Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Stock market: వరుసగా మూడో రోజు జోష్‌లో మార్కెట్‌.. సెన్సెక్స్‌ 544 పాయింట్ల జంప్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో పెట్టుబడిదారుల్లో సానుకూల భావన పెరిగి కొనుగోళ్ల జోరు కనిపించింది.

16 Jun 2026
• భారతదేశం

unemployment rate: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. దేశంలో మళ్లీ పెరిగిన నిరుద్యోగిత రేటు

భారతదేశంలో నిరుద్యోగిత రేటు మళ్లీ పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

SpaceX: అమెజాన్‌కు షాక్.. మార్కెట్ విలువలో దూసుకెళ్తున్న స్పేస్‌ఎక్స్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) కంపెనీ షేర్లు మరోసారి భారీ ర్యాలీ నమోదు చేశాయి.

16 Jun 2026
• పెట్రోల్

Petrol-diesel: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్ ట్యాక్స్ మళ్లీ పెంపు!

పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి సవరించి డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై పెంచింది.

15 Jun 2026
• బెంగళూరు

Sarvam AI: యూనికార్న్ క్లబ్‌లోకి సర్వమ్ AI.. రూ.1.5 బిలియన్ విలువతో 234 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ

బెంగళూరుకు చెందిన కృత్రిమ మేధ (AI) స్టార్టప్ సర్వమ్ AI భారతదేశంలో మరో యూనికార్న్ కంపెనీగా అవతరించింది.

15 Jun 2026
• ఆర్ బి ఐ

Current Account Surplus: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. కరెంట్ అకౌంట్‌లో 4.7 బిలియన్ డాలర్ల సర్‌ప్లస్..

భారత్ 2026 ఏప్రిల్ నెలలో 4.7 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేసింది.

wholesale inflation: మేలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన ధరల మంటతో 30% దాటిన ద్రవ్యోల్బణం!

భారత్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో భారీగా పెరిగి 9.68 శాతానికి చేరుకుంది.

US-Iran peace deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. జోరందుకున్న భారత మార్కెట్లు,ఈ షేర్లకు భారీ లాభాల ఛాన్స్!

అమెరికా-ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా శాంతి ఒప్పందానికి రూపురేఖలు సిద్ధం కావడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి.

15 Jun 2026
• చమురు

Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రభావం.. తగ్గిన చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో జోష్!

అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి చేరుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది.

Stock Market Today: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. లాభాల బాటలో దేశీయ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

15 Jun 2026
• శ్రీనగర్

OAG: టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా తగ్గని రద్దీ.. శ్రీనగర్‌కు అదనపు విమానాలు

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో దేశీయ విమానయాన సంస్థలు శ్రీనగర్, లండన్ మార్గాల్లో అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి.

Anthropic: ఆంత్రోపిక్‌కు షాక్.. ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 సేవల నిలిపివేత వెనుక అమెజాన్‌?

కృత్రిమ మేధ సంస్థ ఆంత్రోపిక్‌ ఇటీవల విడుదల చేసిన తమ అత్యాధునిక ఏఐ మోడళ్లైన 'ఫ్యాబిల్‌ 5', 'మిథోస్‌ 5' సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.

14 Jun 2026
• వ్యాపారం

MRM Portal: ఎంఆర్ఎం పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ మోసాలు, "డిజిటల్ అరెస్ట్" పేరుతో జరుగుతున్న మోసాలు ప్రజలను భారీగా నష్టపరుస్తున్నాయి.

14 Jun 2026
• రష్యా

Russian oil: రష్యా చమురుపైనే భారత్ ఫోకస్.. మేలో భారీగా దిగుమతులు పెంపు!

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ యథావిధిగా కొనసాగిస్తోంది. మే నెలలో రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది.

14 Jun 2026
• ఐపీఓ

IPO: మళ్లీ ఊపందుకున్న ఐపీఓ మార్కెట్.. రూ.60,000 కోట్ల సమీకరణకు కంపెనీలు సిద్ధం!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఈ ఏడాది భారత ప్రాథమిక మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావం చూపించాయి.

RBI Interest Rates: సామాన్యులకు షాక్.. రెపో రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం?

దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) త్వరలో కీలక వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ తాజా నివేదిక అంచనా వేసింది.

13 Jun 2026
• వ్యాపారం

Nestle India: మ్యాగీలో పురుగులా?.. వైరల్ ఆరోపణలపై నెస్లే ఇండియా క్లారిటీ

మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వెలువడుతున్న ఆరోపణలను ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఖండించింది.

Anthropic: ఆంథ్రోపిక్‌కు షాక్‌.. ఫ్యాబిల్‌ 5, మిథోస్‌ 5 సేవలపై అమెరికా ఆంక్షలు

శక్తివంతమైన కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్ల అభివృద్ధితో ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించిన ఆంథ్రోపిక్‌ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది.

13 Jun 2026
• బంగారం

Gold Price: బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది? ధరను ఎవరు నిర్ణయిస్తారు? చాలా మందికి తెలియని విషయాలు

బంగారం ధరలు రోజూ మారుతూనే ఉంటాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు మించి చేరుకుంది.

Cognizant: ఏఐ కంపెనీల జోరు.. నాస్‌డాక్‌-100లో చోటు కోల్పోయిన కాగ్నిజంట్

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ)విప్లవం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

12 Jun 2026
• ఐపీఓ

Spinny: ఐపీఓ బాటలో స్పిన్నీ.. 300 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు సిద్ధం

భారతీయ యూజ్డ్ కార్ల కొనుగోలు, విక్రయాల ప్లాట్‌ఫామ్ స్పిన్నీ (Spinny) భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది.

Fiscal Deficit: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ ఆర్థిక లోటు పెరగనుందా ?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Piyush Goyal: ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాలు పెరగాలి.. పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ప్రపంచ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు.

Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో భారీ ర్యాలీ.. సెన్సెక్స్‌ 1695 పాయింట్ల జంప్‌.. నిఫ్టీ @ 23,600

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం భారీ ఉత్సాహంతో పరుగులు పెట్టింది.

12 Jun 2026
• బ్యాంక్

Money Management: ఫిక్స్‌డ్ డిపాజిట్ Vs పీపీఎఫ్ .. వీటిలో మిమ్మల్ని కాపాడేది ఏది?

ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (పీపీఎఫ్‌లు) భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన రెండు పెట్టుబడి మార్గాలు.

Cognizant: 20 ఏళ్ల తర్వాత నాస్‌డాక్-100 నుంచి కాగ్నిజెంట్ ఔట్

అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

12 Jun 2026
• అమెరికా

Oil prices: అమెరికా-ఇరాన్ డీల్ దిశగా అడుగులు?.. మార్కెట్లో పడిపోయిన చమురు ధరలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పడిపోయాయి.

US Wholesale Inflation: అమెరికాలో టోకు ద్రవ్యోల్బణం 6.5%కు పెరిగింది.. 2022 తర్వాత గరిష్ఠ స్థాయి..

అమెరికాలో టోకు ద్రవ్యోల్బణం (Wholesale Inflation) 2022 నవంబర్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది.

World Bank: FY27లోనూ వేగవంతమైన ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ప్రపంచ బ్యాంక్

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ మరోసారి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దేశంగా నిలవనుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.

12 Jun 2026
• క్యాన్సర్

cancer drug: క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.

12 Jun 2026
• బంగారం

Personal Finance: బ్యాంకు రుణంతో బంగారం కొనడం సరైన నిర్ణయమా? ఆర్థిక నిపుణుల సూచనలివే..

ఇటీవలి కాలంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, భవిష్యత్తులో అవి ఎలా మారతాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం.

12 Jun 2026
• చమురు

Petrol: పెట్రోల్‌ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్‌.. 90 రోజుల పాటు అమలు .. కేంద్రం కొత్త ఆంక్షలు

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ముడి చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Form-16: ఫారం-16 అందిందా? ఐటీఆర్ దాఖలుకు ముందు ఇవి తప్పనిసరి

ఉద్యోగులకు యాజమాన్య సంస్థలు ఫారం-16లను అందించే ప్రక్రియ ప్రారంభమైంది.

12 Jun 2026
• యూపీఐ

Bank Account: ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీ వెనుక అసలు కారణం ఇదే..!

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి వద్ద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.

Stock Market Today: ట్రంప్ ప్రకటనతో జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్!

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

12 Jun 2026
• ఐపీఓ

SpaceX: చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద IPOతో 75 బిలియన్ డాలర్ల సమీకరణ

స్పేస్‌ ఎక్స్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ (IPO)గా నిలిచిన ఈ షేర్ విక్రయం ద్వారా కంపెనీ ఏకంగా 75 బిలియన్ డాలర్లు సమీకరించింది.

12 Jun 2026
• బంగారం

Gold, Silver Prices Surge Again: మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు .. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇటీవల కాస్త తగ్గిన బంగారం,వెండి ధరలు శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి.

11 Jun 2026
• నేపాల్

UPI: భారత్-నేపాల్ మధ్య UPI సేవలు ప్రారంభం.. ఇక క్షణాల్లో సరిహద్దులు దాటి నగదు బదిలీ

భారత్, నేపాల్ దేశాలు సరిహద్దులు దాటి డబ్బు బదిలీ చేసుకునేందుకు కొత్త వ్యవస్థను ప్రారంభించాయి.