అరవింద్ కేజ్రీవాల్: వార్తలు
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 7వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది.
Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు
దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావడానికి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు.
Arvind Kejriwal: విశ్వాస పరీక్షను నెగ్గిన కేజ్రీవాల్.. బీజేపీకి వార్నింగ్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే!
మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Ayodhya: అయోధ్యలోని రామాలయంలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ పూజలు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు.
Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇండియా కూటమికి షాకిచ్చారు. రానున్న 15రోజుల్లో పంజాబ్‌లోని మొత్తం 13లోక్‌సభ స్థానాలు, చండీగఢ్‌లోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ
ఈడీ ఆదేశాలను పాటించకపోవడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఫిబ్రవరి 17న ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ED Raids: దిల్లీలో ఆప్ నేతల ఇళ్లే లక్ష్యంగా ఈడీ దాడులు
దిల్లీలో మంగళవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు కలకలం రేపాయి.
Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను బలవంతం చేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను దాటవేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు..గోవా పర్యటనకు కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది.
Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.
PM Modi's degree row: ఆప్ నేతలపై గుజరాత్ కోర్టులో పరువునష్టం కేసు..స్టే విధించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్శిటీ దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుపై ట్రయల్ కోర్టులో విచారణను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది.
Delhi liquor case: దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
Delhi liquor policy case: దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.
Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు అరెస్టు చేసే అవకాశం? ఆప్ నేతలలో భయాలు
దిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించి గురువారం ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు 3వ సారి సమన్లు జారీ చేసిన దర్యాప్తు సంస్థ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు.
Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన
దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆప్ క్యాడర్'కు దిశానిర్దేశం చేశారు. అనవసరమైతే జైలుకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
Arvind Kejriwal: ఈడీ విచారణకి ముందు ధ్యాన శిబిరానికి అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సమన్లు అందుకున్న దిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నుంచి 10 రోజుల పాటు విపస్సనా ధ్యాన సెషన్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్లు పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా తెలిపారు.
Delhi liquor Policy: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
Bhupat Bhayani: కేజ్రీవాల్‌కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే
వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు
WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు
దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై విజిలెన్స్ మంత్రి అతిషి సమర్పించిన ప్రాథమిక నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంపారు.
Delhi Air pollution: కేజ్రీవాల్ ఆధ్వర్యంలో వాయు కాలుష్య సంక్షోభంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు
దిల్లీ నగరంలో తీవ్రమవుతున్న వాయు కాలుష్య సంక్షోభంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు మధ్యావాయు కాలుష్య సంక్షోభంపై 12:00 గంటలకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Arvind Kejriwal : మధ్యప్రదేశ్ ప్రచారంలో కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. ఫలితాల నాటికి జైల్లో ఉండొచ్చన్న సీఎం
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో జరిగిన రోడ్ షోలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Delhi Excise Policy Case :నోటీసును వెంటనే వెనక్కి తీసుకోండి.. ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ
మద్యం పాలసీ కేసులో తనకు వచ్చిన సమన్లను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు.
Delhi liquor Policy: లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఈడీ ఎదుట హాజరుకానున్న కేజ్రీవాల్.. అరెస్ట్ తప్పదా
ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరుకానున్నారు.
Kejriwal Summoned: మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది.
Sanjay Singh arrest: నరేంద్ర మోదీకి భయం పట్టుకుంది : కేజ్రీవాల్
ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.
పంజాబ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళిక జాబితాను సిద్ధం చేసిన దిల్లీ ప్రభుత్వం
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఒక ప్రణాళిక జాబితాను రూపొందించారు.
సీబీఐ నిరూపించలేకపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాస పునరుద్ధరణకు సంబంధించిన ఆరోపణలపై గురువారం స్పందించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్.. ఆకాంక్షిస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ
ఇండియా- విపక్షాల కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రస్తుత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉండాలని ఆప్ ఆకాంక్షిస్తోంది.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఝలక్.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. ప్రధాని మోదీ డిగ్రీ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ తిరస్కరణకు గురైంది.
స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు
స్నేహితుడి కూతురపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
దిల్లీ సీఎం కేజ్రీవాల్ బర్త్ డే.. ఎంత మంది విష్ చేసినా మనీశ్‌ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్
దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న వేళ తన సహచరుడు, స్నేహితుడు, దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఎమోషనల్ అయ్యారు.
సుదీర్ఘ ప్రసంగాలు చేయడం ద్వారా భారత్ విశ్వగురువు అవుతుందా?: కేజ్రీవాల్
స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.