ఇరాన్: వార్తలు
08 Aug 2024
ఇజ్రాయెల్Israel-Hamas war : ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తత.. 29 మందిని ఉరితీశారు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
04 Aug 2024
ఇజ్రాయెల్Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం
ఊహించినట్లుగానే యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది.
03 Aug 2024
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంఇజ్రాయెల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
02 Aug 2024
ఇస్మాయిల్ హనియాHamas Israel War :హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్ అలీవ్‌కు విమానాలు నిలిపివేత
హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో మళ్లీ మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పై ప్రతీకార చర్యలు తప్పవని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
01 Aug 2024
హమాస్Iran : ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి సిద్ధం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు
టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే.
31 Jul 2024
ప్రపంచంIran: ఇరాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతం
టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే హతమైనట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ బృందం తెలిపింది.
06 Jul 2024
అంతర్జాతీయంMasoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించించారని టెహ్రాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ టీవీ తెలిపింది.
19 Jun 2024
భూకంపంEarthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. 4గురు మృతి,120 మందికి గాయలు
ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.
20 May 2024
అంతర్జాతీయంEbrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసీ మృతి .. బూడిదైన హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆదివారం ఇరాన్‌లోని జోల్ఫాలో రైసీ హెలికాప్టర్ కూలిపోయింది.
20 May 2024
హెలికాప్టర్Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం.. క్రాష్ సైట్ వద్ద ఎవరూ సజీవంగా ఉన్న ఆనవాళ్లు లేవు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది.
19 May 2024
అంతర్జాతీయంIran: కూలిన ఇరాన్ అధ్యక్షుడి ఛాపర్.. ఇబ్రహీం కోసం గాలింపు చర్యలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.
19 Apr 2024
ఇజ్రాయెల్Israel-Iran Conflict: ఇరాన్‌పై క్షిపణులను ప్రయోగించిన ఇజ్రాయెల్
యుద్ధ భయాల మధ్య, ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు నివేదికలు ఉన్నాయి.
16 Apr 2024
ఇజ్రాయెల్Iran-Israel Tensions: ప్రధాని నెతన్యాహూ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్
ఇరాన్ (Iran) దాడికి ప్రతిస్పందనగా తమ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamen Nethnyahu) నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయెల్ (Israel) మిలిటరీ చీఫ్ హెర్జీ హలేవీ పేర్కొన్నారు.
15 Apr 2024
ఇజ్రాయెల్Iran-India-Cargo ship: నౌకా సిబ్బందిని కలిసేందుకు భారత ఉన్నతాధికారుల్ని అనుమతిస్తాం: ఇరాన్ మంత్రి
ఇరాన్ భారత్ ను కరుణించింది. ఇజ్రాయెల్ కార్గో నౌకలో ఉన్న భారత నౌకా సిబ్బందిని విడిపించుకునేందుకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని అనుమతిస్తామని ఇరాన్ వెల్లడించింది.
14 Apr 2024
ఇజ్రాయెల్Iran-Isreal conflict: ఇరాన్ దాడిని ఐడీఏతో సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్
ఆదివారం తెల్లవారు జాము నుంచి ఇరాన్ (Iran) దేశం ఇజ్రాయెల్ (Israel) పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
14 Apr 2024
ఇజ్రాయెల్Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్
యూదు దేశం ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) క్రూయిజ్, డ్రోన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది.
13 Apr 2024
ఇజ్రాయెల్Israel-Iran Tensions: ఇజ్రాయెల్ (Israel) పై దాడి చేయవద్దని ఇరాన్ (Iran) ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden)ఇరాన్ ను హెచ్చరించారు.
12 Apr 2024
అమెరికాIran: ఇరాన్ సంచలన ప్రకటన.. అప్రమత్తంగా ఇజ్రాయెల్, అమెరికన్ ఏజెన్సీలు
సిరియా రాజధాని డమాస్కస్‌లో జరిగిన దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ ముఖాముఖి తలపడ్డాయి.
06 Apr 2024
అమెరికాIran: ఇజ్రాయెల్ దాడిపై యూఎస్ ను అప్రమత్తం చేసిన ఇరాన్
సిరియాలోని కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని, ఆ దేశం యుద్ధానికి సన్నద్ధంగా ఉందని ఇరాన్ అమెరికాకు వెల్లడించింది.
05 Apr 2024
అంతర్జాతీయంIran: ఇరాన్‌లోని IRGC స్థావరంపై సున్నీ ముస్లిం ఉగ్రవాదుల దాడి.. 27 మందిమృతి
ఇరాన్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు.
02 Apr 2024
ఇజ్రాయెల్Iran Embassy: సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. 11మంది మృతి
సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఉన్న ఇరాన్ ఎంబసీ కాన్సులర్ డివిజన్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.
07 Feb 2024
భారతదేశంVisa Free Entry: భారతీయ పర్యాటకులకు వీసా ఎంట్రీని ప్రకటించిన ఇరాన్ .. షరతులు ఏంటంటే?
భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని ఇరాన్ మంగళవారం తెలిపింది.
05 Feb 2024
అమెరికాUS warns: దాడులు ఆపకుంటే ప్రతీకారం తప్పదు: ఇరాన్ అనుకూల ఉగ్రవాదులకు అమెరికా హచ్చరిక
పశ్చిమాసియాలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, దాని అనుకూల మిలీషియాలను జో బైడెన్ ప్రభుత్వం హెచ్చరించింది.
03 Feb 2024
అమెరికాUS strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్ మిలిటెంట్లపై బాంబుల వర్షం
సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది.
18 Jan 2024
పాకిస్థాన్Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు..
బలూచిస్తాన్‌లో ఇరాన్ ఘోరమైన క్షిపణి,డ్రోన్ దాడి తరువాత, పాకిస్థాన్ ఇరాన్ భూభాగంలోని మిలిటెంట్ లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పలు పాకిస్థానీ వర్గాలు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
18 Jan 2024
భారతదేశంIran's strikes in Pakistan:"ఆత్మరక్షణ కోసం తీసుకున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాము": పాక్‌లో ఇరాన్ దాడులపై భారత్
పాకిస్థాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ఆ రెండు దేశాలకు మాత్రమే సంబంధించిన సమస్య అని భారత్ ఈరోజు పేర్కొంది.
16 Jan 2024
హౌతీ రెబెల్స్Jaishankar Iran Visit: భారత నౌకలపై దాడులు ఆందోళన కలిగించే విషయం: జైశంకర్
ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
16 Jan 2024
సిరియాIran Strikes Israeli: సిరియా, నార్తన్ ఇరాక్ పై ఇరాన్ దాడులు
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సిరియా, నార్తన్ ఇరాక్ స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణిలతో దాడులు చేసింది.
26 Dec 2023
ఇజ్రాయెల్Israel-Hamas War: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సైనికాధికారి మృతి
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ కమాండర్, సిరియా, లెబనాన్ సైనిక కార్యకలాపాల ఇన్‌ఛార్జ్ అయిన సెయ్యద్ రెజా మౌసావి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.
07 Nov 2023
నరేంద్ర మోదీISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు శక్తిసామర్థ్యాలతో కృషి చేయాలని కోరారు.
31 Oct 2023
ఐక్యరాజ్య సమితిIran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు
ఇరాన్‌లో భారీగా మరణశిక్షలు విధించినట్లు యూఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ ఏడు తొలి ఏడు నెలల్లోనే 419 మందికి మరణశిక్ష అమలైనట్లు ఐక్యరాజ్య సమితి నివేదించింది.
27 Oct 2023
అమెరికాసిరియా స్థావరాలను పేల్చేసిన అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదని స్పష్టం
అగ్రరాజ్యం అమెరికా రెండు సిరియా స్థావరాలను పేల్చేసింది.ఈ మేరకు పెంటగాన్ ప్రధాన కార్యాలయం ప్రకటించింది.
13 Oct 2023
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంIRAN WARNING : ఇజ్రాయెల్ దాడులను ఆపకుంటే, పరిస్థితి వేరేలా ఉంటుందని ఇరాన్ హెచ్చరికలు
ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే గాజా బాంబు దాడులను నిలిపేయాలని అల్టిమేటం ఇచ్చింది.
09 Oct 2023
ఇజ్రాయెల్ఇజ్రాయెల్పై హమాస్ దాడి వెనుక ఇరాన్ హస్తం
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ 'హమాస్' దాడి వెనుక ఇరాన్ ఉన్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
09 Oct 2023
అమెరికాఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి?
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి పశ్చిమాసియాలో మరోసారి యుద్ధకాంక్షను రగిల్చింది.
06 Oct 2023
ఇండియామహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి
ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఇరాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గీస్ మహమ్మది ఎంపికయ్యారు.
06 Mar 2023
విద్యార్థులు50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం
ఇరాన్‌లో పాఠశాల విద్యార్థినులపై జరుగుతున్న విషప్రయోగాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.
13 Feb 2023
కర్ణాటకరాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిల్ తనపై అత్యాచారం చేశారని మైసూరులో ఓ ఇరాన్ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
10 Jan 2023
ప్రపంచంహిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.