TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు
TMC MP Mohua Mitra: గతేడాది క్యాష్ ఫర్ క్వారీ కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఇప్పుడు మళ్లీ కొత్త కేసులో ఇరుక్కున్నారు.
Mouth Breathing: నోటితో శ్వాస తీసుకోవడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా ?
ఇన్ఫెక్షన్ నుండి నాసికా రద్దీ కారణంగా మీ నోటి నుండి మాత్రమే శ్వాస తీసుకోవడం సాధారణంగా తాత్కాలికం, కానీ దీర్ఘకాలం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
Vinesh Phogat: స్పానిష్ గ్రాండ్‌ప్రీ స్వర్ణం గెలుచుకున్న వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆటగాళ్లంతా ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు.
Major breakthrough : HIV నివారణలో ఏడాదికి రెండు సార్లు ఇంజెక్షన్.. 100% ప్రభావవంతం
దక్షిణాఫ్రికా ఉగాండాలో నిర్వహించిన పెద్ద క్లినికల్ ట్రయల్‌లో HIV నివారణలో గణనీయమైన పురోగతి సాధించింది.
Kiran Abbavaram: పీరియాడిక్ బ్యాక్ డ్రాప్'లో 20కోట్ల బడ్జెట్' తో రానున్న కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన కిరణ్ అబ్బవరం ఇటీవల సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
TGPSC Group-1: 31,382 మంది అభ్యర్ధులు మెయిన్స్ కు అర్హులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
Chandrababu: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇరువురి మధ్య ఐక్యత అవసరమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు.
Epic Games Store app: Apple నుండి షరతులతో కూడిన ఆమోదం పొందుతుంది
EU iPhoneల కోసం Epic Games Store యాప్ రెండుసార్లు తిరస్కరించిన తర్వాత ఆపిల్ నోటరైజేషన్ ప్రక్రియను విజయవంతంగా ఆమోదించింది.
Speeding BMW : బీఎండబ్ల్యూ ఢీకొని ముంబై వర్లీలో ఓ మహిళ మృతి
ముంబైలోని వర్లీలో ఈ ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జంటను వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది.
Assam floods:58 మంది మృతి ,24 లక్షల మందికి పైగా నిరాశ్రయులు
అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలలో 52 మంది మృతి చెందగా, 24 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు.
Fake Noida Call Centre: కోట్లలో టోకరాకి యత్నం.. అడ్డంగా దొరికిన మాజీ జీవిత బీమా పాలసీ ఏజెంట్లు
ఆన్‌లైన్ మోసాలు మన దేశంలో నానాటికీ విస్తరిస్తున్నాయి. అలాగే ఇందులో భాగంగా కేవలం 2,500తో ఫోన్ డేటాను కొన్నారు.
Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్.. గురువుకు ఘనంగా వీడ్కోలు వీడియో షూట్
గౌతమ్ గంభీర్ ఇండియా టీమ్ తదుపరి కోచ్‌గా రానున్నట్లు కధనాలు వచ్చాయి.
Surat building : భారీ వర్షాలకు సూరత్‌లోని అపార్ట్‌మెంట్ కూలి 7 గురి మృతి
భారీ వర్షాల కారణంగా సూరత్‌లోని సచిన్ పాలి గ్రామంలో ఆరు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది.
NASCAR races: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోటోటైప్‌తో భవిష్యత్తు వైపు, కార్ల పోటీలో కొత్త మలుపు
NASCAR చికాగో స్ట్రీట్ రేస్‌లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్రోటోటైప్ స్టాక్ కారును ప్రదర్శించింది. ఇది సంప్రదాయ స్టాక్ కార్ల నుండి గణనీయమైన మార్పును సూచిస్తుంది.
Jammu and Kashmir : కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం
గత కొన్ని రోజులుగా తరచూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది.
Russia, Austria: ప్రధాని మోదీ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రష్యా, ఆస్ట్రియా
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8 నుంచి రష్యా , ఆస్ట్రియాలను సందర్శించబోతున్నారు.
Puri: పూరి రథయాత్రకు చెక్కలు ఎక్కడి నుండి వస్తాయి,, తయారీదారులు ఎవరు... రథ నిర్మాణానికి సంబంధించిన ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
పూరీలోని ఒడిశా ధామ్ నుంచి జగన్నాథ యాత్ర ఆదివారం ప్రారంభం కానుంది.
Puri: 53 ఏళ్ల తర్వాత జగన్నాథ రథయాత్రలో అరుదైన శుభ సందర్భం.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే
జగన్నాథుని వార్షిక రథయాత్ర ఉత్సవాలకు ఈరోజు (ఆదివారం) ఒడిశాలోని పూరీ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
Zorawar : DRDO, L&T ద్వారా భారతదేశపు స్వదేశీ లైట్ ట్యాంక్ 'జోరావర్' ఆవిష్కరణ , వేగవంతమైన ఉత్పత్తి అభివృద్ధి
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో కలిసి భారతీయ ప్రైవేట్ సంస్థ L&T కేవలం ఏడాది వ్యవధిలో అరుదైన రికార్డును సాధించాయి.
WHO Agency : క్యాన్సర్ కి టాల్క్ కూడా ఓ కారణమంటున్న నిపుణులు
టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ ను కలిగించే కారకాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ ఏజెన్సీ ధృవీకరించింది .
Union Budget: జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు.. జూలై 23న కేంద్ర బడ్జెట్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జూలై 23న లోక్‌సభలో ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు.
ITR Filing 2024 : 2024-25కి ITR ఫైల్ చేయటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జరిమానా తప్పించుకోవడానికి సూచనలు
గత ఆర్థిక సంవత్సరం 2023-24 అంటే ఈ అసెస్‌మెంట్ సంవత్సరం 2024-25కి ITR ఫైల్ చేయడానికి గడువు సమీపిస్తోంది.
No leap seconds: 2024లో సార్వత్రిక సమయానికి లీప్ సెకన్లు జోడించలేదు
2024లో సార్వత్రిక సమయానికి లీప్ సెకండ్ జోడించిందని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (IERS) ప్రకటించింది.
NEET UG 2024: కౌన్సెలింగ్ వాయిదా,జూలై 8న సుప్రీం ఆదేశాల కోసం ఎదురు చూపులు
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET) 2024 కౌన్సెలింగ్, శనివారం (జూలై 6) ప్రారంభం కావాల్సి ఉంది.
Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ కు పట్టం
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాద అభ్యర్థి మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించించారని టెహ్రాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ టీవీ తెలిపింది.
Brain-eating amoeba: కేరళలో నాల్గవ చిన్నారికి అరుదైన మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ నిర్ధారణ
ఉత్తర కేరళలోని పయోలికి చెందిన 14 ఏళ్ల బాలుడు మే నుండి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ బారిన పడిన నాల్గవ చిన్నారి అయ్యాడు.
Meta AI : Meta AI ఇప్పుడు WhatsAppలో ఫోటోలకు ప్రత్యుత్తరం ఇవ్వగలదు
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్‌డేట్, వెర్షన్ 2.24.14.20ని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.
Tamil Nadu: తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అనుమానితుల అరెస్టు
బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అనుమానితుల అరెస్టు చేసినట్లు చెన్నై అదనపు కమిషనర్ (నార్త్) అస్రా గార్గ్ తెలిపారు.
Netflix: ఆగస్ట్ 2న దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి జీవిత చరిత్ర డాక్యుమెంటరీ
బాహుబలి మూవీతో దేశం యావత్తూ కలెక్షన్లు కొల్లగొట్టారు SS రాజమౌళి. ఆ తర్వాత RRR తో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
Salman-Anant groove: వైభవంగా అనంత్ అంబానీ పెళ్లికి ముందు గర్బా నైట్ సెలబ్రేషన్స్
బిలియనీర్ వారసుడు అనంత్ అంబానీ అతని కాబోయే భార్య రాధిక మర్చంట్,సంగీత్ వేడుక-ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో శుక్రవారం రాత్రి గర్బా వేడుకలు బ్రహ్మాండంగా ముగిశాయి.
NEET: జార్ఖండ్‌లో నీట్-పేపర్ లీక్ కేసులో సీబీఐ రెండో అరెస్టు
జార్ఖండ్ లోని ధన్‌బాద్‌లో నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ రెండో అరెస్టు చేసింది.
Bhole Baba: అందరి మంచీ చెడు మా ట్రస్ట్ చూసుకుంటుంది: భోలే బాబా
ఈ వారం ప్రారంభంలో ఉత్తర్‌ప్రదేశ్'లోని హత్రాస్‌లో తన 'సత్సంగ్'లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన ఘటనపై భోలే బాబా తొలిసారిగా స్పందించాడు.