24 Jun 2024
IFixit rates: మరమ్మత్తు కోసం Microsoft తాజా సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు 8/10
మైక్రోసాఫ్ట్ హార్డ్‌వేర్ బృందం దాని పరికరాల మరమ్మత్తుపై గణనీయమైన ప్రాధాన్యతనిస్తోంది.
iPhone 16 Leaks : ఐఫోన్ 16 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద వార్త.. 5 ప్రధాన మార్పులు ఉంటాయి
ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఈసారి లైనప్‌లోని రెగ్యులర్ మోడల్స్‌లో చాలా పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంది.
Formula 1: AI-మెరుగైన రేసు వీక్షణ అనుభవం కోసం Amazonతో సహకారం
ఫార్ములా 1, అమెజాన్ భాగస్వామ్యంతో, స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌లో కృత్రిమ మేధస్సు "స్టాట్‌బాట్"ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.
EU DMA నిబంధనలను ఉల్లంఘించిన మొదటి కంపెనీ ఆపిల్
ఆపిల్ యాప్ స్టోర్ విధానాలు EU సాంకేతిక నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని EU యాంటీట్రస్ట్ రెగ్యులేటర్లు సోమవారం తెలిపారు.
IndiaAI Mission: రూ. 10,732 కోట్ల IndiaAI మిషన్ కింద, GPU లకు నెలరోజుల్లో టెండర్
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (GPU) సేకరణ కోసం వచ్చే నెలరోజుల్లో టెండర్‌ను ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది.
maternity leave for surrogacy: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరోగసీ కోసం 6 నెలల ప్రసూతి సెలవులు
సరోగసీ ద్వారా తల్లులయ్యే కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. మహిళలకు ప్రసూతి సెలవులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించాలని నిర్ణయించింది.
Linda Yaccarino: మస్క్ వైఖరితో X CEO లిండా యక్కరినో ఉక్కిరి బిక్కిరి
X CEO లిండా యక్కరినో, అమ్మకాలను పెంచుకోవడానికి ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలాన్ మస్క్ నుండి పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
NASA: భూమి ప్రమాదంలో ఉందా? భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం, 72% ఢీకొనే అవకాశం
భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కార్యశాల కనుగొంది.
Boeing : బోయింగ్‌పై క్రిమినల్ ఆరోపణలు సిఫార్సు చేశారు
అమెరికా న్యాయవాదులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (DoJ) బోయింగ్‌పై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు.
Hrithik-NTR : హృతిక్-ఎన్టీఆర్ 'వార్ 2' కోసం స్పీడ్ బోట్ ఛేజ్ షూట్
యష్ రాజ్ ఫిల్మ్స్ వారి విజయవంతమైన స్పై యూనివర్స్ వార్ 2 రాబోయే విడతతో మరో థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
Starliner: సునీతా విలియమ్స్ వ్యోమనౌక పనిచేయకపోవడం గురించి నాసాకు తెలుసు.. కానీ అప్పటికి దానిని ప్రయోగించింది
బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక భూమికి తిరిగి రావడం జూలై 2కి వాయిదా పడింది.
Drop in RBI Gold Reserve: 6సంవత్సరాల కనిష్టానికి స్థాయికి పడిపోయిన విదేశీ బంగారం నిల్వలు..అత్యవసరంగా భరత్ కి ఎందుకు తీసుకువస్తున్నారంటే?
విదేశాల్లో ఉన్న బంగారాన్ని ఆర్ బి ఐ ఎప్పటికప్పుడు భారత్‌కు తీసుకువస్తోంది.
Sansad TV : సంసద్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ పార్లమెంటరీ ఈవెంట్‌ల సంగ్రహావలోకనం
18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రజలచే ఎన్నుకోబడిన లోక్‌సభ ప్రతినిధులందరిని ఈరోజు తాత్కాలిక స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
Arvind Kejriwal :ఢిల్లీ ముఖ్యమంత్రికి దొరకని ఉపశమనం.. రెండు రోజుల తర్వాతే విచారణ అన్న సుప్రీం కోర్టు
మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎలాంటి ఉపశమనం లభించలేదు.
Mazagon Dock: దూసుకు పోతున్న మజాగాన్ డాక్ షిప్ యార్డ్ షేర్లు
భారతదేశపు అతిపెద్ద నౌకానిర్మాణ సంస్థ మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ స్టాక్‌లు 4% పెరిగాయి.
Epilepsy Device: ప్రపంచంలోనే తొలిసారిగా మూర్ఛ రోగి తలలో పరికరం.. ఇది ఎలా పనిచేస్తుంది
ప్రపంచవ్యాప్తంగా మూర్ఛ ఇప్పటికీ పెద్ద సమస్య. ఇది మెదడు పనితీరులో ఆటంకం కారణంగా సంభవించే మానసిక వ్యాధి.
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఇవాళైనా మోక్షం దక్కుతుందా ?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్ ప్రక్రియపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Actor Nagarjuna : బౌన్సర్ల అతి, తన అభిమానికి నాగార్జున క్షమాపణ
టాలీవుడ్ అగ్ర నటుడు, హీరో అక్కినేని నాగార్జున మరో సారి తన దైన శైలిలో మన్ననలు పొందారు.
Parliament Session 2024: 18వ లోక్‌సభ తొలి సెషన్ ప్రారంభం.. ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం
కొత్త పార్లమెంట్ హౌస్‌లో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ప్రారంభమైంది.
Nara Lokesh: ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్.. మెగా డీఎస్సీ ఫైలుపై తోలి సంతకం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రిగా నారా లోకేశ్ ఐటీ, విద్య, ఆర్టీడీ శాఖల బాధ్యతలు స్వీకరించారు.
Quant Mutual Fund : ఫ్రంట్ రన్నింగ్ పై విచారణ సహకరిస్తామని కస్టమర్లకు హామీ ఇచ్చిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్
సందీప్ టాండన్ స్థాపించిన క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ఇన్ సైడర్ కి తెలిసి జరిగే ట్రేడింగ్ ను (ఫ్రంట్ రన్నింగ్ ) అంటారు.
Groww : మహిళా కస్టమర్ ఫిర్యాదుతో తప్పును సరిచేసుకున్న గ్రోవ్ ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్
ఒక మహిళా కస్టమర్ తన పెట్టుబడిని తప్పుగా ప్రాసెస్ చేశారని ఆరోపిస్తూ ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్, గ్రోవ్ మోసపూరిత విధానాలపై ఫిర్యాదు చేసింది.
JPMorgan: పదవీకాలం పూర్తి కాకముందే జెపి మోర్గాన్ ఇండియా CEO ప్రబ్దేవ్ సింగ్ రాజీనామా
భారతదేశంలోని జెపి మోర్గాన్ చేజ్ & కో బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రబ్దేవ్ సింగ్ తన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేశారు.
Narendra Modi: మునుపటి కంటే 3 రెట్లు కష్టపడి పని చేస్తాం.. పార్లమెంటు ప్రారంభానికి ముందు, ప్రధాని
18వ లోక్‌సభ తొలి సెషన్ ఈరోజు అంటే సోమవారం (జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.
Meta AI: భారతదేశంలో Meta AI ప్రారంభం.. WhatsApp, Facebook, Insta, Messengerని ఎలా యాక్సెస్ చేయాలి
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా ఏఐని భారతదేశంలో ప్రారంభించింది.
TVS Apache : గంటకు 200కిమీల వేగంతో రయ్ రయ్ మంటోన్న Apache RTE
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ రేస్ మోటార్‌బైక్, Apache RTE (రేసింగ్ థ్రాటిల్ ఎలక్ట్రిక్), గంటకు 200కిమీల వేగంతో దూసుకుపోయింది.
Pakistan : దక్షిణాసియా దేశాలను వణికిస్తున్నకాంగో వైరస్.. పాక్ లో కేసుల నమోదు
కొత్త కాంగో వైరస్ 13వ కేసును పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. ARY న్యూస్ ప్రకారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో కాంగో వైరస్ ఇటీవలి కేసు కనుగొన్నారు.
WhatsApp Lottie: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. WhatsApp Lottie స్టిక్కర్ ఫీచర్
వాట్సాప్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. కంపెనీ ఇటీవల లాటీ స్టిక్కర్స్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయడం ప్రారంభించింది.
Elon musk: ఎలాన్ మస్క్ డీప్‌ఫేక్ వీడియో యూట్యూబ్‌లో ప్రసారం
టెస్లా, స్పేస్-ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ డీప్‌ఫేక్ వీడియోకు బాధితుడు అయ్యాడు. యూట్యూబ్‌లోని లైవ్ స్ట్రీమ్‌లో క్రిప్టోకరెన్సీ స్కామ్‌ను ప్రచారం చేయడానికి మస్క్ డీప్‌ఫేక్ వీడియో ఉపయోగించారు.
Hinduja: తాము ఎలాంటి జైలుశిక్ష,నిర్బంధానికి గురికాలేదన్న హిందూజాలు
బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు హిందూజాలు ఆదివారం నాడు తాము ఎలాంటి జైలుశిక్ష,నిర్బంధానికి గురికాలేదని చెప్పారు.
Hajj pilgrimage: హజ్ యాత్ర మిగిల్చిన విషాదం.. వేడి ధాటికి 1,300 మందికి పైగా మృత్యువాత
సౌదీ అరేబియాలో ఈ ఏడాది హజ్ యాత్ర సందర్భంగా ఇస్లామిక్ పవిత్ర స్థలాల వద్ద భక్తులు వేలాదిగా మరణించారని సౌదీ అధికారులు ఆదివారం ప్రకటించారు.
Apple: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు కొత్త ఏఐ ఫీచర్లను జోడించేందుకు మెటాతో చర్చలు
టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లను జోడించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
Houthi Rebels: ఎర్ర సముద్రం,హిందూ మహాసముద్రంలో రెండు నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతీ దాడి
ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రంలోని రెండు నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ తిరుగుబాటు గ్రూప్ హౌతీ పేర్కొంది.
Tamilnadu: తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం
శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపల వేటకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులపై శ్రీలంక నేవీ చర్యలు తీసుకుంది.
T20 World Cup: ఆసీస్‌తో భారత్ పోరు నేడు... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా
ఈరోజు (జూన్ 24), వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
Russia: రష్యాలో తీవ్రవాద దాడులు.. 15 మంది మృతి
రష్యాలోని దక్షిణ ప్రావిన్స్ - డాగేస్తాన్‌లోని క్రైస్తవులు, యూదుల ప్రార్థనా మందిరాలపై అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
Parliament:నేటి నుంచి 18వ లోక్‌సభ తొలి సెషన్.. సమస్యలపై గట్టి పట్టు పట్టేందుకు రెడీ అయిన ప్రతిపక్షాలు
పద్దెనిమిదో లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు జరిగే సమావేశాల్లో తొలి రెండు రోజుల్లో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Telangana: రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
23 Jun 2024
Lifestyle Tips After Age 60: అరవైలో ఇరవై లా వుండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు
60 అనేది ప్రతి ఒక్కరికీ చాలా ప్రమాదకరమైన వయస్సు. ఇది సాధారణ పెద్దల నుండి సీనియర్ సిటిజన్ల కేటగిరీకి వెళ్ళే సమయం.
Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు
దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి బూటకపు బాంబు బెదిరింపు పంపినందుకు 13 ఏళ్ల బాలుడిని ఇటీవల ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది
బిహార్‌లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి.
Samsung Galaxy: సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ S9 ను మించిన అల్ట్రా S10
శాంసంగ్ తన అన్‌ప్యాక్డ్ ఈవెంట్ కోసం జూలై 10న పుకార్లు సిద్ధం చేస్తున్నారు.
Indian 2: ఇండియన్ 2 ట్రైలర్ డేట్ ఫిక్స్.!
ఇండియన్ 2 సినిమాను దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించారు.జూలై 12న గ్రాండ్ రిలీజ్‌కి షెడ్యూల్ చేశారు.
paper leak probe: ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల అరెస్ట్.. విచారణ తర్వాత విడుదల
మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులనుయాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) శనివారం రాత్రి అదుపులోకి తీసుకుంది.
Pune MLA: మహారాష్ట్రలో టీనేజర్ నిర్లక్ష్యానికి మరో యువకుని బలి
మహారాష్ట్ర లో మరో టీనేజర్ నడుపుతున్న కారు బైక్‌ను ఢీకొనడంతో 19 ఏళ్ల యువకుడు మరణించాడు.
PM Modi : రేపు ప్రధానితో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం
18వ లోక్‌సభ మొదటి సెషన్ సోమవారం ప్రారంభం కానుంది.ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
Nirmala Sitharaman: నకిలీ ఇన్‌వాయిస్,ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌ల ఆటకట్టుకు ఆధార్ తో అనుసంధానం
53వ జీఎస్టీ కౌన్సిల్ శనివారం జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్‌ను పాన్-ఇండియా రోల్ అవుట్‌ని ప్రకటించారు.
Lexus : 600hpతో త్వరలో రానున్న లెక్సస్ V8-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్
లెక్సస్ ఒక కొత్త V8-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది LFA వారసుడిగా భావించనున్నారు.
America: అమెరికాలో దుండగుడు కాల్పులు.. తెలుగు యువకుడు మృతి
అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32) అనే తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు.
Pushpak: ఇస్రో ఘనత.. పుష్పక్ ప్రయోగం సక్సెస్
రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్ (LEX)లో ఈరోజు ఇస్రో తన మూడవ, చివరి వరుస విజయాన్ని సాధించింది.
Jammu and Kashmir: యూరీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశారు. దీంతో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Absolute disgrace: నేటి 'నీట్ పీజీ' వాయిదా.. పెల్లుబికిన ఆగ్రహం
ఆదివారం జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (పోస్ట్ గ్రాడ్యుయేట్)వాయిదా పడింది.
Phishing attack : అమెరికన్ బిలియనీర్,మార్క్ క్యూబన్ Gmail ఖాతా హ్యాక్ పై జోకులు
అమెరికన్ బిలియనీర్ , షార్క్ ట్యాంక్ US న్యాయమూర్తి మార్క్ క్యూబన్ ఈ రోజు తన Gmail ఖాతాను హ్యాక్ చేశారని వెల్లడించారు.
BYJU'S : రెండో హక్కుల సమస్యను మినహాయించాలంటూ NCLT ఆర్డర్ పై కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్
ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ తన రెండవ హక్కుల సమస్యకు ఆటంకం కలిగించే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఉత్తర్వును వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
Israel attack :రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనల దాడులు.. 42 మంది మృతి.. పెల్లుబికిన నిరసనలు
పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ సేనలు మరోసారి దాడికి పాల్పడ్డాయి.
Suraj Revanna: జేడీ(ఎస్) కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు,జనతాదళ్(సెక్యులర్)ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
T20 World Cup 2024: సూపర్-8లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలుపు
టీ20 ప్రపంచకప్ 2024 48వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఓడించింది.