బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Stock Market: అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.
India: ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థితిగతులపై ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి.
8th Pay Commission: ఉద్యోగుల కనీస వేతనం రూ.69000, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83.. ఫైనల్ మెమోరండంలో కీలక ప్రతిపాదనలివే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు,సంక్షేమానికి సంబంధించి పలు ముఖ్యమైన డిమాండ్లను ఉద్యోగుల సంఘం 8వ వేతన సంఘం ముందుకు తీసుకెళ్లింది.
China's economy: చైనా ఆర్థిక వ్యవస్థకు ఊపిరి.. తొలి త్రైమాసికంలో 5% వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోంది.
LPG Crisis: భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు: నివేదిక
భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.
Gold Prices: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ పెరుగుదల.. ఎంత పెరిగిందంటే..?
ఈ వారంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. సోమవారం నుంచి రేట్లలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
Stock Market: లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుతాయన్న ఆశలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గురువారం పడిపోయాయి.
BBC: ఉద్యోగులకు షాకిచ్చిన బీబీసీ.. 2000 మంది సిబ్బందిపై వేటు..!
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రసార సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) భారీ ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా 2,000 ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించింది.
IMF: ప్రపంచ అనిశ్చితుల్లోనూ దృఢంగా భారత్ : ఐఎంఎఫ్
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని,వృద్ధిరేటు మందగిస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా నిలుస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా వెల్లడించారు.
Stock Market: ట్రంప్ ప్రకటనతో బుల్లిష్ ట్రెండ్.. రూ.10లక్షల కోట్లు పెరిగిన సంపద
దేశీయ మూలధన మార్కెట్లు బుధవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.
Air India: ఎయిర్ ఇండియాకు రూ.22వేల కోట్ల నష్టం.. టాటావైపు చూపు..!
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాలు వాటిల్లినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
India's trade: భారత్‌కు ఊహించని శుభవార్త.. మార్చిలో $20.98 బిలియన్కే పరిమితమైన వాణిజ్య లోటు..
మార్చి నెలలో భారత్ వాణిజ్య లోటు గణనీయంగా తగ్గింది.
Zoho: జోహోలో 300 మందిని తొలగించారా? వైరల్ వార్తలపై కంపెనీ క్లారిటీ
జోహో కంపెనీపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది.
LIC: జోష్‌లో ఎల్‌ఐసీ షేర్లు.. బోనస్ ప్రకటనతో 5% జంప్
దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) షేర్లు ఇవాళ దాదాపు 5 శాతం వరకు ఎగబాకాయి.
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊహించని దెబ్బ
బంగారం ధరలు మరోసారి కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి.
Disney: డిస్నీలో మరోసారి ఉద్యోగాల కోత : 1,000 మందిని తొలగించేందుకు కంపెనీ రెడీ !
అమెరికాకు చెందిన ప్రముఖ వినోద సంస్థ The Walt Disney Company మరోసారి ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టింది.
Stock Market: ట్రంప్ ప్రకటనతో.. భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ వాణిజ్య మార్కెట్లు ఈరోజు ప్రారంభంలోనే గణనీయమైన లాభాలతో ముందుకు సాగాయి.
Oil prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. 95 డాలర్ల స్థాయి దిగువకు క్రూడాయిల్ ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయాలు తగ్గుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా రెండో రోజు పడిపోయాయి.
IMF: ఇంధన ధరల పెరుగుదలతో ప్రపంచ వృద్ధికి ప్రమాదం.. ఐఎంఎఫ్ హెచ్చరిక
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించింది.
Fuel Price Freeze: పెట్రోల్‌పై లీటరుకు రూ. 18, డీజిల్‌పై రూ. 35 నష్టం
అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతుండగా దేశంలోని ప్రభుత్వరంగ చమురు సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
IndiGo: ఇండిగో సమ్మర్ గెటవే సేల్.. ఫ్లైట్ టికెట్లపై ఆఫర్లు.. ప్రయాణికులకు సూపర్ ఛాన్స్
దేశీయ,అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక 'సమ్మర్ గెటవే' సేల్‌ను ప్రకటించింది.
Gold ETF: గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో నిధుల వెల్లువ.. ఏడాదిలో ఆరు రెట్లు పెరుగుదల
పసిడి ధరలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడంతో పెట్టుబడిదారులు బంగారంపై మరింత ఆసక్తి చూపుతున్నారు.
Oil Prices: అమెరికా-ఇరాన్ చర్చల ఆశలు.. ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాయి.
Gold Prices: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. మంగళవారం ఒక్కసారిగా భారీగా పెరుగుదల.. తాజా రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి, మంగళవారం గణనీయంగా పెరిగింది.
TCS: టీసీఎస్ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు,బలవంతపు మత మార్పిడి ఆరోపణలు.. ఏడుగురు ఉద్యోగులు అరెస్ట్.. ఛైర్మన్ కీలక ప్రకటన!
దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కేంద్రంలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Hormuz blockade: ట్రంప్ హర్మూజ్ దిగ్బంధనం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి.
SSY Scheme : ఆడపిల్ల కోసం అద్భుత పథకం.. 1.5 లక్షలు పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం!
మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఆలస్యం చేయకుండా ఆమె భవిష్యత్తు కోసం ఇప్పుడే డబ్బులు కూడబెట్టడం ప్రారంభించాలి.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. 700 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు చివరకు నష్టాలతోనే ముగిశాయి.
BIS guidelines: భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు కొత్త భద్రతా నిబంధనలు
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు Bureau of Indian Standards (బీఐఎస్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
Cigarette: పన్నుల పెంపుతో భారత్‌లో సిగరెట్ అమ్మకాలు తగ్గుముఖం
భారత్‌లో సిగరెట్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ.
New labour code: కొత్త కార్మిక కోడ్: 50% బేసిక్ పే నిబంధనతో జీతాల్లో మార్పులు
కొత్త కార్మిక చట్టాల అమలు ప్రభావం ఇప్పుడు ఉద్యోగుల జీతాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
Finance Tips: ప్రతినెలా రూ.2వేల పెట్టుబడితో రూ.2.17 కోట్లు సాధించండిలా..
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావచ్చు అనే విషయం మనం తరచూ వింటూ ఉంటాం.
Crude Oil : హర్మూజ్ మూసేస్తే.. 150 డాలర్ల దిశగా క్రూడ్ ఆయిల్ ?
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
Mutual Fund : రూ.2వేల సిప్‌తో రూ.2కోట్లు.. చిన్న పెట్టుబడికి భారీ మంత్రం ఇదే!
సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సిప్ (Systematic Investment Plan) అనేది క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టే మంచి మార్గంగా పరిగణించబడుతుంది.
Gold Prices: పడిపోయిన పసిడి రేటు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.
House Loan: రిటైర్మెంట్ తర్వాత హోమ్ లోన్ సాధ్యమేనా? బ్యాంకులు చూసే కీలక ప్రమాణాలు ఇవే!
60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గృహ రుణం పొందడం చాలా కష్టమని సాధారణంగా భావిస్తారు. అయితే అది పూర్తిగా అసాధ్యం కాదు.
Income tax deadlines for FY27: వారికి అలెర్ట్.. ట్యాక్స్ గడువులు ఇవే.. ఈ నియమాలు మీకు తెలుసా?
2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచి కొత్తగా రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం 2025, అలాగే ఆదాయపు పన్ను నియమావళి 2026 అమల్లోకి వచ్చాయి.
Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1600 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ప్రారంభం నుంచే తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock market : హర్ముజ్ జలసంధి బ్లాక్ ప్రభావం.. ఈ రోజు స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ భారీ లాభాలు, నష్టాల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి.