ఇరాన్: వార్తలు
Iran-Israel: ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఉద్రిక్తత రోజురోజుకీ పెరిగిపోతున్ననేపథ్యంలో,ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించే ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Israel Iran conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియా వ్యాప్తంగా గగనతలాలపై ఆంక్షలు.. చిక్కుకుపోయిన వేలాదిమంది ప్రయాణికులు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, పశ్చిమాసియాలోని దేశాలు కీలక చర్యలకు పాల్పడుతున్నాయి.
Iran-Israel: 'సురక్షిత ప్రదేశానికి వెళ్లండి': టెహ్రాన్‌లోని భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో,పశ్చిమాసియా ప్రాంతం వేడెక్కుతోంది.
Iran- Israel: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసిన ఇరాన్
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ మునుపెన్నడూలేని స్థాయికి చేరుకుంటున్నాయి.
Strait of Hormuz: ఇరాన్ చేతికి చిక్కిన చమురు నాడి.. హర్మూజ్ బంద్ అయితే ప్రపంచం అస్తవ్యస్తం!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతుండటంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Indian Students: ఇరాన్‌లో ప్రాణభయంతో విలవిలలాడుతున్న భారత విద్యార్థులు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆ దేశ ప్రజలతోపాటు అక్కడ ఉన్న భారతీయుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Israel-Iran War: అమెరికా అధ్యక్షుడే ఇరాన్ శత్రువు.. ట్రంప్‌ను చంపాలని చూస్తోంది : నెతన్యాహు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా మళ్లీ అగ్నిగోళంగా మారుతోంది.
Israel-Iran: అణు స్థావరాలపై దాడులు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్!
పశ్చిమాసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడుల వల్ల అక్కడ భీకర వాతావరణం ఏర్పడింది.
Israel: ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోండి.. ఇరాన్ వాసులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరుతున్న వేళ, ఇజ్రాయెల్ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Israel-Iran: ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. టెహ్రాన్‌లో 29 మంది చిన్నారులతో సహా 60 మంది మృతి
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆదివారం నాటికి మరింత తీవ్రమయ్యాయి.
Crude oil prices: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మరో యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా జగద్దలమైన పరిస్థితిని తలపిస్తున్నాయి.
IDF: ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టుపై దాడులు చేశాం: ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన
పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Iran X Israel: ఇరాన్ X ఇజ్రాయెల్.. ఇరు దేశాల సైనిక బలాబలాలివీ..
ఇరాన్‌పై 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ చేసిన దాడితో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
Khamenei: 'సుఖంగా ఉండనీయము'.. ఇజ్రాయెల్‌కు సుప్రీం లీడర్ ఖమేనీ హెచ్చరిక
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ఉద్రిక్తతలు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో.. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Israel Iran War: ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ప్రారంభించిన ఇరాన్ .. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్నదశాబ్దాల పాత శత్రుత్వం మళ్లీ భగ్గుమంది.
Iran-Isreal: ఇరాన్ ముగ్గురు అత్యున్నత అధికారుల మృతి.. ప్రపంచంపై ఇజ్రాయెల్ దాడి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఏం జరుగుతుంది?
మధ్యప్రాచ్యంపై మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ ఏ ఒక్కరు ఊహించని విధంగా చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" (Operation Rising Lion) లో ఇరాన్‌కు భారీ నష్టం జరిగింది.
Iran Airspace: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ గగనతలం మూసివేత.. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇటీవలి పరిణామాల్లో, ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందస్తు దాడులకు దిగింది.
Israel-Iran: ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ బాఘేరి మృతి
ఇజ్రాయెల్ వరుసగా ఇరాన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతోంది.
Israel strikes Iran: 'అనవసర ప్రయాణాలు చేయకండి'.. ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు ఎంబసీలు అడ్వైజరీ జారీ
ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల కారణంగా పశ్చిమాసియా ప్రాంతం మరింత ఉద్రిక్తతకు లోనైంది.
Iran: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ జనరల్,సహా పలువురు కీలక వ్యక్తులు మృతి
పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తతలకు అడ్డాగా మారుతోంది. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ తిరిగి ఘర్షణాత్మక దిశలో అడుగులు వేస్తోంది.
Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తుగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
Iran: ఇరాన్‌లో తప్పిపోయిన ముగ్గురు భారతీయులు క్షేమం.. రాయబార కార్యాలయం వెల్లడి
ఇరాన్‌లో ఇటీవల అదృశ్యమైన ముగ్గురు భారతీయులు సురక్షితంగా ఉన్నారని, టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
Indians : ఈ ఏడాది అమెరికా నుంచి 1100 మంది భారతీయుల బహిష్కరణ
2025 జనవరి నెల నుంచి ఇప్పటివరకు 1100 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Iran: ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు
ఇరాన్ ప్రస్తుతం దీర్ఘశ్రేణి అణు క్షిపణుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తోందని ఆస్ట్రియాకు చెందిన నిఘా సంస్థలు తమ తాజా నివేదికల్లో వెల్లడించాయి.
Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
బతుకుదెరువు కోసం ఇరాన్‌కి వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన పంజాబ్‌లో కలకలం రేపుతోంది.
Iran-Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్: అమెరికా నిఘా వర్గాలు
అణ్వాయుధాల ఒప్పందం అంశంలో ఇరాన్‌తో మరోసారి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు
ఇరాన్‌లోని ఓ ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Iran Explosion: బందర్ అబ్బాస్ నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 280 మందికిపైగా గాయాలు
ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో వెంటనే మంటలు చెలరేగాయని స్థానిక మీడియా సమాచారం.
Iran Nuclear Deal: అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్-అమెరికా ప్రతినిధుల భేటీ
అణు చర్చల విషయమై అమెరికా, ఇరాన్‌లు కీలక ముందడుగు వేశాయి. శనివారం ఒమన్ రాజధాని వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు.
Iran-US: దిగొచ్చిన ఇరాన్.. అణు ఒప్పందం కోసం అమెరికాతో చర్చలకు రెడీ!
ఎట్టకేలకు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ముందడుగు వేసింది.
Donald Trump:ఇరాన్‌తో అణుఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు
ఇరాన్‌తో అణు ఒప్పందం(న్యూక్లియర్ డీల్) కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
Nuclear Deal: ఇరాన్ అణుఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. చర్చలు విఫలమైతే భయంకర పరిణామాలు
ఇరాన్‌తో అణుఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
US B-2 Bombers: హిందూ మహాసముద్రంలో అలజడి.. మోహరించిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు
ప్రపంచంలో అత్యంత అధునాతన, ప్రమాదకరమైనగా గుర్తింపు పొందిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి.
US-Iran: అణు ఒప్పందంపై ట్రంప్ హెచ్చరికలు.. క్షిపణులతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఇరాన్-అమెరికా (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.
USA: హూతీలపై అమెరికా వైమానిక దాడులు.. 31 మంది మృతి
యెమెన్‌లో హూతీలపై అమెరికా సైనిక చర్య ప్రారంభమైంది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
Iran: హిజాబ్‌కు వ్యతిరేంగా పాట.. ఇరాన్‌లో గాయకుడికి 74 కొరడా దెబ్బల శిక్ష
ఇరాన్‌లో (Iran)మరోసారి హిజాబ్ అంశం కలకలం రేపుతోంది.హిజాబ్‌కు వ్యతిరేకంగా పాట పాడిన గాయకుడికి 2023లో శిక్ష విధించారు.
Iran: ఇరాన్ షాడో ఆయిల్ ఫ్లీట్,ట్యాంకర్ ఆపరేటర్లు,మేనేజర్లపై అమెరికా ఆంక్షలు ..భారత్‌పై ప్రభావమెంత..?
ఇరాన్ నుండి చమురును ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సరఫరా కాకుండా అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టింది.
Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్.. అమెరికా నిఘా హెచ్చరిక
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.
Iran rial: 'ట్రంప్' దెబ్బ.. రికార్డు స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ.. డాలరుకు 8.50లక్షల రియాల్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న చర్యల వల్ల అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Trump-Iran: అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యం.. ఇరాన్‌కు ట్రంప్ చెక్
ఇరాన్ అణ్వాయుధాల తయారీకి వేగంగా ప్రయత్నాలు చేస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారికి గట్టి ప్రతిస్పందన ఇచ్చారు.