బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Oil Prices: ఇరాన్‌పై అమెరికా దాడులు.. 90 డాలర్లు దాటిన ముడి చమురు
ఇరాన్‌పై అమెరికా దాడుల ప్రభావంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
Stock market: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. సెన్సెక్స్ 500 పాయింట్లు డౌన్..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
UPI At France: ఉజ్బెకిస్థాన్‌లో యూపీఐ సేవలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు త్వరలో ఉజ్బెకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి.
Apple: ఆపిల్‌లో భారీ మేనేజ్‌మెంట్ మార్పులు.. కొత్త సీఈఓ ముందున్న సవాళ్లివే
ఆపిల్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న జాన్ టెర్నస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీమ్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
SBI and SBI Capital Markets: NSE రూ.30 వేల కోట్ల ఐపీఓ.. 25 లక్షల షేర్లు విక్రయించనున్న SBI గ్రూప్
స్టాక్ మార్కెట్లో ఐపీఓల జోరు కొనసాగుతోంది.
Gold, Silver Prices Fall: బంగారం,వెండి ధరల్లో తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల్లో పసిడి ధరలు దాదాపు 3 శాతం మేర తగ్గాయి.
Dinesh Khara: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ రేసులో మాజీ ఎస్‌బీఐ చీఫ్ దినేశ్ ఖరా
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈఓ పదవికి మాజీ ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
BSNL-Vi: బీఎస్‌ఎన్‌ఎల్, వోడాఫోన్ కీలక ఒప్పందం.. ఇక నెట్‌వర్క్ సమస్యలకు చెక్!
టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్), ప్రైవేట్ టెలికాం దిగ్గజం Vodafone Idea (Vi) కీలక భాగస్వామ్యం చేసుకున్నాయి.
US: వెనిజులా చమురు సంస్థలో 35 శాతం వాటాను కొనుగోలు చేయనున్న అమెరికా
వెనిజులాకు చెందిన వ్యాపారవేత్త అలెజాండ్రో బెటాన్‌కోర్ట్ యాజమాన్యంలోని ఎనర్జీ సంస్థ నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్‌నర్స్‌లో 35 శాతం పాసివ్ వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Lalithaa Jewellery: లలితా జువెలరీ మరో బిగ్ ప్లాన్.. త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి!
తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)ను పూర్తి చేసుకున్న ఆభరణాల విక్రయ సంస్థ లలితా జువెలరీ మార్ట్ లిమిటెడ్ ఇక వ్యాపార విస్తరణపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంస్థ సీఎండీ ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు.
IPO's: భారత్ మార్కెట్‌లోకి మరో భారీ ఐపీఓ.. జియో ప్లాట్‌ఫామ్స్ సహా 7 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్
భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI) ఏడు కంపెనీల ఐపీఓలకు అనుమతి ఇచ్చింది.
Jio IPO: రూ.37,700 కోట్ల జియో ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. దేశంలోనే అతిపెద్దదిగా!
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది.
Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
Sandhya Devanathan: మెటా ఇండియా, ఆగ్నేయాసియా చీఫ్ సంధ్యా దేవనాథన్ రాజీనామా.. ఓపెన్‌ఏఐలో చేరిక
మెటా ఇండియా, ఆగ్నేయాసియా విభాగాల వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్యా దేవనాథన్ ఆ సంస్థకు రాజీనామా చేశారు.
NVIDIA: అమెరికా విధానాలపై ప్రభావం కోసం ఉద్యోగుల నిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్న ఎన్విడియా..
అమెరికా ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా కొత్త రాజకీయ కార్యాచరణ కమిటీ (PAC)ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
IPO: కళ్లుచెదిరే రిటర్న్స్.. ఏకంగా 111 శాతం ప్రీమియంతో ఐపీఓ లిస్టింగ్.. ఒక్కో లాట్‌పై రూ.16,700 లాభం..
స్టాక్ మార్కెట్‌లో ఐపీఓలపై ఇన్వెస్ట్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా పలు ఐపీఓలు అదిరిపోయే లిస్టింగ్ లాభాలను అందిస్తున్నాయి.
Gold Price: మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
బంగారం,వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
Silver Price Falls: వెండి ధర భారీగా తగ్గింది.. ఇప్పుడు కొంటే లాభమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2026లో వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి.
Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 539 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి.
Subhash Chandra: సుభాష్ చంద్రకు భారీ ఊరట.. రూ.22,006 కోట్ల బకాయిలకు రూ.6.5 కోట్ల చెల్లింపు..
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఆమోదం తెలిపింది.
Egg Prices: గుడ్డు ధరలకు రెక్కలు.. ఏడాదిలో 40% పెరుగుదల.. చలికాలంలో మరింత పెరిగే అవకాశం!
దేశంలో గుడ్డు ధరలు గత ఏడాది కాలంగా గణనీయంగా పెరిగాయి.
Income tax duties:మరణంతో ఆదాయపు పన్ను బాధ్యతలు ముగియవు.. వారసులు ఏం చేయాలంటే?
వ్యక్తి మరణించినంత మాత్రాన ఆయనకు సంబంధించిన ఆదాయపు పన్ను వ్యవహారాలు ముగిసిపోవు.
TCS: టీసీఎస్ ఉద్యోగులకు నిరాశ.. క్యూ1 బోనస్‌లో కోత
భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.
Sugar Prices: పండగల వేళ పెరిగిన చక్కెర ధరలు.. కొనుగోళ్లపై పరిమితులు
పండగల సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ పిండివంటలు, స్వీట్ల సందడి మొదలవుతుంది.
Vijay Mallya: నాకు న్యాయం జరగడం లేదు.. బ్యాంకుల రికవరీపై విజయ్ మాల్యా వ్యాఖ్యలు
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి.. దేశం విడిచి బ్రిటన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా మరోసారి రుణాల వసూళ్లు, న్యాయం అంశంపై స్పందించారు.
Meta: చిన్నారుల భద్రతపై ఆరోపణలు.. 16.68 బిలియన్ డాలర్లు చెల్లించిన మెటా
పిల్లల భద్రతకు సంబంధించిన ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
Gold Rate Today: తగ్గేదేలే అంటున్న బంగారం.. నేటి ధరలు ఇవే
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు మరోసారి భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి.
Kenya's Top Fuel Supplier: సౌదీ,యూఏఈని దాటిన భారత్.. కెన్యాకు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో నంబర్‌వన్
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్న వేళ భారత్ కీలక పరిణామాన్ని నమోదు చేసింది.
Reliance Jio: రిలయన్స్ జియోకు భారీ ఊరట.. రూ.11,003 కోట్ల పన్ను మినహాయింపు తిరస్కరణ రద్దు
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు భారీ పన్ను ఊరట లభించింది.
Piyush Goyal: షార్క్‌ట్యాంక్ తరహాలో భారత్-జపాన్ స్టార్టప్ సిరీస్.. గోయల్ ప్రతిపాదన
భారత్-జపాన్ మధ్య స్టార్టప్ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal)ఓ కొత్త ప్రతిపాదన చేశారు.
Stock Market: నష్టాల్లో ముగిసిన సూచీలు.. 183 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.
Sridhar Vembu: వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఈ నైపుణ్యం తప్పక ఉండాలి: శ్రీధర్ వెంబు
వ్యాపారం చేయాలనుకునే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు ముందుగా సేల్స్ నేర్చుకోవాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సూచించారు.
Volkswagen: వోక్స్‌వ్యాగన్ సీఈవోకు షాక్.. 50 వేల ఉద్యోగాల కోతపై కార్మికుల తిరుగుబాటు
ప్రపంచంలోని ప్రముఖ ఆటో మొబైల్ సంస్థల్లో ఒకటైన వోక్స్‌వ్యాగన్ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది.
Kristalina Georgieva: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై టగ్ ఆఫ్ వార్ ప్రభావం: క్రిస్టిలినా జార్జివా
పశ్చిమాసియా పరిణామాల నుంచి ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాలు.. కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్ నుంచి లభిస్తున్న సానుకూలతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'టగ్ ఆఫ్ వార్'ను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివా తెలిపారు.
SoftBank: రూ.1.7 లక్షల కోట్ల వరకు బాండ్ల విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ యోచన
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
Egg Prices: గుడ్డు ధరలకు రెక్కలు.. ఇథనాల్ ప్రభావంతో పెరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు
భారత్‌లో గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
50 Year Airport Concession : తిరుపతి, వారణాసి సహా 11 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
Hindustan Copper OFS Oversubscribed: హిందుస్థాన్ కాపర్‌లో కేంద్రం వాటా విక్రయం.. తొలిరోజే 3.41 రెట్లు సబ్‌స్క్రిప్షన్
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా హిందుస్థాన్ కాపర్‌లో ఆఫర్ ఫర్ సేల్ (OFS) చేపట్టింది.
Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. తులం బంగారం రూ.1.64 లక్షలు!
పండుగ సీజన్ ప్రారంభానికి ముందే బంగారం,వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Stock market: స్టాక్ మార్కెట్‌లో లాభాల జోరు.. 287 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి.