బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
LPG: ఎల్‌పీజీ దిగుమతుల్లో అమెరికాకు పెద్దపీట.. 2027 నాటికి 25% కొనుగోళ్ల లక్ష్యం
వంటగ్యాస్ (ఎల్‌పీజీ) అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపై ఉన్న ఆధారాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
India's factory: తయారీ రంగం జోరుతో జూన్‌లో భారత పారిశ్రామిక ఉత్పత్తి 7.3 శాతం వృద్ధి
భారత పారిశ్రామిక ఉత్పత్తి (Industrial Output) 2026 జూన్ నెలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం దాదాపు స్థిరంగానే ముగిసినా, చివరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.
Swiggy: ఇన్‌స్టామార్ట్ సీఈఓ అమితేశ్ కుమార్ ఝా రాజీనామా.. స్విగ్గీ షేర్లలో జోష్
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Infosys Penalty: ఫ్రాన్స్‌లో ఇన్ఫోసిస్‌కు రూ.2 కోట్ల జరిమానా.. టైమ్ ట్రాకింగ్ వ్యవస్థలో లోపాలు
ఉద్యోగుల పని గంటల నమోదు వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్‌లో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ జరిమానా విధించారు.
Speed Post New Rates: తపాలా శాఖ నుంచి కీలక అప్డేట్.. ఆగస్టు 1 నుంచి స్పీడ్ పోస్ట్ ఛార్జీల్లో మార్పులు..
దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగిస్తున్న ప్రజలకు భారత తపాలా శాఖ (India Post) ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.
Netflix: కంపెనీ రిట్రీట్ తర్వాత ఉద్యోగం కోల్పోయిన మాజీ వైస్ ప్రెసిడెంట్.. నెట్‌ఫ్లిక్స్‌పై కేసు
ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ విభాగం ఐలైన్ స్టూడియోస్ (Eyeline Studios) మాజీ వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ క్రియేటివ్ కెవిన్ బైలీ సంస్థపై కోర్టును ఆశ్రయించారు.
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..
దేశీయ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు నిన్న ఒక్కసారిగా పెరిగాయి.
Johnson & Johnson: టాల్క్ క్యాన్సర్ కేసులకు జాన్సన్ అండ్ జాన్సన్ రూ.5.5 బిలియన్ పరిహారం
ప్రపంచ ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) తన టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యాయని ఆరోపిస్తూ దాఖలైన వేలాది కేసులకు 5.5 బిలియన్ డాలర్ల విలువైన భారీ సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది.
Stock Market: బ్యాంకింగ్ షేర్ల ఒత్తిడితో సూచీల జోరు మందగింపు.. స్వల్ప లాభాల్లో మార్కెట్
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
EPFO auto refund: ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బు ఖాతాల్లోకే ఆటో జమ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు కీలక ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది.
India-US: రక్షణ నుంచి ఏఐ వరకు.. భారత్-అమెరికా బంధానికి కొత్త బలం
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ తెలిపారు.
Post Office: పోస్టాఫీసుకు వెళ్లాల్సిన పనిలేదు.. పీఎల్‌ఐ ప్రీమియం ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చెల్లించండి
తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను వేగంగా డిజిటలైజ్ చేస్తోంది.
ITR Filing Update: 4 కోట్ల మార్క్ దాటిన ఐటీఆర్ ఫైలింగ్..చివరి నిమిషం వరకు ఆగొద్దన్న ఐటీ శాఖ..గడువు తేదీ ఇదే!
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల (ఐటీఆర్) దాఖలులో పన్ను చెల్లింపుదారులు వేగం పెంచుతున్నారు.
Stock Market: ఐటీ షేర్ల జోరుతో మార్కెట్‌కు ఊపు.. ఐదు రోజుల నష్టాలకు చెక్
ఐటీ షేర్లలో జోరుగా నమోదైన కొనుగోళ్లు దేశీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
FCNR: విదేశీ పెట్టుబడులతో ఆర్‌బీఐకు భారీ ఊతం.. $32 బిలియన్ల నిధుల సమీకరణ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) చేపట్టిన విదేశీ మారక ద్రవ్య చర్యలకు విశేష స్పందన లభించిందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
Oil Prices: యుద్ధ విరామ ప్రభావం.. ఒక్కరోజే 7% పడిపోయిన అంతర్జాతీయ చమురు ధరలు
యుద్ధ విరామం ప్రభావంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం ఒక్కరోజే భారీగా క్షీణించాయి.
Indo-MIM IPO: ఇండో-మిమ్ ఐపీఓకు భారీ స్పందన.. గ్రే మార్కెట్లో భారీ ప్రీమియం
ప్రెసిషన్ ఇంజినీరింగ్ భాగాల తయారీ సంస్థ ఇండో-మిమ్ లిమిటెడ్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
CXMT Shares: స్టాక్ మార్కెట్లో సంచలనం.. CXMT IPOతో చైనాలోనే అత్యంత విలువైన కంపెనీ
చైనాకు చెందిన మెమరీ చిప్ తయారీ సంస్థ చాంగ్‌సిన్ టెక్నాలజీ గ్రూప్ (CXMT) షాంఘై స్టార్ మార్కెట్లో ఘనంగా అరంగేట్రం చేసింది.
Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
ఘర్షణల ఉద్రిక్తతలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Gold Prices: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
Indian Currency: రూ.200, రూ.500 నోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపాల్
భారత కరెన్సీ వినియోగంపై నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Debt Trap: జీతం మొత్తం EMIలకే.. మిడిల్‌క్లాస్‌ను అప్పుల ఊబిలోకి నెడుతున్న కారణాలు ఇవే!
దేశంలో వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో, చాలామందిలో ఒక సందేహం వ్యక్తమవుతోంది.
Satya Nadella: ఏఐపై ప్రజల విశ్వాసం తగ్గుతోంది.. నమ్మకం పెంచే బాధ్యత కంపెనీలదే: సత్య నాదెళ్ల
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)పై చర్చలు జోరుగా సాగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక అభిప్రాయాలు వెల్లడించారు.
Trip.com : ట్రిప్.కామ్‌కు చైనాలో భారీ షాక్.. 770 మిలియన్ డాలర్ల జరిమానా ఎందుకు?
చైనాలోని ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ట్రిప్.కామ్ గ్రూప్ (Trip.com Group)కు చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది.
Warner Bros: వార్నర్ బ్రదర్స్‌తో 110 బిలియన్ డాలర్ల విలీనానికి తాత్కాలిక బ్రేక్.. 2027 జూన్ వరకు నిలిపివేత
పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance), వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros. Discovery) మధ్య ప్రతిపాదిత 110 బిలియన్ డాలర్ల విలీన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Customer ID: బ్యాంకులు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లకు ఒకటే కస్టమర్ ఐడీ.. త్వరలో కొత్త KYC 2.0
దేశంలోని బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వినియోగదారులకు ఒకే కస్టమర్ ఐడీ (Customer ID)ను ఉపయోగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
EPFO: EPFపై 8.25% వడ్డీ జమ.. మీ PF బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేయండి
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (EPF) ఖాతాలపై 8.25 శాతం వార్షిక వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది.
Stock Market: సెన్సెక్స్ 900 పాయింట్లు పతనం.. రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం (జూలై 24) ఉదయం ట్రేడింగ్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంది.
Stock market: స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్, రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి!
భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.
Private Sector Growth: జూలైలో నాలుగేళ్ల కనిష్ఠానికి భారత్ ప్రైవేట్ రంగ వృద్ధి
జూలై నెలలో భారత ప్రైవేట్ రంగ వృద్ధి నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త పోటీ!
దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.
Gold Prices: ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం,వెండి ధరలు .. ఇప్పుడు తులం ఎంత ఉందంటే..?
గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది.
Petrol Prices: ఇంధన ధరలపై ఊరట.. నేడు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు ఎలా ఉన్నాయంటే?
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గల్ప్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
Stock Market: చమురు మంటలతో కుప్పకూలిన మార్కెట్లు.. క్షణాల్లో రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
Oil Prices: భగ్గుమన్న ముడి చమురు ధరలు.. 100 డాలర్ల మార్క్ దాటిన బ్రెంట్ క్రూడ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
India's Smartphone Market: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు షాక్.. జూన్ త్రైమాసికంలో 10% తగ్గిన షిప్‌మెంట్లు
భారత్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌కు ఆరేళ్లలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Stock Market: వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి.
Adani: అదానీ ఎయిర్‌లైన్స్‌కు రంగం సిద్ధం?.. కేంద్రం విధాన మార్పుపై కసరత్తు
దేశీయ విమానయాన రంగంలో అడుగుపెట్టేందుకు అదానీ గ్రూప్ కీలక ప్రయత్నాలు ప్రారంభించింది.
Eternal Q1 Results : జొమాటోకు 268% పెరిగిన లాభాలు.. అంచనాలు అందని క్యూ1 ఫలితాలు!
ఫుడ్ డెలివరీ రంగంలోని ప్రముఖ సంస్థ జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ (Eternal) 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.