బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
RBI: రెపో రేటు యథాతథం.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లపై స్థిర నిర్ణయం తీసుకుంది.
Stock Market: సీజ్‌ఫైర్ ప్రభావం.. బుల్ రన్‌లో మార్కెట్లు..సెన్సెక్స్ 2700 పాయింట్లు ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో గణనీయమైన లాభాలతో దూసుకుపోతున్నాయి.
Crude Oil : ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం.. దేశాలకు బిగ్ రిలీఫ్
గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Credit Report: క్రెడిట్ రిపోర్టింగ్‌లో సంచలన మార్పులు.. లోన్లు, ఈఎంఐలపై పెరుగుతున్న నిఘా!
క్రెడిట్ స్కోర్ అంటే ఎక్కువమందికి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మాత్రమే గుర్తుకు రావడం సాధారణం.
Stock Market: నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 23వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి.
Oracle new CFO: ఉద్యోగుల తొలగింపు తర్వాత కొత్త CFOకి కోట్ల ఆఫర్.. ఒరాకిల్ స్ట్రాటజీ ఏంటి?
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ Oracle Corporation ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా హిలరీ మాక్సన్‌ను నియమించింది.
credit guarantee scheme: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: ఎంఎస్‌ఎంఈలకు కేంద్రం రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ప్రభావిత రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Air India: ఎయిర్ ఇండియా టికెట్ ధరలు పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం
ఎయిర్ ఇండియా తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్చార్జ్ పెంచింది.
Venezuelan oil: వెనిజులా చమురుపై భారత్ ఫోకస్.. 6ఏళ్ల గరిష్ఠానికి దిగుమతులు.. అసలు కారణం ఇదే!
భారత్ వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది.
Dubai for Milan: లగ్జరీ జీవితం కోసం మిలాన్‌ను ఎంచుకుంటున్న మిలియనీర్లు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌లో నివసిస్తున్న ధనవంతులలో అనిశ్చితి పెరుగుతోంది.
UPI Users: ఆటో పే వల్ల ఖాతా ఖాళీ అవుతుందా?.. వెంటనే ఇలా చెక్ చేసి క్యాన్సిల్ చేయండి!
మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్‌లను వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యే ప్రమాదం ఉంది.
Oil prices: ట్రంప్ అల్టిమేటం ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో మంగళవారం చమురు ధరలు భారీగా పెరిగాయి.
Gold Rate Today: పసిడి ధరల్లో తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట.. ఏప్రిల్ 7వ తేదీ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఏప్రిల్ 7, 2026 నాటికి బంగారం ధరలు గతంలో నమోదైన ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
Stock Market: ట్రంప్ గడువు వేళ.. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
SpaceX: స్పేస్‌ఎక్స్ భారీ ఐపీవో.. $1.75 ట్రిలియన్ విలువతో $75 బిలియన్ సమీకరణ లక్ష్యం
ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్-X త్వరలోనే భారీ ఐపీవోకు సిద్ధమవుతోంది.
ITR Filing 2026: డొనేషన్ ఇచ్చేవారికి అలర్ట్..ఈ కొత్త రూల్స్ మీకు తెలుసా?
దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖల సీజన్ మొదలైంది.
layoffs: మే నెలలో భారీ తొలగింపులు.. సిలికాన్ వ్యాలీలో 200 ఉద్యోగాలకు పైగా కోత!
టెక్ దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమైంది.
Stock Market: కనిష్ఠాల నుంచి పుంజుకున్న సెన్సెక్స్.. ఇన్వెస్టర్లకు ఊరట
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి.
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక ఫేస్ ఐడీ, ఫింగర్‌ప్రింట్‌తోనే యూపీఐ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపుల్లో ముందంజలో ఉన్న పేటియం మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
UPI: జెట్ స్పీడ్‌లో యూపీఐ లావాదేవీలు.. ఒక్క ఏడాదిలోనే 33శాతం గ్రోత్
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరింత వేగంగా విస్తరిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
voter list : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి
భారత ఎన్నికల కమిషన్ (ECI) అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల ప్రకటన చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Bulls regain control: మార్కెట్‌లో మళ్లీ బుల్స్ ఆధిపత్యం: సెన్సెక్స్ 650 పాయింట్లు జంప్,నిఫ్టీ 22,900
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం గట్టిగా పుంజుకున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మధ్యాహ్నానికి బలంగా కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి.
Travel insurance: ఇన్సూరెన్స్ ఉన్నా ఉపయోగం లేదు.. అసలు రిస్క్ ఇదే!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Credit Card: క్రెడిట్ కార్డు వాడకంలో ఈ చిన్న తప్పులు చేస్తే వెంటనే బ్లాక్ అయ్యే ప్రమాదం!
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం సాధారణంగా మారిపోయింది. చాలా మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్డులు ఉండటం కనిపిస్తోంది.
Goldman Sachs: చమురు కొరత ముప్పు పెరుగుతోందా? ఆసియా, భారత్‌పై ప్రభావంపై గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
PPF Loan: పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడిదారులకు సురక్షితమైన ఎంపికగా నిలుస్తోంది.
RBI: క్రూడ్ ధరల పెరుగుదలతో ఆందోళన.. వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచే అవకాశం..
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి,ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో, ఆర్ బి ఐ రాబోయే ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశముందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
Gold Prices: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా భారీ పతనం.. తాజా గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి సోమవారం మంచి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.
Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు.. భగ్గుమన్న చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఎగసిపడుతున్నాయి.
TV sales: ధరల ప్రభావం.. టీవీ విక్రయాలకు బ్రేక్
మెమొరీ చిప్స్ (ర్యామ్) ధరలు పెరగడంతో టీవీ తయారీ పరిశ్రమ ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.
FD returns : సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తున్న బెస్ట్ బ్యాంకులివే!
భారత దేశంలో పొదుపు దారుల కోసం ముఖ్యంగా స్థిరమైన ఆదాయం కోరే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) అనేది దశాబ్దాలుగా విశ్వసనీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.
PPF : మెచ్యూరిటీకి ముందే పీపీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవచ్చా? పూర్తి నియమాలు ఇవే!
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సురక్షితమైన, స్థిరమైన ఆదాయ మార్గాల కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది.
Sunflower oil: సన్‌ఫ్లవర్ నూనె డిమాండ్‌కు షాక్.. విక్రయాలు 10% తగ్గే సూచనలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లో వంటనూనె మార్కెట్‌పై పడుతోంది. ముఖ్యంగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె విక్రయాలు 2026-27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10%వరకు తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్‌లు అంచనా వేసింది.
Rupee: 13 ఏళ్ల తర్వాత పుంజుకున్న రుపాయి.. ఒక్కరోజులోనే అత్యధిక లాభం
భారత కరెన్సీ మార్కెట్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్‌బిఐ(RBI)తీసుకున్న రెండు దశల కఠిన చర్యలు మార్కెట్‌ను ఒక్కసారిగా ప్రభావితం చేశాయి.
Form 121: ఫారం 121 గురించి తెలుసా? ఆదాయపు పన్ను కొత్త నిబంధనలు ఇవే
మీరు ఎప్పుడైనా బ్యాంక్‌కు వెళ్లి, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీపై టీడీఎస్ (TDS) కట్ కాకుండా ఉండేందుకు ఫారం 15G లేదా ఫారం 15H సమర్పించి ఉంటే, ఇక అలాంటి ఫారాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అందుబాటులో ఉండవు.
Gas Agency: గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా?ఖర్చులు, అర్హతలు, లాభాలు గురించి తెలుసుకోండి!
భారతదేశంలో ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించడం దీర్ఘకాలికంగా స్థిరమైన, లాభదాయకమైన వ్యాపారంగా పరిగణించబడుతోంది.
Gold Loan: బంగారు రుణాలపై కొత్త గైడ్‌లైన్స్.. వినియోగదారులకు కీలక సూచనలు
దేశంలో బంగారం రుణాలకు సంబంధించి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.
Forex reserves: షాకింగ్..విదేశీ మారక నిల్వల తగ్గుదల
దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సూచించే ముఖ్యమైన ప్రమాణాల్లో ఒకటైన విదేశీ మారక నిల్వలు ఇటీవల వేగంగా క్షీణిస్తున్నాయి.
Tump Tarif: అమెరికా కొత్త టారిఫ్ వార్: భారత ఫార్మా రంగంపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ యుద్ధానికి శ్రీకారం చుట్టారు.
Business Ideas: రూ.50 వేలలో స్టార్ట్ చేసే బెస్ట్ సమ్మర్ బిజినెస్‌లు.. లక్షల్లో లాభం!
రూ.50 వేల బడ్జెట్‌తో సమ్మర్ సీజన్‌లో వ్యాపారం ప్రారంభించడం చాలా మంచి అవకాశం.