ఇరాన్: వార్తలు
LPG Vessel: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్ వైపు ఎల్పీజీ నౌక ప్రయాణం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వాయువు సరఫరాలు అంతరాయానికి గురవుతున్నాయి.
Iran: యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి
భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు.
US Aircraft Carrier: పశ్చిమాసియాను వీడిన అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్..
అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్(Gerald R. Ford) యుద్ధ రంగం నుంచి వెనక్కి వెళ్లింది.
Iran: మా అనుమతి లేకుండా ఒక్క నౌకకు కూడా హర్మూజ్'లో ప్రవేశం లేదు: ఇరాన్ హెచ్చరిక
హర్మూజ్ జలసంధిపై తమకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని ఇరాన్ సైన్యం స్పష్టంగా వెల్లడించింది.
Trump: ఇరాన్ కొత్త శాంతి ప్రతిపాదనపై సమీక్ష… ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సమర్పించిన 14 అంశాల శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తానని ప్రకటించారు.
Iran: అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం.. ఇరాన్ సైనికాధికారి హెచ్చరిక
కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరాన్-యూఎస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం.. దిగ్బంధనంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
USA: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య.. పశ్చిమాసియాకు అమెరికా భారీ ఆయుధాల డీల్
ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పశ్చిమాసియాలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
White House: ఇరాన్‌తో యుద్ధం ఆగిపోయింది.. కాంగ్రెస్‌కు తెలిపిన ట్రంప్ ప్రభుత్వం
ఇరాన్‌తో జరిగిన సైనిక చర్యకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
UAE: యూఏఈ కీలక నిర్ణయం..ఇరాన్, లెబనాన్, ఇరాక్‌కు వెళ్లొద్దని సూచన
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.
Mojtaba Khamenei: సముద్ర గర్భంలో పాతిపెడతాం.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఘాటు హెచ్చరిక
అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ కీలక సముద్ర మార్గంలో శత్రు దేశాల జోక్యాన్ని అస్సలు సహించమని స్పష్టం చేశారు.
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 24వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై గట్టి ప్రభావం చూపాయి.
Iran: ఆంక్షలు ఉన్నా ఫుల్ స్పీడ్'లో చాబహార్ పనులు.. హోర్ముజ్‌లో భారత నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేవు: ఇరాన్
ఇరాన్‌కు చెందిన భారత రాయబారి డా. మొహమ్మద్ ఫతహాలి కీలక వ్యాఖ్యలు చేశారు.
Enriched Uranium: ఇరాన్ 11 టన్నుల యురేనియం ఎక్కడ..? అమెరికా దాడుల తర్వాత పెరిగిన సస్పెన్స్
అమెరికా వైమానిక దాడుల తర్వాత ఇరాన్‌కు చెందిన సుమారు 11 టన్నుల ఎన్‌రిచ్డ్ యురేనియం ఎక్కడుందన్నది పెద్ద మిస్టరీగా మారింది.
Sensex: కుదేలైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం!
నేడు ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ భారీ షాక్‌కు గురైంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ కుదేలైంది.
Pakistan: అమెరికాకు షాక్.. పాక్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు 6 భూమార్గాలు ఓపెన్
ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో, పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Pakistan: 'మా బిల్లు $800 మిలియన్లకు చేరింది': పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్-అమెరికా యుద్ధ ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Iran:140 డాలర్ల దిశగా చమురు ధరలు ?.. అమెరికాపై ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విధానాలపై ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది.
Iran: 'గుండెపోటు రావచ్చు': ట్రంప్ శాంతి ప్రణాళికను తిరస్కరించాక.. కొత్త ఆయుధంపై ఇరాన్ హెచ్చరిక
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి.
US-Iran War: ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా
ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపింది.
Sensex falls: మార్కెట్ లాభాలకు బ్రేక్.. క్రూడ్ ధరల పెరుగుదలతో ఒత్తిడి
రోజంతా లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం చివరికి కొంత వెనక్కి తగ్గాయి.
US: ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఉక్కుపాదం.. రహస్య బ్యాంకింగ్ వ్యవస్థపై కఠిన ఆంక్షలు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి.
Trump: హర్మూజ్ జలసంధి దిగ్బంధం: ఇరాన్‌పై ఒత్తిడి పెంపు… దీర్ఘకాల ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్..!
హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం వల్ల ఇరాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Oil Crisis: అమెరికా ఆంక్షల ఎఫెక్ట్.. ఇరాన్‌కు చమురు కష్టాలు
హర్మూజ్ జలసంధి మార్గంలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్ పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది.
Pakistan: పాకిస్థాన్‌లో గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై తీవ్రంగా కనిపిస్తోంది.
Iran Embassy: 'ప్రాణాలు త్యాగం చేయండి'.. ఇరాన్ పోస్టుపై తీవ్రంగా స్పందించిన యూకే
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, యూకేలో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన ఒక ప్రకటన పెద్ద చర్చకు దారి తీసింది.
JD Vance: యుద్ధ వివరాలపై గందరగోళం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఆందోళన
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన రోజే ఆ దేశ అత్యున్నత నాయకుడు మరణించడంతో,అక్కడి పాలనా వ్యవస్థ కూలిపోతుందని అమెరికా అంచనా వేసింది.
UAE exits OPEC: ఓపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణ.. చమురు ధరలు, ప్రపంచ సరఫరా, భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Trump: ఇరాన్ పూర్తిగా పతన స్థితిలో ఉంది.. హోర్ముజ్ జలసంధి తక్షణం తెరవాలని విజ్ఞప్తి: ట్రంప్
ఇరాన్ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని తమను కోరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
Oil Giants: యుద్ధ ప్రభావం.. ప్రతి సెకనుకు 3 వేల డాలర్లు సంపాదిస్తున్న చమురు కంపెనీలు..
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం ప్రభావంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.
Iran: అమెరికా దిగ్బంధం ప్రభావం.. ఇరాన్ ఓడరేవుల్లో నౌకల రద్దీ
హర్మూజ్ జలసంధిపై అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
Trump: ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి.. అనిశ్చితిలో అణు చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇచ్చిన కొత్త ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
Oil, LPG tankers: హర్మూజ్ దిగ్బంధనాన్ని తట్టుకుని ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు
హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో అమెరికా చేపట్టిన నౌకా దిగ్బంధనం పూర్తిస్థాయిలో ఫలించడం లేదు.
USA: ఇరాన్ విమాన సంస్థలతో లావాదేవీలు చేస్తే ఆంక్షలు తప్పవు: అమెరికా హెచ్చరిక
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత కట్టుదిట్టం చేయడానికి అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Return of the pirates: అమెరికా చర్యలపై ఇరాన్ ఆగ్రహం.. 'సముద్ర దోపిడీ'గా విమర్శలు
అంతర్జాతీయ సముద్రాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్యాంకర్ స్వాధీనం చేసుకున్న అమెరికాపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
Iran offer: అమెరికాకు ఇరాన్ కొత్త డీల్.. హోర్ముజ్ జలసంధి తెరవడానికి సిద్ధం!
అమెరికాకు ఇరాన్ కొత్త ఒప్పంద ప్రతిపాదన చేసినట్లు సమాచారం వెలువడింది.
China's factories: అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్య చైనా జోరు.. లాభాల బాట పట్టిన ఫ్యాక్టరీలు
అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ, చైనా ఫ్యాక్టరీలు మాత్రం భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి.
Israel's iron dome: ఇరాన్ దాడుల వేళ యూఏఈ చేతికి ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్..!
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు అనూహ్యంగా ఒక మిత్ర దేశం అండగా నిలిచింది. అదే ఇజ్రాయెల్.
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ మరణించారా? ఆయన మరణంపై పుకార్లకు ఒక కొత్త కుడ్యచిత్రం ఆవిష్కరణ ఎందుకు దారితీసింది?
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొంతకాలంగా విభిన్న వార్తలు వినిపించాయి.
Ebrahim Rezaei: పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి పనికి రాదు: ఇరాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రాంతీయంగా కొనసాగుతున్న కీలక చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేసింది.