Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

13 May 2026
• బంగారం

Gold and silver ETF: దిగుమతి సుంకాల పెంపుతో దూసుకెళ్లిన బంగారం,వెండి ఈటీఎఫ్‌లు

బంగారం,వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకాలను పెంచడంతో గోల్డ్‌,సిల్వర్‌ ఈటీఎఫ్‌ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

13 May 2026
• బంగారం

Gold Prices: బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. కొనాలా? వద్దా? నిపుణులు చెబుతున్న కీలక సూచనలు ఇవే..

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.

Air India: ఇంధన ధరల భారం.. అంతర్జాతీయ సర్వీసులకు ఎయిరిండియా కోత

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

13 May 2026
• బంగారం

Gold and Silver మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. మూడు లక్షల దిశగా వెండి

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం,వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

13 May 2026
• తెలంగాణ

Inflation: ఏప్రిల్‌ ద్రవ్యోల్బణంలో దక్షిణాది రాష్ట్రాల హవా.. తొలి రెండు స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏప్రిల్‌ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి.

Gold, silver imports: బంగారం, వెండిపై భారీ సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి దిగుమతులను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi Appeal: బంగారం కొనొద్దన్న మోదీ.. గతంలో నెహ్రూ, ఇందిరా ఏమన్నారు?

దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారిన సందర్భాల్లో ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరడం కొత్త విషయం కాదనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.

Retail Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి దేశీయ ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో 3.48 శాతం నమోదు

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుదల దిశగా సాగుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.

Stock Market: నాలుగో రోజు కుప్పకూలిన మార్కెట్లు.. 1456 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌.. ₹10 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో వరుసగా నాలుగో రోజు సూచీలు పడిపోయాయి.

12 May 2026
• మెటా

Meta Layoffs: మెటాలో 8 వేల ఉద్యోగాల కోత.. జుకర్‌బర్గ్‌ కొత్త స్ట్రాటజీ ఇదే!

మెటా సంస్థలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది.

12 May 2026
• పే కమిషన్

8th Pay Commission demands: 8వ వేతన సంఘం.. భారీ జీతాల పెంపు, పెన్షన్ సంస్కరణలపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు వేగం పుంజుకున్నాయి.

12 May 2026
• ఈపీఎఫ్ఓ

EPFO: 10 ఏళ్ల పాటు పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆలస్యం.. ఉద్యోగికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని EPFOకి ఆదేశం

ఉద్యోగి పాత పీఎఫ్‌ ఖాతా నుంచి కొత్త ఖాతాకు నగదు బదిలీ చేయడంలో దాదాపు 10 ఏళ్లు ఆలస్యం చేసినందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)పై చండీగఢ్‌ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

12 May 2026
• ఓపెన్ఏఐ

IT Shares: ఓపెన్‌ఏఐ ప్రకటనతో ఐటీ షేర్ల పతనం.. ఒత్తిడిలో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

12 May 2026
• ఫైనాన్స్

Financial Stability: జీతం పెరిగినా పొదుపు చేయలేకపోవడానికి కారణాలివే..

పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ చాలా మంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

12 May 2026
• ఇన్ఫోసిస్

Indian IT stocks: ప్రపంచ ఆర్థిక ఆందోళనలతో ఐటీ షేర్ల పతనం.. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌కు భారీ నష్టాలు

ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలు భారత ఐటీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపించాయి.

GDP: భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలు తగ్గించిన మూడీస్‌.. 2026లో 6 శాతమే!

అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ రేటింగ్స్ భారత్‌ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది.

12 May 2026
• చమురు

Oil prices: 105 డాలర్లకు చేరువలో చమురు ధర.. ప్రపంచ మార్కెట్లలో కలవరం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

12 May 2026
• బ్యాంక్

Canara Bank: కెనరా బ్యాంకు నాలుగో త్రైమాసిక లాభం తగ్గుదల.. వార్షిక లాభంలో 12.7 శాతం వృద్ధి

ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంకు 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో తగ్గుదల నమోదు చేసింది.

Gold Purchase: బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉపాధిపై ప్రభావం: జువెలర్స్‌ సమాఖ్య

దేశంలో వినియోగం లేకుండా నిల్వగా ఉన్న బంగారాన్ని సమీకరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆల్‌ ఇండియా జువెలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ (ఏఐజేజీఎఫ్‌) పేర్కొంది.

Stock Market: మరోసారి నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. కనిష్ఠానికి రూపాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మరో రోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.

12 May 2026
• రూపాయి

Indian Rupee : డాలర్ దాటికి రూపాయి విలవిల.. రికార్డు పతనం..!

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మరోసారి భారీగా పడిపోయింది.

Mobile Tempered Glasses: విదేశీ టెంపర్డ్‌ గ్లాస్ కు బ్రేక్ వేయనున్న ప్రభుత్వం

దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

Credit Card Bill: క్రెడిట్ కార్డు వినియోగదారు మరణిస్తే అప్పు ఎవరు చెల్లించాలి? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఇవే..

ప్రస్తుతం చాలా మంది తమ అత్యవసర ఖర్చులు, అదనపు ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డులను విస్తృతంగా వినియోగిస్తున్నారు.

12 May 2026
• బంగారం

Gold, Silver Prices: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి మారకపు విలువల్లో మార్పులు కారణంగా బంగారం,వెండి ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు.. 360 పాయింట్లు పతనమై నిఫ్టీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి.

PM Modi: ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ సూచన ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది.

11 May 2026
• పెట్రోల్

Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్‌?.. ఈరోజే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే ఛాన్స్‌!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరిగే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతోంది.

11 May 2026
• వాణిజ్యం

Dividends: 2025-26కు భారీ డివిడెండ్‌లు ప్రకటించిన భారతీయ సంస్థలు

భారతీయ ప్రముఖ సంస్థలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారీ స్థాయిలో డివిడెండ్‌లను ప్రకటించాయి.

NITES: ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.

11 May 2026
• గ్యాస్

LPG: ఎల్పీజీ కస్టమర్లకు అలర్ట్‌.. డీఏసీ కోడ్ చెప్పితే బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

డిజిటల్‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎల్పీజీ సంస్థలు ఇండేన్, హెచ్‌పి గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులను అప్రమత్తం చేశాయి.

Stock Market: మార్కెట్లలో భారీ కుదుపు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

11 May 2026
• భారతదేశం

CII: రికార్డు స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులు.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన క్యాపెక్స్

భారతదేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు గణనీయంగా పెరిగినట్లు భారత పరిశ్రమల సమాఖ్య (Confederation of Indian Industry) వెల్లడించింది.

10 May 2026
• డబ్బు

Prices Rise: సామాన్యుడికి మరో షాక్.. పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలు

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా వినియోగదారులకు షాకింగ్ సమాచారం ఇచ్చింది.

10 May 2026
• బంగారం

Gold Price Today: బంగారం ధరలకు బ్రేక్.. మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతంటే?

కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు ప్రస్తుతం కాస్త బ్రేక్ పడింది.

Anil Ambani: వేల కోట్ల మోసం కేసు.. అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) సోదాలు నిర్వహిస్తోంది.

Truth Social: ట్రంప్‌కు భారీ షాక్.. 'ట్రూత్ సోషల్'కు రూ.3,700 కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది.

09 May 2026
• ఎస్‌బీఐ

SBI : రూ.19,684 కోట్ల లాభం నమోదు చేసిన ఎస్‌బీఐ.. కానీ షేర్లు పడిపోవడానికి కారణమిదే?

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (SBI) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించింది.

09 May 2026
• పెట్రోల్

Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్.. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇవ్వబోతుందా అన్న చర్చలు జోరందుకున్నాయి.

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి.