Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

01 Jul 2026
• ఆర్ బి ఐ

RBI: అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందంతో వృద్ధికి సానుకూలతలు.. ఆర్‌బీఐ ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) అభిప్రాయపడింది.

Milk,pulses,vegetables: పాల నుంచి కూరగాయల వరకు.. వర్షాభావం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది?

దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోతే ప్రజల కిరాణా ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

30 Jun 2026
• అమెజాన్‌

Amazon: మార్కెట్ వాటా కోసం అమెజాన్ భారీ ఆఫర్లు.. క్విక్ కామర్స్‌లో కొత్త పోటీ

భారత్‌లో క్విక్ కామర్స్ రంగంలో మార్కెట్ వాటా పెంచుకోవడానికి అమెజాన్ దూకుడు మరింత పెంచింది.

Stock Market: ఐటీ,ఆటో షేర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది.

30 Jun 2026
• నోయిడా

AC Blast at Home: ఏసీ పేలితే ఇంటి బీమా వర్తిస్తుందా? పాలసీలో ఏమేం కవర్ అవుతాయి?

నోయిడాలోని ఓ నివాస సముదాయంలో 21వ అంతస్తులో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం మరోసారి గృహ భద్రతపై ఆందోళనలను పెంచింది.

30 Jun 2026
• యూపీఐ

UPI in Greece: గ్రీస్‌లో యూపీఐ ప్రారంభించిన పీయూష్ గోయల్.. వాణిజ్య బంధాలు మరింత బలోపేతం

భారత్ రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది.

30 Jun 2026
• ఆర్ బి ఐ

Bank holidays in July : అలర్ట్! జులైలో 12 రోజులు బ్యాంకులు మూత.. ముందుగానే పనులు పూర్తి చేసుకోండి

జులై 2026లో బ్యాంకు పనులు ఉన్నవారికి ముఖ్య గమనిక. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) విడుదల చేసిన సెలవుల షెడ్యూల్ ప్రకారం జులై నెలలో వివిధ పండుగలు, ప్రాంతీయ వేడుకలు, అలాగే వారాంతపు సెలవులు కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Microsoft: మైక్రోసాఫ్ట్‌కు భారీ షాక్.. నెలలోనే 570 బిలియన్ డాలర్ల నష్టం!

ప్రపంచ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌కు జూన్ నెల తీవ్ర నిరాశను మిగిల్చింది.

ITR Filing 2026: ఐటీఆర్ గడువులు మారాయి.. ఉద్యోగులు,వ్యాపారులకు కొత్త డెడ్‌లైన్లు

ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారికి ఈసారి కీలక మార్పు వచ్చింది.

Warren Buffett: వారెన్ బఫెట్ కీలక నిర్ణయం.. గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలకు తాత్కాలిక బ్రేక్

ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్‌షైర్ హాతవే ఛైర్మన్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

30 Jun 2026
• బంగారం

Gold Rate: పసిడి మెరుపు తగ్గింది.. అంతర్జాతీయ ప్రభావంతో దిగొచ్చిన బంగారం ధరలు

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి.

29 Jun 2026
• పెట్రోల్

Petrol,Diesel: జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను కాపాడేందుకు విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

29 Jun 2026
• సీబీఎస్‌ఈ

CBSE tender row: 1.66 కోట్ల ప్రభుత్వ టెండర్ల డేటాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఇంటర్ విద్యార్థి సార్థక్

ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సార్థక్ సిద్ధాంత్ కేంద్ర ప్రభుత్వ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన సుమారు 1.66 కోట్ల రికార్డులతో ప్రజలకు అందుబాటులో ఉండే కొత్త పోర్టల్‌ను ప్రారంభించాడు.

Stock Market: భారత మార్కెట్‌కు మళ్లీ ఐదో ర్యాంక్.. విదేశీ పెట్టుబడులతో దూసుకెళ్తున్న ఈక్విటీ మార్కెట్

భారత ఈక్విటీ మార్కెట్ మరో కీలక మైలురాయిని చేరుకుని ప్రపంచ ఆర్థిక రంగంలో తన బలాన్ని మరోసారి నిరూపించింది.

29 Jun 2026
• బంగారం

Gold Price Today: మళ్లీ దిగివచ్చిన బంగారం,వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మరోసారి ఊరట లభించింది.

Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

29 Jun 2026
• జీఎస్టీ

GST at 10: జీఎస్‌టీకి 9 ఏళ్లు పూర్తి.. సాంకేతికతతో మరింత సమర్థమైన పన్ను వ్యవస్థ

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలై విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి.

Old Currency Notes: 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లుబాటు కావా? అసలు నిజం ఇదే

దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు సంబంధించిన పలు రకాల వార్తలు తరచూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తుంటాయి.

28 Jun 2026
• బంగారం

Gold Rates: బంగారం ధరలు యథాతథం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా రేట్లు

భారతీయ బులియన్ మార్కెట్లో ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold Mines: మార్కెట్లోకి అడుగుపెట్టిన 'మేడ్ ఇన్ ఆంధ్ర' బంగారం.. కర్నూలులో విక్రయాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టం సాకారమైంది.

27 Jun 2026
• చైనా

Airbus: చైనా నుంచి ఎయిర్‌బస్‌కు రూ.80 వేల కోట్లకు పైగా విలువైన భారీ విమానాల ఆర్డర్

యూరప్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్, చైనాకు చెందిన పాక్షిక ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌తో కీలక కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

27 Jun 2026
• బంగారం

Gold Prices: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది అంతగా ఊరటనిచ్చే వార్త కాదు.

26 Jun 2026
• జర్మనీ

Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు? లక్ష మందిపై ప్రభావం పడే అవకాశాలు

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

26 Jun 2026
• వాణిజ్యం

July New Rules: బిగ్ అలర్ట్! జూలై 1 నుంచి అమల్లోకి 5 కీలక మార్పులు

జూన్ నెల ముగియడానికి చేరువ కావడంతో జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ మార్పులు అమల్లోకి రానున్నాయి.

26 Jun 2026
• చమురు

Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

8th Pay Commission: 8వ పే కమిషన్ ఇంకా చర్చల దశలోనే.. డీఏ పెంపుపై పెరుగుతున్న ఆశలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.

Asian Stock markets: ఆసియా మార్కెట్లలో భారీ పతనం.. టెక్‌ షేర్ల అమ్మకాలతో బ్లడ్‌బాత్

ఆసియా స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి.

Goldman Sachs: FY27లో భారత్ వృద్ధిరేటు 6.5%, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం.. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా..

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంతో భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ పేర్కొంది.

26 Jun 2026
• ఐపీఓ

Advit Jewels Ipo : 212 రెట్లు సబ్‌స్క్రిప్షన్.. అద్విత్ జువెల్స్ IPOకు భారీ క్రేజ్ వెనుక కారణాలివే..

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి దృష్టి ప్రస్తుతం ఐపీఓలపై ఎక్కువగా ఉంది.

26 Jun 2026
• వెనిజులా

Diesel And Petrol: వెనెజువెలా భూకంపాల ప్రభావం.. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయా?

భారీ ప్రకృతి విపత్తుతో వెనిజులా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.

CRED: క్రెడిట్ స్కోర్ అర్థం చేసుకునేందుకు CRED కొత్త AI కోచ్.. ప్రత్యేక ఫీచర్ ప్రారంభం

ఫిన్‌టెక్ సంస్థ CRED వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొత్త 'క్రెడిట్ కోచ్' ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

US Tariffs: సెక్షన్‌ 301 దర్యాప్తు తర్వాత పాత టారిఫ్‌లే.. అమెరికా కీలక సంకేతాలు

అమెరికా సుంకాల (US Tariffs) విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

26 Jun 2026
• చమురు

Crude Oil: భారత్‌కు ఊరట.. తగ్గుముఖం పట్టిన ముడి చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం గణనీయంగా తగ్గాయి.

Polymarket: పాలీమార్కెట్‌లో భారీ భద్రతా లోపం.. వినియోగదారుల క్రిప్టో నిధులు చోరీ

ప్రముఖ ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ పాలీమార్కెట్‌లో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది.

26 Jun 2026
• బంగారం

Gold Price: గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

భారతీయులకు బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.

Sony layoffs: డెస్టినీ 2కు ముగింపు.. బంగీలో భారీ లేఆఫ్స్, ఉద్యోగులకు సోనీ షాక్

ప్రపంచ ప్రఖ్యాత గేమ్ డెవలప్‌మెంట్ సంస్థ బంగీ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు ప్రకటించింది.

25 Jun 2026
• అమెరికా

Shankh Mitra: ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా భారత సంతతి వ్యక్తి

భారత సంతతికి చెందిన శంఖ్ మిత్రా ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు.

25 Jun 2026
• అమెజాన్‌

PM Modi-Amazon CEO: మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.4.53 లక్షల కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్

భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది.