Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

USA: హర్మూజ్‌లో ట్రంప్‌ 20% టోల్‌ ప్రతిపాదన.. ఒక్కో చమురు ట్యాంకర్‌పై రూ.287 కోట్లు?

హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ అమల్లోకి వస్తే ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Stock Market: ఒడిదుడుకుల మధ్య ముగిసిన స్టాక్‌ మార్కెట్‌.. చివర్లో పుంజుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది.

Ather Energy: విస్తరణకు సిద్ధమైన అథర్ ఎనర్జీ.. కొత్త నిధుల సమీకరణపై నిర్ణయం

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ జూలై 15న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.

13 Jul 2026
• బంగారం

Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

బంగారం ధరల్లో సోమవారం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

13 Jul 2026
• చమురు

Crude Oil: గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు.. 3%కుపైగా పెరిగిన అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతంలో మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

Nita Ambani: నీతా అంబానీ మరో ఘనత.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.

Indian AI Start-up: భారత ఏఐ స్టార్టప్‌లపై ఇన్వెస్టర్ల దృష్టి.. ఆరు నెలల్లో 1 బిలియన్ డాలర్ల నిధులు

భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్‌లకు 2026 తొలి ఆరు నెలల్లోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి.

11 Jul 2026
• బ్యాంక్

Bank Deposits: 15 రోజుల్లో రూ.7 లక్షల కోట్ల డిపాజిట్లు.. బ్యాంకింగ్ రంగంలో భారీ వృద్ధి: ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి గణనీయంగా నమోదైంది.

11 Jul 2026
• రష్యా

Russia: రష్యా ఎగుమతుల నిలిపివేత ప్రభావం.. రికార్డు స్థాయికి డీజిల్ ధరలు

డీజిల్ ఎగుమతులపై రష్యా విధించిన తాజా నిషేధం ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తోంది.

11 Jul 2026
• వ్యాపారం

New House: బ్రో… కొత్త ఫ్లాట్ కొనేముందు ఈ తప్పులు అస్సలు చేయకండి

సొంత ఇల్లు అనేది చాలా మంది జీవితకాల లక్ష్యం. అయితే సరైన సమాచారం లేకుండా తొందరపడి ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తే తర్వాత ఆర్థిక, చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

11 Jul 2026
• హాలీవుడ్

Oregon: పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీనంపై ఒరెగాన్ వెనక్కి

హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన 110 బిలియన్ డాలర్ల పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీన ఒప్పందం మరో కీలక మలుపు తిరిగింది.

11 Jul 2026
• ఆపిల్

Apple-OpenAI: ఆపిల్ వాణిజ్య రహస్యాల చోరీ.. ఓపెన్‌ఏఐపై కోర్టును ఆశ్రయించిన సంస్థ

గోప్యత, కృత్రిమ మేధ (ఏఐ) ఉత్పత్తుల అభివృద్ధి అంశాల్లో పోటీపడుతున్న టెక్ దిగ్గజాలు ఆపిల్, ఓపెన్‌ఏఐ మధ్య వివాదం మరింత ముదిరింది.

11 Jul 2026
• ఈపీఎఫ్ఓ

EPFO: ఈపీఎఫ్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. పాస్‌బుక్‌, క్లెయిమ్‌ సేవలు తిరిగి ప్రారంభం

దాదాపు 15 రోజుల పాటు నిలిచిపోయిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ఆన్‌లైన్‌ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.

11 Jul 2026
• ఆర్ బి ఐ

RBI: ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. 674 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు

భారత్ విదేశీ మారక నిల్వలు (Forex Reserves) మరోసారి వృద్ధి బాట పట్టాయి.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక జీతానికి పరిమితి ఉండాలా?

8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission)పై జరుగుతున్న చర్చల్లో ఇప్పటివరకు కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వివిధ అలవెన్సులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది.

Stock Market: వారాంతంలో లాభాల బాటలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఉత్సాహంగా ముగిశాయి.

India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)అమల్లోకి వచ్చిన వెంటనే తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో 57 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కానున్నాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ వెల్లడించారు.

Xbox CEO: యూఎస్ ఫెడ్ టాస్క్‌ఫోర్స్ నియామకాల్లో వివాదం.. ఎక్స్‌బాక్స్ సీఈఓపై విమర్శలు

అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) తన విధానాలను సమీక్షించి, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది.

Stock Market : లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాయి.

10 Jul 2026
• బంగారం

Gold Prices: హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

09 Jul 2026
• అమెరికా

Stock market: విదేశీ పెట్టుబడుల ప్రవాహం మళ్లీ మొదలైందా? భారత మార్కెట్లపై పెరుగుతున్న ఆశలు

2024 సెప్టెంబర్‌లో భారత స్టాక్ మార్కెట్లు గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

09 Jul 2026
• బంగారం

Gold Rate Today: శుభవార్త.. మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే

భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఎప్పటి నుంచో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

Xbox: లేఆఫ్‌ల జాబితాలో నా పేరూ ఉంది.. ఎక్స్‌బాక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్

ప్రపంచ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్‌ విభాగం ఎక్స్‌బాక్స్‌లో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల కోతలు సీనియర్‌ అధికారులనూ వదలడం లేదు.

08 Jul 2026
• అమెరికా

Stock market : దలాల్ స్ట్రీట్‌లో భారీ పతనం.. ఒక్కరోజులో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు వేగంగా పెరగడం ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది.

08 Jul 2026
• ఈపీఎఫ్ఓ

EPFO: ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు శుభవార్త.. జులై 15లోగా వడ్డీ జమ

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్‌ ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త వెల్లడించింది.

08 Jul 2026
• చమురు

Oil Prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత.. 5%కుపైగా పెరిగిన ముడి చమురు ధరలు

అమెరికా ఇరాన్‌పై చేపట్టిన సైనిక దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అమెరికా ఇరాన్‌కు చెందిన కీలక స్థావరాలపై సైనిక దాడులు జరపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది.

08 Jul 2026
• బంగారం

Gold Price Today: మూడో రోజు వరుసగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా మూడో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి.

07 Jul 2026
• బంగారం

Gold Jewellery: పండుగలు,పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారు నగలకు పెరిగిన డిమాండ్

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి.

Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు.. 104 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

సోమవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మాత్రం నష్టాలను నమోదు చేశాయి.

07 Jul 2026
• బంగారం

Gold Price Today: మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా తాజా రేట్లు ఇవే

దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Stock Market: బ్యాంకింగ్ షేర్ల జోరుతో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ మార్కెట్లు

బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్స్.. 4,800 మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది.

Stock Market: నాలుగో రోజు కూడా లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌.. 24,430 దాటిన నిఫ్టీ

నాలుగో వరుస రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

Stock Market: లాభాల బాటలో దేశీయ మార్కెట్లు.. 375 పాయింట్లకు చేరువైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వారారంభంలోనే లాభాల బాట పట్టాయి.

06 Jul 2026
• చమురు

Oil prices: ఒపెక్ ప్లస్ నిర్ణయంతో చమురు ధరలపై ప్రభావం.. పెట్రోల్ చౌకవుతుందా?

ఆగస్టు నెల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.