ఇరాన్: వార్తలు
Trump: ట్రంప్ బిగ్ సిగ్నల్.. ఇరాన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతుందా?
పశ్చిమాసియాను నెలలుగా వణికిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Strait of Hormuz: హర్మూజ్‌లో కొత్త వాణిజ్య నౌకాయాన మార్గం.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు కొత్త నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒమన్‌తో జరిగిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయని ఇరాన్ ప్రకటించింది.
Trump: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. హార్ముజ్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న అమెరికా
హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
Red Sea Attack: ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి.. 14 మంది సిబ్బంది సురక్షితం
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి చోటుచేసుకుంది.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది.. 1,000కుపైగా నౌకలకు అమెరికా భద్రత
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా సైన్యం కీలక ప్రకటన చేసింది.
Khamenei-Masoud Pezeshkian: మొజ్తాబా ఖమేనీయేనా..? చీకటి గదిలో భేటీపై కొత్త అనుమానాలు
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Iran-Oman: ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి.. హర్మూజ్ తెరిచేందుకు మార్గం సుగమం!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Iran's Survival Economy: ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. బతుకుదెరువు కోసం 'జుట్టు' అమ్ముకుంటున్న జనాలు..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో స్పష్టత లేకపోవడంతో ఇరాన్‌లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.
Strait of Hormuz route: హోర్ముజ్ జలసంధిలో కొత్త నౌకా మార్గం.. ఇరాన్-ఒమాన్ కీలక చర్చలు
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకల నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కీలక చర్చలు జరుపుతున్నాయి.
Trump: ఒప్పందం చేసుకోండి.. లేకపోతే లొంగిపోండి!: ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని,లేదంటే పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటుగా హెచ్చరించారు.
Trump: 'మీకు ఇప్పటికే భారీ లాభాలు వచ్చాయి.. ఇక ధరలు తగ్గించండి': ట్రంప్
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, ఆ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
USA-Iran: నేటి నుంచి అమెరికా-ఇరాన్ కీలక చర్చలు.. యుద్ధ మేఘాలు తొలగుతాయా?
అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Khamenei: ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. మొస్సాద్, సీఐఏకూ చిక్కని మిస్టరీ!
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల గురించి ప్రస్తావన వస్తే.. ముందుగా గుర్తొచ్చే పేర్లు ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ (Mossad), అమెరికాకు చెందిన సీఐఏ (CIA).
Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇక వినాశకర దాడులే!
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Jaishankar to Araghchi: వాణిజ్య నౌకలపై దాడులు ఆపండి.. ఇరాన్‌కు భారత్ కీలక విజ్ఞప్తి!
అమెరికా-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
USA-Israel: ఇరాన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలే టార్గెట్..? అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు రంగం సిద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కొంతకాలంగా ఘర్షణలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోసం సీఐఏ-మొసాద్ గాలింపు చర్యలు!
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు చెబుతున్న మొజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
US sanctions: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు మద్దతు.. భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది.
Saudi Arabia: యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో సౌదీ
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Pentagon: ఇరాన్‌పై 2 వారాల వైమానిక దాడుల ప్లాన్.. అమెరికా వ్యూహం ఏంటి?
ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.
Iran: పాకిస్థాన్ మీదుగా ఇరాన్‌కు చైనా ఆయుధాలు: స్పందించిన ట్రంప్
ఇరాన్‌కు చైనా నుంచి షోల్డర్‌ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు (Shoulder-Fired Air Defence Systems) సరఫరా కానున్నాయంటూ వెలువడిన అంతర్జాతీయ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
USA-Iran War: అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రం.. ఖేష్మ్, బుషెహర్‌పై వైమానిక దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.
Hormuz: హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలు.. సముద్ర జీవవైవిధ్యానికి భారీ ముప్పు
హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ సముద్ర జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని సముద్ర జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Reza Pahlavi: ఇరాన్‌లో అధికార మార్పు ఆశలు.. షా వారసుడు రెజా పహ్లవీకి పెరుగుతున్న అడ్డంకులు
ఒక్క అవకాశం దొరికితే చరిత్రను మళ్లీ తన వైపు తిప్పుకోవచ్చని భావించాడు.
Iran-Ukraine: కాస్పియన్ సముద్ర ఉద్రిక్తతల ప్రభావం.. ఉక్రెయిన్‌పై ప్రతీకారానికి సిద్ధమైన ఇరాన్!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం కలిసి ప్రాంతీయ ఘర్షణలను మరింత విస్తరించే ప్రమాదంపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
US Strikes: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా, సౌదీ సంయుక్త వైమానిక దాడులు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది: ఇరాన్
అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్ ఒప్పందానికి ఇజ్రాయెల్ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్ పేర్కొంది.
Trump: ఇరాన్‌తో చర్చలు సానుకూలం.. విఫలమైతే మళ్లీ దాడులు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Ukraine-Iran: కాస్పియన్ సముద్రంలో ఇరాన్ నౌకపై దాడి.. ఉక్రెయిన్‌కు టెహ్రాన్ హెచ్చరిక
కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఓ నావికుడు మృతిచెందగా, మరో నావికుడు గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది.
Badminton: టర్కిష్ జూనియర్ బ్యాడ్మింటన్‌లో తెలుగు యువ ఆటగాడు సాయి నచికేత్‌కు మరో అంతర్జాతీయ టైటిల్
ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇటీవలే ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు షట్లర్ సాయి నచికేత్ భట్రాజు మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.
Hormuz: హర్మూజ్ జలసంధిలో సీమైన్‌ను ఢీకొని పేలిన చమురు ట్యాంకర్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ మూడు షరతులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
US: ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Hormuz: హర్మూజ్ రుసుములపై ఇరాన్-ఒమన్ కీలక చర్చలు.. కొత్త ఒప్పందానికి అడుగులు?
హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు.
Kheibar Shekan: అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్న ఇరాన్ 'ఖైబర్ షెకాన్' క్షిపణి.. ఏమిటి దీని ప్రత్యేకత?
ఇరాన్ ఇప్పటికే షాహెద్ డ్రోన్లతో అమెరికా, దాని మిత్రదేశాలకు సవాల్‌గా మారగా.. ఇప్పుడు అదే జాబితాలో మరో అత్యాధునిక, తక్కువ ఖర్చుతో తయారయ్యే క్షిపణి చేరింది.
Aramco: సౌదీ అతిపెద్ద చమురు రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి.. మంటల్లో శుద్ధి కేంద్రం, చమురు సరఫరాపై ఆందోళన
పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతుతో ఉన్న హూతీ తిరుగుబాటుదారుల మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Iran War: అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన
ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత విస్తరించే విషయంలో అమెరికా ప్రస్తుతం కొంత వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
Gulf Operation: ఇరాన్‌పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్?.. బహ్రెయిన్, కువైట్ వైమానిక దాడులపై సంచలన కథనం!
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.
Donald Trump: ఇరాన్ సీరియస్‌గా ఆలోచిస్తోంది.. దాడులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ట్రంప్
అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది.
US-Iran War: ట్రంప్ శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కారం.. నివేదికలో కీలక వివరాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.
Iran Strikes: పేట్రియాట్, థాడ్, ఎంక్యూ-9 డిపోలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది.