LOADING...

30 Jun 2024


BCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ 

BCCI Prize Money: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup)ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.

Ravindra Jadeja: కోహ్లి-రోహిత్ తర్వాత టి20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యిన  జడేజా 

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం.. కాపాడిన BSF

దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లోని చందన్‌వారి ప్రాంతంలోని గుహ మందిరానికి వెళుతున్న అమర్‌నాథ్ యాత్రికులతో కూడిన వ్యాన్ ఆదివారం ప్రమాదానికి గురైంది.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణుల బృందం..4 రోజులపాటు పరిశీలన 

అమెరికా, కెనడాకు చెందిన నలుగురు విదేశీ నిపుణుల బృందం ఆదివారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. నేటి (జూన్ 30) నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభిస్తారు.

Hair Health: ఎండాకాలంలో జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిట్కాలు

వేసవి సూర్యరశ్మి , వెచ్చదనం ఆరు బయట ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా సవాలు చేస్తాయి.

Kalki 2898 AD: కల్కి 2898 AD 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన  కల్కి 2898 AD జూన్ 27, 2024న విడుదలైనప్పటి నుండి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Warren Buffett : మీడియా మొఘల్ మృతి తదనాంతరం దాతృత్వానికి నీరాజనాలు, వారసులకు వీలునామా ప్రకటన 

93 ఏళ్ల బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫ్ఫెట్ తన మరణానంతరం తన సంపద కేటాయింపుపై ప్రభావం చూపే వీలునామాకు మార్పులను ప్రకటించారు.

Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Ola Electric : దేశీయ బ్యాటరీల తయారీపై ఓలా దృష్టి కంపెనీ ఛైర్మన్ అగర్వాల్

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో కీలక పాత్ర ఓలా ఎలక్ట్రిక్ పోషిస్తున్నసంగతి తెలిసిందే.

Allari Naresh: ఇంటెన్స్ లుక్ లో అల్లరి నరేష్..  బచ్చలమల్లి గ్లింప్స్‌లో విడుదల 

'నాంది' సినిమా తర్వాత అల్లరి నరేష్ రూటు మారింది. వరుసగా కామెడీ కథలు చేసే ఆయన ఒక్కసారిగా సీరియస్ కథలు వైపు చూశారు.సీరియస్ నటనలో సైతం నరేష్ జీవించారు.

102 women : ఈశాన్య రాష్ట్రాల్లో చారిత్రాత్మక మార్పు, నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికలలో పెరిగిన మహిళా భాగస్వామ్యం 

2004 తర్వాత జరిగిన మొదటి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో శనివారం నాడు నాగాలాండ్ 278 స్థానాల్లో 102 మంది మహిళలను పౌర సంస్థలకు ఎన్నుకున్నారు.

Scientists : డోనట్ ఆకారంలో సౌర వ్యవస్థ.. గుర్తించిన శాస్త్రవేత్తలు

సౌర వ్యవస్థ ఒకప్పుడు పాన్‌కేక్‌లా కాకుండా డోనట్ ఆకారంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఆధారాలను కనుగొన్నారు.

Gemini AI models: పెద్ద డేటాసెట్‌లను విశ్లేషించడానికి కష్టపడుతున్న గూగుల్ జెమినీ AI మోడల్‌లు 

రెండు ఇటీవలి అధ్యయనాలు గూగుల్,ఫ్లాగ్‌షిప్ జనరేటివ్ AI మోడల్స్, Gemini 1.5 Pro , 1.5 Flash, పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడం చేయడం లేదని గుర్తించారు.

Mann Ki Baat:'2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు'..'మన్ కీ బాత్' కార్యక్రమం ముఖ్యమైన అంశాలు 

తన మూడో సారి తొలి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై మాట్లాడారు.

NEET-UG: నీట్-యుజి పరీక్ష ఇక ముందు ఆన్‌లైన్‌లో నిర్వహణ.. వివాదాలకు ముగింపు యోచనలో కేంద్రం

నీట్-యుజి పరీక్ష పై వివాదం నేపథ్యంలో, వచ్చే ఏడాది నుంచి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.ఈ సంగతిని సీనియర్ అధికారులు ది సండే ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు.

Samsung: శాంసంగ్ పెద్ద ఈవెంట్, ప్రీ-రిజర్వేషన్ ప్రారంభం.. మీకు రూ. 7 వేల తగ్గింపు లభిస్తుంది

శాంసంగ్ సంస్థ తన రాబోయే Galaxy Z సిరీస్‌ను ఆవిష్కరించే పెద్ద ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఇందులో Samsung Galaxy Z Flip 6,Z Fold 6 ఉన్నాయి.

Rishi Sunak: భగవద్గీత చూపిన మార్గమే తనను UK ప్రధాని చేసిందన్న రిషి సునక్ 

బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య,అక్షతా మూర్తి,లండన్‌లోని ఐకానిక్ BAPS స్వామినారాయణ్ మందిర్‌లో ప్రార్థించారు.

Indian Army and Navy: తొలి సారిగా నేవీ, ఆర్మీ సర్వీస్ చీఫ్‌లుగా ఇద్దరు సహవిద్యార్థులు 

భారత సైనిక చరిత్రలో తొలిసారిగా, ఇద్దరు సహవిద్యార్థులు, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది , అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, భారత సైన్యం , నావికాదళానికి సర్వీస్ చీఫ్‌లుగా నియమితులయ్యారు.

World Bank: భారతదేశానికి 150 కోట్ల డాలర్ల సహాయం అందించనున్న ప్రపంచ బ్యాంకు

గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశానికి 150 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ ఆమోదించింది.

Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే 

నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.

Mann Ki Baat :మూడోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత.. తొలిసారిగా 'మన్ కీ బాత్'.. ప్రభుత్వ ఎజెండాపై మాట్లాడే అవకాశం 

మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈరోజు అంటే జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడనున్నారు.

T20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు 

T20 World Cup: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెట్ ఆటతీరును ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.

T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్ 

Virat kohli- Arshdeep singh dance video: టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.

టీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం

T20 world cup prize money: టీ20 ప్రపంచకప్- 2024 ఛాంపియన్ టీమ్ ఇండియాకు బంపర్ ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుపై కూడా కాసుల వర్షం కురిసింది.

టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ 

Virat Kohli T20 Retirement: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు.

29 Jun 2024


T20 world Cup:  2024 టీ20 ప్రపంచకప్‌ సౌతాఫ్రికా పై గెలిచిన టీమిండియా 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా చరిత్రలో నాలుగోసారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ను గెలుచుకుంది.

Arvind Kejriwal: తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం..కేజ్రీవాల్ కు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

NEET-PG: సోమ,మంగళవారంలోగా నీట్ పీజీ 2024 పరీక్ష తేదీలు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ ( నీట్ పీజీ) 2024 పరీక్ష తేదీలను సోమవారం, మంగళవారంలోగా ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.

Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్లను రూ.3000 నుంచి రూ.4000కు పెంచుతున్నట్లు ప్రకటించారు.

NHTSA: అమెరికాలో హోండా కార్ల రీకాల్..1.2 లక్షలపైనే రీకాల్ చేసిన Nhtsa

అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) 120,000 కంటే ఎక్కువ హోండా రిడ్జ్‌లైన్ వాహనాలను రీకాల్ చేసింది.

Aspiring bureaucrat : టిండర్ డేటింగ్ యాప్‌ల మాయ.. జేబులు గుల్ల చేస్తున్న మాయగాళ్లు 

స్కామర్‌లు రూపొందించిన మరో మోసపూరిత వ్యూహంలో, డేటింగ్ యాప్‌ లలో బాధితుల ఎరకు న్యూఢిల్లీలోని కాబోయే బ్యూరోక్రాట్ 1.2 లక్షలకు మోసపోయాడు.

Gujarat's Rajkot canopy: రాజ్‌కోట్ విమానాశ్రయంలో కూలిన ఫోర్కోర్టు పందిరి   

భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణీకుల , విమానాల రాకపోకలకు అంతరాయం తలెత్తింది.

Android: Google 'కలెక్షన్స్' కొత్త ఫీచర్‌..35 డెవలపర్ లతో భాగస్వామ్యం

గూగుల్ ఆండ్రాయిడ్ కోసం "కలెక్షన్స్" పేరుతో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.

Rathod ramesh:​ మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్​ కన్నుమూత..ఉట్నూరుకు భౌతికకాయం తరలింపు

ఆదిలాబాద్​ మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​ కన్నుమూశారు.

Mars InSight : కాస్మిక్ పిన్‌బాల్ కనుగొన్న రెడ్ ప్లానెట్..ఉల్కల నుండి ప్రభావాలు

మార్స్ ఇన్‌సైట్ ల్యాండర్ నుండి డేటా ఇటీవలి విశ్లేషణ, ఎరుపు గ్రహం గతంలో అనుకున్నదానికంటే చాలా తరచుగా అంతరిక్ష శిలలచే తాకినట్లు తేలింది.

Double Ismart : దుమ్ము రేపుతున్నఎనర్జిటిక్ స్టార్.. డబుల్ ఇస్మార్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మరో సారి చేతులు కలిపారు.

UGC-NET 2024 : UGC-NET 2024 పరీక్ష కోసం కొత్త తేదీల ప్రకటన

UGC-NET 2024 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 21,సెప్టెంబర్ 4 మధ్య తిరిగి నిర్వహించనున్నట్లు NTA నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది.

Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం

లడఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా పెను ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

Tamilnadu: విరుదునగర్‌లోని సత్తూరులో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు.. ముగ్గురు మృతి

తమిళనాడులోని విరుదునగర్‌, సత్తూరు సమీపంలోని బండువార్‌పట్టిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మరణించారు.

Anant, Radhika's pre-wedding: అంబరాన్ని అంటుతున్న అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌

అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ముఖేష్ , నీతా అంబానీ మహారాష్ట్రలో జూలై 2 న సామూహిక వివాహాన్ని నిర్వహించనున్నారు.

US Election: ట్రంప్-బైడెన్ మధ్య జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? 

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎన్నికల ముందు వాడీవేడిగా తొలి చర్చ ముగిసింది.

Rafah: రఫాలో నిరాశ్రయులపై ఇజ్రాయెల్ దాడులు.. 11 మంది మృతి

గాజా దక్షిణాన ఉన్న పశ్చిమ రఫాలో నిరాశ్రయులైన వ్యక్తుల నివాసాల గుడారాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 11 మంది మరణించారని పాలస్తీనా భద్రత వైద్య వర్గాలు తెలిపాయి.

Bengal Governor: ప‌శ్చిమ బెంగాల్ సీఎంపై.. గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు 

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ ప‌రువునష్టం కేసు న‌మోదు చేశారు.

Dharmapuri Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.