బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Gold-Silver Ratio: బంగారం కంటే వెండి లాభదాయకమా? మార్కెట్ సంకేతాలు ఇవే..
బంగారం,వెండి భారతీయులకు కేవలం ఆభరణాలే కాదు, నమ్మకమైన పెట్టుబడి మార్గాలుగా కూడా పేరుగాంచాయి.
Groww Q4 Results: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. గ్రో షేర్‌తో భారీ లాభాలు
ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ గ్రో మాతృ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది.
Stock Market: అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం.. స్థిరంగా ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు సోమవారం రోజు దాదాపు మార్పులేకుండా ముగిశాయి.
Lenskart controversy: వైరల్ పాలసీ షాక్.. ఒక్కరోజులో లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్ల నష్టం
ప్రఖ్యాత కళ్లద్దాల తయారీ సంస్థ 'లెన్స్‌కార్ట్' తాజాగా పెద్ద వివాదంలో చిక్కుకుంది.
BHIM App: భీమ్ యాప్‌లో కొత్త సదుపాయం.. అందుబాటులోకి సిబిల్ స్కోర్ ఫీచర్
భారత్‌కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్ 'భీమ్' వినియోగదారులకు మరొక ఉపయోగకరమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Income tax rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను నిబంధనలు.. బైబ్యాక్‌లపై పన్ను ఎలా లెక్కిస్తారంటే?
కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన తర్వాత, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయ పన్ను మార్పులపై ఆదాయదారులు తమ ఆర్థిక ప్రణాళికలను సర్దుబాటు చేసుకుంటున్నారు.
Trump Tariff Refunds: అమెరికాలో భారీ రీఫండ్ ప్రక్రియ ప్రారంభం.. ఎవరికెంత లాభం?
అమెరికాలో భారీగా వసూలైన టారిఫ్‌లపై ఇప్పుడు రీఫండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
Digital gold: రికార్డు స్థాయిలో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు.. యూపీఐ ద్వారానే అధికం!
2026 మార్చి నెలలో యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు భారీగా పెరిగాయి.
Petrol Prices: 2027 వరకు ఇంధన ధరలు ఎక్కువగానే?.. అమెరికా ఇంధనశాఖ మంత్రి
ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన Strait of Hormuz జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
US-Iran war: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. జపాన్ ఆటో రంగానికి అల్యూమినియం కొరత
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు జపాన్ ఆటో మొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
Car Insurance: ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాదా? ఈ తప్పులు చెక్ చేసుకోండి!
చాలామంది వాహనదారులు కొత్తగా బండి కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ప్రతేడాది దాన్ని రిన్యూవ్ చేస్తూ ఉంటారు.
India-US Trade: ఆరు నెలల తర్వాత భారత్-అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం
భారత్ రాబోయే వారాల్లో కీలక వాణిజ్య చర్చలకు సిద్ధమవుతోంది.
Loan Tips: రిటైర్మెంట్ టెన్షన్‌కు చెక్.. పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసి నెలకు రూ.60వేలు పొందండి!
పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు.
Gold and Silver Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం,వెండి ధరల్లో ఊగిసలాట.. నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో గత వారం బంగారం,వెండి ధరలు భారీ మార్పులకు లోనయ్యాయి.
Oil prices: హోర్ముజ్ ఉద్రిక్తతల ప్రభావం.. అంతర్జాతీయంగా 6% పైగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సోమవారం ఒక్కసారిగా 6 శాతానికి పైగా పెరిగాయి.
lpg consumption: వార్ ఎఫెక్ట్‌తో గ్యాస్ డిమాండ్ డౌన్.. మార్చిలో 13శాతం డౌన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.
Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎఫెక్ట్.. రూ.20,000 కోట్ల విలువైన వ్యాపారం!
బంగారం ధరలు గణనీయంగా పెరిగినా కూడా అక్షయ తృతీయ రోజున పసిడి కొనాలనే భావనలో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు.
Debit Card EMI: ఈఎంఐలు డెబిట్ కార్డ్ నుంచేనా? ఈ కీలక విషయాలు తప్పక తెలుసుకోండి!
ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వంటి భారీ కొనుగోళ్ల కోసం డెబిట్ కార్డు ఈఎంఐలు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ లాభాలు.. రూ.14,755 కోట్ల నికర లాభం నమోదు
ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2025-26) జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.
Gold Rate Today : అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో మార్పు..
బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది కీలక సమాచారం.
DA Hike: డీఏ హైక్‌కు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరవు భత్యం (DA Hike)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
GDP: జీడీపీ పెరుగుతూనే ఉంది.. అయినా 6వ స్థానానికి ఎందుకు పడిపోయింది? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన 2026ఏప్రిల్ ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదిక ప్రకారం, నామమాత్రపు జీడీపీ ఆధారంగా భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
Meta Lay Off: ఉద్యోగులకు మెటా బిగ్ షాక్.. వేల మంది ఉద్యోగుల తొలగింపు
టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేందుకు మెటా ప్లాట్‌ఫారమ్‌లు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Digital Marketing: డిజిటల్ యాడ్స్ రంగంలో భారీ వృద్ధి.. రూ.2.03 లక్షల కోట్ల అంచనా
భారత డిజిటల్ ప్రకటనల మార్కెట్ రాబోయే అయిదేళ్లలో భారీ స్థాయికి చేరుకోనుందని మార్కెట్ పరిశోధన సంస్థ రెడ్సీర్ అంచనా వేసింది.
Indian Railways: కొత్త సాంకేతికతతో కుదుపుల్లేని రైలు ప్రయాణం
వేగంగా దూసుకెళ్తున్న రైలులో అకస్మాత్తుగా వచ్చే కుదుపులు,పట్టాల నుంచి వినిపించే గట్టిగా మోగే శబ్దాలు ప్రయాణికులకు సర్వసాధారణ అనుభవం.
Home Loan Tips: ఇల్లు కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే లక్షల్లో నష్టం!
సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల. దీనికోసం చాలామంది తమ ఆదాయాన్ని క్రమంగా కూడబెట్టుకుంటారు.
Stock Market: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
LPG pipeline: దేశవ్యాప్తంగా LPG పైప్‌లైన్ విస్తరణ.. రూ.12,500 కోట్ల భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
భారతదేశంలో ఎల్పీజీ (LPG) సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Jio Ipo: జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధం.. మేలో ముసాయిదా పత్రాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది.
Centre: బంగారం,వెండి దిగుమతులకు 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి
దేశంలో బంగారం,వెండి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
TCS ends layoffs: ఉద్యోగుల తగ్గింపుల తర్వాత టీసీఎస్ కీలక ప్రకటన - ఇక లేఆఫ్స్ లేవు, భారీ నియామకాలపై దృష్టి
భారత్‌లో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంది.
Gold and Silver: ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం కారణంగా బంగారం,వెండి దిగుమతులను నిలిపేసిన భారతీయ బ్యాంకులు..
భారతదేశంలో బ్యాంకులు బంగారం,వెండి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
Gautam Adani: ఆసియా రిచ్ లిస్ట్‌లో అదానీ టాప్.. అంబానీ స్థానం ఎంతంటే?
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. ఈ క్రమంలో ముకేష్ అంబానీని అధిగమించారు.
Job Offer: క్రేజీ జాబ్ ఆఫర్.. ఫ్రీ ఇల్లు, భోజనం తో పాటు గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్!
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI స్టార్టప్ 'క్లూలే' ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Gold and Silver Rate Today: బంగారం,వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్.. భారీగా పతనం..ఇప్పుడు తులం ఎంతంటే..?
బంగారం ధరల పెరుగుదలకు ఆకస్మికంగా అడ్డుకట్ట పడింది. వరుసగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనుకూల సమయంగా మారింది.
Lenskart: లెన్స్‌కార్ట్‌లో మత గుర్తుల వివాదం: వైరల్ వార్తలపై సీఈఓ వివరణ
ప్రముఖ కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్(Lenskart)తన సిబ్బంది మతపరమైన గుర్తులు ధరించవద్దని ఆదేశించిందంటూ ఒక సర్క్యులర్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది.
Indian Rupee Crisis: చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి.. నియంత్రణకు RBI కీలక చర్యలు
ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
Investment plans: పదేళ్లలో రూ. కోటి సాధ్యం.. సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఇదే!
చాలామంది మదుపరుల దృష్టిలో రూ.కోటి అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. అది జీవితకాల స్వప్నం, భావోద్వేగ లక్ష్యం.
US-Iran war: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: విమాన పరిశ్రమకు రూ.18,000 కోట్ల నష్టం
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
Unemployment: 5.1 శాతానికి పెరిగిన దేశంలో నిరుద్యోగ రేటు
పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో నిరుద్యోగం మరింత పెరిగింది.