బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Duvvuri Subbarao: రూపాయి క్షీణతను అడ్డుకోవద్దు.. అపుడే బయటి ఒత్తిళ్లను తట్టుకునే శక్తి : దువ్వూరి సుబ్బారావు
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత తగ్గే పరిస్థితులు వచ్చినా,దానిని కృత్రిమంగా నిలబెట్టే ప్రయత్నాలు చేయకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్వేచ్ఛగా కదలనివ్వాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
Forbes 30 Under 30 Asia 2026: ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026'లో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా-2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది.
Stock Market: స్టాక్ మార్కెట్‌లో కొత్తవారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
దేశంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
Gold: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి.
Vijay Kedia: ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభాల పన్ను రద్దు చేయాలి: కేంద్రానికి విజయ్ కేడియా విజ్ఞప్తి
లిస్టెడ్ ఈక్విటీల్లో పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మరోసారి చర్చకు దారితీసింది.
EPFO 3.0: PF మొత్తం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా..? కొత్త రూల్స్ ఇవే..
ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభం కానుంది.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కేంద్రం లెక్కలు.. ఉద్యోగుల జీతాల పెంపు పరిమితమేనా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై మరోసారి చర్చ మొదలైంది.
Ebola Vaccine: ఎబోలాకు టీకా దిశగా వేగంగా అడుగులు.. భారత్‌లో రెండు నెలల్లో సిద్ధం చేసే ప్రయత్నాలు
ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరిగిన చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. తగ్గిన పసిడి ధరలు
అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ముడి చమురు ధరలతో పాటు బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
Taiwan: ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారత్ వెనుకంజ.. ఐదో స్థానంలో తైవాన్
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్‌కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది.
Stock Market: ఒడిదుడుకుల మధ్య నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. 142 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ వాటాల మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.
Adani Power: మార్కెట్ క్యాప్‌లో ఇన్ఫోసిస్‌ను దాటేసిన అదానీ పవర్.. ఐటీ షేర్లపై AI ఎఫెక్ట్
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అదానీ పవర్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ను దాటేసింది.
HDFC Bank: రూ.45 కోట్ల ఆరోపణలు..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్లారిటీ
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై వచ్చిన అవకతవకల ఆరోపణలను బ్యాంక్ ఖండించింది.
Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం
భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Byju: రూ.22 బిలియన్ విలువ నుంచి జీరో దిశగా బైజూస్.. సామ్రాజ్యం కుప్పకూలింది ఇలా ?
భారత స్టార్టప్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక పతనంగా బైజూస్ వ్యవహారం మారింది.
New Solar Panel : జూన్ 1 నుంచిపెరగనున్న సోలార్ ప్యానెళ్లు ధరలు
ఇటీవల విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి చాలా మంది ఇళ్లపై సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
Samsung: శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్
కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది.
8th Pay Commission: రైల్వే సంఘం కొత్త ప్రతిపాదన.. కొన్ని వర్గాల జీతాలు నాలుగు రెట్లు పెరిగే అవకాశం
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే 8వ వేతన సంఘంపై చర్చలు వేగం పుంజుకున్నాయి.
China: ఏఐ డిమాండ్, చమురు ధరల ప్రభావం.. రెండేళ్ల గరిష్ఠానికి చైనా ఫ్యాక్టరీల లాభాలు
చైనాలో పారిశ్రామిక రంగం లాభాలు గణనీయంగా పెరిగాయి.
Coal India: కోల్ ఇండియా షేర్లలో భారీ పతనం.. ఇప్పుడు కొనుగోలు చేయాలా? విక్రయించాలా?
ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ షేర్లు బుధవారం మార్కెట్‌లో భారీ ఒత్తిడికి గురయ్యాయి.
Gold Prices: బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజులోనే భారీ పతనం.. తాజా ధరలు ఇవే..
కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.
Byju Raveendran: బైజూస్ ఫౌండర్‌కు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
Artificial Intelligence: ఏఐ భారత్‌కు ప్రమాదం కాదు.. అసలు సవాల్ ఇదే : ఐబీఎం ఇండియా చీఫ్
ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పాటిల్ భారతదేశంలో కృత్రిమ మేధ (AI), మానవ వనరుల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిశాయి.
8th Pay Commission: 3.0x నుంచి 4.0x వరకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్.. ఎవరికెంత లాభం..?
8వ వేతన సంఘం (8th Pay Commission)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లలో భారీ ఆసక్తి నెలకొంది.
Adani: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్'ని ప్రారంభించిన అదానీ
అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్‌లోని ఖవ్డా ప్రాంతంలో భారీ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను ప్రారంభించింది.
Swiggy: ఒకే రెస్టారెంట్‌కు ఐదు పేర్లు..? స్విగ్గీ లిస్టింగ్స్‌పై కొత్త వివాదం
ఎన్‌ట్రాకర్ నిర్వహించిన ఓ దర్యాప్తులో స్విగ్గీ వెరిఫికేషన్ విధానాలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Wix: AI ప్రభావం.. 20 శాతం ఉద్యోగులను తొలగించనున్న వెబ్‌సైట్ కంపెనీ Wix
ప్రముఖ వెబ్‌సైట్ బిల్డింగ్ ప్లాట్‌ఫామ్ అయిన Wix భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది.
Stock Market: నష్టాలతో మొదలైన మార్కెట్.. ఆ తర్వాత కోలుకున్న సూచీలు
సోమవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం మాత్రం నష్టాలతో ప్రారంభమైంది.
unclaimed financial assets: దేశంలో పెరుగుతున్న క్లెయిం కాని ఆస్తులు.. రూ.1.1 లక్షల కోట్లకు చేరిన నిధులు
దేశవ్యాప్తంగా ఎవరూ క్లెయిం చేయకుండా మిగిలిపోయిన ఆర్థిక ఆస్తుల పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది.
Gold and Silver Prices: ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం.. స్థిరంగా బంగారం,వెండి ధరలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.
CNG Price Hike: మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం
పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్‌జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది.
Oil Firms: ధరలు పెంచినా చమురు కంపెనీలకు రోజుకు ₹600 కోట్ల నష్టం
భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Nirmala Sitharaman: ఊహించని స్థాయికి ఎరువుల ధరలు.. మూడు 'ఎఫ్'లపై దృష్టి పెట్టాలి: నిర్మలా సీతారామన్
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Stock market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 1,073 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి.
China's New Export Rules: చైనా కొత్త ఎగుమతి ఆంక్షలు.. భారత్ 120 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ లక్ష్యంపై ప్రభావం?
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం భారీ ప్రయత్నాలు ప్రారంభించింది.
Stock Market: మార్కెట్లలో మళ్లీ జోష్.. ఇన్వెస్టర్లలో మళ్లీ ఆశలు పెరగడానికి 5 కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో దూసుకెళ్లాయి.
Meta layoffs: మెటా ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన జూలీ బోన్.. కారణం ఏంటంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను భయపెడుతున్న అంశాల్లో లేఆఫ్స్ ఒకటి.
Nirmala Sitharaman: ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.