Loading...

ఇరాన్: వార్తలు

27 May 2026
• అమెరికా

Iran: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

26 May 2026
• అమెరికా

MQ-9 Drone: అమెరికా ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూల్చేశాం.. మరిన్ని దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక

ఇరాన్‌ తమ గగనతలంలోకి చొరబడిన అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ప్రకటించింది.

Benjamin Netanyahu: క్యాన్సర్ చికిత్స తర్వాత.. మళ్లీ ఆస్పత్రిలో నెతన్యాహు.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఏమైంది?

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి ఆస్పత్రిలో చేరడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Abraham Accords: ట్రంప్‌ 'అబ్రహం ఒప్పందం'కు పాకిస్థాన్‌ నో

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన 'అబ్రహం ఒప్పందం' ప్రతిపాదనను పాకిస్థాన్‌ తిరస్కరించింది.

Enriched Uranium: శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ధ్వంసం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Iran: యురేనియం విదేశాలకు పంపే ప్రసక్తే లేదన్న ఇరాన్

ఇరాన్‌లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలకు తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదని ఇరాన్‌కు చెందిన సెమీ అధికారిక వార్తా సంస్థ 'తస్నిమ్' స్పష్టం చేసింది.

Strait of Hormuz: Strait of Hormuz: టోల్ కాదంటున్న ఇరాన్.. హోర్ముజ్‌లో నౌకాయాన సేవలకే ఫీజులని వివరణ

ప్రపంచానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేస్తున్నామన్న వార్తలను ఇరాన్ ఖండించింది.

26 May 2026
• అమెరికా

Us-Iran:హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు.. దక్షిణ ఇరాన్‌లో అమెరికా రక్షణాత్మక దాడులు

కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ దక్షిణ ఇరాన్‌లో అమెరికా బలగాలు చేపట్టిన రక్షణాత్మక దాడులు మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.

25 May 2026
• చమురు

Oil Prices: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు.. భారీగా పడిపోయిన చమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.

25 May 2026
• అమెరికా

Mojtaba Khamenei: రహస్య స్థావరంలో మొజ్తాబా ఖమేనీ.. దూతల ద్వారానే సందేశాలు!

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదని సమాచారం.

25 May 2026
• అమెరికా

Iran-US: ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందానికి కీలక ముందడుగు.. చర్చలు సానుకూలం

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Trump: ఇరాన్ డీల్‌ విషయంలో తొందరపడడం లేదు: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Strait of Hormuz: హర్మూజ్ జలసంధిని 60 రోజులు ఓపెన్ చేయనున్న ఇరాన్

ఇరాన్-యూఎస్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు వేగం పుంజుకున్నాయి. ఈ అంశంపై ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం.

24 May 2026
• అమెరికా

US-Iran Deal: యురేనియం అంశంలో ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాతో ఒప్పందం దిశగా అడుగులు!

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Iran: అమెరికా దాడుల భయం.. ఇరాన్ కీలక నిర్ణయం, గగనతలం మూసివేత!

పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణాన మారిపోతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు యూఎష్ మళ్లీ ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి.

23 May 2026
• అమెరికా

USA-Iran: ఇరాన్‌పై మళ్లీ యుద్ధ మేఘాలు.. దాడులకు అమెరికా సిద్ధమా?

అమెరికా-ఇరాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

22 May 2026
• అమెరికా

Crude oil: హర్మూజ్‌ మూతపడితే.. ముడి చమురు ధర 200 డాలర్లకు చేరే ప్రమాదం!

ఇరాన్‌-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి మూతపడటం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

22 May 2026
• అమెరికా

Setback for US: ఇరాన్‌ ఘర్షణల్లో అమెరికాకు భారీ నష్టం.. 30 రీపర్‌ డ్రోన్‌లు ధ్వంసం

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సాగించిన యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.

22 May 2026
• ఇజ్రాయెల్

USA: ఇరాన్‌పై భారీ దాడులు.. అమెరికా వద్ద తగ్గిన థాడ్‌ క్షిపణులు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా భారీ స్థాయిలో తన వాయు రక్షణ క్షిపణులను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

22 May 2026
• అమెరికా

Iran: అమెరికా డిమాండ్‌కు ఇరాన్‌ నో.. యురేనియం అప్పగించమని స్పష్టం

ఇరాన్‌ వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియంను తమకు ఎగుమతి చేయాలన్న అమెరికా డిమాండ్‌ను తెహ్రాన్‌ ప్రభుత్వం ఖండించింది.

21 May 2026
• అమెరికా

Trump-Netanyahu: డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో విభేదాలు

ఇరాన్ అంశంపై అమెరికా,ఇజ్రాయెల్ దేశాల మధ్య విభేదాలు తాజాగా బహిర్గతమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Iran: ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం.. యుద్ధం విస్తరిస్తుందంటూ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

21 May 2026
• అమెరికా

Iran War: బెడిసికొట్టిన అమెరికా ప్లాన్.. అహ్మదీ నెజాద్‌ను అధికారంలోకి తేవాలనే ఇరాన్‌పై దాడి!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా నిర్వహించిన 'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్ వెనుక అసలు లక్ష్యం యుద్ధం కాదనే అనుమానాలు అంతర్జాతీయ వర్గాల్లో పెరుగుతున్నాయి.

21 May 2026
• అమెరికా

America: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసమైనట్లు నివేదిక

ఇరాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది.

Trump: ట్రంప్‌ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్‌ కౌంటర్‌ హెచ్చరిక..

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చుతోంది.

20 May 2026
• అమెరికా

Persian Gulf island: షిడ్వార్‌ ద్వీపాన్ని మింగేస్తున్న చమురుతెట్టు

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన తర్వాత హార్మూజ్‌ జలసంధి సమీపంలోని షిడ్వార్‌ ద్వీపం భారీ చమురుతెట్టుతో కప్పుకుపోయింది.

Saudi Media: రష్యాకు యురేనియం నిల్వలు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధం?.. సౌదీ మీడియా కథనం

ఇరాన్ వద్ద భారీ స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్న విషయం తెలిసిందే.

Iran: ట్రంప్‌,నెతన్యాహు హత్యకు రూ.560 కోట్ల బహుమతి..? ఇరాన్‌లో కొత్త బిల్లుపై చర్చ

ఇరాన్‌ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అక్కడి పార్లమెంట్‌లో కీలక చర్చలు సాగుతున్నాయి.

Trump: ఒప్పందం కోసం ఇరాన్‌ ప్రయత్నాలు: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trump: ట్రంప్‌ దూకుడుకు అమెరికా సెనెట్‌ బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్'కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై ఆయన అనుసరిస్తున్న దూకుడు వైఖరికి అమెరికా సెనెట్‌ కళ్లెం వేసింది.

Trump: ఒప్పందం కుదరకుంటే విరుచుకుపడతాం.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

Hormuz Safe: 'హోర్ముజ్ సేఫ్' అంటే ఏంటి?.. నౌకలకు బిట్‌కాయిన్ ఇన్సూరెన్స్ తెచ్చిన ఇరాన్

ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలకు బిట్‌కాయిన్ ఆధారిత కొత్త ఇన్సూరెన్స్ వ్యవస్థను ప్రకటించింది.

Iran stock market : 80 రోజుల తర్వాత తెరుచుకోనున్న ఇరాన్ స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు కీలక సూచనలు

ఇరాన్‌ స్టాక్ మార్కెట్‌ దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ రోజు (మే 19) నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

Oil prices: ఇరాన్‌పై సైనిక చర్యకు ట్రంప్ బ్రేక్.. భారీగా పడిపోయిన చమురు ధరలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.

Trump: గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక దాడిని చివరి క్షణంలో నిలిపివేసినట్లు వెల్లడించారు.

18 May 2026
• అమెరికా

Us-China: ఇరాన్‌కు సహాయం చెయ్యదని చైనాకు అమెరికా వార్నింగ్.. ట్రంప్‌ టీమ్‌కు బీజింగ్ హామీ?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య చైనా పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

18 May 2026
• ఖతార్

world's richest nation: సంపన్న దేశంలో ఆర్థిక సంక్షోభం.. యుద్ధ ప్రభావంతో కుదేలైన ఖతార్‌కు వ్యవస్థ

ఖతార్‌.. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరొందిన ఈ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

18 May 2026
• గూగుల్

Strait Of Hormuz: హర్మూజ్ కిందున్న సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఇరాన్.. అమెరికా టెక్‌ దిగ్గజాల నుంచి వసూళ్లు..?

ఇటీవల హర్మూజ్ జలసంధి అంశంతో ప్రపంచ దేశాలకు చమురు భయాందోళనలు కలిగించిన ఇరాన్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో ప్రపంచాన్ని కలవరపెడుతోంది.

Trump: 'సమయం మించిపోతోంది.. లేకపోతే మీకు ఏమీ మిగలదు'.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఉద్రిక్తతను పెంచుతున్నాయి.