంతెనలపై అమెరికా భీకర దాడులు.. రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి.

18 Jul 2026
అమెరికా

Strait of Hormuz: హర్మూజ్‌లో భారీ పేలుళ్లు.. సీమైన్స్‌ను ఢీకొట్టి ధ్వంసమైన రెండు చమురు ట్యాంకర్లు!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

17 Jul 2026
అమెరికా

Iran-USA: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడి.. పలు యుద్ధ విమానాలు ధ్వంసం!

హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు అమెరికా చేపడుతున్న దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని ఇరాన్‌ ప్రకటించింది.

Iran: అమెరికా దాడులతో అప్రమత్తమైన ఇరాన్‌.. విద్యుత్‌ వినియోగంపై కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

17 Jul 2026
అమెరికా

Iran: చిన్నారుల ఆసుపత్రిపైనా దాడా? అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

17 Jul 2026
అమెరికా

Iran- America: ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు.. పౌర మౌలిక వసతులే లక్ష్యమా?

ఇరాన్‌పై అమెరికా వరుసగా ఆరో రోజు కూడా వైమానిక దాడులు కొనసాగించింది.

Strait of Hormuz: 24 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని దాటినవి కేవలం 3 నౌకలే..!

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

Iran-Pak: ఇరాన్‌ కొత్త వ్యూహంతో పాక్‌లో ఆందోళన.. ఎర్ర సముద్రంపై ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

17 Jul 2026
అమెరికా

Trump Gulf Assets: ఖతార్ గోల్ఫ్ క్లబ్స్‌, దుబాయ్ హోటళ్లు.. ఇరాన్ లక్ష్యంలో టార్గెట్‌లో ట్రంప్ ఆస్తులు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

17 Jul 2026
అమెరికా

US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులు ఉద్ధృతం.. చాబహార్‌ టవర్‌తో పాటు వంతెనలు ధ్వంసం

ఇరాన్‌లో కీలక పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆరో రోజు వరుసగా వైమానిక దాడులు కొనసాగించింది.

16 Jul 2026
అమెరికా

USA-Iran War: అమెరికా సైనికులను బంధించండి.. పశ్చిమాసియాలోని స్థావరాలను స్వాధీనం చేసుకోండి: ఇరాన్ నేత వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

16 Jul 2026
అమెరికా

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో మదుపర్లలో ఆందోళన

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం రోజంతా ఒడిదుడుకులకు లోనయ్యాయి.

16 Jul 2026
అమెరికా

US: యుద్ధం కారణంగా అమెరికా 100 బిలియన్ డాలర్లు నష్టపోయిందా?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి.

16 Jul 2026
అమెరికా

Trump: ఖర్గ్ ద్వీపంపై అమెరికా కన్ను.. పికాక్స్ పర్వత అణు కేంద్రం లక్ష్యంగా కొత్త వ్యూహం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

16 Jul 2026
చమురు

Oil Prices: హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. వరుసగా నాలుగో రోజు పెరిగిన ముడిచమురు ధరలు

హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి.

US-Iran War: ఇరాన్ కాన్సర్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి..

ఇరాన్‌లోని అహ్వాజ్ నగరంలో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.