Loading...

ఇరాన్: వార్తలు

28 Jun 2026
• అమెరికా

Trump Warns: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు.. 'ఇక ఇరాన్ అనే దేశమే ఉండదు' అంటూ ట్రంప్ హెచ్చరిక

ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు కూడా దాడులు కొనసాగించింది.

28 Jun 2026
• అమెరికా

US strikes: అమెరికా దాడులకు ప్రతీకారం.. బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు..

అమెరికా ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్ ఆదివారం బహ్రెయిన్, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.

28 Jun 2026
• ముంబై

Mumbai: ముంబైలో సామూహిక విషప్రయోగ యత్నం అడ్డుకున్న పోలీసులు.. 15 వేలకుపైగా విష క్యాప్సూల్స్ స్వాధీనం

మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని ముంబైలో సామూహిక విషప్రయోగానికి పన్నిన పెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

28 Jun 2026
• అమెరికా

Iran-Us War: మళ్లీ ఉద్రిక్తంగా మారిన పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడి

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ పరస్పరం సైనిక చర్యలకు దిగుతున్నాయి.

27 Jun 2026
• ఒమన్

Hormuz: హర్మూజ్‌లో కొత్త సముద్ర రవాణా మార్గం

హర్మూజ్‌ జలసంధిపై తమకే సంపూర్ణ నియంత్రణ ఉందని ఇరాన్‌ వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో, ఆ వాదనకు సవాల్‌గా ఒమన్‌ కొత్త తాత్కాలిక సముద్ర రవాణా మార్గాన్ని ప్రకటించింది.

27 Jun 2026
• అమెరికా

Trump - Iran: ఇరాన్‌కు ప్రతిదాడి చేసే సామర్థ్యం ఇంకా ఉంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

27 Jun 2026
• అమెరికా

US Strikes: ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

26 Jun 2026
• అమెరికా

Iran: హర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడి.. ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్

హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్‌లో షెహబాజ్ షరీఫ్ వింత ప్రవర్తన వైరల్.. దౌత్య మర్యాదలపై ప్రశ్నలు

విదేశీ అతిథులు ఏ దేశానికైనా వచ్చినప్పుడు అత్యంత గౌరవంగా స్వాగతం పలకడం దౌత్య మర్యాదల్లో భాగంగా భావిస్తారు.

'DUMocrats': డెమోక్రాట్లకు ట్రంప్ కొత్త పేరు.. ఇకపై 'డమ్‌క్రాట్స్'!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రాట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Iran: హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ పెత్తనం.. నౌకలకు కొత్త నిబంధనలు

హార్మూజ్‌ జలసంధిపై మరోసారి ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

25 Jun 2026
• భారతదేశం

Hormuz Strait Reopens: హర్మూజ్ మార్గం క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు,మరో 26 ప్రయాణానికి సిద్ధం

ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి.

24 Jun 2026
• అమెరికా

Oil Tankers: 'చమురు' రంగానికి కొత్త సవాళ్లు.. ట్యాంకర్ రవాణా ఛార్జీలు 897% ఎగిసిపాటు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపథ్యంలో, ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ వేగం పుంజుకున్నాయి.

Khamenei's State Funeral: ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అధికారికంగా ఆహ్వానం పంపారు.

24 Jun 2026
• భారతదేశం

India Advisory: అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారత పౌరులకు ఎంబసీ సూచన

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది.

24 Jun 2026
• అమెరికా

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి సంక్షోభం.. రూ.10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు

హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్య రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.

24 Jun 2026
• అమెరికా

US Senate: ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు షాక్.. అధికారాలకు కళ్లెం వేసిన అమెరికా సెనేట్

ఇరాన్‌పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

23 Jun 2026
• అమెరికా

US-Iran: 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశాలతో శాంతి చర్చలా?'.. పాక్‌పై మండిపడ్డ అమెరికా నేతలు

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కీలక శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

23 Jun 2026
• అమెరికా

Strait of Hormuz: యుద్ధం ప్రభావం శాశ్వతమే.. హర్మూజ్‌పై ఘాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతోంది.

22 Jun 2026
• లెబనాన్

Strait of Hormuz: హర్మూజ్‌ మీ క్యాసినో కాదు.. ట్రంప్‌కు ఇరాన్ నేత ఘాటు హెచ్చరిక

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది.

22 Jun 2026
• అమెరికా

Iran policy: ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత

ఇరాన్‌తో జరిగిన ఘర్షణ అనంతరం కుదిరిన అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

22 Jun 2026
• ఫుట్ బాల్

Iran Football Team: అమెరికా లాకర్‌ రూమ్‌లో ఇరాన్ జట్టు భావోద్వేగ నోట్‌.. శాంతి కోసం ప్రపంచానికి సందేశం!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుండగా, మరోవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ ఫుట్‌ బాల్ జట్టు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్,అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు.. నెతన్యాహు ఏమన్నారంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

22 Jun 2026
• అమెరికా

JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దారితీసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా,ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో కీలక సమావేశం నిర్వహించారు.

22 Jun 2026
• చమురు

Oil Prices: హోర్ముజ్ జలసంధి మూసివేత.. 81 డాలర్లకు దూసుకెళ్లిన చమురు ధరలు

ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

Trump: ట్రంప్ హెచ్చరికలతో శాంతి చర్చల్లో ఉద్రిక్తత.. స్విట్జర్లాండ్‌లో ఇరాన్ వాకౌట్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అత్యున్నత స్థాయి శాంతి చర్చల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

21 Jun 2026
• అమెరికా

Iran War Cost 132 Billion Dollars : ట్రంప్‌కు భారీ షాక్..ఇరాన్ ఉద్రిక్తతలతో అమెరికాకు 132 బిలియన్ డాలర్ల నష్టం

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని వారాలపాటు కొనసాగిన ఉద్రిక్తతలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

Hormuz: భారత్‌కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.

20 Jun 2026
• అమెరికా

Hormuz: హోర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేస్తున్నాం: ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని నౌకల రాకపోకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

Pakistan: పాకిస్థాన్‌కు మరో షాక్.. పత్రికా స్వేచ్ఛపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌కు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

19 Jun 2026
• అమెరికా

Strait of Hormuz: మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. అమెరికాతో అణు చర్చలకు బ్రేక్!

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాతో అణు చర్చలు జరగాల్సిన వేళ, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

19 Jun 2026
• అమెరికా

Hormuz: హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డంకులు.. 80 సముద్ర మైన్లు తొలగిస్తేనే లైన్ క్లియర్

ప్రపంచవాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిలో సాధారణ నౌకా రాకపోకలు వెంటనే పునరుద్ధరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

19 Jun 2026
• యూట్యూబ్

Parastoo Ahmadi: హిజాబ్ లేకుండా యూట్యూబ్‌లో పాట.. ఇరాన్ గాయని పరస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష!

ఇరాన్‌కు చెందిన ప్రముఖ స్వతంత్ర గాయని, సినీ దర్శకురాలు పరస్తూ అహ్మదీ (Parastoo Ahmadi) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

US-Iran Peace Talks: చివరి నిమిషంలో అమెరికా-ఇరాన్ చర్చలు రద్దు.. పెరిగిన ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలకంగా భావించిన శాంతి చర్చలు చివరి నిమిషంలో రద్దయ్యాయి.

19 Jun 2026
• అమెరికా

USA-Iran: ఇరాన్‌ నౌకలకు గ్రీన్‌ సిగ్నల్‌.. హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనం ఎత్తివేత

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అనంతరం హర్మూజ్‌ జలసంధిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

19 Jun 2026
• ఇజ్రాయెల్

JD Vance: ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ హెచ్చరిక.. ట్రంప్‌ను విమర్శిస్తే నష్టమే!

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.

19 Jun 2026
• అమెరికా

Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో 60 రోజుల ఉచిత ప్రయాణం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ భారీ ఆఫర్ !

అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.

Khamenei: ట్రంప్‌ ఒత్తిడితోనే అమెరికా-ఇరాన్‌ ఒప్పందం: ఖమేనీ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర నిరాశాజనక పరిస్థితుల్లో ఉండటంతోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు.

Trump: ఇరాన్ యుద్ధం ప్రభావం.. ఆయుధాల ఉత్పత్తి పెంచాలని ట్రంప్ కీలక ఆదేశాలు

ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

18 Jun 2026
• అమెరికా

US-Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఏముంది? 14 కీలక అంశాలు ఇవే!

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.