బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Cigarette prices: సిగరెట్ రేట్లు పెరగనున్నాయా?.. మార్కెట్లో ఐటీసీ షేర్స్ దూకుడు
సిగరెట్ ధరలు వచ్చే నెలలో 17 శాతం వరకు పెరగనున్నాయనే వార్తల నేపథ్యంలో మంగళవారం సిగరెట్ కంపెనీల షేర్లు భారీగా ఎగిశాయి.
UAE exits OPEC: చమురు రంగంలో కొత్త సమీకరణాలు.. యూఏఈ నిర్ణయం భారత్‌కు ప్లస్ అవుతుందా?
ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు రావాలనే నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌లో పెద్ద మార్పులకు దారి తీస్తోంది.
Infosys: ఐటీ రంగంలో ఒత్తిడి.. టాప్-10 నుంచి ఇన్ఫోసిస్ ఔట్.. AI ప్రభావమా?
దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys)ఈసారి టాప్-10 అత్యంత విలువైన కంపెనీల జాబితా నుంచి తప్పుకుంది.
Stock Market: దేశీయ మార్కెట్ల దూకుడు.. భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+
దేశీయ మార్కెట్లు బుధవారం గట్టిగా లాభాల దిశగా కదిలాయి.
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఫారం 15జీ, 15హెచ్‌కు బదులు ఫారం 121.. ఎవరికి వర్తిస్తుంది?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తన నిబంధనల్లో ముఖ్యమైన మార్పును ప్రకటించింది.
Oil prices: హోర్ముజ్ ఉద్రిక్తతలు.. $112కు చేరిన ఆయిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
UAE exits OPEC: ఓపెక్ నుంచి యూఏఈ నిష్క్రమణ.. చమురు ధరలు, ప్రపంచ సరఫరా, భారత్‌పై ఎలా ప్రభావం చూపుతుంది?
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gold and Silver Rates: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో తగ్గిన బంగారం ధరలు..
ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, షేర్ మార్కెట్లు కోలుకోవడం, అమెరికా కరెన్సీ బలపడటం వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయి.
Banking Sector: 2027 ఏప్రిల్ నుంచి ఈసీఎల్ నిబంధనలు అమలు; బ్యాంకింగ్ షేర్లపై ఒత్తిడి
భారత బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది.
Eternal Q4 results:త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన ఎటెర్నల్.. నాలుగింతలకుపైగా నికర లాభం
జొమాటో, బ్లింకిట్ పేర్లతో ఆహార సరఫరా, త్వరిత వాణిజ్య సేవలను నిర్వహిస్తున్న ఎటెర్నల్ సంస్థ తన తాజా త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
Maruti Suzuki: విక్రయాలు పెరిగినా లాభాల్లో తగ్గుదల.. మారుతీ సుజుకీ Q4 ఫలితాలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ తాజా త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
circuit board: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. సర్క్యూట్ బోర్డు ధరలకు రెక్కలు
అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.
Bank Account Holder: అకౌంట్ హోల్డర్, నామినీ ఇద్దరూ లేకపోతే… బ్యాంక్ డబ్బు ఎవరిది?
బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన డబ్బు విషయంలో చాలా మందికి ఉండే ప్రధాన సందేహం—ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ చెందుతుంది? దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ చట్టాలు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయి.
Stock Market: నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,995
దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చమురు ధరలు పెరగడం,అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం ప్రభావంతో సూచీలు రోజంతా ఒత్తిడిలో కదిలాయి.
Airlines letter to govt: పెరిగిన విమాన ఇంధన ధరలు.. ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ
పెరిగిపోతున్న విమాన ఇంధన ధరల కారణంగా సేవలను కొనసాగించడం కష్టసాధ్యమైందని విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి.
Oil Giants: యుద్ధ ప్రభావం.. ప్రతి సెకనుకు 3 వేల డాలర్లు సంపాదిస్తున్న చమురు కంపెనీలు..
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం ప్రభావంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.
Customers Bank: కస్టమర్స్ బ్యాంకులో సంచలనం.. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో కొత్త దశ!
కంపెనీల ఆర్థిక ఫలితాల కాల్స్ (Earnings Calls)లో సీఈఓ స్వరం అంటే ఇప్పటివరకు నమ్మకం, స్పష్టతకు ప్రతీకగా భావించేవారు.
Amazon Now: నిమిషాల్లోనే ఇంటికి సరకులు.. 100 నగరాలకు 'అమెజాన్ నౌ' విస్తరణ..3% పతనమైన Eternal,Swiggy షేర్లు
దిగ్గజ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ తన వేగవంతమైన సరఫరా విభాగం 'అమెజాన్ నౌ'ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది.
Reuters Survey: స్థిరంగా భారత్ వృద్ధి.. యూఎస్-ఇరాన్ యుద్ధంతో అసంఘటిత రంగానికి భారీ దెబ్బ: రాయిటర్స్ సర్వే
భారత్ ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడుతోందని రాయిటర్స్ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
India's fertilizer subsidy: హోర్ముజ్ సంక్షోభం ప్రభావం.. ఎరువుల సబ్సిడీ 20% పెరిగే అవకాశం
హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో భారత్‌లో ఎరువుల సబ్సిడీ భారం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి వెల్లడించారు.
Musk vs Altman: మస్క్ vs ఆల్ట్‌మన్: కోర్టుకెక్కిన AI పోరు
అమెరికాలో టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్ మధ్య హైప్రొఫైల్ లీగల్ పోరు కోర్టులో మొదలుకాబోతోంది.
SGB: లక్షలు కురిపించిన బంగారం బాండ్లు.. రూ.1 లక్ష పెడితే రూ.3.30 లక్షలు.. 230% లాభాలతో అదరగొట్టిన గోల్డ్ బాండ్లు..
బంగారం ధరల్లో చోటుచేసుకున్న అనూహ్య పెరుగుదల వల్ల సావరిన్ బంగారం బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు దక్కుతున్నాయి.
Coal India Shares: క్యూ4 ఫలితాల తర్వాత కోల్ ఇండియా షేర్ల జోరు.. ఇప్పుడు షేర్లు కొనాలా,అమ్మాలా?
భారతీయ షేర్ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రభావం కొనసాగుతోంది.
Gold and Silver: ప్రపంచ ఉద్రిక్తతల మధ్య స్థిరంగా బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి
భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు బంగారాన్ని ఇప్పటికీ భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
MobiKwik: మోబిక్విక్‌కు ఆర్‌బీఐ నుంచి NBFC లైసెన్స్.. వినియోగదారులకు ఏం లాభం?
ఫిన్‌టెక్ సంస్థ మోబిక్విక్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్‌కు అనుమతి లభించింది.
Stock market: సెన్సెక్స్ 700 పాయింట్ల జంప్.. 24,100 దాటిన నిఫ్టీ..ఇరాన్ శాంతి చర్చల ప్రభావం..స్టాక్ మార్కెట్ ర్యాలీకి బూస్ట్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. వరుసగా మూడు రోజుల నష్టాల తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.
Paytm Payments Bank crisis: పేటిఎం బ్యాంకు సంక్షోభం.. రూ. 5 లక్షల డిపాజిట్ బీమా పరిమితిపై తెలుసుకోవాల్సిన విషయాలివే!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ఇటీవల Paytm Payments Bank లైసెన్స్‌ను రద్దు చేయడం దేశవ్యాప్తంగా డిపాజిట్ల భద్రతపై మళ్లీ చర్చకు దారి తీసింది.
Indian solar imports: భారత సౌర ఉత్పత్తులపై అమెరికా 123% యాంటీ-డంపింగ్ సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికా భారతదేశం నుంచి దిగుమతి అయ్యే సౌర సెల్స్, మాడ్యూల్స్‌పై భారీగా 123 శాతం యాంటీ-డంపింగ్ సుంకం విధించేందుకు నిర్ణయం తీసుకుంది.
8th Pay Commission: ఉద్యోగుల ఆశలు పెంచుతున్న 8వ వేతన సంఘం.. పూర్తి వివరాలు ఇవే!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన 8వ కేంద్ర వేతన సంఘం (8th CPC) ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉంది.
Paytm: ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు 8 శాతం పతనం
పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన షేర్లు సోమవారం గణనీయంగా క్షీణించాయి.
Atal Pension Yojana: నెలకు రూ.5వేలు పెన్షన్.. అటల్ పెన్షన్ యోజనలో చేరితే ఎన్ని లాభాలో తెలుసా!
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది.
China's factories: అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్య చైనా జోరు.. లాభాల బాట పట్టిన ఫ్యాక్టరీలు
అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ, చైనా ఫ్యాక్టరీలు మాత్రం భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి.
Axis Bank: టెక్నాలజీ ప్రభావం.. యాక్సిస్ బ్యాంకులో తగ్గిన 3,000 మంది ఉద్యోగులు
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
BSE revamps website: కొత్త ఫీచర్లతో బీఎస్ఈ సైట్ అప్‌డేట్.. స్టాక్ మార్కెట్ ట్రాకింగ్ ఇక సులభం
దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) తన వెబ్‌సైట్‌ను పూర్తిగా కొత్తగా మార్చింది.
Crude oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 2% పెరిగిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఒక హై- ఓల్టేజ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి.
Education Loan Vs Personal : ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాక హోమ్ లోన్ వస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ సాధారణంగా రెండు పెద్ద కలలు ఉంటాయి. పిల్లలకు మంచి చదువు అందించడం, అలాగే సొంత ఇల్లు నిర్మించుకోవడం.
Inflation: ధరల నియంత్రణ ఖర్చు ఎంత? భారత్, అమెరికా, బ్రిటన్ అసలు పరిస్థితి ఏంటి?
పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రభావంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లను దాటడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది.
Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సూచనల ప్రభావంతో దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి.
Goldman Sachs: చమురు ధరలు మరింత పెరిగే అవకాశం: గోల్డ్‌మ్యాన్ సాచ్స్
ప్రముఖ పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్(Goldman Sachs) చమురు ధరలు ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది.
Sun Pharma: ఔషధ రంగంలో భారీ డీల్.. సన్‌ఫార్మా చేతికి అమెరికా సంస్థ 'ఆర్గానన్'
అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ 'ఆర్గానన్ అండ్ కో'(Organon & Co) ను కొనుగోలు చేయనున్నట్లు భారత ఔషధ రంగ దిగ్గజం సన్‌ఫార్మా(Sun Pharma) ప్రకటించింది.