బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
TCS Fresher hiring: ఈ ఏడాది 25 వేలమంది ఫ్రెషర్లకు అవకాశం.. టీసీఎస్ కీలక ప్రకటన
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS) ప్రకటించింది.
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కంపెనీ మారినా ఈజీగా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్!
ఈపీఎఫ్‌వో (EPFO) ఖాతాదారులకు తరచూ అనేక సందేహాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు మారడం సాధారణమైపోయింది.
Diesel, ATF export duties hike: డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి సుంకాల పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై సుంకాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
OTS: వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? తర్వాత లోన్లు దొరకవా? పూర్తి వివరాలివే!
క్రెడిట్ కార్డులు, ఇతర రుణాల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 'వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS)' అనే పదం తరచూ వినిపిస్తుంది.
Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో రోజురోజుకూ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.
NBFC: ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెద్ద మార్పులు.. అప్పర్ లేయర్‌లోకి ప్రభుత్వ సంస్థలు చేరే అవకాశాలు
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అగ్రశ్రేణి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFC-Upper Layer) గుర్తింపునకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులను ప్రతిపాదించింది.
Swiggy: స్విగ్గీకి షాక్.. సహవ్యవస్థాపకుడు లక్ష్మీ నందన్ రెడ్డి రాజీనామా
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీ నందన్ రెడ్డి కంపెనీ బోర్డు నుంచి తన రాజీనామాను సమర్పించారు.
Tata Sons listing: టాటా సన్స్ లిస్టింగ్‌పై మళ్లీ వేడెక్కిన వివాదం
టాటా సన్స్ లిస్టింగ్ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. సంస్థను స్టాక్ మార్కెట్‌లో నమోదు చేయాలా? వద్దా? అనే విషయంలో టాటా గ్రూప్‌లోని అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి.
Gold Rate: ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే దేశం ఇదే..
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర దాదాపు ఒకే రకంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ప్రతి దేశంలోని మార్కెట్ పరిస్థితులు, స్థానిక పన్నులు, ప్రభుత్వ విధానాల ప్రభావంతో ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి.
Fact Check: రూ.22 వేలతో రూ.5.5 లక్షల లాభం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక వీడియోపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
UPI: యూపీఐకి పదేళ్లు పూర్తి.. లావాదేవీల్లో 12,000 రెట్ల అద్భుత వృద్ధి
భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఏప్రిల్ 11తో పదేళ్లు పూర్తి చేసుకోనుంది.
Stock Market: షేర్ మార్కెట్ల దూకుడు.. సెన్సెక్స్‌కు భారీ లాభం
దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి.
RBI: డిజిటల్ మోసాలకు చెక్.. రూ.10వేలకు పైగా ట్రాన్సాక్షన్‌లపై ఆర్బీఐ కొత్త నిబంధన
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.
Gold: మార్చిలో 12% కుప్పకూలిన బంగారం ధరలు.. 2013 తర్వాత అతిపెద్ద పతనం..
మార్చి నెలలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, ఒక్క నెలలోనే 12 శాతం తగ్గి ఔన్స్‌కు 4,608 డాలర్లకు చేరాయి.
Unclaimed equities : షేర్లు కొనేసి మర్చిపోయారా..? రూ.89,000 కోట్లు ఇంకా క్లెయిమ్ కాలేదు.. మీది ఉందో చూడండి!
ఇండియాలో ఎవరూ క్లెయిమ్ చేయని పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి.
GPF Rates: ఉద్యోగులకు షాక్.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం.. ఇప్పుడు ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేట్లను ఇటీవల సమీక్షించినప్పటికీ, ఎలాంటి మార్పులు చేయలేదు.
INR vs USD: ఆర్బీఐ గడువు ప్రభావం.. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడింది..
భారత విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇవాళ బలపడింది.
FASTag : టోల్ ప్లాజాల్లో ఇక నో క్యాష్..నేటి నుంచే కొత్త రూల్ అమలు.. కారణం ఇదే!
నేషనల్ హైవేలపై ప్రయాణం ఇక మరింత వేగంగా, అంతరాయం లేకుండా మారబోతోంది.
Stock Market: అంతర్జాతీయ సంకేతాలతో ఊపందుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ప్రారంభం
గురువారం నమోదైన నష్టాల నుంచి కోలుకుంటూ దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.
Gold and Silver Rates: ఉద్రిక్తతల మధ్య బంగారం స్థిరం.. స్వల్పంగా తగ్గిన వెండి
పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు,కాల్పుల విరమణ ఒప్పందంపై ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు కొంతమేర బంగారం వైపు మళ్లుతున్నారు.
Amazon: భారత్‌లో విజయం.. ఇప్పుడు విదేశాల్లో అమెజాన్ క్విక్ కామర్స్ సేవలు
భారత్‌లో రూపుదిద్దుకున్న క్విక్ కామర్స్ విధానం ఇప్పుడు విదేశీ మార్కెట్లకూ ఆదర్శంగా నిలుస్తోంది.
Indian Growth: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు.. భారత్‌కు హెచ్చరిక.. షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్
2026-27 ఆర్థిక సంవత్సరం (FY27)లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
TCS Q4 Results: Q4లో అదరగొట్టిన TCS.. 12% పెరిగిన లాభం
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మంచి ప్రదర్శన చూపించింది.
Stock Market: ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. స్టాక్ మార్కెట్లు భారీ పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల లాభాల తర్వాత నష్టాల బాట పట్టాయి.
GOLD : బంగారం ఎన్ని రకాలు ఉంటాయో తెలిస్తే షాక్ అవుతారు!
బంగారు ఆభరణాల తయారీలో ఒకే రకమైన బంగారం మాత్రమే కాకుండా, వివిధ రకాల బంగారాన్ని ఉపయోగిస్తారు.
Ola Electric Share Price: మార్కెట్ పడినా ఓలా షేర్ పరుగులు.. కారణం ఏంటి?
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒత్తిడికి లోనయ్యాయి.
Fuel Production: ఒక లీటర్ ముడి చమురు నుంచి ఎంత పెట్రోల్ వస్తుందంటే ?
పెట్రోల్ ముడి చమురు నుంచి తయారవుతుందని అందరికీ తెలిసిన విషయమే.
Russia: ఆసియా దేశాలకు ఎల్‌ఎన్‌జీపై 40% తగ్గింపు.. రష్యా కొత్త వ్యూహం
ప్రపంచ వ్యాప్తంగా సహజ వాయువు కొరత పరిస్థితులను ఉపయోగించుకోవాలని చూస్తున్న రష్యా, అమెరికా ఆంక్షలలో ఉన్న తన ప్లాంట్ల నుంచి ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను దక్షిణాసియా దేశాలకు 40 శాతం తక్కువ ధరకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.
Gold Rates: తగ్గిన గోల్డ్,సిల్వర్ ధరలు.. మహిళలకు పండగే పండగ
హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కసారిగా పెరిగిన ధరలు, ఇవాళ కాస్త స్థిరంగా మారాయి.
Disney layoffs: డిస్నీ కీలక నిర్ణయం: 1,000 ఉద్యోగాల కోతకు సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే The Walt Disney Companyలో ప్రస్తుతం ఆందోళన వాతావరణం కనిపిస్తోంది.
Stock Market: మార్కెట్‌లో మళ్లీ ఒడుదుడుకులు.. ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. నిన్న ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్ భారీగా పుంజుకుంది.
DA hike delay: డీఏ పెంపుపై నీలినీడలు? హోలీ దాటినా డీఏ లేదు.. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
ఏప్రిల్ మొదటి వారం పూర్తయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (కరవు భత్యం), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్)పై ఇంకా స్పష్టత రాలేదు.
Amazon layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు.. వచ్చే నెలలో 14వేల లేఆఫ్‌లు..?
ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
Stock Market: కాల్పుల విరమణ ప్రభావం.. ₹15 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
Iran Crude Oil: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు రాక
అమెరికా తాజాగా ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను సడలించడంతో,సముద్రంలో నిలిచిపోయిన చమురు మళ్లీ మార్కెట్‌లోకి వస్తోంది.
Home Loan Interest Rates: రూ.75 లక్షల వరకు గృహ రుణాలు.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
Iran War Impact: ఇరాన్ యుద్ధ ప్రభావం.. విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట
ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది.
PF withdrawal : పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. ఏటీఎం, యూపీఐతో డబ్బులు తీసుకునే అవకాశం
కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ చందాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్‌ఓ 3.0 ప్రాజెక్టును వేగంగా అమలు దిశగా తీసుకెళ్తోంది.
India's Demat Account Boom: డీమ్యాట్ ఖాతాలు రికార్డు స్థాయికి.. కానీ క్రియాశీల పెట్టుబడిదారులు మాత్రం తక్కువ..
దేశీయ షేర్ మార్కెట్‌లో పెట్టుబడిదారుల సంఖ్య రోజుకోరోజు పెరుగుతోంది. అయితే లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి.
Gold and silver: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
ఇరాన్‌తో యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం,వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు కనిపించాయి.