బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Space X: ఐపీఓకు స్పేస్-ఎక్స్ రెడీ
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్-X ఐపీఓ కోసం దరఖాస్తు చేసింది.
Microsoft: 2026 మధ్య నాటికి భారత్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభం
అంతర్జాతీయ సాంకేతిక రంగ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేసింది.
RBI swap auction: రూపాయి పతనానికి అడ్డుకట్ట.. నగదు లభ్యత పెంచేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం
దేశీయ కరెన్సీ రూపాయి విలువ వరుసగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
PM Modi-Meloni Meet: మోదీ-మెలోనీ 'మెలోడీ' సందడి.. ఒక్కసారిగా 'పార్లే' షేర్లు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్నారు.
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం
అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు సమస్యలు తీవ్రంగా మారుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని సూచించారు.
Stock Market: మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీలు.. 800 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కోలుకుని లాభాల్లో ముగిశాయి.
Big Tech Stocks: బిగ్‌టెక్ షేర్లలో ట్రంప్ అకౌంట్ల భారీ ట్రేడింగ్.. ఎన్విడియా, డెల్‌లో కోట్ల పెట్టుబడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన పెట్టుబడి ఖాతాలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బిగ్‌టెక్ కంపెనీల షేర్లలో భారీగా ట్రేడింగ్ చేసినట్లు వెల్లడైంది.
Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరల్లో టెన్షన్.. బ్రెంట్ ధర $120కు చేరొచ్చన్న సిటీ
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది.
LinkedIn: ఏఐ ఎఫెక్ట్.. లింక్డ్‌ఇన్‌లో 600 మందికి పైగా ఉద్యోగాల కోత.. మెటాలోనూ భారీ తొలగింపులు
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.
Meta: మెటాలో భారీ ఉద్యోగాల కోత.. 8 వేల మందికి ఉద్వాసన
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తగ్గింపుకు సిద్ధమైంది.
Gold Price Today: స్థిరంగా బంగారం,వెండి ధరలు.. మార్కెట్‌లో స్వల్ప మార్పులు
దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.
Tesla: భారత్‌లో ఫ్యాక్టరీ ప్లాన్‌కు టెస్లా గుడ్‌బై.. ఇక షోరూమ్‌లపైనే ఫోకస్
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో ఈవీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
Stock market: ప్రారంభంలో జోరు.. నష్టాల్లో ముగిసిన సూచీలు, పడిపోయిన రూపాయి
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై క్రమంగా దిగజారాయి.
Meta: ఉద్యోగాల కోతకు సిద్ధమైన మెటా.. 7 వేల మందికి కొత్త బాధ్యతలు
కృత్రిమ మేధ రంగంపై ప్రపంచ సాంకేతిక సంస్థలు మరింత దృష్టి సారిస్తున్న వేళ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి.
Sridhar Vembu: ఇంటి నుంచి పని కంటే ఆఫీసే బెస్ట్.. జోహో సీఈఓ కామెంట్స్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇంధన వినియోగం తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని పరిశీలించాలని సూచించిన సంగతి తెలిసిందే.
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్.. క్యూ4 బోనస్‌లో కోత
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మార్చి త్రైమాసికం (Q4)లో ఇచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ చెల్లింపులను తగ్గించింది.
Indian airlines: పెరుగుతున్న ఇంధన ధరలు.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ కీలక వినతి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. దేశీయ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కీలక విజ్ఞప్తి చేశాయి.
IT stocks rebound: మళ్లీ పుంజుకున్న ఐటీ షేర్లు.. ఆరు శాతం వరకు జంప్.. కారణాలు ఇవే!
దేశీయ ఐటీ రంగ షేర్లు మంగళవారం మార్కెట్లో బలమైన పుంజుకోవడం కనిపించాయి.
Rupee Fall: డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. 96.47 వద్ద చారిత్రక కనిష్టానికి..
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మరోసారి భారీగా పడిపోయింది.
RBI: కేంద్రానికి ఆర్బీఐ గుడ్‌న్యూస్.. రికార్డు స్థాయిలో మిగులు నిధులు!
దేశ ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చేలా ఈ వారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి భారీ మొత్తంలో మిగులు నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Iran stock market : 80 రోజుల తర్వాత తెరుచుకోనున్న ఇరాన్ స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు కీలక సూచనలు
ఇరాన్ స్టాక్ మార్కెట్ దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ రోజు (మే 19) నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
Adani Enterprises to Adani Power: గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట.. దూసుకెళ్లిన అదానీ షేర్లు
అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా న్యాయశాఖ (DoJ) ఉపసంహరించుకునేందుకు ముందుకు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి.
Standard Chartered: ఏఐ ప్రభావం.. 2030 నాటికి 7 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్న స్టాండర్డ్ చార్టర్డ్
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ Standard Chartered ప్రపంచవ్యాప్తంగా 7 వేలకుపైగా ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు ప్రకటించింది.
Elon Musk: ఓపెన్ఏఐ కేసులో మస్క్‌కు షాక్.. పోరాటం ఇంకా ముగియలేదన్న మస్క్
అమెరికాలోని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేసిన కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
Gold Prices: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. మరింత దిగొచ్చే అవకాశం!
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
Oil prices: ఇరాన్‌పై సైనిక చర్యకు ట్రంప్ బ్రేక్.. భారీగా పడిపోయిన చమురు ధరలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
Petrol, Diesel Prices Hike: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వారంలో ఇది రొండోసారి
దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది.
America's business schools: అమెరికా బిజినెస్ పాఠశాలల్లో ఫీజులలో భారీ డిస్కౌంట్లు!..
అమెరికాలోని పలు వ్యాపార విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులను భారీగా తగ్గిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.
Union Govt: బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం షాక్.. ఖర్చులు తగ్గించాలంటూ కీలక ఆదేశాలు
ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు.. ఐటీ షేర్లతో నిలదొక్కుకున్న సూచీలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చన్న ఆందోళనలు, రూపాయి విలువ బలహీనపడడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి స్టాక్ మార్కెట్.. 23,600 మార్క్ దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.
India's Second Most Valuable Company: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటేసిన భారతి ఎయిర్‌టెల్.. దేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు
దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో భారీ దూకుడు చూపించింది.
RBI Gold Scheme: ఇంట్లోని బంగారంతో అదనపు ఆదాయం.. ఆర్‌బీఐ బంగారు పథకం ఎలా పనిచేస్తుందంటే..?
ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారంతో ప్రతి ఏడాది ఆదాయం పొందే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని 'బంగారు నగదు పథకం' కల్పిస్తోంది.
Paytm: బ్యాంక్ అకౌంట్ లేకున్నా టీనేజ్ పిల్లలకు UPI.. Paytm కొత్త 'పాకెట్ మనీ' ఫీచర్
దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత విస్తరించే దిశగా పేటియం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Mutual funds: AI ఎఫెక్ట్‌తో ఐటీ రంగానికి షాక్.. తగ్గిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్
మ్యూచువల్ ఫండ్స్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను భారీగా తగ్గించాయి.
SHEIN : అమెరికా ఫ్యాషన్ బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేస్తున్న షీన్.. రూ.100 మిలియన్ డీల్
చైనా ఈ-కామర్స్ దిగ్గజం SHEIN అమెరికాకు చెందిన దుస్తుల బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
Gold,Silver Price Today: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా ధరలివే..
దేశంలో బంగారం,వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి.
Stock Market: సెన్సెక్స్‌కు భారీ షాక్.. 1,000 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్.. కారణాలివే!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి.
Rupee Fall: డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. 96.18 వద్ద చారిత్రక కనిష్టానికి..
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత రూపాయి మరింత ఒత్తిడికి గురైంది.
Russian Oil: రష్యా చమురుపై అమెరికా ఆంక్షల మినహాయింపునకు ముగింపు.. భారత్‌కు మరో ఇంధన సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఇంధన సంక్షోభం ప్రభావాన్ని ఇప్పటివరకు తక్కువ నష్టంతో ఎదుర్కొన్న భారత్‌కు ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురయ్యాయి.