Loading...

బాలీవుడ్: వార్తలు

Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్‌షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మధ్య డేటింగ్ జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

08 Aug 2026
• సినిమా

Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో తప్పిన పెను ప్రమాదం..

బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్‌కు 'ఓహ్ మై డాగ్' ఈవెంట్‌లో అనుకోని చేదు అనుభవం ఎదురైంది.

07 Aug 2026
• సినిమా

Ramayana: రూ.4000 కోట్ల 'రామాయణం'.. రణబీర్, యశ్ రెమ్యునరేషన్ చూసి షాకవ్వాల్సిందే!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'రామాయణం' ఒకటి.

07 Aug 2026
• సినిమా

Dhurandhar: 'ధురంధర్' దుమ్మురేపింది.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ రికార్డు సొంతం!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

06 Aug 2026
• ధనుష్

Dhanush-Kareena Kapoor: భన్సాలీ భారీ ప్రాజెక్ట్‌లో ధనుష్ సరసన కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌పై ఆసక్తికర చర్చ

తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కలయికలో రూపొందనున్న భారీ పౌరాణిక జంగిల్ అడ్వెంచర్ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Raaka: 'రాకా'లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారా? వైరల్ ప్రచారంపై అసలు నిజం ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

04 Aug 2026
• సినిమా

Preity Zinta: ప్రీతి జింటాతో డేటింగ్‌? ఎట్టకేలకు అసలు నిజం చెప్పిన బ్రెట్‌ లీ!

బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ఎట్టకేలకు స్పందించాడు.

Deepika Padukone: ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నా బిడ్డతోనే.. దీపికా పదుకొణె ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతున్నారు.

02 Aug 2026
• సినిమా

Manushi Chhillar: నేనూ నీట్‌ పేపర్‌ లీక్‌ బాధితురాలినే.. మానుషి చిల్లర్‌ ఎమోషనల్‌ కామెంట్స్

బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ తాజాగా నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనపై స్పందిస్తూ.. తాను కూడా ఒకప్పుడు నీట్‌ పేపర్‌ లీక్‌ బాధితురాలినేనని వెల్లడించారు.

30 Jul 2026
• సినిమా

Ramayana Trailer Reactions: 'రూ.4 వేల కోట్ల సినిమానా ఇది?'.. 'రామాయణ' ట్రైలర్‌పై ట్రోల్స్, 'వారణాసి'తో పోలికలు వైరల్!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' తొలి భాగం ట్రైలర్‌ను మేకర్స్ గురువారం (జూలై 30) విడుదల చేశారు.

30 Jul 2026
• సినిమా

Brahma Muhurat: 'బ్రహ్మ ముహూర్తం'లోనే 'రామాయణ' ట్రైలర్ రిలీజ్.. ఈ పవిత్ర సమయం వెనుక ఉన్న విశిష్టత ఏమిటి?

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ' ట్రైలర్ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

KBC: కేబీసీ-18కు రంగం సిద్ధం.. 'ఇక అసలైన పరీక్ష మొదలు' అంటున్న అమితాబ్ బచ్చన్

బాలీవుడ్‌ 'షెహెన్‌షా' అమితాబ్ బచ్చన్ మరోసారి తన హోస్టింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

30 Jul 2026
• సినిమా

Ramayana Trailer: యుగాల కథకు నూతన రూపం.. ప్రతి ఫ్రేమ్‌లో మహోన్నతం.. 'రామాయణ' ట్రైలర్‌ విశేషాలివే!

అజరామరమైన రామాయణం.. ఎన్నిసార్లు విన్నా, ఎన్ని రూపాల్లో చూసినా కొత్తగానే అనిపించే భారతీయ మహాకావ్యం. యుగాలు మారినా, తరాలు మారినా శ్రీరాముడి గాథ నిత్యనూతనంగానే నిలిచింది.

29 Jul 2026
• సినిమా

SHRIMAD BHAGAVATAM: వెండితెరపై 'శ్రీమద్భాగవతం'.. ఏడు భాగాలుగా భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

పవిత్ర హిందూ గ్రంథమైన 'భాగవత మహాపురాణం' (Bhagavata Mahapurana) త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.

29 Jul 2026
• సినిమా

Ramayana: 'పుష్ప 2' రికార్డుకు చెక్.. 'రామాయణం' మ్యూజిక్ హక్కులకు రూ.75 కోట్ల ఆఫర్!

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో 'రామాయణం' ఒకటి.

29 Jul 2026
• సినిమా

Sunil Anand: బాలీవుడ్‌లో విషాదం.. దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

ప్రముఖ దిగ్గజ నటుడు స్వర్గీయ దేవ్ ఆనంద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు సునీల్ ఆనంద్ (70) బ్రిటన్‌లో కన్నుమూశారు.

Toyota Hilux: కొత్త తరం టయోటా హైలక్స్ ఆవిష్కరణకు సిద్ధం.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే

భారత మార్కెట్‌లో తన లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ కొత్త తరం టయోటా హైలక్స్‌ను ఆవిష్కరించేందుకు టయోటా సిద్ధమైంది.

Salman Khan: ట్రోల్స్‌కు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ రిప్లై.. 'నేను భయపడలేదు' అంటూ జిమ్ ఫొటో షేర్

నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా తనపై వస్తున్న ట్రోలింగ్‌కు ఘాటుగా స్పందించారు.

25 Jul 2026
• తమన్నా

Tamannaah Bhatia: దక్షిణాదిలో కమర్షియల్ ఫార్ములా.. బాలీవుడ్‌లో పాత్రల ఎంపికకు ఎక్కువ స్వేచ్ఛ.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో విజయాలు, వైఫల్యాలు రెండింటినీ సమానంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Amitabh Bachchan: నాకు ఎలాంటి సర్జరీ జరగలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలకు ఆయన స్వయంగా తెరదించారు.

22 Jul 2026
• సినిమా

Mamitha Baiju: మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!

మలయాళ సూపర్ హిట్ 'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ విడుదలైన తర్వాత నటి మమిత బైజూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

21 Jul 2026
• సినిమా

Ramayana Full Cast: 'రామాయణ'లో ఎవరు ఏ పాత్రలో..? రణ్‌బీర్ నుంచి యశ్ వరకు పూర్తి స్టార్‌కాస్ట్ ఇదే!

ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు తెరపై చూసినా కొత్త అనుభూతిని కలిగించే భారతీయ ఇతిహాసం 'రామాయణం'.

Salman khan: 'మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది'..? హెల్త్ రూమర్లపై సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Viral Look: గుర్తుపట్టలేనంతగా మారిన సల్మాన్ ఖాన్.. 'భాయ్‌జాన్' లుక్‌పై అభిమానుల్లో ఆందోళన

బాలీవుడ్ స్టార్ హీరో, 'భాయ్‌జాన్'గా అభిమానుల మన్ననలు పొందిన సల్మాన్ ఖాన్ తాజా రూపం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది.

19 Jul 2026
• సినిమా

Bollywood: బాలీవుడ్‌లో మళ్లీ జోరందుకున్న కామెడీ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం

బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచిలో మరోసారి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Aamir khan: మూడో పెళ్లిపై వివాదం.. ఆమిర్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

Varanasi: 'వారణాసి' నుంచి ప్రియాంక లుక్‌ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

18 Jul 2026
• టాలీవుడ్

Rakul preet singh: టాలీవుడ్‌లో కనిపించే ఐక్యత బాలీవుడ్‌లో లేదు: రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు చిత్రసీమ తన సినీ ప్రయాణానికి బలమైన పునాది వేసిందని ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.

Deepika Padukone: ప్రెగ్నెన్సీలోనే యాక్షన్‌కు రెడీ.. 'రాకా' కోసం దీపికా పదుకొణె సాహసం!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన వృత్తిపరమైన అంకితభావాన్ని మరోసారి నిరూపిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Aamir Khan: సోనమ్‌ వాంగ్‌చుక్‌ను చూసి '3 ఇడియట్స్‌'లో ఆ పాత్రను రూపొందించలేదు: ఆమిర్‌ ఖాన్

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం '3 ఇడియట్స్‌'లో ఫున్‌సుఖ్‌ వాంగ్డూ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

16 Jul 2026
• సినిమా

Ramayana Trailer: 'రామాయణ' ట్రైలర్‌కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 34 నిమిషాల ఫుటేజ్‌కు కూడా క్లియరెన్స్!

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

16 Jul 2026
• సినిమా

Star Daughters Debut : కూతుళ్లను స్టార్ హీరోయిన్లుగా తీర్చిదిద్దే పనిలో షారూఖ్, మోహన్‌లాల్!

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన స్టార్ హీరోగా ఎదిగిన షారూఖ్ ఖాన్.. ఇప్పుడు తన నట వారసులను సినీ పరిశ్రమలో నిలబెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

15 Jul 2026
• సినిమా

Shahrukh khan: షారుఖ్ ఖాన్ రూ.18 కోట్లకు కొన్న ఇల్లు.. ఇప్పుడు వందల కోట్ల విలువ..!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మూడు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

15 Jul 2026
• సినిమా

Aamir Khan: 'లవ్ జిహాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌' ఆరోపణలపై అమీర్‌ ఖాన్‌ స్పందన ఇదే!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌పై ఇటీవల సోషల్‌ మీడియాలో వస్తున్న 'లవ్‌ జిహాద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌' ఆరోపణలపై ఆయన స్పందించారు.

Priyanka Chopra: భార్య ప్రియాంకను ఆటపట్టించిన నిక్‌.. తనకు బాగా నచ్చేది అవేనట!

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త అమెరికన్‌ గాయకుడు-నటుడు నిక్‌ జోనాస్‌ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

14 Jul 2026
• సినిమా

Ranveer Singh: 'ప్రళయ్' షూటింగ్‌కు సిద్ధమైన రణ్‌వీర్ సింగ్.. దీపావళి తర్వాత సినిమాలకు తాత్కాలిక విరామం

'ధురంధర్' సినిమా ఘన విజయంతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు.

13 Jul 2026
• ముంబై

Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్‌లో దీపికా పడుకోణె? డ్రీమ్ గర్ల్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో తరాలు మారినా తమ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న నటీమణుల్లో హేమ మాలిని అగ్రస్థానంలో ఉంటారు.

Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్‌కు నాలుగు పాత్రలా? సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రాకా' ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

11 Jul 2026
• సినిమా

Raashi khanna: ఎప్పటికీ నిలిచిపోయేవి ఆ జ్ఞాపకాలే: రాశీ ఖన్నా

ఈ ఏడాది ఆరంభంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది.

11 Jul 2026
• సినిమా

Madhavan: విజయ్ హీరో అయినా ఆ సినిమా చేయలేదు.. కారణం చెప్పిన మాధవన్

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించి క్లాసిక్ చిత్రంగా నిలిచిన '3 ఇడియట్స్' తమిళ రీమేక్‌లో నటించే అవకాశాన్ని తాను ఎందుకు వదులుకున్నానో నటుడు ఆర్. మాధవన్ తాజాగా వెల్లడించారు.