బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Elon Musk: ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ వివాదాస్పద కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం
ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రబిందువయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసం మాత్రమేనంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Gold Jewelly Rules: వారసత్వంగా వచ్చిన బంగారం అమ్మితే పన్ను తప్పదా?..తాజా నిబంధనలు ఇవే!
భారత విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు కొత్త బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు.
CNG prices hike: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. వినియోగదారులకు షాక్
కేంద్ర ప్రభుత్వం మరోసారి సీఎన్జీ ధరలను పెంచింది. ప్రస్తుతం కిలో సీఎన్‌జీపై రూ.1 పెంపు చేసినట్లు ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జోరు.. ఇళ్ల విక్రయాలు 25% పెరుగుదల
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 2 శాతం మేర తగ్గినట్లు స్థిరాస్తి సేవల సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది.
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు శుభవార్త.. 6 ఏళ్ల తర్వాత తొలిసారి లాభాలు నమోదు
అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఆరేళ్ల తర్వాత తొలిసారిగా లాభాల్లోకి వచ్చింది.
silver : వెండి దిగుమతులపై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాల దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది. ముఖ్యంగా వెండి దిగుమతులపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
US Man Who Won Lottery: 18 సార్లు లాటరీ విన్.. 'నా భార్యే నా అసలైన అదృష్టం' అన్న లక్కీ మ్యాన్
కొంతమంది జీవితాల్లో అదృష్టం అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తుంది.
Petrol Prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. పెట్రోల్ ధరపై రూ.10 పెరిగే అవకాశం..?
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై సగటున రూ.3 చొప్పున పెంచుతూ శుక్రవారం ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
Gold silver Price: బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు
బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.
Ankur Warikoo: రూ.100 కోట్ల బిజినెస్‌కు గుడ్ బై.. వ్యాపారవేత్త కీలక ప్రకటన
అంకుర్ వారికూ చేసిన తాజా ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Adani: అదానీ కేసుల్లో కీలక మలుపు.. కేసు ఉపసంహరణ దిశగా దర్యాప్తు
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కొనసాగుతున్న పలు కేసులు ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్తున్నాయి.
Medical Shops: మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కెమిస్టుల ఆందోళన
దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి.
EPFO Update : మీ పీఎఫ్ ఖాతా నిలిచిపోయిందా? ఇలా చేస్తే మళ్లీ యాక్టివ్ అవుతుంది!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది.
RRB Railway Jobs 2026: 10వ తరగతి అర్హతతో రైల్వే జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 161 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
Walmart: ఐపీఓ కంటే ప్రాఫిట్స్ ముఖ్యం.. ఫ్లిప్‌కార్ట్‌కు వాల్‌మార్ట్ కీలక ఆదేశాలు
అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.
Rupee Value: డాలర్ దెబ్బకు రూపాయి కుదేలు.. తొలిసారి రూ.96 దాటిన విలువ
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది.
Stock market: ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు పతనం.. 23,700 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం భారీ ఊగిసలాట కనిపించింది.
5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్ తగిలింది.
HPCL, BPCL to IOCL: పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగినా.. భారీగా పతనమైన OMC షేర్లు
దేశంలో రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) షేర్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
Income Tax: 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం.. ఎవరు ఏ ఫారమ్ వాడాలి?
ఆదాయపు పన్ను శాఖ 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
CNG Prices Hike: వాహనదారులకు మరో షాక్.. ఢిల్లీ, ముంబైలో సీఎన్‌జీ ధరలు పెంపు!
సామాన్య ప్రజలకు మరోసారి ఇంధన భారం తప్పలేదు.
Gold, Silver Rates : బంగారం, వెండి ధరలు డౌన్.. ఒక్కరోజులోనే భారీగా పతనం
భారత్‌లో కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరల ర్యాలీకి తాత్కాలిక బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.
Silver prices: వెండికి భారీ షాక్.. కిలోపై దాదాపు రూ.12 వేలు పతనం
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో ప్రారంభ ట్రేడింగ్ నుంచే బులియన్ మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంది.
Gold imports: పసిడి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు.. ఇక 100 కేజీలే..!
బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Oman to Gujarat: ఒమన్ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం
హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరాపై ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Amazon layoffs continue: 30 వేల ఉద్యోగాల తొలగింపుల తర్వాత అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి.
wholesale inflation: ఇంధన ధరల ఎఫెక్ట్.. 8.3%కి దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
దేశంలో టోకు ద్రవ్యోల్బణం మరోసారి భారీగా పెరిగింది.
EPFO deadline alert: కంపెనీలకు అలర్ట్.. EPF చందాలు జమ చేయడానికి మే 15 చివరి తేదీ..!
దేశవ్యాప్తంగా ఉన్న యజమానులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక సూచనలు జారీ చేసింది.
Gold imports: సుంకాల పెంపుతో దుబాయ్ నుంచి భారత్‌కు పెరగనున్న బంగారం దిగుమతులు
పసిడి కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15శాతానికి పెంచింది.
Gold & Silver Rates: దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా..
భారత్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలు మరోసారి పెరిగాయి.
Cisco layoff: AI పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 వేల ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనున్న సిస్కో
అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ Cisco Systems భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది.
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో ఉద్యోగుల కోత.. దాదాపు 5 శాతం మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగుల కోతలకు సిద్ధమైంది.
Kevin Warsh : అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ నియామకం
అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ నియమితులయ్యారు.
Sugar Exports: చక్కెర ధరల నియంత్రణకు ఎగుమతులపై కేంద్రం బ్రేక్
దేశంలో చక్కెర ధరలు అదుపులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Akash Ambani:IPOకు ముందు జియో ప్లాట్‌ఫాంస్‌కు ఎండీగా ఆకాష్ అంబానీ నియామకం
దేశంలో అతిపెద్ద IPOలలో ఒకటిగా భావిస్తున్న జియో ప్లాట్‌ఫార్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
Stock Market: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూపాయి మరోసారి పతనం
దేశీయ షేర్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి.
IBJA: బంగారంపై సుంకాల పెంపు.. డిమాండ్ 10% తగ్గే ఛాన్స్: ఐబీజేఏ
కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి సహా విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో దేశంలో బంగారం డిమాండ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించింది.
RBI Guv Sanjay Malhotra: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.