LOADING...

బాలీవుడ్: వార్తలు

24 Mar 2026
సినిమా

Dhurandhar 2: 5 రోజుల్లో 829 కోట్లు..దుమ్మురేపుతున్న 'ధురంధర్ 2'.. షారుఖ్, యశ్ రికార్డులు బ్రేక్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ గూఢచారి పాత్రలో నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

23 Mar 2026
సినిమా

dhurandhar 2: వీడియోలు షేర్‌ చేయొద్దు... ధురంధర్ 2 నటుడు విజ్ఞప్తి.. పార్ట్‌ 3పై క్లారిటీ!

ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ రికార్డుల వర్షం కురిపిస్తోంది ధురంధర్ 2. ఇప్పటికే ఈ చిత్రం రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

23 Mar 2026
సినిమా

Dhurandhar 2: బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ రికార్డులను బద్దలు కొట్టిన 'ధురంధర్ 2'

దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ ది రివెంజ్ ('ధురంధర్ 2') బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

23 Mar 2026
సినిమా

Deepika Padukone: పుకార్లకు ఫుల్‌స్టాప్.. భర్తతో కలిసి ముంబైలో సందడి చేసిన దీపిక

బాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ తాజాగా లంచ్ డేట్‌తో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.

23 Mar 2026
సినిమా

Dhurandhar 2: 'ధురంధర్ 2' చూసిన రేణూ దేశాయ్.. మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు

దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది.

22 Mar 2026
సినిమా

Dhurandhar : The Revenge : రూ.500 కోట్ల క్లబ్‌లోకి 'ధురంధర్ 2'.. ఇండస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తున్న సినిమా

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది.

21 Mar 2026
సినిమా

Dhurandhar 2: తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌.. 'ధురంధర్‌ 2' షోలు నేటి నుంచే!

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ 'ధురంధర్‌ 2' కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ అందింది. ఈ సినిమా శనివారం నుంచి తెలుగులో విడుదల కానుందని సమాచారం.

21 Mar 2026
సినిమా

Dhurandhar 2 : రెండు రోజుల్లోనే రూ.331 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' రికార్డుల మోత!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ధురంధర్ ద రివెంజ్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల తుఫాన్ సృష్టిస్తోంది.

20 Mar 2026
సినిమా

Dhurandhar 2: 'ధురంధర్‌ 2'కు రూ.1000 కోట్లు టార్గెట్‌.. అందులో సగం ఈ నటుడివే : రణ్‌వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ బాలీవుడ్ థ్రిల్లర్‌ ధురంధర్ సృష్టించిన ట్రెండ్‌ను దాని సీక్వెల్‌ ధురంధర్ 2 మరింత ముందుకు తీసుకెళ్తోంది.

19 Mar 2026
సినిమా

Dhurandhar 2 : బాక్సాఫీస్ సెన్సేషన్.. ప్రీమియర్స్'తో ధురంధర్-2' సరికొత్త రికార్డు

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్-2' బాక్సాఫీస్‌లో సంచలన స్థాయి రికార్డులు సృష్టిస్తోంది.

18 Mar 2026
సినిమా

Sarke Chunar: నోరా ఫతేహి పాటపై వివాదం.. లోక్‌సభలో హాట్ డిబేట్

నోరా ఫతేహి నటించిన 'సర్కే చునార్‌ తేరీ సర్కే' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బుధవారం లోక్‌సభలో కూడా చర్చ జరిగింది.

18 Mar 2026
సినిమా

Dhurandhar 2 Telugu: 'ధురంధర్‌ 2' ప్రీమియర్స్ రద్దు.. తెలుగు అభిమానులకు బిగ్‌ షాక్!

బాలీవుడ్ మూవీ 'ధురంధర్‌ 2' కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు అనూహ్యంగా నిరాశ ఎదురైంది.

17 Mar 2026
సినిమా

Ranveer singh: అడ్వాన్స్ బుకింగ్స్‌లో సునామీ… 'ధురంధర్‌ 2' భారీ వసూళ్లు

బాక్సాఫీస్‌ను మరోసారి కుదిపేసేలా 'ధురంధర్‌ 2' సినిమా సిద్ధమవుతోంది.

Salman khan: గల్వాన్‌ కథతో సల్మాన్‌ సినిమా.. టైటిల్‌ ఫిక్స్

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌' చిత్రానికి సంబంధించిన పేరులో తాజాగా మార్పు చేశారు.

15 Mar 2026
సినిమా

Alia Bhatt Birthday: అలియా భట్ బర్త్‌డే స్పెషల్.. త‌ప్ప‌క చూడాల్సిన ఐదు సినిమాలివే!

అందం, అభినయం కలగలిపిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నేడు తన పుట్టినరోజు (మార్చి 15) జరుపుకుంటోంది.

15 Mar 2026
సినిమా

Akshay Kumar: సినిమా ట్రెండ్ మారింది.. 'ధురంధర్‌' హిట్ దానికి ఉదాహరణ: అక్షయ్‌ కుమార్

'ధురంధర్‌' సినిమా విడుదలైనప్పటి నుంచి సినీ ప్రపంచంలో ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

Timeless Fashion: బాలీవుడ్ పాత సినిమాలు నేర్పిన 5 టైమ్‌లెస్ ఫ్యాషన్ చిట్కాలు

భారతీయ సినిమా చరిత్రలో బాలీవుడ్ పాత సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది.

Ek Din Trailer: అమీర్ ఖాన్‌ తనయుడు జునైద్ ఖాన్ తో సాయి పల్లవి జోడీ.. 'ఏక్ దిన్' ట్రైలర్ రిలీజ్

జునైద్ ఖాన్, సాయిప‌ల్ల‌వి జంటగా నటించిన తాజా చిత్రం ఏక్ దిన్‌. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించారు.

11 Mar 2026
సినిమా

Bollywood : కియారా చేయాల్సిన ప్రాజెక్ట్స్‌ అనీత్ పద్దా ఖాతాలోకి..!

ప్రస్తుతం బాలీవుడ్‌లో నయా సెన్సేషన్‌గా నిలుస్తోంది అనీత్ పద్దా.

10 Mar 2026
సినిమా

Dhurandhar - 2 : 'ధురంధర్ 2' ట్రైలర్ సంచలనం.. 45 దేశాల్లో టాప్ ట్రెండింగ్

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్‌, సెన్సేషనల్ దర్శకుడు ఆధిత్య ధార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధ‌ర్ 2.

08 Mar 2026
సినిమా

Mythri Movie Makers: సూపర్‌హీరోగా సల్మాన్ ఖాన్.. మైత్రి మూవీ మేకర్స్ హై-కాన్సెప్ట్ ప్రాజెక్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రయత్నించన ఒక విభిన్నమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నారట.

08 Mar 2026
సినిమా

Dhurandhar 2 : ధురంధర్ 2 బుకింగ్స్ సెన్సేషన్.. గంటల్లోనే వేల టికెట్లు సేల్!

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ధురందర్ 2. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.

07 Mar 2026
సినిమా

Dhurandhar 2 Trailer: 'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజ్.. రణ్‌వీర్ సింగ్ మళ్లీ యాక్షన్ మోత!

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ధురంధర్‌లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించారు.

Bollywood Trends: బాలీవుడ్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్స్.. సంప్రదాయం-మోడ్రన్ కలయిక

బాలీవుడ్ అంటే కేవలం సినిమాల ప్రపంచమే కాదు. ఫ్యాషన్ విషయంలో కూడా దేశవ్యాప్తంగా కొత్త ట్రెండ్స్‌కు దారి చూపే వేదిక.

05 Mar 2026
సినిమా

Sara Arjun: 'హీర్ రంజా'లో హీరోయిన్‌గా సారా అర్జున్? బాలీవుడ్‌లో మరో అవకాశం

ఇటీవల విడుదలైన 'యుఫోరియా' సినిమాలో చైత్ర పాత్రలో కనిపించిన కథానాయిక సారా అర్జున్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'లో వెంకటప్పయ్య నాయుడిగా మోహన్ బాబు.. పవర్‌ఫుల్ లుక్ రివీల్!

'ఆర్ ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

24 Feb 2026
సినిమా

Ranveer Singh: కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్ సింగ్‌కు స్వల్ప ఊరట

కాంతర చాప్టర్ 1 చిత్రంలోని దైవిక సన్నివేశాన్ని కించపరిచేలా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అనుకరించారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒక న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

23 Feb 2026
సినిమా

Alia Bhatt: బాఫ్టా 2026 వేడుకల్లో మెరిసిన అలియా భట్

బాఫ్టా అవార్డుల వేడుకలో బాలీవుడ్ నటి 'అలియా భట్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిబ్రవరి 22న జరిగిన బాఫ్టా కార్యక్రమంలో ఆమె ప్రెజెంటర్‌గా వ్యవహరించారు.

18 Feb 2026
సినిమా

Alia Bhatt :79వ బాఫ్టా వేదికపై ఆలియా భట్… మూడవ భారతీయ నటిగా చరిత్ర

భారతీయ సినిమా రంగానికి గర్వకారణమైన నటీమణుల్లో ఒకరైన ఆలియా భట్ అంతర్జాతీయ స్థాయిలో మరో విశేష గుర్తింపు సాధించారు.

Salim Khan: బాలీవుడ్‌లో టెన్షన్.. సల్మాన్ ఖాన్ తండ్రికి ఐసీయూలో చికిత్స

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ కథారచయిత సలీమ్ ఖాన్ ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

17 Feb 2026
సినిమా

Dhurandhar 2: విడుదలకు ముందే సమస్యలు.. 'ధురంధర్ 2' షూటింగ్‌పై అక్కడ బ్యాన్

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ మూవీ 'ధురందర్ 2' అనూహ్య సమస్యలు తలెత్తాయి.

12 Feb 2026
సినిమా

Kiara Advani: 'టాక్సిక్‌' తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్రకు కియారా సిద్ధం

'టాక్సిక్‌' సినిమాలో నదియా పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది అందాల తార కియారా అడ్వాణీ.

11 Feb 2026
సినిమా

Zindagi Na Milegi Dobara: 'జిందగీ నా మిలేగీ దోబారా' సీక్వెల్‌కు జోయా అక్తర్‌ సన్నాహాలు

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన అనుబంధం,భావోద్వేగాలు,వినోదాన్ని మేళవించి తెరకెక్కిన చిత్రం 'జిందగీ నా మిలేగీ దోబారా'.

11 Feb 2026
తమన్నా

Tamannah: 'వీవాన్'లో ప్రత్యేక పాటతో అలరించనున్న తమన్నా

మహిళా ప్రాధాన్యత కథలతో పాటు ప్రత్యేక పాటల్లోనూ కనిపిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కథానాయిక తమన్నా భాటియా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది.

08 Feb 2026
సినిమా

Aamir Khan: అదే స్థాయిలో థియేటర్లు ఉంటే.. 'ధురంధర్‌' వసూళ్లు ఇంకా పెరిగేవి : అమిర్ ఖాన్

రణ్‌వీర్‌ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్‌' (Dhurandhar) సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటివరకూ 1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

06 Feb 2026
సినిమా

Rajpal Yadav: చెక్‌బౌన్స్‌ కేసులో తిహాడ్‌ జైలుకు 'కిక్‌ 2' నటుడు

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిహాడ్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.

06 Feb 2026
సినిమా

Ramayana : గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా 'రామాయణం' ఫస్ట్ లుక్ రివీల్.. భారీగా ఈవెంట్ ప్లాన్

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో బాలీవుడ్ 'రామాయణం' ఒకటిగా నిలవనుంది.

03 Feb 2026
సినిమా

Rakul Preet Singh: వాళ్లకి మనస్సాక్షి ఉండదా?.. ఆ వ్యవస్థపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!

బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది.

03 Feb 2026
సినిమా

Dhurandhar 2: రణ్‌వీర్‌ సింగ్‌ రివెంజ్‌ మోడ్‌.. 'ధురంధర్‌ 2' టీజర్‌ వచ్చేసింది!

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'లో బాలీవుడ్ హీరోగా నటించిన రణ్‌వీర్ సింగ్ గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. వెలుగులోకి సంచలన విషయాలు!

బాలీవుడ్‌లో మరోసారి 'అండర్ వరల్డ్ భయం' చర్చనీయాంశంగా మారింది.