Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

20 Jun 2026
• బంగారం

Gold Prices: రికార్డు స్థాయిల నుంచి 28% క్షీణించిన బంగారం ధరలు.. కారణాలివే!

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

20 Jun 2026
• గూగుల్

John Jumper: గూగుల్ డీప్‌మైండ్‌కు షాక్.. ఆంత్రోపిక్‌లో చేరనున్న నోబెల్ విజేత జాన్ జంపర్

కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

20 Jun 2026
• పే కమిషన్

8th Pay Commission: రంజనా దేశాయ్ నుంచి పంకజ్ జైన్ వరకు.. సభ్యుల పూర్తి వివరాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల వేతనాలు,అలవెన్సులు,ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే 8వ వేతన సంఘం (8th Central Pay Commission - CPC) పనులను వేగవంతం చేసింది.

20 Jun 2026
• సెబీ

SBI Mutual Fund: ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల సమీకరణే లక్ష్యం

ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ భారీ ఐపీఓకు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) అనుమతి ఇచ్చింది.

20 Jun 2026
• బంగారం

Gold and Silver Rates: గోల్డ్ కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి.

20 Jun 2026
• ఐపీఓ

Jio IPO: రూ.37,700 కోట్ల జియో ఐపీవో.. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ!

దేశీయ మూలధన మార్కెట్లలో మరో మెగా ఐపీఓ సందడి మొదలైంది.

Stock Market: ఐటీ షేర్లకు యాక్సెంచర్‌ షాక్‌.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్ల వరుస లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్‌ పడింది.

19 Jun 2026
• జియో

Reliance Jio IPO: జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. నేడే సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు: ముకేశ్‌ అంబానీ

దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓపై కీలక పరిణామం చోటుచేసుకుంది.

UAE: గల్ఫ్‌లో శాంతి సంకేతాలు.. చమురు లోడింగ్‌కు యూఏఈ కీలక ప్రకటన

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి మళ్లీ సాధారణ రవాణాకు అందుబాటులోకి రావడంతో అరబ్‌ దేశాలు చమురు ఎగుమతులను పునఃప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

19 Jun 2026
• జపాన్

Japanese Yen: డాలర్‌తో పోలిస్తే 40 ఏళ్ల కనిష్ఠానికి యెన్..

అమెరికా డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ యెన్ విలువ భారీగా పడిపోతోంది.

19 Jun 2026
• చమురు

Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందం ప్రభావం.. ప్రపంచ చమురు ధరలకు ఊరట

అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడం, ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.

19 Jun 2026
• ఆపిల్

Intel: ట్రంప్ కీలక ప్రకటన.. ఆపిల్‌తో చిప్ ఒప్పందం.. 10% పెరిగిన ఇంటెల్ షేర్లు!

అమెరికా సెమీకండక్టర్ దిగ్గజం ఇంటెల్ (Intel) షేర్లు గురువారం ఏకంగా 10 శాతం వరకు లాభపడ్డాయి.

19 Jun 2026
• బంగారం

Gold and Silver Prices: బంగారం,వెండి ధరల్లో భారీ పతనం.. ఒక్కరోజే వెండిపై రూ.15 వేల తగ్గుదల!

బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది.

Stock Market: ఐటీ షేర్ల అమ్మకాల దెబ్బ.. 800 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Swiss bank: స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సొమ్ము.. ప్రస్తుతం ఎంత ఉందంటే?

స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులకు సంబంధించిన మొత్తం నిధులు 2025లో తగ్గుముఖం పట్టాయి.

Reliance Jio: రిలయన్స్‌ భారీ ప్రణాళిక.. 1,650 శాటిలైట్లతో జియో బ్రాడ్‌బ్యాండ్‌!

దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్ష రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

19 Jun 2026
• ఫ్రాన్స్

India-US interim trade deal: తుది దశలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. త్వరగా పూర్తి చేయాలని మోదీ-ట్రంప్ ఆదేశం

భారత్-అమెరికా మధ్య కుదరనున్న మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ డీల్) తుది దశకు చేరుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.

Stock market: ఐదో రోజూ మార్కెట్ జోష్‌.. సెన్సెక్స్‌, నిఫ్టీకి మరోసారి లాభాల మోత!

దేశీయ స్టాక్‌ మార్కెట్ వరుసగా ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి.

PPF vs SIP : నెలకు రూ.2,500 పెట్టుబడితో 30 ఏళ్లలో ఎంత సంపద కూడబెట్టవచ్చు?

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే సరైన పెట్టుబడి ప్రణాళిక చాలా కీలకం.

EPF Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 8.25% వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఈ నెలలోనే జమ!

ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

18 Jun 2026
• బంగారం

Gold imports: బంగారానికి కస్టమ్స్‌ షాక్‌.. 70 శాతం తగ్గిన దిగుమతులు

దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి.

18 Jun 2026
• ఈపీఎఫ్ఓ

EPFO: పీఎఫ్ వడ్డీ జమైందా? మిస్డ్ కాల్‌తోనే బ్యాలెన్స్ చెక్ చేసే సులభ మార్గాలు ఇవే!

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం అమలు చేస్తున్న ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒకటి.

World Bank,ADB: భారత్‌కు రూ.21 వేల కోట్ల రుణం.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీతో కేంద్రం చర్చలు!

దేశంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది.

18 Jun 2026
• ఐపీఓ

Cult.fit IPO: ఈ నెలలోనే Cult.fit ఐపీఓ.. రూ.4,000 కోట్ల సమీకరణకు సిద్ధం!

భారత్‌లో ప్రముఖ ఫిట్‌నెస్ సేవల సంస్థ కల్ట్.ఫిట్ (Cult.fit) ఈ నెలలోనే సుమారు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల విలువైన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది.

18 Jun 2026
• బంగారం

Gold and Silver Prices: బంగారం కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు!

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట కలిగించే వార్త ఇది.

18 Jun 2026
• ఐపీఓ

NSE : రూ.30 వేల కోట్ల ఐపీవోకు ఎన్‌ఎస్‌ఈ దరఖాస్తు..

దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) భారీ ఐపీఓ దిశగా కీలక అడుగు వేసింది.

Stock market: ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్‌, లాభాల్లో నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ట్రేడింగ్‌ను ఊగిసలాట ధోరణిలో ప్రారంభించాయి.

18 Jun 2026
• ఆర్ బి ఐ

RBI: అపోలోకు ఫెమా కేసులో వన్‌టైమ్ సెటిల్‌మెంట్.. రూ.17.76 కోట్ల జరిమానా

విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద నమోదైన రూ.2,424.44 కోట్ల విలువైన ఉల్లంఘనల వ్యవహారంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) భారీ ఊరటనిచ్చింది.

17 Jun 2026
• వాణిజ్యం

Pizza Hut: పిజ్జా హట్‌కు గుడ్‌బై చెబుతున్న యమ్ బ్రాండ్స్.. రూ.25 వేల కోట్ల భారీ డీల్

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ పిజ్జా రెస్టారెంట్ చైన్ పిజ్జా హట్ యాజమాన్యంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Stock Market: నాలుగో రోజూ కొనసాగిన లాభాలు.. 347 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది.

17 Jun 2026
• ఆర్ బి ఐ

RBI: బ్యాంకుల దోపిడీకి ఆర్‌బీఐ చెక్.. ఇక బలవంతంగా ఇన్సూరెన్స్, లోన్లు అమ్మితే కఠిన చర్యలు!

హోం లోన్ కోసం బ్యాంకుకు వెళితే బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఒత్తిడి చేయడం, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో అనవసరంగా వ్యక్తిగత రుణాల ప్రకటనలు చూపించడం వంటి చర్యలకు ఇక చెక్ పడనుంది.

17 Jun 2026
• ఆర్ బి ఐ

RBI Jobs : ఆర్‌బీఐలో భారీ ఉద్యోగావకాశాలు.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్, వెంటనే అప్లై చేయండి!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)లో ఉద్యోగం చేయాలని కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్.

Elon Musk: ఒక్కరోజులో మస్క్‌కు వచ్చిన లాభం.. అంబానీ మొత్తం సంపదకు రెండింతలు!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన సంపదతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

17 Jun 2026
• బంగారం

Gold and Silver Rates: బంగారం,వెండి కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్.

Stock Market: వరుసగా మూడో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్.. జోరుమీద సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల బాటలోనే పయనిస్తున్నాయి.

17 Jun 2026
• జియో

Jio: జియో రూ.34 వేల కోట్ల ఐపీవోకు రంగం సిద్ధం.. మరికొన్ని రోజుల్లో దరఖాస్తు!

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సుమారు 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.34 వేల కోట్లు) విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం మరికొన్ని రోజుల్లో ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.

17 Jun 2026
• చమురు

Oil prices: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. $80 దిగువకు చమురు ధరలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.

Atal Pension Yojana: నెలకు రూ.210 కడితే చాలు.. 60 ఏళ్ల తర్వాత రూ.5000 పెన్షన్, రూ.8.50 లక్షల కార్పస్!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. దీంతో రిటైర్మెంట్ అనంతరం వారి జీవితం ఆర్థికంగా కొంత భద్రంగా ఉంటుంది.

space-x: అమెజాన్‌ను దాటేసిన స్పేస్‌ఎక్స్.. ప్రపంచ టాప్-5 కంపెనీల్లో ఎంట్రీ!

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ స్పేస్‌-X ప్రపంచ కార్పొరేట్ రంగంలో మరో అరుదైన ఘనతను సాధించింది.