బాలీవుడ్: వార్తలు
Janhvi Kapoor: హారర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్న జాన్వీ కపూర్.. 'తుంబాడ్' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస చిత్రాలతో తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
Katrina Kaif : మళ్లీ యాక్టివ్ కానున్న కత్రినా కైఫ్.. ఓటీటీ అవకాశాలపై ప్రత్యేక దృష్టి!
బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన కత్రినా కైఫ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Tollywood: ఒకరిని పెళ్లి చేసుకుంది.. మరో ఇద్దరితో బంధం.. ఆమె కూతురు ఇప్పుడు బాలీవుడ్ లెజెండ్!
తెలుగు చిత్రసీమ తొలి తరం నటీమణుల్లో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో పుష్పవల్లి ఒకరు.
Priya Bapat : తొలి మూవీలోనే వేధింపుల అనుభవం.. నటి ప్రియా బాపట్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్, మరాఠీ సినీ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియా బాపట్ తాజాగా తన కెరీర్ ఆరంభ దశలో ఎదుర్కొన్న ఓ అసహ్యకర అనుభవాన్ని వెల్లడించారు.
Riteish Deshmukh: టీషర్ట్ వివాదంపై స్పందించిన రితేశ్ దేశ్‌ముఖ్.. క్షమాపణలు చెప్పిన హీరో
బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఒక వివాదంపై స్పందించారు.
Aamir Khan: వివాహ బంధంలోకి ఆమిర్ ఖాన్.. బెంగళూరులో పెళ్లి
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ (61) శుక్రవారం బెంగళూరులో వివాహం చేసుకోనున్నారు.
Sushmita Sen: సుస్మితా సేన్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారం.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు!
డబ్బు కోసం ఆశపడే వ్యక్తి అంటూ మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుష్మిత సేన్‌పై వచ్చిన ఆరోపణలను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ యాదవ్ ఖండించారు.
Ranveer Singh: 'నిషేధం విధించే హక్కు ఎవరికీ లేదు'.. రణ్‌వీర్ వ్యవహారంలో కోర్టుకెక్కిన నిర్మాత!
బాలీవుడ్‌లో తాజాగా మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత టి. పి. అగర్వాల్ బాంబే సివిల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Best kurta designs: పండుగైనా, పార్టీ అయినా.. బాలీవుడ్ హీరోల్లా కుర్తాతో మెరవాలంటే ఇలా చేయండి
బాలీవుడ్ తారలు వాళ్ళ అద్భుతమైన స్టైల్‌కి చాలా ప్రసిద్ధి. కుర్తాలంటే వాళ్ళకి ఎంత ఇష్టమో ఎవరికీ తెలియని విషయం కాదు.
Bobby Deol: అలియాతో విభేదాల రూమర్లపై క్లారిటీ.. ఇన్‌స్టా వార్తలపై బాబీ ఫైర్
వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రస్తుతం అలియా భట్ నటిస్తున్న 'ఆల్ఫా' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Amitabh Bachchan: వైభవ్ సూర్యవంశీ ఆటకు అమితాబ్ బచ్చన్ ప్రశంసలు
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్‌లో పరాజయం ఎదురుకావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో తన ప్రయాణాన్ని ముగించింది.
Bollywood Celebrities: బాలీవుడ్ తారల్లా స్కార్ఫ్‌లను స్టైల్‌గా వినియోగించండిలా..
స్కార్ఫ్‌లు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉండే ఒక అందమైన యాక్సెసరీ. మన అభిమాన బాలీవుడ్ తారల్లాగే, ఇవి ఏ దుస్తులకైనా మరింత అందాన్ని తీసుకురాగలవు.
Karan Johar: 'క్లిక్స్ కోసం సెన్సేషన్ చేయొద్దు'.. సోషల్ మీడియాపై కరణ్ అసహనం
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలువురు సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
Ram Charan: విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shah Rukh Khan: డాన్ 3లో భారీ ట్విస్ట్.. డైరెక్టర్ అట్లీ అయితేనే సినిమా చేస్తానన్న షారుఖ్
బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీల్లో ఒకటైన 'డాన్ 3' గురించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Shah rukh khan: షారుఖ్ ఖాన్ సిఫార్సు చేసిన ఈ పుస్తకాలు చదివారా?
బాలీవుడ్ బాద్‌షాగా అందరికీ తెలిసిన షారూఖ్ ఖాన్, కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు, పుస్తకాలు బాగా చదివే వ్యక్తి కూడా. తన ఆలోచనలు, కెరీర్‌కు పుస్తకాలే స్ఫూర్తి అని ఆయన చాలాసార్లు చెప్పారు.
Ranveer Singh: 'కాంతార' వివాదం.. చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ సింగ్ ప్రాయశ్చిత్తం
'కాంతార' సినిమాలో చూపించిన పవిత్రమైన దైవ సంప్రదాయాన్ని అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ గతంలో మిమిక్రీ చేశారు.
Vishal Dadlani : మోదీ ప్రభుత్వంపై కామెంట్స్.. 'ఇండియన్ ఐడల్' నుంచి విశాల్ దద్లానీ తొలగింపు?
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన కారణంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీని 'ఇండియన్ ఐడల్ 16' జడ్జిగా కొనసాగించలేదనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Ranveer Singh: ముదిరిన 'డాన్ 3' వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల బ్యాన్!
'ధురంధర్' రెండు భాగాలతో వరుస విజయాలు అందుకుని బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.
Ananya Panday: ఇది భరతనాట్యమా..?.. అనన్య డాన్స్‌పై నెటిజన్ల మండిపాటు!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి 'లైగర్' (Liger) సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి అనన్య పాండే (Ananya Panday), తాజాగా 'చాంద్ మేరా దిల్' (Chand Mera Dil) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Cannes 2026: కేన్స్‌లో ఐశ్వర్య లుక్‌పై విమర్శలు.. ట్రోలర్స్‌పై మండిపడ్డ కంగనా రనౌత్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తన స్టైలిష్ ఫ్యాషన్ లుక్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Rukmini Vasanth: నెట్టింట కలకలం రేపుతున్న రుక్మిణి వసంత్ బికినీ వీడియో..
రుక్మిణి వసంత్ బికినీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.
Kangana Ranaut: సీక్రెట్‌గా పెళ్లి.. ఆ ప్రచారాలకు చెక్ పెట్టిన కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లికి సంబంధించిన ప్రచారాలపై తాజాగా స్పందించారు.
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య రాయ్ లుక్ వెనుక అసలు కథ ఇదే!
ప్రతిఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ తన స్టైల్, గ్రేస్‌తో ఎప్పటిలాగే ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించారు.
Tamannaah: రాజమౌళి విజన్ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకెళ్లింది.
Prabhas: వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Aishwarya Rai: కేన్స్‌లో మరోసారి మెరవనున్న ఐశ్వర్య.. సోషల్ మీడియా ప్రచారాలకు ఫుల్‌స్టాప్
ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
Chand Mera Dil: అనన్య పాండ్యా మూవీకి సెన్సార్ దెబ్బ.. 10 సెకన్ల లిప్‌లాక్ సీన్ కట్!
వివేక్ సోని దర్శకత్వంలో కరణ్ జోహర్ నిర్మించిన బాలీవుడ్ మూవీ 'చాంద్ మేరా దిల్' యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్.. ధృవ్ విక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్
లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక వరుస ఫ్లాపులను ఎదుర్కొంది.
Peddi : 'బడ్జెట్‌పై పుకార్లకు చెక్'.. 'పెద్ది' గురించి బుచ్చిబాబు ఏమన్నాడంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mouni Roy: భర్తను అన్‌ఫాలో చేసిన మౌనీ రాయ్.. ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు మాయం
బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sreeleela: తమిళనాడు కోడలిగా మారనున్న శ్రీలీల..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్!
తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
Sobhita: లైఫ్‌ని మార్చింది అదే.. శోభితా ధూళిపాళ్ల ఎమోషనల్ కామెంట్స్
తెలుగు రాష్ట్రాలకు చెందిన శోభితా ధూళిపాళ్ల, తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నటిగా నిలిచారు.
Peddi: బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
Sai Pallavi : ఆ హీరో అంటే చాలా ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ చెప్పేసిన సాయి పల్లవి
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఆమె ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Shakti Kapoor: తన మరణంపై వస్తున్న వదంతులను ఖండించిన శక్తి కపూర్.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
ప్రముఖ హిందీ చిత్ర నటుడు శక్తి కపూర్(Shakti Kapoor)(73) తన మరణంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు.
Dhurandhar 2: ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. 'ధురంధర్ 2' రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది!
ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. బాలీవుడ్ మూవీ ధురంధర్ 2కి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
Nora Fatehi: 'సర్కే చునార్' వివాదం.. మహిళా కమిషన్ ఎదుట క్షమాపణ చెప్పిన నోరా ఫతేహి
బాలీవుడ్ నటి నోరా ఫతేహి 'సర్కే చునార్' పాట వివాదంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఎదుట హాజరయ్యారు.
Sai Pallavi: స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే చెప్పా: సాయి పల్లవి
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‌తో కలిసి సాయి పల్లవి నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'ఏక్ దిన్'.
Balakrishna: రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్
నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.