బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Income Tax: ఆగస్టు 31లోపు ITR దాఖలు చేయాల్సింది ఎవరు? అక్టోబర్ 31 వరకు ఎవరికి అవకాశం?
ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
UPI Payments: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు.. ఛార్జీల వసూలుకు లోక్‌సభ ఆమోదం..
దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న యూపీఐ (UPI) చెల్లింపు వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
LIC: ఎల్‌ఐసీ రూ.28 వేల కోట్ల షేర్ విక్రయం.. చివరి నిమిషంలో బ్యాంకర్లకు సమాచారం
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. 373 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.
Inflation: బలహీన రుతుపవనాలు,యుద్ధాల ప్రభావం.. ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా?
భారత్‌లో బలహీన రుతుపవనాలు, పశ్చిమాసియా-ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ ఆహార ధరలు మరోసారి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
Gold and silver prices: బంగారం,వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. పెరుగుదలకు ప్రధాన కారణాలివే..!
బంగారం,వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి.
NPS: ఎన్‌పీఎస్ చందాదారులకు శుభవార్త.. పెట్టుబడి గడువును పెంచిన పీఎఫ్‌ఆర్డీఏ
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) చందాదారులకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) శుభవార్త చెప్పింది.
Home Loan: హోమ్ లోన్ వడ్డీ ఎక్కువగా చెల్లిస్తున్నారా? భారాన్ని తగ్గించే మార్గాలివే
సొంతిల్లు నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన లక్ష్యం.
CCPA: జప్టో, ఇండిగో, బుక్‌మైషో సహా 9 సంస్థలకు కేంద్రం భారీ షాక్
వినియోగదారులకు తెలియకుండా అదనపు చార్జీలు విధించడం, అవసరం లేని సేవలు లేదా ఎంపికలను బలవంతంగా అంగీకరించేలా చేయడం వంటి 'డార్క్ ప్యాటర్న్స్'ను ఉపయోగించిన తొమ్మిది ప్రముఖ డిజిటల్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కఠిన చర్యలు తీసుకుంది.
Gold Prices: గోల్డ్ కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది.
SpaceX: స్పేస్-X నష్టం రూ.5,100 కోట్లు.. అయినా ఆదాయంలో భారీ జంప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్-X జూన్ త్రైమాసికంలో 541 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,100 కోట్ల) నికర నష్టాన్ని నమోదు చేసింది.
Air India: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా టెవోల్డే గెబ్రెమరియం నియామకం
ఎయిర్ ఇండియా తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ మాజీ అధినేత టెవోల్డే గెబ్రెమరియంను నియమించింది.
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు.. 152 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
ITR refund: ఐటీఆర్ ప్రాసెస్ అయినా ఇంకా రీఫండ్ రాలేదా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
పన్ను చెల్లింపుదారు టీడీఎస్ (TDS),టీసీఎస్ (TCS),అడ్వాన్స్ ట్యాక్స్ లేదా సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించిన మొత్తం, తుది పన్ను బకాయికంటే ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ జారీ చేస్తుంది.
UPI Transaction: యూపీఐపై ఎండీఆర్ ఇప్పుడే కాదు.. ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపుపై ఇప్పుడే ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సరైనది కాదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
Stock Market: ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం.. సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం.. 24,500 సమీపంలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభంలో మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ, ఆ జోరు ఎక్కువసేపు నిలవలేదు.
RBI proposes uniform interest: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఒకే నిబంధనలు
రుణాలపై వడ్డీ రేట్ల నిర్ణయం, వడ్డీ లెక్కింపు విధానంలో పారదర్శకతతో పాటు ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది.
RBI: పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. 2028 నాటికి పాలిమర్ కరెన్సీ నోట్లు..
భారత్‌లో పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం నాటికి చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) చర్యలు చేపట్టింది.
Indigo: ఇండిగో 20వ వార్షికోత్సవ ఆఫర్.. 20 వేల మందికి ఉచిత విమాన టికెట్లు
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Amazon shares: అమెజాన్ షేర్లలో 4 బిలియన్ డాలర్ల విలువైన వాటాను విక్రయించనున్న జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంపెనీలో తనకున్న వాటాలో భాగంగా సుమారు 1.5 కోట్ల (15 మిలియన్) షేర్లను విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
SpaceX: AIకి పవర్ బ్యాకప్‌గా టెస్లా మెగాప్యాక్‌లు.. స్పేస్-X భారీ పెట్టుబడి
ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్-X టెస్లా తయారు చేసే మెగాప్యాక్ బ్యాటరీ నిల్వ వ్యవస్థల కొనుగోలుపై భారీగా పెట్టుబడి పెట్టింది.
Crude Oil Prices: హార్ముజ్ ఉద్రిక్తతలు తగ్గడంతో 80 డాలర్ల దిగువకు క్రూడ్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వరుసగా తగ్గుతున్నాయి.
RBI MPC Meeting: మరోసారి వడ్డీరేట్లలో మార్పు లేదు.. రెపో రేటు 5.25% యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
Gold Price Today: మళ్లీ దిగివచ్చిన బంగారం,వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
దేశీయంగా బంగారం ధరలు వరుసగా ఆరో వారంలోనూ తగ్గుదల దిశలోనే కొనసాగుతున్నాయి.
Stock Market: లాభాలకు బ్రేక్.. భారీ అమ్మకాలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఉదయం మిశ్రమ ధోరణితో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ, రోజు ముగిసే సమయానికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లో ముగిశాయి.
FSSAI Liquor Ban: కృత్రిమ ఫ్లేవర్లతో తయారీ.. ప్రముఖ మద్యం బ్రాండ్లపై FSSAI ఆంక్షలు
దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు చెందిన నిర్దిష్ట ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలు చేపట్టింది.
RBI's new FD rules: అక్టోబర్ 5 నుంచి FDలపై కొత్త RBI నిబంధనలు.. డిపాజిటర్లకు కీలక మార్పులు
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) చేసే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
SEBI's New CAS Rule: సెబీ కొత్త CAS విధానం.. నిఫ్టీ, సెన్సెక్స్ మధ్య భారీ వ్యత్యాసానికి ఇదే కారణం
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒకే ట్రేడింగ్ రోజున బెంచ్‌మార్క్ సూచీలు భిన్నంగా కదలడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
APY: అటల్ పెన్షన్ యోజనకు యువత క్యూ.. 18-25 ఏళ్ల వారే ఎందుకు ముందున్నారు?
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుండగా,అసంఘటిత రంగ కార్మికులు,స్వయం ఉపాధి పొందేవారికి కూడా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన (APY)ను అమలు చేస్తోంది.
Tax Relief for Offshore Funds: ఆఫ్‌షోర్ ఫండ్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. అర్హత నిబంధనలకు సడలింపులు
భారత్‌ను ప్రపంచ స్థాయి ఫండ్ మేనేజ్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Zoho CEO: జెన్ జీతో పని సంస్కృతి మారలేదు: జోహో సీఈఓ మణి వెంబు
జెన్ జీ కారణంగానే సంప్రదాయ 9-5 పని విధానంలో మార్పులు వచ్చాయనే అభిప్రాయాన్ని జోహో సీఈఓ మణి వెంబు ఖండించారు.
LIC Share Price: LIC షేర్లకు భారీ దెబ్బ.. ప్రభుత్వ OFSతో ఒక్కరోజే 9% వరకు పతనం
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
UPI: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు లేవు.. కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి రుసుములు విధించే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
Dabur India: '100% నేచురల్' ప్రచారాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరిక.. డాబర్‌కు నోటీసులు
'100 శాతం నేచురల్','100 శాతం ప్యూర్', '100 శాతం ఆర్గానిక్' వంటి ప్రకటనలతో ఆహార ఉత్పత్తులను విక్రయించడంపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) డాబర్ ఇండియాకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
Gold and Silver Prices: తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.
EPFO: ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు ? కేంద్రం కీలక ప్రతిపాదనలు
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిలో గరిష్ఠ వేతన పరిమితిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Russia: ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి.. రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
జులై నెలలో రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు (Russian Crude Imports) రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Stock Market: యూఎస్-ఇరాన్ చర్చల ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Samudra Manthan: లోతైన సముద్రంలో చమురు వేట.. ఒక్కో బావికి రూ.650 కోట్ల ప్రభుత్వ సాయం
ముడిచమురు, సహజవాయువు (గ్యాస్) అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ కీలక అడుగు వేసింది.
Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్‌కు ఈటీ 'ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్-మెగా' అవార్డు
ఈ ఏడాది నిర్వహించిన ఎకనమిక్ టైమ్స్ (ఈటీ) ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌కు ప్రతిష్ఠాత్మకమైన 'ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ - మెగా' పురస్కారం లభించింది.