అరవింద్ కేజ్రీవాల్: వార్తలు

Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కి షాక్.. ముందస్తు విచారణను తిరస్కరించిన సుప్రీంకోర్టు 

మద్యం కుంభకోణంలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపశమనం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Arvind Kejriwal : ఇవాళ కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఉపశమనం లభిస్తుందా? 

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

Kejriwal: కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి పై వేటు.. ఎందుకంటే? 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ శాఖ తొలగించింది.

10 Apr 2024

దిల్లీ

Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఒకవైపు అగ్రనాయకత్వం కటకటాలపాలవుతుండగా, మరోవైపు వారి సహచరులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు.

Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​..కొద్దిసేపట్లో పిటిషన్​ విచారణ!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.

Arvind Kejriwal : మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్టును సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్‌ను తిరస్కరణ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి అరెస్ట్ నుంచి ఉపశమనం లభించడం లేదు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ్ కాంత శర్మ తిరస్కరించారు.

Delhi excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో కేజ్రీవాల్ పీఏ, ఆప్ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఈడీ 

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది.

Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు.

Arvind Kejriwal: ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన కోర్టు 

మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది.

Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్

వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోకముందే తమపార్టీని నాశనం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు.

Arvind Kejriwal: 4.5 కిలోలు తగ్గిన అరవింద్ కేజ్రీవాల్.. టెన్షన్ లో డాక్టర్లు 

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేగంగా బరువు తగ్గుతున్నారు.

Arvind Kejriwal: తొలిరోజే నీరసించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కొద్దిపాటి అనారోగ్యానికి గురయ్యారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం 

మద్యం పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో పట్టుబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

31 Mar 2024

దిల్లీ

Loktantra Bachao: నేడు విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో 'లోక్‌తంత్ర బచావో ర్యాలీ' 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ,నేషనల్ కాన్ఫరెన్స్(NC)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో సహా ఆప్ ఇండియా బ్లాక్‌కు చెందిన అగ్రనేతలు ఆదివారం ఢిల్లీలో 'లోక్తంత్ర బచావో' ర్యాలీని నిర్వహించనున్నారు.

Hardeep Singh Puri: సునీతా కేజ్రీవాల్ ని రబ్రీ దేవితో పోల్చిన కేంద్ర మంత్రి 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వీడియో సందేశాన్ని విడుదల చేసిన వెంటనే బిజేపి విమర్శనాస్త్రాలను సంధించింది.

Sunitha Kejriwal:'బ్లెస్సింగ్స్ టు కేజ్రీవాల్.. వాట్సాప్ నంబర్‌ను విడుదల చేసిన సునీతా కేజ్రీవాల్

దిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

United Nations: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపై ఐక్యరాజ్యసమితి రియాక్షన్.. 

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను ఫ్రీజ్‌ చేయటం లాంటి అంశాలపై అమెరికా స్పందించగా..భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీని పొడిగించిన కోర్టు 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది.

Arvind Kejriwal : తన అరెస్టు వెనుక 'రాజకీయ కుట్ర' ఉందన్న అరవింద్ కేజ్రీవాల్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం వెనుక 'రాజకీయ కుట్ర' ఉందని గురువారం ఆరోపించారు.

Arvind Kejriwal : కేజ్రీవాల్ సీఎంగా ఉండకూడదనే రాజ్యాంగపరమైన బాధ్యత ఏదీ లేదు: ఢిల్లీ హైకోర్టు 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది.

Arvind Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలు.. దౌత్యవేత్తకు భారత్ సమన్లు 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా సీనియర్ దౌత్యవేత్తకు భారత్ బుధవారం సమన్లు ​​చేసింది.

Sunita Kejriwal: డబ్బు ఎక్కడ ఉందో కేజ్రీవాల్ రేపు కోర్టులో వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు.

Arvind Kejriwal : కేజ్రీవాల్‌ పిటిషన్‌ను నేడు హైకోర్టులో  విచారణ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు(బుధవారం) హైకోర్టులో విచారణ జరగనుంది.

Arvind Kejriwal: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన .. తొలి ఆదేశం జారీ

లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

Sunitha Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖను చదివి వినిపించిన భార్య సునీత 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.

Arvind Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న అరవింద్ కేజ్రీవాల్ 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు.

Supreme Court : కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన ఈడీ 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది.

Excise policy case: కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. సెర్చ్ వారెంట్ తో ఇంటికి వచ్చిన ఈడీ 

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ బృందం చేరుకుంది. ఈ బృందం ఇక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టేకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు.

Delhi Court: ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదు?..కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు 

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు భయపడుతున్నారు.

Aravind Kejriwal : ఢిల్లీ జల్ బోర్డు విచారణలో అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు.. సమన్ల చట్టవిరుద్ధమన్న ఆప్ 

ఢిల్లీ వాటర్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ

దిల్లీ మద్యం పాలసీలో అవినీతిపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌కు తొమ్మిదో సమన్లు ​​పంపింది.

16 Mar 2024

దిల్లీ

Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు 

లోక్‌సభ ఎన్నికలకు వేళ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

13 Mar 2024

దిల్లీ

CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్‌పై బీజేపీ ఎదురుదాడి 

పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) అమల్లోకి తీసుకురావడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు.

10 Mar 2024

దిల్లీ

Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును జపిస్తే భర్తలకు భోజనం పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేసారు.

Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ ఫిర్యాదు.. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది.

Arvind Kejriwal: 8వ సారి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు పంపిన ఈడీ 

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది.

Arvind Kejriwal: ఈడీ విచారణకు ఏడోసారి అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు

దిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 7వ సారి జారీ సమన్లను కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు.