LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

27 Apr 2026
బంగారం

Gold & Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య స్థిరంగా బంగారం.. వెండి ధరలో స్వల్ప తగ్గుదల

అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా కూడా బంగారం డిమాండ్ తగ్గడం లేదు.

26 Apr 2026
వ్యాపారం

Best Scheme: వడ్డీతోనే రూ.18 లక్షలు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తో కోటీశ్వరుల అయ్యే ఛాన్స్!

భారత ప్రభుత్వానికి చెందిన భారతీయ తపాలా శాఖ నిర్వహించే పొదుపు పథకాలు భద్రతతో పాటు మంచి రాబడులను కూడా అందిస్తాయి.

26 Apr 2026
ఆర్ బి ఐ

RBI Jobs: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ బ్రాంచుల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

26 Apr 2026
బ్యాంక్

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,632 కోట్లు.. స్వల్ప వృద్ధి నమోదు

ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది.

Business In Postal: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. పోస్టల్ శాఖ ఫ్రాంచైజీ దరఖాస్తులు ఆహ్వానం

నేటి కాలంలో స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు, అలాగే నిరుద్యోగులకు భారత తపాలా శాఖ ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది.

Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ

స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీలు తమ వ్యాపార లావాదేవీలు, ఆర్థిక స్థితిగతులు, ప్రమోటర్ల వాటాల వివరాలను సమయానుకూలంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు నివేదించడం తప్పనిసరి.

UAE: యూఏఈ సంచలన నిర్ణయం.. 50% ప్రభుత్వ సేవలు ఇక ఏఐ చేతుల్లో!

గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు, కార్యకలాపాల్లో 50 శాతం వరకు కృత్రిమ మేధను వినియోగించనున్నట్లు ప్రకటించింది.

25 Apr 2026
పేటియం

Paytm: టెన్షన్ అవసరం లేదు.. పేటియం బ్యాంక్ మూసినా మీ డబ్బు సురక్షితం!

ఫిన్‌టెక్ రంగంలో కీలక స్థానంలో ఉన్న పేటియంకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

25 Apr 2026
రిలయెన్స్

Reliance Q4 FY26 Results: ఆదాయం పెరిగినా లాభం తగ్గింది.. రిలయన్స్ ఫలితాలతో ఇన్వెస్టర్లకు షాక్

దేశీయ దిగ్గజ సంస్థ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన నాలుగో త్రైమాసికం (Q4 FY26) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది.

Claude Mythos: బ్యాంకింగ్‌ వ్యవస్థకు క్లాడ్‌ మిథోస్‌ ముప్పు.. పెరుగుతున్న సైబర్‌ ఆందోళనలు

ప్రస్తుతం సాంకేతిక రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో, సైబర్‌ ముప్పులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.

24 Apr 2026
ఆర్ బి ఐ

RBI: పేటీఎంకు ఆర్‌బీఐ భారీ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఇచ్చిన లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది.

Stock market: వరుసగా మూడో రోజు నష్టాలు.. సూచీల పతనంతో ₹4 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి.

Stock market: వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం

వరుసగా రెండో రోజు భారత స్టాక్‌ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం 852 పాయింట్లు పడిపోయి 77,664 వద్ద ముగియగా, ఇంట్రాడేలో గరిష్టంగా 942 పాయింట్లు క్షీణించి 77,574 స్థాయికి చేరింది. నిఫ్టి 50 కూడా 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద క్లోజ్‌ అయింది.

24 Apr 2026
అమెజాన్‌

Amazon: అమెజాన్‌ ఇండియా భారీ పెట్టుబడి.. రూ.2,800 కోట్లతో విస్తరణ

దేశవ్యాప్తంగా ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకలాపాల నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అమెజాన్ ఇండియా రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది.

23 Apr 2026
బ్యాంక్

Mutual Fund: నెలకు రూ.1000 ఖర్చుతో కోటీశ్వరులు అవ్వండిలా..బెనిఫిట్స్ ఇవే

సాధారణంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటే చాలా మందికి పరాగ్ పారిఖ్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఫండ్స్ గుర్తుకు వస్తాయి.

23 Apr 2026
టెక్నాలజీ

Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

23 Apr 2026
రాజస్థాన్

Bikaji: బికాజీ వ్యవస్థాపకుడు శివ్‌ రతన్‌ అగర్వాల్‌ కన్నుమూత

బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ శివ్‌ రతన్‌ అగర్వాల్‌ (75) గురువారం కన్నుమూశారు.

Stock Market: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు పతనం

దేశీయ షేర్‌ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ తీవ్రంగా పడిపోయాయి.

23 Apr 2026
టెస్లా

Tesla: టెస్లా భారీ నిర్ణయం.. AI, రోబోటిక్స్‌కు $25B బిలియన్ పెట్టుబడి

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తన భవిష్యత్ లక్ష్యాల దిశగా భారీ నిర్ణయం తీసుకుంది.

23 Apr 2026
బంగారం

Gold and Silver Rates: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారీగా తగ్గిన బంగారం ధరలు,తులం ఎంతంటే?

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Dan Shapero: లింక్డ్‌ఇన్‌ కొత్త సీఈవోగా డాన్ షపీరో నియామకం

అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్'కు కొత్త సీఈవోగా డాన్ షపీరో ను నియమించినట్లు ప్రకటించింది.

23 Apr 2026
బంగారం

Gold, Silver Prices: పెరుగుతున్న చమురు ధరలు.. భారీగా పడిపోతున్న బంగారం,వెండి ధరలు

భారతీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు గురువారం గణనీయంగా తగ్గాయి.

Stock Market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ షేర్‌ మార్కెట్లు

దేశీయ షేర్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

IT layoffs: ఐటీ ఉద్యోగ కోతల ప్రభావం..టెక్ నగరాల్లో ఇళ్ల అమ్మకాలకు బ్రేక్

ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు,కొత్త నియామకాల మందగమనం దేశంలోని హౌసింగ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Stock Market: మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ నష్టాలతో ముగిశాయి.

22 Apr 2026
వాణిజ్యం

Red Sea crisis explained:  ప్రపంచ వాణిజ్యానికి ముప్పు.. పెరగనున్న రవాణా ఖర్చులు

ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే రెడ్‌సీ ప్రాంతం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిలిచింది.

22 Apr 2026
విమానం

Lufthansa: ఇంధన ధరల పెరుగుదలతో 20 వేల విమానాల రద్దు చేసిన లుఫ్తాన్సా

యూరప్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్ గ్రూప్ అయిన Deutsche Lufthansa AG సంచలన నిర్ణయం తీసుకుంది.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

22 Apr 2026
బంగారం

Gold and Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి,వెండి ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే?

ప్రపంచవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.

Space-X: 60 బిలియన్ డాలర్ల భారీ డీల్.. కర్సర్'తో స్పేస్ X ఒప్పందం

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X మరో కీలక నిర్ణయం తీసుకుంది.

21 Apr 2026
ఆపిల్

Tim Cook: యాపిల్‌ సక్సెస్ వెనుక టిమ్‌కుక్‌.. ఆయన ఆస్తి ఎంతో తెలుసా..?

టెక్‌ దిగ్గజం ఆపిల్‌ను 15ఏళ్లుగా సీఈఓగా నడిపిస్తున్న టిమ్‌కుక్ నాయకత్వంలో సంస్థ అద్భుత వృద్ధి సాధించింది.

8th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్‌.. 8వ పే కమిషన్‌పై కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ కేంద్ర వేతన కమిషన్‌కు సంబంధించిన మెమొరాండం సమర్పణ గడువు విషయంపై స్పష్టత వచ్చింది.

21 Apr 2026
ఆపిల్

John Ternus: ఖాళీ ప్రొఫైల్‌ నుంచి సీఈవో వరకూ.. జాన్ టర్నస్‌ అద్భుత ప్రస్థానం

ఉద్యోగాలు మారుతూ వేగంగా కెరీర్‌లో ముందుకు సాగాలని చాలా మందికి ఉంటుంది.

Project Prometheus: జెఫ్ బెజోస్ ఏఐ స్టార్టప్‌కు భారీ ఫండింగ్.. $10 బిలియన్ సమీకరణ దిశగా అడుగులు

జెఫ్ బెజోస్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ 'ప్రాజెక్ట్ ప్రోమేథియస్' భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు

భారతదేశం-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపరిచే లక్ష్యంతో వాషింగ్టన్‌లో కీలక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి.

Stock Market: ఇరాన్-అమెరికా శాంతి చర్చలపై ఆశలు.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు ఉత్సాహభరితంగా ముందుకు సాగుతోంది.

Credit card: క్రెడిట్ కార్డులతో సంపాదన సాధ్యమే.. పాటించాల్సిన స్మార్ట్ టిప్స్ ఇవే!

క్రెడిట్ కార్డులు కేవలం షాపింగ్‌కి లేదా బిల్లుల చెల్లింపులకు మాత్రమే పరిమితం కావు.

21 Apr 2026
బంగారం

Gold and Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం.. నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ రాజకీయాలు, భౌగోళిక పరిస్థితుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవలి రోజుల్లో గణనీయంగా మార్పులు చూపిస్తున్నాయి.

21 Apr 2026
వాణిజ్యం

India's fertiliser: ఇన్‌పుట్ కొరతల దెబ్బ.. 5 ఏళ్ల కనిష్టానికి ఎరువుల ఉత్పత్తి

భారత్‌లో ఎరువుల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. మార్చి నెలలో ఉత్పత్తి ఏడాది కిందటితో పోలిస్తే 24.6 శాతం తగ్గి, ఐదేళ్ల కనిష్టానికి చేరింది.