బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
EPFO 3.0 update: UAN ఉన్నవారికి శుభవార్త.. త్వరలో ATM ద్వారా PF డబ్బులు
ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్‌న్యూస్. ఇకపై PF డబ్బులను ATM, UPI ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది.
Nvidia: భారత్ స్టాక్ మార్కెట్ కంటే ఎన్‌విడియా విలువ ఎక్కువ!
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జోరు ప్రపంచ మార్కెట్లలో కొత్త ఆర్థిక శక్తిని తీసుకొచ్చింది.
SBI: యువతకు జాబ్స్ పెరుగుతున్నాయా?.. ఎస్‌బీఐ రిపోర్ట్ ఏమంటోంది
దేశంలో నగర ప్రాంతాల యువత నిరుద్యోగం క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజా ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
Interest Rate Cuts: వడ్డీ కోతల లాభం సగం మాత్రమే.. రుణగ్రహీతలు ఏం చేయాలి?
నేటి పరిస్థితుల్లో బ్యాంకు రుణం తీసుకోవడం మధ్యతరగతి జీవితంలో సాధారణ విషయంగా మారింది.
Air India Board: నష్టాల భారంలో ఎయిర్ ఇండియా.. వ్యయ నియంత్రణపై కీలక చర్చలు
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విమాన ఇంధన ధరలు పెరగడం, విదేశీ మార్గాల్లో నేరుగా ప్రయాణం సాధ్యంకాక చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడం వంటి కారణాలతో ఎయిర్ ఇండియా సంస్థ ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
AirAsia: 150 ఏ220-300 విమానాల కొనుగోలుకు ఎయిరేషియా భారీ ఒప్పందం
చౌక ధరల విమానయాన సంస్థ ఎయిరేషియా, ఏ220-300 నమూనాకు చెందిన 150 విమానాలను సమీకరించేందుకు భారీ ఆర్డరు ఇచ్చింది.
Gold Price Today: నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే ఉత్తమ మార్గంగా పెట్టుబడిదారులు బంగారాన్ని భావిస్తున్నారు.
Cloudflare : ఏఐ ప్రభావం.. క్లౌడ్‌ఫ్లేర్‌లో 1,100 మందికి పైగా తొలగింపు
ప్రముఖ సైబర్ భద్రత సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ కీలక నిర్ణయం తీసుకుంది.
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంఎక్స్ ప్లేయర్ విలీనం
వినియోగదారులకు మరింత విస్తృతమైన వినోదాన్ని అందించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది.
Microsoft: స్వచ్ఛంద పదవీవిరమణకు ఆరోగ్య భద్రత, వాటా ప్రయోజనాలు.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
కృత్రిమ మేధ రంగంపై విస్తృతంగా దృష్టి పెట్టిన సాంకేతిక సంస్థలు ఈ సంవత్సరంలోనూ ఉద్యోగాల తగ్గింపును కొనసాగిస్తున్నాయి.
Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి.
Oil prices: అమెరికా-ఇరాన్ చర్చల అనిశ్చితి మధ్య.. మళ్లీ వంద డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
మధ్యప్రాచ్య పరిణామాలు, అలాగే ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల భయంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.
Stock Market: లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్న మార్కెట్.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం గట్టి లాభాలను నమోదు చేసిన తరువాత గురువారం కూడా అదే ఊపుతో ప్రారంభమయ్యాయి.
Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ₹1.5 లక్ష మార్క్ దాటిన పసిడి
ఇటీవల ₹1.5 లక్షల దిగువకు వచ్చిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా మళ్లీ పెరిగి ఆ మార్క్‌ను దాటింది.
Viksit Bharat: 2026-27లో వృద్ధి 6.6%కు నెమ్మదించొచ్చు.. సంస్కరణలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశముందని ఎస్ అండ్ పీ గ్లోబల్ వెల్లడించింది.
India's Export: ఎగుమతుల్లో భారత్ కొత్త చరిత్ర.. $863 బిలియన్ మైలురాయి
దేశం నుంచి ఎగుమతులు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి.
Zero Tax: రూ.20 లక్షల జీతం… పన్ను సున్నా ఎలా! ఇది ఎలా సాధ్యం?
సంవత్సరానికి రూ.20 లక్షలు సంపాదించే వ్యక్తి పన్ను చెల్లించకుండా ఉండగలడని చెప్పడం మొదట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
Stock market: చివరి గంటలో దూసుకెళ్లిన సూచీలు.. 24,300 పైకి నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
Investment tips : ఇలా చేస్తే రూ.కోటీ సాధ్యం.. కోటీశ్వరులు అవ్వండిలా..
భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాల్లో 'కోటీశ్వరుడు' కావడం అనేది చాలా మందికి కలగా ఉంటుంది.
India's Services Sector: డిమాండ్ పెరుగుదలతో సేవల రంగం జోష్.. మూడు నెలల గరిష్టానికి PMI
దేశంలో సేవల రంగం మళ్లీ వేగం అందుకుంది. తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) 58.2కి చేరి మూడు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది.
India tops global remittances: ప్రపంచ రెమిటెన్స్‌లలో భారత్ అగ్రస్థానం: ఐక్యరాజ్యసమితి నివేదిక
ప్రపంచ దేశాల్లో విదేశాల్లో స్థిరపడిన వారు స్వదేశానికి పంపే సొమ్ము రూపంలో వచ్చే నిధుల్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Gold Prices: మరింత తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఊరట.. తాజా ధరలు ఇలా..
ఇటీవల రూ.1,50,000 మార్క్ దిగువకు వచ్చిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తాజాగా మరింత తగ్గింది.
Stock Market: ఇరాన్‌తో అమెరికా తుది ఒప్పందం.. కోలుకున్న రూపాయి.. దేశీయ సూచీలకు లాభాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో తుది ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చింది.
Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.
Cash Withdrawals: దేశంలో పెరిగిన నగదు ఉపసంహరణలు.. 2017 నోట్ల రద్దు తర్వాత గరిష్ట స్థాయికి చేరిన క్యాష్
దేశంలో మళ్లీ నగదు వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
Banking Rules: తరచూ ఉద్యోగ మార్పులు.. పర్సనల్ లోన్‌పై ప్రభావం ఎంత..? బ్యాంకుల రూల్స్ ఇవే!
అత్యవసర పరిస్థితుల్లో చాలా మంది పర్సనల్ లోన్‌లపై ఆధారపడుతున్నారు.
Indian Rupee: రూపాయి రికార్డు పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా పడుతోంది.
Elon Musk: ఓపెన్‌ఏఐ వివాదం హాట్ టాపిక్… కోర్టుకు ముందు మస్క్ సెటిల్‌మెంట్ యత్నం
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, ఓపెన్‌ఏఐ పై దాఖలు చేసిన భారీ కేసు కోర్టుకు వెళ్లే ముందు సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించినట్టు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.
EPFO: ఒక్క రూపాయి కట్ కాకుండా పీఎఫ్ విత్‌డ్రా.. ఇలా చేస్తే చాలు!
ఈపీఎఫ్‌వో నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సమయంలో అవి పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి అన్ని ఉపసంహరణలు పన్ను రహితం కావు.
Unacademy: 90% డిస్కౌంట్‌తో అన్ అకాడమీ విక్రయం.. కారణాలేంటి?
ఎడ్యూటెక్ రంగంలో భారీ డీల్ కుదిరే దశలో ఉంది. UpGrad సంస్థ, ప్రత్యర్థి Unacademyను ఆల్-స్టాక్ ఒప్పందంతో కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
Gold Prices: గంటల్లోనే కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా రేట్లు ఇవే
బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం ఒక స్థాయిలో ఉన్న ధరలు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే మారిపోతున్నాయి.
Loan Waivers: రుణ మాఫీ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ హెచ్చరిక
దేశవ్యాప్తంగా రుణాలను మాఫీ చేయిస్తామంటూ సాగుతున్న తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Stock Market: కలిసొచ్చిన ప్రపంచ సంకేతాలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి.
NCLAT: అదానీ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్.. వేదాంతకు షాక్.. NCLAT కీలక తీర్పు
దివాలా దశలో ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్‌కు సంబంధించిన ₹15,000 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌పై NCLAT కీలక నిర్ణయం తీసుకుంది.
Sun TV shares: తమిళనాడులో విజయ్ ప్రభావం.. సన్ నెట్‌వర్క్ షేర్లు డౌన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా దూసుకురావడం, అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా వెనుకబడడం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది.
India's Manufacturing Sector: పుంజుకున్న భారత తయారీ రంగం.. రికార్డు స్థాయిలో పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు
భారత్ తయారీ రంగం ఏప్రిల్‌లో మళ్లీ పుంజుకుంది. మార్చిలో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయిన తర్వాత ఈ రికవరీ కనిపించింది.
Thermos : వినియోగదారులకు అలర్ట్.. థర్మోస్ ఉత్పత్తులు వాడేవారికి హెచ్చరిక
ప్రముఖ బ్రాండ్ థర్మోస్‌కు చెందిన లక్షల సంఖ్యలో ఉత్పత్తులపై భారీ రీకాల్ ప్రకటించారు.
John Ternus: జాన్ టెర్నస్ నాయకత్వంలో ఆపిల్ ఫైనాన్షియల్ పాలసీలో కీలక మార్పులు
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్‌లో కీలక నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమవుతోంది.
Samsung: రూ. 8 బిలియన్ వారసత్వ పన్ను చెల్లించిన శాంసంగ్ కుటుంబం
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ శాంసంగ్ కుటుంబం భారీగా 12 ట్రిలియన్ వోన్‌లు (సుమారు 8 బిలియన్ డాలర్లు) వారసత్వ పన్నుగా చెల్లించింది.