LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

Coal gasification: బొగ్గు గ్యాసిఫికేషన్‌కు భారీ బూస్ట్‌.. రూ. 37,500 కోట్ల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి పథకాన్ని తీసుకురానుంది.

Stock Market: ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు ఈ వారం మొదటి రోజే గట్టిగా లాభాలతో ప్రారంభమయ్యాయి.

04 May 2026
బంగారం

Gold Rates: స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధరలు.. ఈరోజు రేట్లు తెలుసుకోండి!

అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది.

03 May 2026
చమురు

Oil Production: చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్‌+ ఒకే … కానీ అమలులో సందేహాలు

జూన్‌ నెలలో చమురు ఉత్పత్తి పరిమితిని పెంచాలనే అంశంపై చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్‌+ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని సమాచారం.

NITI Aayog: నీతీ ఆయోగ్‌లో కొత్త సభ్యులైన.. జోరం అనియా, బాలసుబ్రహ్మణ్యం ఎవరు..?

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌లో కీలక మార్పులు చేసింది.

Tata Sons: త్వరలో ఐపీవోకు టాటా సన్స్..? ఆర్బీఐ కొత్త నిబంధనలతో కీలక మార్పులు

దేశంలో అతిపెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటైన టాటా సన్స్ త్వరలో ఐపీవోకు వెళ్లాల్సి రావొచ్చనే చర్చ మొదలైంది.

Software engineer: 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు ఉద్యోగం పోయి.. ఆహారశాలలో చేరిన టెకీ!

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగ భద్రతపై భయాలు కూడా పెరుగుతున్నాయి.

03 May 2026
వాణిజ్యం

Parents Property: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కులుంటాయా ..? చట్టాలు ఏం చెబుతున్నాయి..?

తల్లిదండ్రుల ఆస్తి విషయానికి వస్తే పిల్లలకు హక్కులుంటాయా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.

03 May 2026
బంగారం

Gold and Silver: స్థిరంగా బంగారం,వెండి ధరలు .. కొనుగోలుదారులకు ఊరట

గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా సాగిన బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి.

02 May 2026
ధర

Cooking Oil Price: సామాన్యుడికి మరో షాక్.. వంట నూనె ధరలు భారీగా పెరుగుదల

ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న అస్థిర పరిస్థితులు భారతీయుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

02 May 2026
రుణం

Bank Loan: 30 ఏళ్ల లోన్‌ను 17 ఏళ్లలో క్లోజ్ చేయొచ్చు.. ఈ సూపర్ ట్రిక్ తెలుసుకోండి!

చాలామంది సొంత ఇల్లు అనే కలను నిజం చేసుకోవడానికి బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకుంటారు. కానీ ఆ రుణాన్ని తిరిగి చెల్లించే సమయంలోనే అసలు భారమేమిటో అర్థమవుతుంది.

02 May 2026
ధర

Spirit Airlines: ఫ్యూయల్ సంక్షోభం ప్రభావం.. స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిపివేత

ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఫ్యూయల్ ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Alpha India: ఎఫ్‌డీటీఎల్‌ సడలింపులు రద్దు చేయాలి.. పైలట్ల సంఘం డిమాండ్

పైలట్లు విధి నిర్వహణలో తీవ్ర అలసటకు గురికాకుండా ఉండేందుకు రూపొందించిన 'అలసట నిర్వహణ నిబంధనలు (FDTL) అమలులో విమానయాన సంస్థలకు ఇచ్చిన తాత్కాలిక సడలింపులను వెంటనే ఎత్తివేయాలని పైలట్ల సంఘం 'ఆల్పా ఇండియా' డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను కోరింది.

Fuel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?

దేశంలో త్వరలోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.

01 May 2026
వ్యాపారం

FPI outflow: ఎఫ్‌పీఐల అమ్మకాల జోరు.. మార్కెట్లపై ఒత్తిడి.. ఏప్రిల్‌లో ₹60వేల కోట్ల భారీ విక్రయాలు

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు (FPIలు) భారీగా నిధులు ఉపసంహరిస్తున్నారు.

01 May 2026
యూపీఐ

RBI updates: ఆర్బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్.. యూపీఐ, కార్డ్ పేమెంట్స్‌లో కీలక మార్పులు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆటో-డెబిట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.

Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. రోజుకు వంద విమానా సర్వీసులు తగ్గింపు

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా భారీ నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరగడంతో రోజుకు సుమారు 100 విమాన సర్వీసులను తగ్గించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

Elon Musk: రూ.15 లక్షల కోట్ల వేతన ప్యాకేజీతో ఎలాన్ మస్క్ సంచలనం

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ మస్క్‌కు ఏకంగా 158 బిలియన్‌ డాలర్ల పారితోషిక ప్యాకేజీని టెస్లా ప్రకటించింది.

01 May 2026
జీఎస్టీ

GST collections: వరుసగా రెండో నెలా రూ.2 లక్షల కోట్ల దాటిన జీఎస్టీ వసూళ్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (Goods and Services Tax) వసూళ్లు మరోసారి గణనీయంగా పెరిగాయి.

01 May 2026
వ్యాపారం

Home Loan Emi: ఈఎంఐ లేకుండానే 5 ఏళ్లలో ఇల్లు.. రూ.50 లక్షల టార్గెట్‌కు సీక్రెట్ ప్లాన్ ఇదే!

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే ఆ కలను నిజం చేసుకోవడానికి తీసుకునే హోమ్ లోన్ చాలా సందర్భాల్లో 20 ఏళ్లపాటు ఆర్థిక భారం మోపుతుంది.

01 May 2026
వ్యాపారం

Parag Agrawal: ట్విటర్‌ నుంచి బయటకు పంపించినా.. రూ. 19 వేల కోట్లతో తిరిగి నిలిచిన పరాగ్ అగర్వాల్

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక Twitter (ప్రస్తుతం X) కు 2021-2022 మధ్య సీఈఓగా బాధ్యతలు చేపట్టిన భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ పేరు అప్పట్లో విశేషంగా మారుమోగింది.

01 May 2026
గ్యాస్

LPG cylinder: మళ్లీ పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర.. ఏకంగా రూ.933 పెంపు

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ (Commercial LPG cylinder) ధర భారీగా పెరిగింది.

30 Apr 2026
యూపీఐ

UPI: యూపీఐలో భారీ మార్పు.. తక్కువ చెల్లింపులకు ఇక పిన్ అవసరం లేదు!

దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రత, వేగాన్ని మరింత మెరుగుపరచేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ కీలక అడుగు వేసింది.

30 Apr 2026
ఉద్యోగులు

8thPay Commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వినతిపత్రాల గడువు మే 31 వరకు పొడిగింపు

8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission)కు సంబంధించిన వినతిపత్రాల సమర్పణ గడువులో కీలక మార్పు చోటుచేసుకుంది.

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 24వేల దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై గట్టి ప్రభావం చూపాయి.

Sensex: కుదేలైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం!

నేడు ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ భారీ షాక్‌కు గురైంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ కుదేలైంది.

Pension Tax in India: పెన్షన్‌కు పన్ను ఉందా? నియమాలు, మినహాయింపులు, ITRలో ఎలా చూపాలి?

భారత్‌లో పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం సాధారణంగా ఆదాయపు పన్ను కిందకు వస్తుంది.

30 Apr 2026
ఇన్ఫోసిస్

Infosys: ఉద్యోగాల కోతలు లేవు.. నియామకాలు,నైపుణ్యాలపై దృష్టి: సీఈఓ సలీల్‌ పరేఖ్

కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న తరుణంలో, ఇన్ఫోసిస్‌ శుభవార్త తెలిపింది.

30 Apr 2026
బ్యాంక్

Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్‌లో ఉద్యోగావకాశాలు.. మంచి స్టైపెండ్‌తో 1865 పోస్టులు!

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,865 పోస్టులను భర్తీ చేయనుంది.

30 Apr 2026
వ్యాపారం

EPF: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే భారీ నష్టం

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లో తేదీ పొరపాట్లు (చేరిన లేదా నిష్క్రమించిన) భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. మీ పొదుపులు, వడ్డీ లెక్కలు, PF బదిలీలు, ముఖ్యంగా పెన్షన్ అర్హత ప్రభావితం కావచ్చు.

Cognizant: AI దిశగా కోగ్నిజెంట్ అడుగు.. 4 వేల ఉద్యోగాల కోత

దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్న వేళ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

30 Apr 2026
వ్యాపారం

Smart Financial Planning: రూ.5 లక్షలు ఉన్నాయా?.. స్మార్ట్‌గా పెట్టబడి పెడితే స్థిరమైన ఆదాయం పొందచ్చు!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులు, యుద్ధ మేఘాలు, టెక్నాలజీలో వేగంగా జరుగుతున్న మార్పుల ప్రభావంతో స్టాక్ మార్కెట్, బంగారం వంటి పెట్టుబడుల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.

Stock Market: చమురు ధరల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

దేశీయ షేర్ మార్కెట్లు గురువారం రోజు ప్రారంభం నుంచే గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Anthropic: భారీ ఫండింగ్‌కు సిద్ధమవుతున్న ఆంత్రోపిక్.. $900 బిలియన్ టార్గెట్!!

ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న AI కంపెనీలలో ఒకటైన ఆంత్రోపిక్ మరో భారీ ఫండింగ్ రౌండ్‌పై ఆలోచిస్తోంది.

30 Apr 2026
బంగారం

Gold and Silver Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తాజా ధరలు ఇవే..

ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

29 Apr 2026
ఆర్ బి ఐ

RBI: క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు కొత్త నిబంధనలు.. వినియోగదారులకు ఊరట.. ఆర్బీఐ కొత్త రూల్స్

దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఊరట ఇచ్చింది.

TCS Nashik case: టీసీఎస్ నాసిక్ కేసు ఎఫెక్ట్.. ఐటీ కంపెనీల్లో POSH అలర్ట్

టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజాలు HCLTech, Wipro, Tech Mahindra, Persistent Systems తమ కార్యాలయాల్లో వేధింపుల నిరోధక విధానాలను పునఃసమీక్షిస్తున్నాయి.

Sensex falls: మార్కెట్ లాభాలకు బ్రేక్.. క్రూడ్ ధరల పెరుగుదలతో ఒత్తిడి

రోజంతా లాభాల్లో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం చివరికి కొంత వెనక్కి తగ్గాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లు పైకి..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. వినియోగ వస్తువులు, వాహనాలు, స్థిరాస్తి రంగాల వాటాల్లో కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది.

Pan Card: పెద్ద మొత్తాల లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.. ఏప్రిల్ 1 నుంచి ఫారం 60కు బదులు ఫారం 97

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.