ఇరాన్: వార్తలు
Iran-US: ఇరాన్-అమెరికా వార్‌లో మరో ట్విస్ట్.. హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Iran Attack In Hormuz: హర్మూజ్‌లో భారతీయుల నౌకపై దాడి.. వెలుగులోకి వీడియో
భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
Strait of Hormuz: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్..
హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం రహస్య షిప్పింగ్ కారిడార్‌ను నిర్వహిస్తున్నట్లు అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.
Trump Warns Iran: ఇరాన్‌పై ట్రంప్ ఆర్థిక యుద్ధం.. భారత్ ఎగుమతులపై ప్రభావం!
ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంపైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు.
Trump: ఇరాన్‌ను ఏకాకి చేసేందుకు ట్రంప్ 'ఆర్థిక యుద్ధం'.. మద్దతు ఇచ్చే దేశాలకు హెచ్చరిక
ఇరాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.
Strait of Hormuz : హర్మూజ్‌పై ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ.. 80 శాతం పట్టు కోల్పోయినట్లే!
హర్మూజ్ జలసంధి పశ్చిమాసియా యుద్ధంలో కీలక అంశంగా మారుతోంది.
UAE-Iran: ఇరాన్‌కు యూఏఈ షాక్.. అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలకు బ్రేక్
ఇరాన్‌తో కొనసాగుతున్న అన్ని రకాల వాణిజ్య, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం ప్రకటించింది.
Trump: హర్మూజ్ జలసంధి మాదే.. అమెరికా భూభాగమంటూ మ్యాప్ విడుదల
హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
USS Abraham Lincoln: 9 నెలలకు పైగా సముద్రంలోనే.. USS అబ్రహాం లింకన్‌లో నావికుల అసలు పరిస్థితి ఇదే..
అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో USS అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకలో దాదాపు 5 వేల మంది నావికులు నెలల తరబడి సముద్రంలోనే విధులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
Iran Inflation: ఇరాన్‌లో 140 శాతానికి చేరిన ఆహార ద్రవ్యోల్బణం.. సామాన్యులపై పెరుగుతున్న భారం
ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Iran: ఇరాన్ సంచలన వార్ ప్లాన్.. అమెరికా సైనికుడి ప్రాణానికి 30 వేల డాలర్ల బహుమతి
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.
Greene: ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేలా ట్రంప్ సర్కారు వ్యూహాలు: గ్రీన్
అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు,రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు.
US-Iran Deal: ఇరాన్-అమెరికా ఒప్పందం ముగింపు వేళ గాజాలో హమాస్‌పై పెరుగుతున్న ఒత్తిడి
జూన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ రోజుతో ముగియనుంది.
Netanyahu : నెతన్యాహూకు ఎదురుదెబ్బ తప్పదా?.. తాజా సర్వేల్లో ప్రతిపక్షం దూకుడు
పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ పరిణామాల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
US-Iran: ఇరాన్‌పై ఆర్థిక దాడి తప్పదు.. ట్రంప్ హెచ్చరికలతో హార్ముజ్‌లో టెన్షన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
Iran: హర్మూజ్ మాదే.. యుద్ధ నౌకలతోనైనా ఆక్రమించలేరు: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
BRICS: భారత్‌కు రానున్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్!
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.
US-Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా డ్రోన్లకు భారీ నష్టం.. 45 MQ-9లు ధ్వంసం
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా సైనిక డ్రోన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Middle East Tensions: మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. అబ్రహం లింకన్ స్థానంలో జార్జ్ వాషింగ్టన్ నౌక
మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక యుద్ధనౌకను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
Iran: క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ రహస్య తరలింపు.. ఇరాన్ ఎద్దేవా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని చూసి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారో తెలియజేసే ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
US: ఇరాన్‌పై అమెరికా మరో పిడుగు.. హర్ముజ్‌లో నిరవధిక బ్లాకేడ్‌కు సిద్ధం!
తమ డిమాండ్లు, షరతుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
UAE-Iran: అమెరికా ఆంక్షల వేళ ఇరాన్‌కు భారీ ఊరట .. రెండు టన్నుల బంగారం ఇచ్చిన యూఏఈ
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు.
USS Abraham Lincoln: యుద్ధనౌకలో కలకలం.. సముద్రంలోకి దూకి.. అమెరికా నావికుల ఆత్మహత్యాయత్నం..!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతున్నాయి.
Trump: హర్మూజ్‌పై పూర్తి నియంత్రణ అమెరికాదే: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Bab al-Mandeb: బాబ్ అల్ మాండెబ్‌లో నౌకపై హూతీల దాడి.. ముగ్గురు నావికులు మృతి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది.
Oil Prices: ఇంధన సెగ తగ్గాలంటే రోజుకు 100 నౌకలు హర్మూజ్ దాటాల్సిందే..!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు అంతం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది.
Iran: అమెరికాకు ఆంక్షల వ్యసనం పట్టింది.. ఇరాన్ తీవ్ర విమర్శలు
అమెరికాకు ఆంక్షలు విధించడం ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది.
Iran: ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు అమెరికాతో చర్చలు లేవన్న ఇరాన్
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం పూర్తయ్యే వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది.
Trump: ట్రంప్‌కు ఇరాన్ ముప్పు.. టర్కీ నుంచి రహస్య విమానంలో తరలింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి హత్యా ముప్పు ఉందన్న సమాచారంతో ఆయన టర్కీ నుంచి రహస్య సైనిక విమానంలో బయలుదేరినట్లు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు వెల్లడించాయి.
Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఎక్కడ? ఆరోగ్యంపై అనుమానాల వేళ ఇరాన్ కీలక ప్రకటన
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడుతుందా?
US: హర్ముజ్ వద్ద 20కిపైగా యుద్ధనౌకలు.. ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్
ఇరాన్‌తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Strait of Hormuz: హర్మూజ్‌లో చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పెరిగిన ఉద్రిక్తతలు
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Russia: భారత్ కోసం రష్యా భారీ ప్లాన్.. హిందూ మహాసముద్రానికి రైలు అనుసంధానం
రష్యా నుంచి భారత్‌కు కొత్త రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసే అంశంపై మాస్కో దృష్టి సారించింది.
Iran New Demands: ఆంక్షలు ఎత్తేయాల్సిందే.. అమెరికాకు ఇరాన్ భారీ డిమాండ్లు
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది.
Mojtaba Khamenei: మొజ్తబా ఆరోగ్యంపై తీవ్ర ప్రచారం.. వీడియో విడుదల చేసిన ఇరాన్
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందంటూ ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది.
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటున్న పాకిస్థాన్ కు దేశంలో మాత్రం పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి.
Donald Trump: ఇరాన్ యుద్ధం నుంచి ఇక బయటపడుదాం.. ట్రంప్ టాప్ జనరల్ కీలక సలహా
ఇరాన్‌తో ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Masoud Pezeshkian: చర్చలకు సిద్ధం.. కానీ లొంగేది లేదు: ఇరాన్ అధ్యక్షుడు
అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీవ్రంగా స్పందించారు.
Oil price today: మళ్లీ చమురు సెగ.. భారీగా పెరుగుతున్న ధరలు..హర్ముజ్‌లో కొనసాగుతున్న అంతరాయాల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.
Gold Price: ఒక్కరోజులోనే భారీ పెరుగుదల.. మళ్లీ రికార్డు దిశగా బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే
బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పసిడి రేట్లు పైపైకి కదులుతున్నాయి. గురువారం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10