LOADING...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

26 Mar 2026
మెటా

Meta: మెటాలో భారీ లేఆఫ్‌లు.. 700 మందికి షాక్‌, ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8600 కోట్ల బెనిఫిట్స్

కృత్రిమ మేధ (AI) ప్రభావంతో టెక్‌ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి.

26 Mar 2026
బంగారం

Gold & Silver Rates: పశ్చిమాసియా ఉద్రిక్తతలు..మళ్లీ పెరుగుతున్న బంగారం,వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నేపథ్యంలో కమోడిటీ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

25 Mar 2026
హర్యానా

Haryana: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ తర్వాత,హర్యానాలో భారీ బ్యాంక్ స్కాం.. నకిలీ ఎఫ్‌డీలతో రూ.160 కోట్లు మాయం

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం ఇంకా చర్చల్లో ఉండగానే, మరో బ్యాంక్‌లో పెద్ద ఎత్తున మోసం బయటపడింది.

Stock market: స్టాక్ మార్కెట్ జోరు: సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభం, మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం

దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం, అలాగే చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలు మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి.

25 Mar 2026
చమురు

Oil Well in India: భారతదేశంలో చమురు బావులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?

చమురు ఒక దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగల శక్తివంతమైన వనరు.

25 Mar 2026
రష్యా

Russian Oil: భారత్ భారీ కొనుగోలు.. రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు..! 

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, దేశంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు భారత్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది.

25 Mar 2026
ఓపెన్ఏఐ

Kiran Mani: జియోస్టార్‌ సీఈఓ కిరణ్‌ మణి రాజీనామా.. ఓపెన్‌ఏఐలో కీలక బాధ్యతలు

రిలయన్స్‌ గ్రూప్‌కు చెందిన మీడియా విభాగం జియోస్టార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

25 Mar 2026
చమురు

West Asian War: ఇరాన్‌ చమురు వచ్చేస్తోంది.. ప్రత్యామ్నాయాల్లో భారత్‌ దూకుడు

అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా భారత్‌ 2019 మే నుంచి ఇప్పటి వరకు ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులు చేయడం నిలిపివేసింది.

25 Mar 2026
చమురు

BlackRock boss Larry Fink: చమురు ధరలు 150 డాలర్లకు చేరితే మాంద్యం తప్పదా? బ్లాక్‌రాక్ సీఈవో హెచ్చరిక

ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరితే గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్ హెచ్చరించారు.

25 Mar 2026
బంగారం

Gold & Silver Rates: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి.

Stock market: దేశీయ మార్కెట్లలో జోరు.. సెన్సెక్స్‌ 900 పాయింట్ల లాభం, 23,000 దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుసగా రెండో రోజు లాభాల వాతావరణం కనిపిస్తోంది.

New Rules: కొత్త ఆర్థిక సంవత్సరం ముందు తప్పనిసరిగా చేయాల్సిన 5 పనులు ఇవే!

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఇంకా ఒక వారం మాత్రమే మిగిలి ఉంది.

Stock market: మార్కెట్లకు ఊపిరి.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు బలంగా కోలుకుని గణనీయమైన లాభాలతో ముగిశాయి.

24 Mar 2026
ఎస్‌బీఐ

SBI: ఎస్‌బీఐ నుంచి బంపర్ ఆఫర్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు.. పూర్తి వివరాలు ఇవే!

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారికి అదిరే శుభవార్తను ఎస్‌బీఐ ప్రకటించింది.

Weight-Loss Drugs: బరువు తగ్గించే మందులపై కేంద్రం కఠిన చర్యలు

మధుమేహం, అధిక బరువు నియంత్రణకు ఉపయోగించే ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన దృష్టి సారించింది.

24 Mar 2026
స్విగ్గీ

Swiggy: స్విగ్గీ షాక్: ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు.. ఒక్కో ఆర్డర్‌కు అదనపు ఛార్జ్!

ఫుడ్ డెలివరీ యాప్‌లు మరోసారి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి.

Bt cottonseed price: బీజీ-1, బీజీ-2 విత్తనాల ధరలు మారుతాయా? కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న వేళ, పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధర (ఎంఆర్‌పీ)ను కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలో ప్రకటించనుంది.

24 Mar 2026
పే కమిషన్

8th Pay Commission: 8వ పే కమిషన్ అమలు అయితే ఎంత జీతం పెరుగుతుంది? పూర్తి లెక్కల వివరాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చే వార్త ఇది. 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025తో ముగియనున్న నేపథ్యంలో, రాబోయే 8వ వేతన సంఘం (8th Pay Commission) ద్వారా జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరగనున్నాయి.

24 Mar 2026
బంగారం

Gold &Silver Rates: మళ్లీ పడిపోయిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 22K, 24K తాజా రేట్లు ఇవే!

బంగారం ధరలు ఈరోజు మరోసారి తగ్గుముఖం పట్టాయి. వరుసగా గోల్డ్ రేట్లు పడిపోతుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది.

Stock market: స్టాక్ మార్కెట్ జంప్: సెన్సెక్స్ 1000 పాయింట్లు లాభం

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం గట్టిగా లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Gold-Oil prices: ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో సంచలనం.. చమురు ధరలు కిందకి.. బంగారం, వెండి పైకి!

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇచ్చిన అల్టిమేటం ఒకవైపు.. దానికి ప్రతిగా హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక మరోవైపు రావడంతో యుద్ధం ఎటు దిశగా వెళ్తుందోనన్న ఆందోళనలు పెరిగాయి.

Insider trading: ట్రంప్ ప్రకటనకు ముందే $580 మిలియన్ ట్రేడ్స్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలు?

ప్రపంచ మార్కెట్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందా? అనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

23 Mar 2026
ఇండియా

Business: పండుగల తర్వాత కూడా డిమాండ్ తగ్గలేదు.. రిటైల్ విక్రయాలు 9% పెరుగుదల

భారత్‌లో రిటైల్ రంగం ఫిబ్రవరిలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ₹14 లక్షల కోట్లు ఆవిరి 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి.

Business: రూ.10,000తో ప్రారంభించి రూ.2 లక్షల నెలవారీ ఆదాయం పొందండిలా..

పదవీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేయడం చాలా మందికి కష్టంగా అనిపించినా, సరైన విధానం పాటిస్తే చిన్న మొత్తాల పెట్టుబడులు కూడా కాలక్రమేణా పెద్ద సంపదగా మారుతాయి.

India GDP: మిడిల్ ఈస్ట్ ఘర్షణ కొనసాగితే భారత్‌కు భారీ దెబ్బ, జీడీపీ 4% వరకు తగ్గొచ్చు: మూడీస్ అనలిటిక్స్

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మూడీస్ అనలిటిక్స్ హెచ్చరించింది.

Iran-Israel conflict: యుద్ధం ఎక్కడో.. దెబ్బ ఇక్కడ! ముంబై, NCR,బెంగళూరులలో చుక్కలు చూపిస్తున్న రియల్ ఎస్టేట్..

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రభావం ఇప్పుడు భారత రియల్ ఎస్టేట్ రంగంపై పడుతోంది.

23 Mar 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ధనిక జిల్లాలు ఇవే.. హైదరాబాద్ రెండో స్థానం, టాప్‌లో రంగారెడ్డి!

తెలంగాణలో అత్యధిక సంపన్న జిల్లాల జాబితాలో హైదరాబాద్ మరోసారి రెండో స్థానంలో నిలిచింది.

Post Office Best Scheme: పోస్టాఫీస్ RD స్కీమ్‌తో బంపర్ రిటర్న్స్.. 10 ఏళ్లలో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం

భద్రతతో కూడిన పెట్టుబడులను కోరుకునే వారికి ఇండియా పోస్ట్ అందించే రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఇప్పటికీ అత్యంత విశ్వసనీయమైన సేవింగ్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

PAN Card: ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు కొత్త నిబంధనలు.. లావాదేవీలపై మారిన లిమిట్స్

భారతదేశంలో పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల సమయంలో పాన్ కార్డు అవసరం కీలకంగా ఉంటుంది.

23 Mar 2026
రూపాయి

Rupee: ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి విలువ! డాలర్‌తో పోలిస్తే..

దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం భారీగా పడిపోయి డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరింది.

Stock Market: మార్కెట్లపై పశ్చిమాసియా ప్రభావం.. సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23వేల దిగువకు

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

23 Mar 2026
బంగారం

Gold prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై తేలికపాటుగా ప్రభావం చూపడం లేదు.

PAN: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్…వారికి షాకింగ్ న్యూస్

ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన గుర్తింపు సంఖ్య అయిన PAN‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

22 Mar 2026
బ్యాంక్

Banks: బ్యాంక్‌ అకౌంట్‌లు వాడని వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా నష్టపోయే అవకాశం!

ఈరోజుల్లో చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉండటం సహజం.

22 Mar 2026
బంగారం

Gold Prices: బంగారం ధరలు మళ్లీ పతనం.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు!

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త అందింది. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా నాలుగో రోజు పడిపోవడంతో గోల్డ్, సిల్వర్ రేట్లు గణనీయంగా తగ్గాయి.

22 Mar 2026
అమెజాన్‌

Amazon: ఏఐ స్మార్ట్‌ఫోన్‌తో మళ్లీ రంగంలోకి అమెజాన్‌.. అలెక్సాతో కొత్త గేమ్ ప్లాన్

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్వంతంగా ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించే దిశగా సన్నాహాలు చేస్తోంది.

21 Mar 2026
ప్రభుత్వం

LPG Gas: ఇక నుంచి వారికి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు నిషేధం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్న కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్లు రీఫిల్ లేదా కొత్త కనెక్షన్ ఇవ్వడంపై ప్రభుత్వం గట్టి నిషేధం విధించింది.

Vi-BSNL: టెలికాం రంగంలో కీలక డీల్.. ఒప్పందం దిశగా వొడాఫోన్ ఐడియా-బీఎస్‌ఎన్‌ఎల్

అప్పుల భారంతో సతమతమవుతున్న టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి.