Loading...

ఇరాన్: వార్తలు

05 Jun 2026
• ఇజ్రాయెల్

Abbas Araghchi:దాడి సమయంలో ఖమేనీ కార్యాలయంలోనే ఉన్నా.. : అబ్బాస్ అరాగ్చీ

అమెరికా-ఇజ్రాయెల్‌లు ఫిబ్రవరి 28న ఇరాన్‌పై నిర్వహించిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

05 Jun 2026
• ఒమన్

Oman: ఒమన్ చమురు టర్మినల్‌లో భారీ పేలుడు.. నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒమన్‌లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టర్మినల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

Trump warns Iran: అమెరికా సైనికులపై దాడి జరిగితే.. ఇరాన్‌తో తిరిగి యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరిక

అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఇరాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా, అది మళ్లీ పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితిని సృష్టిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Trump: ట్రంప్‌కు షాక్‌.. ఇరాన్‌పై యుద్ధ అధికారాలకు అమెరికా సభ బ్రేక్

ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది.

04 Jun 2026
• రూపాయి

Foreign Investors: రూపాయి పతనం,చమురు ధరల పెరుగుదల.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

FPI investments: ఎఫ్‌పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.

Ayatollah Ali Khamenei: జూన్ 21న ఖమేనీ అంతిమయాత్ర.. రెండు కోట్ల మంది హాజరయ్యే అవకాశం

ఇరాన్‌కు ఆధ్యాత్మిక, రాజకీయ నేతగా ఎన్నో దశాబ్దాల పాటు సేవలందించిన అయతొల్లా అలీ ఖమేనీకి ఈ నెల 21న అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

04 Jun 2026
• కువైట్

Kuwait Airport: కువైట్ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు మృతి, 63 మందికి గాయాలు

ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో మరో భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.

04 Jun 2026
• కువైట్

Iran: కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడి.. అమెరికా పేట్రియాట్ క్షిపణే కారణమన్న ఇరాన్

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ దళాలు లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది.

Trump: ట్రంప్‌కు షాక్.. ఇరాన్ యుద్ధంపై అమెరికా హౌస్‌లో వ్యతిరేక తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అడ్డుకునే లక్ష్యంతో అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) కీలక తీర్మానాన్ని ఆమోదించింది.

Trump: మొజ్తబా ఖమేనీతో సమావేశానికి ఆసక్తి చూపిన ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Abu Dhabi: ఇరాన్ ఉద్రిక్తతల వేళ అబుదాబి కీలక నిర్ణయం.. అద్దెల పెంపుపై తాత్కాలిక నిషేధం

ఇరాన్‌కు సంబంధించిన తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అబుదాబి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Iran: ఇరాన్‌లో అధికార మార్పిడికి సంకేతాలు?.. ఐఆర్‌జీసీ పట్టు పెరుగుతోందా?

వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతలకు తరచూ కేంద్రంగా నిలిచే ఇరాన్‌లో తాజాగా మరో కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Trump: ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో శాంతి చర్చలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

03 Jun 2026
• అమెరికా

OECD: 2027 వరకు ఇరాన్ సంక్షోభం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ముప్పు.. OECD హెచ్చరిక

ఇరాన్‌కు సంబంధించిన మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర దెబ్బతింటుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (OECD) హెచ్చరించింది.

Iran: ఇరాన్‌లో ధరల మంట.. ఏడాదిలో 77 శాతం ద్రవ్యోల్బణం నమోదు

ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ద్రవ్యోల్బణం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని స్థాయికి చేరుకుంది.

03 Jun 2026
• అమెరికా

Us-Iran War: ఖేష్మ్‌ దాడికి ప్రతీకారం.. యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ దాడులు

డ్రోన్‌లు, క్షిపణుల మోతతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో మార్మోగింది.

02 Jun 2026
• చమురు

India-Oman CEPA: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. ఒమన్ నుంచి ఎరువుల సరఫరా

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడి చమురు సరఫరాలే కాకుండా ఎరువుల దిగుమతులపైనా ఒత్తిడి పెరుగుతున్న వేళ, భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) దేశానికి ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

02 Jun 2026
• అమెరికా

Bab el-Mandeb Strait: హోర్ముజ్ తర్వాత బాబ్ ఎల్-మండెబ్‌పైనా ఇరాన్ కన్ను.. ప్రపంచ వాణిజ్యానికి మరో భారీ ముప్పు!

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకుంటున్నాయి.

02 Jun 2026
• లెబనాన్

Iran-US Talks: అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్.. వచ్చే వారంలో ఒప్పందం కుదురుతుందన్న ట్రంప్

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో జరుగుతున్న చర్చలను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.

Iran: ఇరాన్‌ కొత్త వ్యూహం.. మళ్లీ తెరుచుకుంటున్న భూగర్భ క్షిపణి టన్నెల్లు!

కాల్పుల విరమణ ఒప్పందాలు, శాంతి చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచ దేశాలు భావించాయి.

01 Jun 2026
• అమెరికా

US vs Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి.

Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

01 Jun 2026
• లెబనాన్

Oil Prices: లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. 2.5%కుపైగా పెరిగిన ముడి చమురు ధరలు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు మరింత తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

01 Jun 2026
• అమెరికా

US: ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా 'ఆత్మరక్షణ దాడులు'

అమెరికా ఇరాన్‌లోని గొరుక్ ప్రాంతం, ఖెష్మ్ దీవిలో ఉన్న రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై "ఆత్మరక్షణ దాడులు" నిర్వహించినట్లు ప్రకటించింది.

01 Jun 2026
• అమెరికా

Iran: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

Donald Trump: కీలక ఒప్పందంపై ట్రంప్ మౌనం.. హర్మూజ్ జలసంధి అంశంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

ఇరాన్‌తో యుద్ధ విరమణను మరో 60 రోజులపాటు పొడిగించడం, అలాగే హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

29 May 2026
• అమెరికా

Trump: ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసేలా ఒప్పందానికి తుది నిర్ణయం తీసుకునే ముందు తాను 'సిట్యుయేషన్ రూమ్'లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

29 May 2026
• అమెరికా

Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్‌ 'అరాశ్‌ ఇ కమాన్‌గీర్‌''.. ఈ కొత్త గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

29 May 2026
• అమెరికా

Rebuilding U.S. Missile Inventory:ఇరాన్ యుద్ధం ప్రభావం.. అమెరికా క్షిపణి నిల్వలు తగ్గుదల,పునరుద్ధరణకు నాలుగేళ్ల సమయం!

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా విస్తృత స్థాయిలో క్షిపణులు, రక్షణ వ్యవస్థలను వినియోగించడం వల్ల ఆ దేశ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

29 May 2026
• ఇజ్రాయెల్

Haifa: హైఫా భూగర్భ ఆస్పత్రి.. యుద్ధ ముప్పుల మధ్య వేలాది ప్రాణాలకు రక్షాకవచం

హైఫా నగరం చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైనికుల సహకారంతో విముక్తి పొందిన ఈ నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మూడో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది.

29 May 2026
• అమెరికా

US-Iran: శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా

శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో అమెరికా,ఇరాన్‌ దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ చర్చలను కొనసాగిస్తున్నాయి.

29 May 2026
• అమెరికా

US-Iran: తాత్కాలిక ఒప్పందం?.. 60 రోజుల కాల్పుల విరమణ,అణు చర్చలకు అమెరికా,ఇరాన్‌ అంగీకారం!

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

29 May 2026
• అమెరికా

US-Iran War: ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామాలు వెలుగుచూస్తున్నాయి.

29 May 2026
• అమెరికా

Us-Iran War: అమెరికా విమానాన్ని కూల్చేశామన్న ఇరాన్.. ఖండించిన అగ్రరాజ్యం

తమ గగనతలంలోకి చొరబడ్డ అమెరికా విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

29 May 2026
• ఒమన్

USA: హర్మూజ్‌ మార్గంలో టోల్‌ వసూలుపై.. ఒమన్‌కు అమెరికా హెచ్చరికలు

మిత్రదేశంగా భావించే ఒమన్‌కు అమెరికా కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

28 May 2026
• అమెరికా

US-Iran War: అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం.. క్షిపణులతో ఎదురుదాడి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trump: హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి హెచ్చరిక

వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్న ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు.

28 May 2026
• అమెరికా

USA strikes : మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.

27 May 2026
• అమెరికా

Lindsey Graham: ఇరాన్‌ చర్చల్లో పాక్‌ పాత్రపై అమెరికా సెనెటర్ ఆగ్రహం

పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.