Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Ethanol-Blended Fuel: E20 నుంచి E85 వరకు.. మీ కారు,బైక్‌కు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ సరిపోతుందా? తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!

దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

India's 6G Mission: 6జీపై భారత్ దూకుడు.. స్వదేశీ టెక్నాలజీ, ఏఐతో ప్రపంచంలో అగ్రస్థానమే లక్ష్యం!

దేశంలో ఆరో తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (6జీ) అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Stock Market: కుప్పకూలిన నిఫ్టీ ఐటీ.. 2%కుపైగా పతనం.. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ షేర్లకు భారీ దెబ్బ

భారత ఐటీ రంగానికి కీలక సూచిక అయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం భారీ పతనాన్ని నమోదు చేసింది.

TCS Partners with Anthropic: ఆంత్రోపిక్‌తో టీసీఎస్ కీలక ఒప్పందం.. 50 వేల ఉద్యోగులకు క్లాడ్ AI!

దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక అడుగు వేసింది.

Microsoft Xbox: మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌బాక్స్‌లో మరిన్ని లేఆఫ్‌లు.. ఉద్యోగుల్లో ఆందోళన!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

11 Jun 2026
• స్పేస్-X

SpaceX IPO: స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ సంచలనం.. 4,400 మంది ఉద్యోగులు మిలియనీర్లు.. ఎలాన్‌ మస్క్‌కు ట్రిలియనీర్‌ ఛాన్స్!

సుమారు 25 ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ఓ స్టార్టప్‌గా ప్రయాణం మొదలుపెట్టిన స్పేస్‌-X (SpaceX) ఇప్పుడు ప్రపంచ వ్యాపార చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో సంచలనం సృష్టించబోతోంది.

11 Jun 2026
• అమెరికా

Opendoor: భారత్‌లో కార్యకలాపాలకు ఓపెన్‌డోర్‌ గుడ్‌బై.. 250 మంది ఉద్యోగుల తొలగింపు

అమెరికాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌డోర్‌ భారత్‌లోని తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది.

11 Jun 2026
• బంగారం

Gold and Silver Prices: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.

Ethanol Fuel: ఇథనాల్‌ పెట్రోల్‌కు కేంద్రం భారీ ఊరట.. E22 నుంచి E30 వరకు ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

10 Jun 2026
• యూపీఐ

Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అయితే ఏం జరుగుతుంది? చట్టం ఏం చెబుతోంది?

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తోంది.స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంట్లో నుంచే డబ్బు పంపడం,స్వీకరించడం,బిల్లులు చెల్లించడం వంటి అనేక పనులు సులభంగా పూర్తవుతున్నాయి.

Stock market: ఆఖరి గంటలో అమ్మకాల ఒత్తిడి.. 64 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌, 27 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.

10 Jun 2026
• టెక్నాలజీ

Salesforce layoff: సేల్స్‌ఫోర్స్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. AI,సాఫ్ట్‌వేర్ విభాగాల్లో పలువురికి షాక్!

ప్రపంచ ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ (Salesforce) మరోసారి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టింది.

10 Jun 2026
• బంగారం

Citigroup: బంగారంపై సిటీ సంచలన రిపోర్ట్.. మరో 20% వరకు ధరలు తగ్గే ఛాన్స్

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ (Citigroup) కీలక అంచనాలు వెల్లడించింది.

10 Jun 2026
• బ్యాంక్

ATM: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? ఆర్‌బీఐ వద్ద క్యాట్‌మి కీలక ఫిర్యాదు!

దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడతాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Starlink: భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులు ఫ్రీజ్‌ అయ్యాయా? మస్క్ సంస్థ క్లారిటీ

భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలుకథనాలు వెలువడ్డాయి.

10 Jun 2026
• బంగారం

Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ పతనమైన బంగారం,వెండి ధరలు

బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే వార్త.

Stock Market: బ్యాంకింగ్,ఎఫ్‌ఎంసీజీ షేర్ల జోష్.. లాభాల్లో సెన్సెక్స్,నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం సానుకూల వాతావరణం కనిపిస్తోంది.

10 Jun 2026
• మెటా

Reliance: భారత్‌లో మెటా తొలి AI డేటా సెంటర్.. రిలయన్స్‌తో భారీ ఒప్పందం.. జామ్‌నగర్‌లో ఏర్పాటు!

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) భారత్‌లో తన తొలి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

World Bank: ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌పై తక్కువే.. వృద్ధి జోరు కొనసాగుతుంది: ప్రపంచ బ్యాంక్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్‌ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు విశ్వాసం వ్యక్తం చేసింది.

09 Jun 2026
• గ్యాస్

Ujjwala LPG Subsidy: ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి తొలి 4 గ్యాస్ సిలిండర్లపైనే ₹300 సబ్సిడీ.. అర్హత,దరఖాస్తు విధానం ఇలా!

ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద గృహ వినియోగదారులకు అందిస్తున్న ఎల్పీజీ (LPG) సబ్సిడీపై కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక వివరాలు వెల్లడించింది.

09 Jun 2026
• పేటియం

Paytm: ఉద్యోగాల కోతల మధ్య పేటీఎం భారీ నియామకాలు.. 2027 నాటికి మరో 4,000 మందికి ఉద్యోగాలు!

భారత ఫిన్‌టెక్ దిగ్గజం పేటియం (Paytm) మరోసారి భారీ నియామకాలకు సిద్ధమవుతోంది.

09 Jun 2026
• జప్టో

Zepto IPO: జెప్టో ఐపీఓలో సంచలన విషయాలు.. రూ.5,900 కోట్ల నష్టం, ఈడీ సమన్లు !

జప్టో ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది.ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సవరించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.

Rajiv Bajaj: బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై.. కారణాలివే

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డు నుంచి రాజీవ్ బజాజ్ వైదొలగనున్నారు.

09 Jun 2026
• చైనా

China's exports: ఏఐ డిమాండ్‌తో చైనా ఎగుమతులకు కొత్త జోష్

కృత్రిమ మేధ (AI) టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ చైనా విదేశీ వాణిజ్యానికి భారీ ఊతమిచ్చింది.

Perplexity IPO: ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ ప్రభావం లేదు.. 2028లోనే ఐపీఓకు పర్‌ప్లెక్సిటీ!

కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ సంస్థ పర్‌ప్లెక్సిటీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

09 Jun 2026
• జప్టో

Zepto: ఐపీఓకు ముందు జెప్టో వ్యవస్థాపకులకు ఈడీ నోటీసులు.. విదేశీ పెట్టుబడులపై విచారణ

క్విక్ కామర్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న జప్టో (Zepto) సంస్థ సహ వ్యవస్థాపకులు ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రాలకు ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

09 Jun 2026
• బంగారం

Gold,Silver Prices Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!

దేశంలో బంగారం ధరలు ఇటీవల క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Gas Subsidy Cut: గ్యాస్ సబ్సిడీపై కేంద్రం షాక్.. ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సిలిండర్లకే రాయితీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన రంగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కీలక నిర్ణయం ప్రకటించింది.

09 Jun 2026
• చమురు

OPEC+: ముడిచమురు ధరలకు ఊరట.. జులై నుంచి ఉత్పత్తి పెంచనున్న ఒపెక్‌+

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్‌+ కీలక నిర్ణయం తీసుకుంది.

Stock market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లలో భారీ పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ ను యుద్ధ భయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో సోమవారం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

08 Jun 2026
• వ్యాపారం

Zepto IPO: రూ.10,000 కోట్ల ఐపీఓతో మార్కెట్లోకి జెప్టో.. ఈ నెలాఖరులో లేదా జులైలో లాంచ్‌ అవకాశం

భారత క్విక్‌ కామర్స్‌ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థ 'జెప్టో' త్వరలో తన ఐపీఓ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.

07 Jun 2026
• యూపీఐ

UPI Safety: యూపీఐ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే క్షణాల్లో ఖాతా ఖాళీ కావొచ్చు!

భారతదేశంలో యూపీఐ చెల్లింపులు ఇప్పుడు రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి.

07 Jun 2026
• వ్యాపారం

Silver: వెండి ఆభరణాలకూ తప్పనిసరి హాల్‌మార్కింగ్‌? బీఐఎస్‌ కీలక పరిశీలన!

వెండి ఆభరణాలపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ అమలు చేసే దిశగా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) కీలకంగా పరిశీలిస్తోంది.

07 Jun 2026
• హర్యానా

Gurugram: భారత్‌కు మరో ఐకానిక్‌ టవర్‌.. గురుగ్రామ్‌లో 700 మీటర్ల ఎత్తైన భవనం!

హర్యానా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న గ్లోబల్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా దేశంలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

06 Jun 2026
• బంగారం

Today Gold and Silver Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

06 Jun 2026
• ఆర్ బి ఐ

India Forex Reserves: రూపాయికి ఊరట.. 682.3 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలు

భారతదేశ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) వరుసగా రెండు వారాల తగ్గుదల అనంతరం మళ్లీ వృద్ధి బాట పట్టాయి.

Huge investments: భారత్‌లో ఎయిర్‌ట్రంక్‌ మెగా ప్లాన్‌.. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఎయిర్‌ట్రంక్‌ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.