బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
TCS Porsche: టీసీఎస్ చేతికి మరో ఐటీ సంస్థ.. ఏకంగా రూ. 3500 కోట్లకు జర్మనీ దిగ్గజం పోర్షేతో డీల్..!
భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరో భారీ కొనుగోలుకు అడుగులు వేస్తోంది.
EPF rules: విదేశాల్లో ఉద్యోగానికి వెళ్తున్నారా? భారత్ విడిచే ముందు ఈ EPF నిబంధనలు తెలుసుకోండి!
విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే ముందు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించిన నిబంధనలను తప్పక తెలుసుకోవాలి.
Elon Musk: భారత ఏఐ కలలకు కరెంట్ కష్టాలు.. ఎలాన్ మస్క్ హెచ్చరికతో పెరిగిన చర్చ
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా 'ది ఎకనామిస్ట్' పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Rice trade: రూ.7 వేల కోట్ల బియ్యం వ్యాపారం.. అమెరికా, యూఏఈ నిర్ణయాలతో టెన్షన్
ఇరాన్‌తో భారత్‌కు ఉన్న 810 మిలియన్ డాలర్ల బియ్యం వ్యాపారంపై తాజాగా రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది.
sugar price: హోల్‌సేల్ మార్కెట్‌లో పంచదార ధరలకు బ్రేక్.. రిటైల్‌లో మాత్రం భారం!
పంచదార ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.నేడు తులం రేటు ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలు వరుసగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
SEBI: మార్కెట్ సైబర్ భద్రత కోసం 'సైబర్ సురక్ష' పోర్టల్ ప్రారంభించిన సెబీ
మార్కెట్‌లో సైబర్ భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది.
Hyundai: ముగిసిన హ్యుందాయ్ కార్మికుల సమ్మె .. వేతన ఒప్పందంపై కీలక నిర్ణయం
దక్షిణ కొరియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ, ఉద్యోగులను ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం మధ్య వేతనాలు, బోనస్‌లపై తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
UPI Turns Ten: యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 13 వేల రెట్ల వృద్ధితో డిజిటల్ విప్లవం
భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ దిశగా మలచడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.
Stock Market : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలు.. 172 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.
Lalithaa Jewellery IPO: లలితా జువెలరీ ఐపీఓతో మదుపర్లకు లాభాల పంట.. 32 శాతం ప్రీమియం
ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్ ఐపీఓ స్టాక్ మార్కెట్‌లో ఘనంగా అరంగేట్రం చేసింది.
Bank Strike Alert: దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. సెప్టెంబర్‌లో వరుస సమ్మెలకు ఉద్యోగ సంఘాల పిలుపు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరోసారి సమ్మెకు రంగం సిద్ధమైంది.
GMR: ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల విస్తరణకు జీఎంఆర్ రూ.19,400 కోట్ల పెట్టుబడి
భారత విమానయాన రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది.
SHEIN IPO: 27 బిలియన్ డాలర్ల విలువతో షీన్ ఐపీఓ.. 70 శాతం పడిపోయిన కంపెనీ విలువ
ఫాస్ట్ ఫ్యాషన్ దిగ్గజం షీన్ (SHEIN) హాంకాంగ్‌లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది.
New Cheque Book Rules: జనవరి 1 నుంచి కొత్త చెక్ రూల్స్.. పాత చెక్‌లతో చెల్లింపులు కష్టమే
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్న ఖాతాదారులు తమ చెక్ బుక్‌లో కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
బంగారం,వెండి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయిల వైపు దూసుకెళ్తున్నాయి.
Venezuela: వెనెజువెలా నుంచి భారత్‌కు భారీగా చమురు.. ఇరాక్, అమెరికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఎదురవుతున్న అంతరాయాల నేపథ్యంలో ఇండియా లాటిన్ అమెరికా దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకోవడంపై దృష్టి సారించింది.
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఆగస్టు 28 నుంచి కొత్త రూల్స్ ఇవే!
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ తగిలింది. బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
Apple: యాపిల్‌లో లేఆఫ్స్.. 200 మంది ఉద్యోగులపై వేటు.. అసలు కారణం ఇదే!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ దాదాపు 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది.
TikTok: టిక్‌టాక్‌కు భారీ షాక్.. పిల్లల భద్రత కేసులో అమెరికాకు రూ.3,800 కోట్లు!
చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసును పరిష్కరించుకునేందుకు ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ అమెరికా ప్రభుత్వంతో రాజీకి వచ్చింది.
MPMS: చైనా ఫోన్లకు చెక్ పెట్టేలా కేంద్రం మాస్టర్‌ప్లాన్.. దేశీయ బ్రాండ్‌లకు భారీ ప్రోత్సాహకాలు!
దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని మరింత పెంచడంతో పాటు స్వదేశీ బ్రాండ్‌లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India's Economic Growth: ఆర్‌బీఐ అంచనాలను మించి భారత్ ఆర్థిక వృద్ధి.. 7 శాతానికి చేరొచ్చన్న డిప్యూటీ గవర్నర్
భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 6.7 శాతాన్ని మించి దాదాపు 7 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా తెలిపారు.
Gold Rally Explained: ఈ వారం 5 శాతం పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు కొనొచ్చా?
బంగారం ధరలు ఈ వారం భారీగా పుంజుకున్నాయి.
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్.. నిఫ్టీకి 20 పాయింట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప మార్పులతో ముగిశాయి.
Elon Musk: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌కు స్టార్‌లింక్ కీలకం.. మస్క్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశం ఉందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు.
Dollar at Rs 95: రూ.95కు చేరిన డాలర్.. రూపాయి పతనానికి కారణాలేంటి? ముందేం జరగొచ్చు?
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95కు చేరడం ఆర్థిక మార్కెట్లకే పరిమితమైన విషయం కాదు.
Apple Lays Off : విజన్ టీమ్‌లో ఆపిల్ భారీ మార్పులు.. 60మందికి పైగా ఉద్యోగులపై వేటు
ఆపిల్ తన విజన్ టీమ్‌లో 60 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు AppleInsider వెల్లడించింది.
India's Private Sector: ఆగస్టులో 54.6కు చేరిన భారత్ ప్రైవేట్ రంగ పీఎంఐ
భారత్‌లో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు ఆగస్టులో స్వల్పంగా పుంజుకున్నాయి.
Oil Prices: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. 95 డాలర్లకు చేరువలో చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి.
Sugar Prices Surge: చక్కెర ధరలకు కేంద్రం బ్రేక్.. 10 లక్షల టన్నుల దిగుమతికి అనుమతి
చక్కెర ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. వరుసగా మారుతున్న బంగారం ధరలు ఆగస్ట్ 21న ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
TCS: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లపై నిఘా.. ఉద్యోగుల్లో ఆందోళన.. అసలు కారణమిదే..
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకున్న తాజా నిర్ణయం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Stock Market: దూసుకెళ్లిన సెన్సెక్స్.. 628 పాయింట్ల లాభం, 24,200 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం దూసుకెళ్లాయి. దీంతో వరుసగా ఏడు సెషన్లుగా కొనసాగిన నష్టాలకు తెరపడింది.
Centre: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త రూల్.. 30 రోజుల నుంచి 15 రోజులకు కుదింపు
వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వరుస పండగలు సమీపిస్తున్న వేళ దేశంలో పంచదార ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.
Stock Market: సెన్సెక్స్ 650 పాయింట్లకు పైగా జంప్.. మార్కెట్ ర్యాలీకి అసలు కారణాలివే..
వరుస నష్టాలతో కుదేలైన భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పుంజుకుంది.
Meta: చిన్న బ్రాండ్ల కోసం మెటా 'స్టార్టప్ స్కూల్'.. 200 కంపెనీలతో తొలి బ్యాచ్
భారతదేశంలోని ప్రారంభ దశలో ఉన్న వినియోగదారుల బ్రాండ్లకు అండగా నిలిచేందుకు మెటా 'మెటా స్టార్టప్ స్కూల్' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Sim Card Rules: 9 సిమ్‌లు దాటితే కొత్తది ఇవ్వొద్దు..టెలికాం సంస్థలకు డాట్ ఆదేశం.. ఆగస్టు 24 నుంచి అమలు
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
SBI FD interest rates: ఎస్బీఐ మరో కీలక ప్రకటన.. బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో కోత
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Aditya Birla Capital: గోల్డ్ లోన్ రంగంలోకి బిర్లాలు.. మూడేళ్లలో 1000 బ్రాంచులు.. ముత్తూట్‌కు పోటీ
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
America's Debt: 40 ట్రిలియన్ డాలర్లు దాటిన అమెరికా అప్పు..
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.