బాలీవుడ్: వార్తలు
Bandla Ganesh : 'పాయా పాయా' సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రేమను చూపించిన బండ్లన్న.. ఫ్యాన్స్ ఫిదా!
బాలీవుడ్ స్థాయి సెటైర్లు వేసినా, స్టేజ్ ఎక్కి పవన్ కళ్యాణ్ నామస్మరణతో అభిమానులను ఊగిపోయ్యించే సామర్థ్యం కేవలం బండ్ల గణేష్‌కినే సాధ్యం.
Rohit Shetty: జుహులో కలకలం.. రోహిత్ శెట్టి ఇంటి వద్ద దుండగుడి కాల్పులు
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది.
Thalapathy Vijay : షారుఖ్ ఖాన్‌నే నా రోల్ మోడల్.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్‌లాంటి వ్యక్తి అని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ పేర్కొన్నారు.
Aishwarya Rai: మిస్ వరల్డ్ నుంచి కోటీశ్వరురాలిగా ఐశ్వర్య రాయ్ ప్రయాణం ఇదే!
నీటి బిందువులు సముద్రాన్ని నింపుతాయన్న నానుడికి నిలువెత్తు ఉదాహరణ ఐశ్వర్య రాయ్.
Dhurandhar: ధురంధర్..సినిమా నిడివి,ముఖ్యమైన సన్నివేశాలు తీసేయడంపై ఫాన్స్ ఫైర్
ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Arijith Singh : ఇక వెండితెరపై అర్జిత్ గొంతు వినిపించదా?.. ప్లే బ్యాక్ సింగింగ్‌కు గుడ్‌బై
అర్జిత్ సింగ్ అనే పేరు వినగానే ఒక ప్రత్యేకమైన మాధుర్యం వెంటనే గుర్తుకొస్తుంది.
Alka Yagnik: సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం అల్కాయాగ్నిక్
పద్నాలుగేళ్ల వయసులో పాట పాడటం మొదలుపెట్టిన అల్కాయాగ్నిక్... తన సుమధుర గాత్రంతో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రేక్షకుల్ని ఓలలాడించారు.
Kamaal R Khan: ఓషివారా కాల్పుల కేసు.. బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్ అరెస్టు
ముంబై ఓషివారా కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు కమల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Palash Muchhal: స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్ కేసు
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు, ప్రముఖ గాయకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్‌పై తీవ్రమైన ఆర్థిక మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Homebound: ఆస్కార్ రేసు నుంచి 'హోమ్‌బౌండ్' ఔట్.. జాన్వీ కపూర్ చిత్రానికి నిరాశ
ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీపై ఆశలు పెట్టుకున్న ఇండియన్ మూవీ అభిమానులకు ఈసారి నిరాశే మిగిలింది.
Durandhar: ఓటీటీ తెరపైకి తెలుగులో 'ధురంధర్'.. ఈ నెల 30 నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి
ఈ మధ్యకాలంలో సినీ అభిమానులు ఎక్కువగా చర్చిస్తున్న చిత్రాల్లో 'ధురంధర్' ప్రత్యేక స్థానం సంపాదించింది.
Akshay Kumar: అక్షయ్ కుమార్ కాన్వాయ్ కారుకు యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో
ముంబయిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్‌కు చెందిన ఎస్కార్ట్ కారు ప్రమాదానికి గురైంది.
A R Rahman: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏఆర్ రెహమాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
బాలీవుడ్‌పై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
AR Rahman Controversy: సంగీతానికి మతం ఉందా?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం!
ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి.
Sara Arjun : విజయ్ దేవరకొండ అంటే ఇష్టం.. 'దురంధర్' భామ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో సంచలన విజయంగా నిలిచిన 'ధురంధర్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Ek Din First Look: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ: జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ఫస్ట్ లుక్ వైరల్!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, సహజ అందం సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
Malaika Arora: నేనెందుకు నా డ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాలి.. ఐటమ్ సాంగ్స్ ట్రోల్స్‌పై మలైకా కామెంట్స్
ఐటమ్ సాంగ్స్‌తోనే ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారు నటి మలైకా అరోరా.
Dhurandhar: సింగిల్ లాంగ్వేజ్‌లో రికార్డు వసూళ్లు.. 'ధురంధర్' సరికొత్త చరిత్ర
ఎలాంటి ముందస్తు హడావిడీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్' (Dhurandhar) చిత్రం ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది.
Dhurandhar2 : ధురంధర్ 2 ఎఫెక్ట్.. బాలీవుడ్ మూవీలకు బ్రేక్!
రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది.
Dhurandhar: ఓటీటీలో రూ. 1000 కోట్ల మినీ-బ్లాక్ బస్టర్.. ధురంధర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ఇండియాలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన సినిమా ధురంధర్. ఈ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తూ, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచుతోంది.
Suniel Shetty: పిల్లలకు ఆదర్శం ఉండాలని.. రూ.40 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన సునీల్‌శెట్టి
కొంతమంది స్టార్ నటులు ఒక్క సినిమాతో వచ్చే సంపాదనకు సరిపడే వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా అదే స్థాయిలో పారితోషికం పొందుతారు.
Dhurandhar Collections: 2025 బాక్సాఫీస్ నంబర్‌వన్ 'ధురంధర్'.. రూ.1000 కోట్ల క్లబ్‌లో సంచలన ఎంట్రీ!
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Dhurandhar: సౌత్ ఇండియన్ భాషల్లో ధురంధర్ 2 మూవీ.. కన్ఫమ్ చేసిన మేకర్స్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద చారిత్రక రికార్డులు సృష్టిస్తోంది.
Homebound: ఆస్కార్ ఆశలపై నీలి నీడలు?.. 'హోమ్‌బౌండ్'పై కాపీ వివాదం
భారత్ తరఫున 2026 ఆస్కార్ బరిలో నిలిచిన 'హోమ్‌బౌండ్' సినిమా ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
Battle Of Galwan: తెలంగాణ వీరుడి పాత్రలో సల్మాన్ ఖాన్.. 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టీజర్‌పై క్రేజీ అప్డేట్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొంతకాలంగా వరుస హిట్లు లేక సతమతమవుతున్నాడు. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన కెరీర్‌పై చర్చలు సాగుతున్నాయి.
Dhurandhar Vs Avatar 3: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. 'అవతార్ 3'ను వెనక్కి నెట్టిన 'ధురంధర్'
ఇటీవల సినీ వర్గాల్లోనే కాదు... ప్రేక్షకుల్లోనూ 'ధురంధర్' పేరు మార్మోగుతోంది. విడుదలైనప్పటి నుంచి యాక్షన్ థ్రిల్లర్‌గా సంచలన విజయాన్ని నమోదు చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Dhurandhar : 'పుష్ప 2' రికార్డుకు బ్రేక్.. 'ధురంధర్'తో నెట్‌ఫ్లిక్స్ బారీ ఒప్పదం
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది.
Rakesh Bedi: తప్పుగా అర్థం చేసుకున్నారు.. సారా అర్జున్ ముద్దుపై రాకేశ్ బేడీ స్పందన
ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాకేశ్ బేడీ తనకంటే చిన్న వయసున్న సారా అర్జున్ కు ముద్దుపెట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
Dhurandhar: బాక్సాఫీస్‌పై 'ధురంధర్' దండయాత్ర.. 400 కోట్ల మైలురాయికి అడుగు దూరంలో!
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ చరిత్ర సృష్టిస్తోంది.
Ranveer Singh : దీపికా 8 గంటల వర్క్ షిఫ్ట్‌పై రణవీర్ సింగ్ హాట్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, కోలీవుడ్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'ధురంధర్'.
Salman Khan: నేను గొప్ప నటుడిని కాదు.. తనని తాను తగ్గించుకున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన 'రెడ్ సీ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో తన నటన, వ్యక్తిగత జీవితంపై గంభీరంగా మాట్లాడారు.
Amitabh Bachchan: రాత్రంతా షూటింగ్… బ్లాగ్ ఆలస్యంపై అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్ బచ్చన్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, 83 ఏళ్ల వయస్సులోనూ పని పట్ల చూపుతున్న అంకితభావంతో మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు.
Dhurandhar: ఆరు దేశాల్లో 'దురంధర్' బ్యాన్.. ఎందుకంటే?
రణ్‌వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణను అందుకుంటోంది.
Mahavatar: 'మహావతార్' మైథలాజికల్ డ్రామాలో దీపికా పదుకొణె? బాలీవుడ్‌లో జోరుగా చర్చలు!
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె మరో భారీ చిత్ర ప్రాజెక్ట్‌లో చేరబోతున్నట్టుగా ఇండస్ట్రీలో హాట్ టాక్ వినిపిస్తోంది.
Dhurandhar : 3.5 గంటల సినిమా అయినా బ్లాక్‌బస్టర్.. ప్రేక్షకులను ఆకట్టుకున్న 'దురంధర్'
సినిమా ఎంత నిడివి ఉన్నా, ప్రేక్షకులకు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయ్యిందనేది ముఖ్యం అని 'దురంధర్' చిత్రం మరోసారి రుజువు చేసింది.
Vikram Bhatt: బాలీవుడ్ దర్శకుడు విక్రం భట్ అరెస్టు.. ఎందుకంటే?
బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత విక్రం భట్, ఆయన సతీమణి శ్వేతాంబరి ముంబయిలో ఆదివారం పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
Aamir Khan : మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ!
బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
dhurandhar movie: 17 ఏళ్ల తర్వాత అత్యంత నిడివితో విడుదల అవుతున్న బాలీవుడ్ సినిమా ఇదే!
ఒకప్పుడు సినిమాల నిడివి ఎక్కువగా ఉండే చిత్రాలు అరుదుగా వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
Dhurandhar: సినిమా కథకు మేజర్ మోహిత్ శర్మ జీవితానికి సంబంధం లేదు.. 'ధురంధర్'కు CBFC అనుమతి
రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్' సినిమా కథకు అమర వీరుడు మేజర్ మోహిత్ శర్మ జీవితంతో ఎలాంటి సంబంధం లేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) స్పష్టమైన ప్రకటన చేసింది.
Bollywood: బూట్ పాలిష్ చేసే కార్మికుడికి బాలీవుడ్‌లో అరుదైన అవకాశం
చండీగఢ్‌లో బూట్ పాలిష్ చేస్తూ జీవనం నెట్టుకొస్తున్న వికాస్ మాన్ జీవితంలో అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టింది.