Loading...

బిజినెస్ వార్తలు

ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.

11 Aug 2026
బంగారం

Gold Rate Today: నేటి బంగారం,వెండి ధరలు ఇవే..

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి రేటు మాత్రం కొద్దిగా పెరిగింది.

11 Aug 2026
పే కమిషన్

8th Pay Commission: 8వ పే కమిషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఫలాల కోసం మరికొంత కాలం ఆగాల్సిందే..

8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు.

11 Aug 2026
చమురు

Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. శాంతి చర్చల వేళ భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

Gold,silver import duty hike: బంగారం, వెండి దిగుమతులపై సుంకం పెంపు.. కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం

దేశంలో బంగారం,వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.

10 Aug 2026
స్పేస్-X

Elon Musk: రోజుకు రూ.8,300 కోట్లు.. ఏడాదిలో మస్క్ సంపద రూ.30 లక్షల కోట్లు పెరిగింది

2026 జూన్ 12న స్పేస్‌-X స్టాక్‌మార్కెట్‌లోకి ప్రవేశించిన సమయంలో ఎలాన్ మస్క్ సంపద మరో కీలక మైలురాయిని చేరింది.

10 Aug 2026
రష్యా

Russian Crude: రష్యా క్రూడ్‌పై అమెరికా ఆంక్షలు.. భారత్ చమురు కొనుగోళ్లపై ఇప్పట్లో ప్రభావం ఉండదా?

రష్యా నుంచి ముడి చమురు (క్రూడ్‌ ఆయిల్‌) కొనుగోళ్లను భారత్‌ ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు చెబుతున్నారు.

stock market: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్‌.. స్వల్ప లాభాలతో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది.

10 Aug 2026
పేటియం

Paytm Shares: పేటియం షేర్లలో ఒక్కరోజే రూ.131 పెరుగుదల.. అసలు కారణం ఇదేనా?

ప్రముఖ పేమెంట్‌ అగ్రిగేటర్‌ పేటియం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి.

DLF sells penthouse: గురుగ్రామ్‌లో రికార్డు ధర.. రూ.271 కోట్లకు పెంట్‌హౌస్‌ అమ్మకం

సాధారణంగా పెంట్‌హౌస్‌లు అంటేనే విలాసవంతమైన నివాసాలకు గుర్తుగా ఉంటాయి.

AI Engineering Jobs: భారత్‌లో ఏఐ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్.. ఏటా 51% వృద్ధి

భారత్‌లో కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది.

10 Aug 2026
సెబీ

BSE launches REITs Index: BSE REITs Index ప్రారంభం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) భారతదేశంలో లిస్టయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (REITs) పనితీరును ట్రాక్ చేసేందుకు కొత్తగా BSE REITs Indexను ప్రారంభించింది.

10 Aug 2026
యూపీఐ

UPI: యూపీఐ వృద్ధి మందగమనం.. ఎండీఆర్‌ రుసుముపై మళ్లీ మొదలైన చర్చ

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు ప్రధాన వేదికగా మారిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీల వృద్ధి వేగం తగ్గుతోంది.

10 Aug 2026
బంగారం

Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట కలిగించే పరిణామం కనిపించింది.

10 Aug 2026
బిజినెస్

Silver: పసిడి ధరలతో వెండికి పెరిగిన గిరాకీ.. హాల్‌మార్కింగ్‌ పరీక్షలు విస్తరణ

పసిడి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల దృష్టి క్రమంగా వెండి ఆభరణాల వైపు మళ్లుతోంది.

El Niño: ఎల్‌నినో ప్రభావంతో ఆహార ధరలు పెరిగే ముప్పు.. ఎస్‌ అండ్‌ పీ హెచ్చరిక

ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాభావం ఏర్పడి,భారత్‌తో పాటు వియత్నాం, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్‌ వంటి ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది.

09 Aug 2026
ఈపీఎఫ్ఓ

EPF Account: మీ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేస్తే ఇవే లాభాలు.. ఎలా చేయాలంటే?

ఉద్యోగ జీవితంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సహజమే.

09 Aug 2026
ఐపీఓ

IPO: 5 కంపెనీలు.. రూ.7,400 కోట్లు.. ఈ వారం ఐపీఓల సందడి

ప్రైమరీ మార్కెట్‌లో ఈ వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది.

Berkshire Hathaway: బెర్క్‌షైర్ హాత్‌వే షేర్ల బైబ్యాక్.. 2021 తర్వాత ఇదే అతిపెద్దది..

ప్రముఖ పెట్టుబడి సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు రెండో త్రైమాసికంలో సుమారు 4.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

09 Aug 2026
ఫోన్‌ పే

PhonePe: ఫోన్‌పేలో ఎఫ్‌డీ, ఆర్‌డీ సేవలు.. రోజుకు రూ.100తో పొదుపు

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (FD) పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

08 Aug 2026
యూపీఐ

PhonePe: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్‌పే సీఈవో

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సాధారణ వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది.

AI in India: భారత్‌లో ఏఐ ఎఫెక్ట్‌.. ఉద్యోగాల కోతల కంటే కొత్త నియామకాలే ఎక్కువ!

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్‌ కంపెనీల్లో వరుసగా లేఆఫ్‌లు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఏఐ కారణంగా పని చేసే విధానం పూర్తిగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

Accenture: ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?

ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉపయోగించని సెలవులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసుకునేలా తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది.

08 Aug 2026
గూగుల్

Google AI project: రూ.30 వేల కోట్లతో విశాఖ ఏఐ డేటా సెంటర్‌.. తొలి దశకు భారీ పెట్టుబడి

గూగుల్‌ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో అదానీకనెక్స్‌ నిర్మిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి.

Air India: ఎయిర్ ఇండియా పైలట్లకు భారీగా జీతాల పెంపు.. 15 శాతం వరకు హైక్

ఎయిర్ ఇండియా తమ పైలట్లకు భారీగా జీతాలు పెంచింది. పైలట్ల హోదాను బట్టి 8 శాతం నుంచి 15 శాతం వరకు వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Indian electronics: భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?

భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ తయారీ కంపెనీలు ముడి పదార్థాలు, విడిభాగాలను తరలించేందుకు క్రమంగా ఎయిర్ ఫ్రైట్‌ను ఆశ్రయిస్తున్నాయి.

08 Aug 2026
అమెరికా

Layoffs: అమెరికా ఉపాధి రంగంలో కలకలం.. జులైలో 23 వేల ఉద్యోగాల కోత

అమెరికా ఉపాధి రంగంలో సవాళ్లు కొనసాగుతున్నాయి. జులై నెలలో అక్కడి వాణిజ్య సంస్థలు 23,000 ఉద్యోగాలను తొలగించాయి.

07 Aug 2026
బంగారం

Titan Q1: టైటాన్ కంపెనీ దూకుడు.. క్యూ1 లాభం ఏకంగా 65 శాతం పెరుగుదల..

ప్రముఖ జువెలరీ, వాచ్‌మేకర్ కంపెనీ టైటాన్ (Titan Company) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను నమోదు చేసింది.

SBI: ఎస్బీఐ Q1 ఫలితాలు.. 10 శాతం పెరిగిన నికర లాభం.. రూ.21,121 కోట్లు వచ్చాయిలా..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY27) ఫలితాలను ప్రకటించింది.

FAO: 44 నెలల గరిష్ఠానికి ప్రపంచ ఆహార ధరలు.. ఎఫ్‌ఏఓ తాజా నివేదిక

ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 44 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

Stock Market: చమురు ధరల పెరుగుదలతో మార్కెట్‌కు షాక్‌.. సెన్సెక్స్‌ 455 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు దిగజారాయి.

07 Aug 2026
యూపీఐ

UPI charges explained: యూపీఐ వినియోగదారులకు కీలక అప్డేట్.. కొత్త బిల్లులో ఏముంది?

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

Microsoft: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్‌..

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది.

07 Aug 2026
టెక్నాలజీ

TikTok: 250 మంది ఉద్యోగులకు టిక్‌టాక్‌ షాక్.. నాష్‌విల్లే కార్యాలయం మూసివేత

ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్‌టాక్‌ (TikTok) కీలక నిర్ణయం తీసుకుంది.

Indian solar exports : భారత సౌర ఉత్పత్తులపై అమెరికా 15% సుంకం.. ట్రంప్ తాజా నిర్ణయం

భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూళ్లపై 15 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

07 Aug 2026
యూపీఐ

Income Tax Notice on UPI: యూపీఐ లావాదేవీలపై ఐటీ నోటీసులు వస్తాయా? ఈ ట్రాన్సాక్షన్లపై తప్పనిసరిగా నిఘా

ప్రస్తుతం నగదు వినియోగం కంటే యూపీఐ (UPI), నెఫ్ట్ (NEFT), ఆర్‌టీజీఎస్ (RTGS), ఐఎంపీఎస్ (IMPS) వంటి డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి.

Oil price today: మళ్లీ చమురు సెగ.. భారీగా పెరుగుతున్న ధరలు..హర్ముజ్‌లో కొనసాగుతున్న అంతరాయాల ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.

07 Aug 2026
బంగారం

Gold Price: ఒక్కరోజులోనే భారీ పెరుగుదల.. మళ్లీ రికార్డు దిశగా బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే

బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పసిడి రేట్లు పైపైకి కదులుతున్నాయి. గురువారం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10

07 Aug 2026
ఆర్ బి ఐ

RBI: ఫోన్ ఈఎంఐ బకాయిలపై వినియోగదారులకు ఊరట.. ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రుణగ్రహీతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.